గరుడ పురాణం Part-3 | Garuda Puranam | | Garikapati Narasimha Rao Latest Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น •

  • @anjankumarongolebull6743
    @anjankumarongolebull6743 10 หลายเดือนก่อน +30

    నిజమైన భక్తి కి, మూఢ నమ్మకాలకి వ్యత్యాసాన్ని చెప్పిన ఏకైక గురువు మీరు... ఒకప్పుడు పూజ చేసేవాడిని కాదు. మీ మాటలు నన్ను మార్చేసాయి. నిజ దైవ దర్శనం అన్వేషణలో ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి. ఇట్లు మీ ఏక లవ్య శిష్యుడు.

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 10 หลายเดือนก่อน +17

    🌹🌹🌹
    శివాయ విష్ణురూపాయ
    శివ రూపాయవిష్ణవే
    శివస్య హృదయం విష్ణుః
    విష్ణోస్య హృదయం శివః
    🌹🌹🌹

    • @kotipadilam3834
      @kotipadilam3834 7 หลายเดือนก่อน

      Bagundhi ardham chesukovalante akkuva sarlu chadhivi chala looothuga alochisthe ardhamavthundhi e slokam🙏🙏🙏

  • @As.dharmalaofficial
    @As.dharmalaofficial หลายเดือนก่อน

    గరుడు పురాణం మీ మాటల్లో వినడంవలన, నన్ను మంచిగా నా జీవితాన్ని ఆచరించే విధానం చుపిన గురువు గారి కి నమస్కారములు .

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 10 หลายเดือนก่อน +12

    👏👏👏👏👏👏🤣🤣🤣🤣🤣🤣🤣🤔 మాకు ఎలా జీవించాలి అన్నది ప్రవచనం ద్వారా తెలిపే మిమ్మల్ని తిట్లు తిట్టుకుంటూ ఉండరు మెచ్చుకుంటూనే ఉంటారు ఒక చూపుడు వేలులో ఉన్న అర్పుతం వివరించారు ఎంత మంది ఆచ్ఛర్యపోయుంటారు నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యావాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️

  • @manimanivenkatarangacharyu2397
    @manimanivenkatarangacharyu2397 10 หลายเดือนก่อน +10

    గురువు గారికి పాధాబివందనాలు..🙏🙏🙏 మిగతా పురాణం పూర్తిగా you tube lo పెట్టు గలరు అని కోరుచున్నాము దయ చేసి,🙏🙏🙏

  • @DugyalaAnilkumar
    @DugyalaAnilkumar หลายเดือนก่อน

    Guruvu garu meku na padabivandanalu

  • @rokkamsateesh1656
    @rokkamsateesh1656 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @malleshgoud5347
    @malleshgoud5347 24 วันที่ผ่านมา

    Guruv gari padha padhmalaki na namaskaralu🙏🙏🙏

  • @keshavgowda4785
    @keshavgowda4785 10 หลายเดือนก่อน +17

    ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు

  • @vijjisainiharika842
    @vijjisainiharika842 9 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏

  • @KUNCHAMRAKSHAA
    @KUNCHAMRAKSHAA 9 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాబి వందనాలు ఓం శ్రీమాత్రే నమః ఓం నమ శివయ

  • @satyaprasad37
    @satyaprasad37 2 หลายเดือนก่อน

    Sri.G.Narasimha Rao Garu is
    TELUGU PADHYA RACHANA PATHANA
    YOGI of PATHANA of PRESENT TIMES
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 10 หลายเดือนก่อน +14

    పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.!
    దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.!
    నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.!
    నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.!
    ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు.
    గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.!
    ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.!
    ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది.
    గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!

    • @sriharib338
      @sriharib338 10 หลายเดือนก่อน +1

      🎉 super sir.madam

    • @gollanageswarudu5441
      @gollanageswarudu5441 9 หลายเดือนก่อน

      వింటే పోయేవి ఇవి కావు

  • @youngindia7169
    @youngindia7169 10 หลายเดือนก่อน +8

    100 మార్కులు అందరికీ, కొంతమందికి భూమి మీద కష్టాలు, అవమానాలు, బాదలు మరణం తరువాత సుఖాలు.
    కొంతమందికి ఇక్కడ సుఖాలు, పైన బాధలు. దేవుడు పెద్ద ఆటగాడు

    • @sunil_18
      @sunil_18 10 หลายเดือนก่อน

      Adhi mana karma

  • @manojprabha8853
    @manojprabha8853 10 หลายเดือนก่อน +7

    నచ్చనివి ఏవైనా అపశకునములే.. అదే ఈ భిన్నమైన మహా పురాణం

  • @tekurijayarama5844
    @tekurijayarama5844 10 หลายเดือนก่อน +6

    గురువు గారికి పాదాభివందనం

  • @PanamalaiRGuruprasad-ic4mf
    @PanamalaiRGuruprasad-ic4mf 10 หลายเดือนก่อน +2

    Excellent explanation by Garipati Gaaru. Our beloved PM Shree Modi's words to Guru Garu during the Padma Shree Award Ceremony is a fitting recognition. It speaks a lot about tgese two great human beings. I fondly remember my late mother who used to listen to Garipati Gaaru's Telugu praavachanaas and speeches on TV. I was introduced to Garipati Gaaru because of this. Chaala dhanyavaadalu and Pranaamaalu🙏.

  • @kumarirangareddy5045
    @kumarirangareddy5045 3 หลายเดือนก่อน

    Jai Sreekrishna

  • @VenkataramanaBehara-e7q
    @VenkataramanaBehara-e7q 9 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaramulu nijamunu karakhandi ga theliyajese guruvu garu meeru okkare 🙏

  • @NagaSiddhardha-e5m
    @NagaSiddhardha-e5m 10 หลายเดือนก่อน +5

    Please February 20 guntur lo jarigina dakshinamurthy stotram pravachanam upload cheyandi🙏😊🙏🙏

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 10 หลายเดือนก่อน +3

    Guruvu gariki padabivandanamulu🙏 🌹🇮🇳.

  • @rrgurugubelli2415
    @rrgurugubelli2415 10 หลายเดือนก่อน +3

    జై శ్రీమన్నారాయణ

  • @vvinodh5639
    @vvinodh5639 10 หลายเดือนก่อน +5

    గురువుగారు మీ ఉపన్యాసాలు చాల బాగునవి

  • @krishnavenieramally8460
    @krishnavenieramally8460 8 หลายเดือนก่อน

    గరుడ వాహన నమోన్నమః

  • @bathulapadma6713
    @bathulapadma6713 10 หลายเดือนก่อน +1

    Atyabhutam guruvu garu elany na kontha mandhi telusukuntaru

  • @prasunareddy389
    @prasunareddy389 10 หลายเดือนก่อน +1

    Meru.cheppevi.jarigithe.enkeme.vundadu.guruvu.garuenthuku.evi.anni.andaru.ekaki.gane.vunte.chalu.kadandi

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 10 หลายเดือนก่อน +1

    💞💎👏🙏 Guruvu Gari Charana Kamlamulaku Anamtha Koti Pranaamamulu andi yentha Goppagano vivarinchaaru Kallalo Kanniru aagaledu andi Dhanyavaadamulu andi Guruvu Garu 🙏👏💎💞

  • @TheKonala
    @TheKonala 10 หลายเดือนก่อน +3

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 10 หลายเดือนก่อน +2

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️

  • @karnapuakhil2536
    @karnapuakhil2536 9 หลายเดือนก่อน

    Super ga chepparu sir

  • @AdilaxmiJeedigunta
    @AdilaxmiJeedigunta 10 หลายเดือนก่อน

    Namskaram guruvugaru yamaloka bhadalu inta hasyamuga cheputunaru Meeku mere sati

  • @munisankar9690
    @munisankar9690 10 หลายเดือนก่อน +2

    Om Namah Sivaaya

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 10 หลายเดือนก่อน +1

    Yesssssss 🤘

  • @JP_views
    @JP_views 9 หลายเดือนก่อน +4

    కానీ గురువు గారు, అప్పుడు మన శరీరం వుండదు కదా? మరి ఆత్మ కు అగ్ని, నీరు వాయువు ఏమీ చేయలేవు కదా? మరి శిక్ష ఎవరికి? అత్మకా? శరీరానికా? వివరించండి..

    • @pashashaik3719
      @pashashaik3719 9 หลายเดือนก่อน

      మళ్లీ మన దేహాన్ని సజీవంగా చేస్తాడు

    • @krishnavenibetha4928
      @krishnavenibetha4928 6 หลายเดือนก่อน +1

      ఎంత మంచి ప్రశ్న వేశారు

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 9 หลายเดือนก่อน

    Jai Srimannarayana 🙏

  • @pruthvicharan7632
    @pruthvicharan7632 10 หลายเดือนก่อน +1

    Shri gurubhyo namah

  • @riokobeforever3398
    @riokobeforever3398 10 หลายเดือนก่อน

    He Who Loves The Lotus Feet of Durga Maa Everything is Beautiful Even hell is Heaven

  • @gowrisankargowrisankar7679
    @gowrisankargowrisankar7679 9 หลายเดือนก่อน

    Saraswati puthrudu meeru

  • @Drkp23
    @Drkp23 10 หลายเดือนก่อน +3

    Om Namo Narayanaya….

  • @koteswararaonemalipuri5910
    @koteswararaonemalipuri5910 4 หลายเดือนก่อน

    Super😂 sir

  • @lalithadevi-mg5si
    @lalithadevi-mg5si 8 หลายเดือนก่อน

    Namaskaram.annayagaru

  • @padmajalokam1404
    @padmajalokam1404 10 หลายเดือนก่อน +1

    Part 4 upload cheyandi guruvu garu

  • @psnmurthy4877
    @psnmurthy4877 10 หลายเดือนก่อน +1

    Namaskaramandi

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 3 หลายเดือนก่อน

    ozymandias sir

  • @Mailapalli-h8m
    @Mailapalli-h8m 10 หลายเดือนก่อน +1

    Ma kollu tharipchhuru guruvu gari

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 10 หลายเดือนก่อน +1

    Omnamasivaya🙏🙏🙏🙏

  • @ashwinipargaonkar5798
    @ashwinipargaonkar5798 10 หลายเดือนก่อน +1

    🙏🙏👌

  • @bandijayaram4171
    @bandijayaram4171 10 หลายเดือนก่อน

    Guruvu garu mee pravachanamu madyalo jaganasurudu vachhadenduku?

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 10 หลายเดือนก่อน +1

    🙏🌷🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @sreepathijayasree5283
    @sreepathijayasree5283 9 หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻

  • @srinukankatala9397
    @srinukankatala9397 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @srimatkandadasalvapilla1045
    @srimatkandadasalvapilla1045 9 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 9 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 5 หลายเดือนก่อน

    Aayurdaayam ki garuda puranam vinataaniki link cheppandi. Mrutyuvu thondaragaa vastae manchidi kada

  • @poornachandra3621
    @poornachandra3621 10 หลายเดือนก่อน +1

    🎉

  • @kallurusubramanyam5522
    @kallurusubramanyam5522 9 หลายเดือนก่อน

    Kondaru bramhanulu Valle kadha guruvu gaaru e dhesam Ela mudu mathalatho magguthundhi....

  • @govindachary5241
    @govindachary5241 10 หลายเดือนก่อน +1

    ❤❤❤🙏🙏🙏

  • @nandagopal9022
    @nandagopal9022 10 หลายเดือนก่อน +1

    18 puranalu videos kavali

  • @pushpalathabandaru8050
    @pushpalathabandaru8050 9 หลายเดือนก่อน

    👃👃👃🌹🌹🌹

  • @thunderbird1917
    @thunderbird1917 10 หลายเดือนก่อน +1

    @garipati garu, chanipoyaka ide shariram ela untadi.. Aatma okate kada undedi and Aatma ki roopam untunda ?

    • @nareshsamala5399
      @nareshsamala5399 2 หลายเดือนก่อน

      Aatma ku yaathanaa shareeram ni istharu...punishment ki pain vasthundi...

  • @NeelakantaNeel
    @NeelakantaNeel 10 หลายเดือนก่อน +1

    Pagale chikataina year cheppagalaru swamy

  • @jaideep603
    @jaideep603 9 หลายเดือนก่อน

    21.45'

  • @SatyaNarayana-oy4qu
    @SatyaNarayana-oy4qu 10 หลายเดือนก่อน +65

    Sir ఈ శృష్టి చేయమని ఏ ప్రాణి ఐనా అడగలేదు కదా. దేవుడి కి అన్ని శక్తులు ఉన్నాయి కదా, పోనీ ఇన్ని యుగాలు ఎందుకు సత్య యుగం మాత్రమే ఉండవచ్చు కదా కలియుగం,కలిపురుషుడిని దేవుడు ఇచ్చినవే కదా .కలియుగం లో ధర్మం ఒక పాదంతో మీద ఉంటుందని దేవుడే చెప్పారు కదా మరి ఈ శిక్షలు ఎందుకు గురువు గారు .ఈ శృష్టి లేకుండా అన్నీ లోకాలలో దేవతలే happy గా ఉండవచ్చు కదా వారికి ఈ శిక్షలు వేసే శ్రమ ఉండదు కదా

    • @narayanaraotakasi4651
      @narayanaraotakasi4651 10 หลายเดือนก่อน +8

      పిడ్డం అవసరం లేదు , విత్తు అవసరం లేదు
      డైరెక్ట్ గా అన్నిరావలా యెంత ఆశా వాడివి

    • @mandavadineshnarayana1203
      @mandavadineshnarayana1203 10 หลายเดือนก่อน +5

      Mimmalni srustilo undamani kooda evaru adagala

    • @doddakanaveenkumar9286
      @doddakanaveenkumar9286 10 หลายเดือนก่อน +11

      కానీ మనుషుల మనసులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. కర్మ బట్టి ప్రతి చర్య ఉంటుంది.
      అవును శక్తి తనను తాను చూసుకోవాలి అని సృష్టిని ప్రారంభించడం జరిగింది కానీ కర్మ అనే సిద్ధాంతాన్ని నియమం గా ఉంచింది.

    • @kameswararao6872
      @kameswararao6872 10 หลายเดือนก่อน

      పాపం....దేవుడు సింహాసనాన్ని అడవచ్చుగా.....తత్తుకొడుకు..తత్వం మాట్లాడినట్లు లేదు..మన యక్ష కోరిక

    • @idukojuveena6257
      @idukojuveena6257 10 หลายเดือนก่อน +1

      Yes

  • @chukkalaveeranagadurga7097
    @chukkalaveeranagadurga7097 3 หลายเดือนก่อน

    ❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @vsrnageswararao
    @vsrnageswararao 10 หลายเดือนก่อน +1

    🙏🏻🛕🙏🏻

  • @RadhaKrishna-ne2wd
    @RadhaKrishna-ne2wd 10 หลายเดือนก่อน +1

    Suttipoyakamanakuteliyanidaniki

  • @kguravaiah9611
    @kguravaiah9611 10 หลายเดือนก่อน +2

    మధ్యలో పనికిమాలిన యాడ్స్ అవసరమా.

    • @doddakanaveenkumar9286
      @doddakanaveenkumar9286 10 หลายเดือนก่อน

      నాకు ఏమి రాలేదు బ్రదర్

  • @nayak.b1739
    @nayak.b1739 9 หลายเดือนก่อน +2

    Mari meeru ekkaada antaaru

    • @chandu751
      @chandu751 9 หลายเดือนก่อน

      Maha Vishnu. Pada sevalo

  • @DevOpsSupport
    @DevOpsSupport 4 หลายเดือนก่อน +1

    Genuine fact Who will now's once you die 😂😂 😂 absolutely fake

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 9 หลายเดือนก่อน

    Stupid question, don't ask again question is not for an and

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 10 หลายเดือนก่อน +5

    గురువు గారి కి ధన్య వాదాలు

  • @sambanaidu6487
    @sambanaidu6487 10 หลายเดือนก่อน +3

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @sangambalraj9869
    @sangambalraj9869 10 หลายเดือนก่อน +3

    Sri guruboya namha

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 10 หลายเดือนก่อน +4

    Sri gurubyonnamaha❤

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 3 หลายเดือนก่อน

    ozymandias sir

  • @laxmipilli3749
    @laxmipilli3749 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naidusattaru6845
    @naidusattaru6845 9 หลายเดือนก่อน

    🙏

  • @yeeravenkatesh8469
    @yeeravenkatesh8469 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @tiruparisridevi3619
    @tiruparisridevi3619 9 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 9 หลายเดือนก่อน

    💐🙏🙏🙏💐

  • @lakshmilanka3307
    @lakshmilanka3307 10 หลายเดือนก่อน +1

    Sairam Guruvugaru

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 10 หลายเดือนก่อน +1

    Sri gurubhyonamah 🌹🌹🌹🌹🌹

  • @tiruparisridevi3619
    @tiruparisridevi3619 9 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 9 หลายเดือนก่อน

    Sri Mathre namah

  • @hemalathakota3096
    @hemalathakota3096 10 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 10 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @geetaneelapparamthirth2410
    @geetaneelapparamthirth2410 10 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @venuandraju2491
    @venuandraju2491 9 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏