తిరుమల కాలినడక మహత్యం...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 147

  • @BhavaniAyinaboina
    @BhavaniAyinaboina 6 หลายเดือนก่อน +8

    నిజం గురువు గారు మీరు చెప్పినది. నేను మా వారు మాములు విషయాలు చాడీలు అనుకొం డి చెప్పు కొంటూ కొండ ఎక్కుతు వున్నా ము మా తో పాటు ఎక్కుతున్న వాళ్ళు అంతా కనుమరుగు అయ్యారు ఇంత లో ఒక దివ్య రూపం మా వెనుక నుంచి దో తి దరించి ఆజను బాహుడు జంజం దరించి మా వెనుక నుంచి గోవిందా గోవిందా అని చెప్పి మా వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ గోవిందా గోవిందా అని చెప్పు కుంటు ఎక్కాలి అని చెప్పి చిరు చిరు నవ్వులు నవ్వుతూ మా ముందే కొండ ఎక్కుతూ మాయ మై పోయారు మేం ఇద్దరం అను కున్నా ము పెద్దాయన మాకు దర్శనం ఇచ్చారు అని అను కున్నాము గురువు గారు. గోవిందా హరి గోవిందా గోవిందా

  • @tprabhakar7187
    @tprabhakar7187 6 หลายเดือนก่อน +7

    ఓం నమో వేంకటేశాయ నమః.
    అయ్యా, దండ ప్రణామం.
    మా బంధువు ఇప్పటి వరకు 200 పై
    మార్లు కాలి నడకన వెళ్లారు.🎉

  • @srinivasutammineedi8901
    @srinivasutammineedi8901 6 หลายเดือนก่อน +4

    సార్, మీరు నాకు కొన్ని వందల వెంకటేశ్వర వృతకల్పం పుస్తకాలు ఉచితంగా పంపారు. ధన్యవాదములు

  • @usharaninc4500
    @usharaninc4500 6 หลายเดือนก่อน +6

    జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః.. వివరించిన తీరుని ఎవరైనా మనస్పూర్తిగా వింటే... సాక్షాత్తు ఆ స్వామి ఇలా నడవండి అని చెప్పినట్టే ఉంది...కాలినడక నడవడం తిరుమలకి మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతమేమో ఈసారి నడిచేవాడు స్వామి గారు చెప్పినట్టుగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నడిస్తే సగం వరకు సఫలీకృతులం అవుతాం 🙏🙏🙏
    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా...
    శ్రీశ్రీశ్రీ విశ్వపతి గారి నిస్వార్థ సేవకి ధన్యులం మనం.. 🙏🙏🙏

  • @sri-sb6uc
    @sri-sb6uc 6 หลายเดือนก่อน +8

    తిరుమల నడక మార్గం యొక్క ప్రాముఖ్యతను శ్రీ స్వామి వారి మాట గా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సాధ్యమైనంత తొందరలో స్వామి వారు నడక మార్గం ద్వారా తిరుమల తీసుకు వెళతారని కోరుకుంటున్నాను
    మీ
    శ్రీనివాస్

  • @damarajuvankateswarlu
    @damarajuvankateswarlu 6 หลายเดือนก่อน +3

    తిరుమ‌ల కాలిన‌డ‌క వైభవం చాలా చ‌క్క‌గా తెలియ‌చేశారు. నేను ఇప్ప‌టివ‌ర‌కు జీవితంలో మూడు నాలుగు సార్లు మాత్ర‌మే కాలిన‌డ‌క‌న‌ కొండ ఎక్కాను. ఈ నెల 27వ తేదీన మ‌రోసారి స్వామివారిని సంద‌ర్శించుకునేందుకు నా భార్య‌, అమ్మాయితో క‌లిసి వెళ్తున్నాను. ఈ సారి కాలిన‌డ‌క‌న వ‌స్తాన‌ని నా భార్య‌కి మొన్న‌నే చెప్పాను. ఈ రోజు మీ సందేశం వినే భాగ్యం క‌లిగింది. నిజంగా నా అదృష్టం. న‌మో వేంక‌టేశాయ‌.

  • @msrtechnologies9778
    @msrtechnologies9778 6 หลายเดือนก่อน +14

    Sri Venkateshwara Vrathakalpam books pampinchinandhuku Thank you so much sir🙏🙏🙏🙏

    • @TheerthaBats
      @TheerthaBats 6 หลายเดือนก่อน +3

      Maku kuda kavali book

    • @umareddy3059
      @umareddy3059 6 หลายเดือนก่อน +2

      Book Ela adagali ....guruvu gari number unda.. Andi...

    • @VEERAKUMARIYALAVARTHI
      @VEERAKUMARIYALAVARTHI 6 หลายเดือนก่อน +1

      Yes,we too

    • @prasanthichitrapu180
      @prasanthichitrapu180 6 หลายเดือนก่อน +1

      Vrathakalpam book link
      Govinda Govinda Govinda 🙏🙏🙏
      lordofsevenhills.com/wp-content/uploads/2021/08/VenkateshwaraVratham-1.pdf

    • @shashibhushanv6301
      @shashibhushanv6301 6 หลายเดือนก่อน +1

      We can download it from the website. I did the same and reading it, quite a while

  • @Sri-sree
    @Sri-sree 6 หลายเดือนก่อน +2

    Mana Tuesday ekkamu andi ..eppudu ee video chustunamu..feeling blessed 😊

  • @nareshjampala7140
    @nareshjampala7140 6 หลายเดือนก่อน +3

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @rambabup9273
    @rambabup9273 6 หลายเดือนก่อน +1

    నమస్కారం స్వామి, మీ వీడియోలు ద్వార వ్రతకల్పం చేసే బాగ్యం కలిగింది. కుండలినీ యోగ ద్యాన సాధన ద్వార స్వామిని దర్శించవచ్చున దయచేసి తెలుపగలరు. ద్యానమార్గం ద్వార స్వామిని చేరే మార్గం తెలుగుపగలారు
    ఓం నమో వేంకటేశాయ నమః🙏

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 6 หลายเดือนก่อน +2

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏
    విశ్వపతి గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🙏 మీరు చేస్తున్న ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది అండి. తిరుమల కొండ నడిచి ఎక్కే విధానం గురించి చాలా చక్కగా వివరించారు అండి, మీరు చెప్పే విధానం వింటుంటే మేము అక్కడే ఉండి అనుభూతి పొందినట్టు చాలా చక్కగా వివరించారు. మీరు చాలా చక్కటి వీడియోస్ చేస్తూ మాకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడరు అండి. మీలాంటి మహానుభావుడు తో కలిసి మాకు కొండ ఎక్కే భాగ్యం కలిగితే మేము చాలా అదృష్టవంతులు అండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట స్వామి మీలో ఉండి పలికిన అనుభూతి కలుగుతుంది ధన్యవాదములు అండి గురువుగారు 🙏🙏

  • @meerkvision8959
    @meerkvision8959 6 หลายเดือนก่อน +2

    శ్రీ వెంకటేశ్వర వ్రత కల్ప పుస్తకాలు పంపినందులకు చాలా కృతజ్ఞతలు సర్

  • @prasadsandhya6692
    @prasadsandhya6692 หลายเดือนก่อน

    Om Sri Gurubhyoh Namaha☘️ 🙏🏼🙏🏼🙏🏼☘️
    Govindha govindha govindha ☘️🙏🏼🙏🏼🙏🏼☘️

  • @goutham244
    @goutham244 6 หลายเดือนก่อน +2

    గురువుగారు….!!! మీరు చూపే కోణంలో చూడటం మేము చేసుకున్న అదృష్టం 🙏🏻🧿🙏🏻.
    🙏🏻🪷ఓం నమో వేంకటేశాయ🪷🙏🏻

  • @srinunayak1969
    @srinunayak1969 หลายเดือนก่อน +1

    గోవిందా గోవిందా

  • @rajiborra3146
    @rajiborra3146 หลายเดือนก่อน

    Om namo narayana 🙏🙏🙏

  • @dlakshmi831
    @dlakshmi831 หลายเดือนก่อน

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @ushapreethi7538
    @ushapreethi7538 6 หลายเดือนก่อน +2

    Om Namo Venkatesaya

  • @padmasriv6742
    @padmasriv6742 6 หลายเดือนก่อน +2

    ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @mahalakshmilingolu4423
    @mahalakshmilingolu4423 5 หลายเดือนก่อน +1

    Guruvugaru,Naku rakthahenatha chala bayam undedi..Dari margamlo ebbandi avvudemo ani kani ee video Naku chala diryam echindi andi .

  • @lalithasanapala550
    @lalithasanapala550 6 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏
    గోవిందా గోవిందా గోవింద..

  • @sreesreenivas635
    @sreesreenivas635 6 หลายเดือนก่อน +2

    Guruvu gaariki namaskaaramulu

  • @dmanjula1379
    @dmanjula1379 6 หลายเดือนก่อน +2

    Viswapathi gariki padhabivandhanalu 🙏
    Om namo venkatesaya 🙏🙏🙏

  • @kalamurali4769
    @kalamurali4769 6 หลายเดือนก่อน +1

    పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏

  • @srinunayak1969
    @srinunayak1969 หลายเดือนก่อน

    సర్వేజనా సుఖినోభవంతు

  • @vijayareddy338
    @vijayareddy338 6 หลายเดือนก่อน +1

    గురువు గారికి పాదబివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudheerippagunta
    @sudheerippagunta 6 หลายเดือนก่อน +1

    Viswapathi Garu, I DONNO IF ANYONE HAD REALISED OR WILL EVER REALIZE(may be for sure some great souls will) what kind of GREAT GREAT GREAT SERVICE you are doing(or may be you would say that venkateswara swamy is getting done by you) and what kind of REVOLUTION AND MILE STONE ESPECIALLY THIS PARTICULAR VIDEO IS, in your entire spiritual life(like you did many great things like writing many books on many gods as per the wish and will of those gods). SEEING THIS VIDEO, OR INFACT SEEING THE TITLE OF THE VIDEO ITSELF, I FELT VERY VERY VERY HAPPY, NOT BECAUSE THIS WILL HELP ME...BUT COZ IT WILL HELP MANY AND ALLLLL who sees this video as I AM DAMN SURE(donno how many might believe that) THAT WHAT EVER U SAID W.I.L.L happen(ఈ వీడియో చూస్తే మీకు తిరుమల కొండ నడిచి ఎక్కిన పుణ్యఫలం వస్తుంది...) and all WILL GET THAT PUNYA.. (1/3)

  • @gvramanarao5525
    @gvramanarao5525 6 หลายเดือนก่อน +2

    Om namo Venkateshaya

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 6 หลายเดือนก่อน +2

    ఓంనమో వేంకటేశాయ

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 6 หลายเดือนก่อน +1

    Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 6 หลายเดือนก่อน +1

    Namaskaram viswa pati garu edo punyam chesukunnanduku mi e video chusanu chaala bagundi

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 6 หลายเดือนก่อน

    Om sree venkateswara ya namaha. Om sree srinivaasaya namaha

  • @Padma-i1t
    @Padma-i1t 5 หลายเดือนก่อน

    సామి దర్శన భాగ్యం మాకు కలిగలని కొరుక్కుంటున్నాం.🙏🙏🙏🙏🙏

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 2 หลายเดือนก่อน

    Om Namo Venkateshaya 🙏🙌🌹

  • @venkatraodokkara1426
    @venkatraodokkara1426 6 หลายเดือนก่อน

    Om namo venkatesaya Om Shri Vishnu rupaya Om Shri krishnaya namaha Govinda Govinda

  • @NarahariChintakindi-lr3xg
    @NarahariChintakindi-lr3xg 6 หลายเดือนก่อน

    గురువుగారికి నమస్కారం
    ఓం నమో వెంకటేశాయ

  • @vijayasreemaroju809
    @vijayasreemaroju809 5 หลายเดือนก่อน

    Gurugaru namaskaram andi ....venkateshwara swami book naku paminanduku chala santoosham aanipinchindi gurugaru chala thanks gurugaru 🙏

  • @keerthanachirumamilla9161
    @keerthanachirumamilla9161 6 หลายเดือนก่อน

    Your videos make the heart forget all worries and make us move forward with a smile. Looking forward to more such videos regularly from you gurugaru. Om Namo venkatesaya.. 🙏🙏

  • @DhanaLakshmi-wr4gl
    @DhanaLakshmi-wr4gl 3 หลายเดือนก่อน

    Guruvugaru namaskaram first time today meevedios chusanu recentga anukokunda july2nd srivarimetlu dwara vellam srinivusuni leelalu

  • @divya2496
    @divya2496 6 หลายเดือนก่อน

    Gurugaru gariki padabhivadanalu 🙏

  • @vagdevisri2100
    @vagdevisri2100 6 หลายเดือนก่อน

    Avunu swamy 2 years back nenu 10 steps akkagaane chala aaysam vachinde...taruvata nenu swamy namaskarm chasukoni ..start chasa ..ma husband help to complete chasa....nenu intike vacchi health blood test chasukunte na ku blood hb 7.5 undi...ade swamy nidarshanam

  • @aliveluduvvuri5894
    @aliveluduvvuri5894 6 หลายเดือนก่อน

    Thank you Guruvugaru 🙏

  • @ArunaKolipyaka
    @ArunaKolipyaka 6 หลายเดือนก่อน

    Tq Guru Garu🙏 om namo vekatashya

  • @Shashicraftsanddecors
    @Shashicraftsanddecors 6 หลายเดือนก่อน

    Maymu amrtha darshanam book theesukunamu sir daggara maku venkateshwaravratha kalpamu book kooda panparu guruvu gariki vandhanalu thank u very much 🙏🙏 amrutha dharshanamu book chadhavadamu ma adhrushtam

  • @gayathrisarma1459
    @gayathrisarma1459 6 หลายเดือนก่อน

    Guruvu gari padalaku namaskaralu 🙏🙏🙏
    Om namo venkateshaya 🙏🙏🙏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 6 หลายเดือนก่อน

    Om namo venkateshaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @venkatraodokkara1426
    @venkatraodokkara1426 6 หลายเดือนก่อน

    Memo okk idhu oru salu nadiche vellam Guru Garu mee maatalu vintu vonte chall anandam ga aane pinchindi namaskaralu meku

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 6 หลายเดือนก่อน

    Guruvu gariki namaskaram

  • @sre-z1g
    @sre-z1g 6 หลายเดือนก่อน +1

    మీ వీడియోస్ మాకు ఎంతో విలువైనవి కావున మీరు సౌండ్ కొంచెం ఎక్కువ చేస్తే మాకు వినపడుతుంది

    • @Userhindhu
      @Userhindhu 6 หลายเดือนก่อน

      Avunu, ear phones lo baga vinapdatdi andi try cheyndi

  • @bhagyaswamy758
    @bhagyaswamy758 6 หลายเดือนก่อน

    Om Namo Venkateshaya Namah 🙏🙏

  • @malladisrinivasarao6685
    @malladisrinivasarao6685 6 หลายเดือนก่อน

    Guruvu gariki padabhivandanamulu

  • @muralimarampally7028
    @muralimarampally7028 6 หลายเดือนก่อน

    Guruvugaru namaskar Om namo Venkatesaya namaha

  • @sudheerippagunta
    @sudheerippagunta 6 หลายเดือนก่อน

    And I am writing this to you just to share my happiness seeing the GIFT that you have given to humanity and the unique servie you have done by releasing this video(ofcourse you did many such things in the past BUT THIS...IS DIFFERENT...AND VERY VERY EASY AND ACCESSIBLE TO ANYONE AND EVERYONE AND A VERY VERY SHORTEST ROUTE TO GET PUNYA to many to get rid of their difficulties and sorrows).
    Master's Blessings Viswapathi garu to you and your family and for everyone ! (3/3)

  • @anandsrikarthikreddy9573
    @anandsrikarthikreddy9573 6 หลายเดือนก่อน

    Sri gurubyo namahaa🌹🌹🌹 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏om namo venkatesaya🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @RavinderReddyGudigopuram
    @RavinderReddyGudigopuram 2 หลายเดือนก่อน

    Om nano venkateshaya

  • @Vijayalakshmi-e8u
    @Vijayalakshmi-e8u 3 หลายเดือนก่อน

    Thank u for sending books

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 3 หลายเดือนก่อน +2

    సర్ నమస్తే.శ్రీ వారి మెట్లు ద్వారా లేదా అలిపిరి మెట్లు మార్గం నడక శ్రేష్టం. తెలుపగలరు

    • @sivadharmam
      @sivadharmam หลายเดือนก่อน

      ఆ కొండ అంతా ఒకటే ఏ మార్గమైనా దానికి ప్రతిఫలం ఆ శ్రీనివాసుడు ను దర్శనం చేసుకోవడమే కదా

  • @dr.s3750
    @dr.s3750 6 หลายเดือนก่อน

    Tirumala kali nadaka gurinchi ento vibhavopetam ga....mahtyam chala chakkaga vivarincharu.., thank you andi

  • @ramanapola292
    @ramanapola292 6 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ !!!

  • @Swathi132
    @Swathi132 6 หลายเดือนก่อน +1

    Weekly okatine video cheyyandi guruvugaru

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 2 หลายเดือนก่อน

    He seems to be a big fanatic 😊!.

  • @MSG-wx2sb
    @MSG-wx2sb 6 หลายเดือนก่อน

    Gurujii,
    Thanks for explaining about this.
    Please, we request u to do more videos .

  • @smileyvilasagaram66
    @smileyvilasagaram66 6 หลายเดือนก่อน

    Chala baga cheparu andi memu last month ne srivari mettu nundi velam starting endaki kids tho ela ekutham anukunam starting swami varini talchukoni kobbarikaya kotti start chesam madya madyalo govinda namam chepukuntu velam darshanam ki 5hours patindhi but swami dharshnam mathram adbuthanga jarigindhi adi ela ante na mundhu idharu old age valu wife and husband unaru amma nethi midha muta petukundhi nenu manasulo feel avthuna ayo ila unte naku kanapadadhu kada ani ika dagariki vachaka swami vari mundhu mana venukala govindhala varini chusi itu chusesariki aa old age valu velipoyaru na mundhu evaru leru swami varu nenu ala chusesariki happy ga arichanu kani akada una seva chese avida velandi velandi ani aristhe nen ana 5hours line unam swami varini oka 5min kuda chusukonivara ananu ipudu papam thanani ala ankunda undalsindhi anipisthundhi

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 6 หลายเดือนก่อน

    Thirumal Govindha Govindha

  • @sudheerippagunta
    @sudheerippagunta 6 หลายเดือนก่อน

    Master's Blessings !

  • @dlakshmi831
    @dlakshmi831 6 หลายเดือนก่อน

    Govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswanathangr6889
    @viswanathangr6889 6 หลายเดือนก่อน

    🙏🌻🙏 Pranams !!👏

  • @ramanjineyulun4732
    @ramanjineyulun4732 4 หลายเดือนก่อน

    💞💞💞🌹🌹🌹Srinivasaya Venkateshaya nama ha🌹🌹🌹🌹🌹🌹💞💞🌹🌹🌹om namo venkateshaya🌹🌹🌹om namo narayanaya🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞govindha govindha govindha🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chalapathivenkata1334
    @chalapathivenkata1334 2 หลายเดือนก่อน

    Om namo Venkateshaya sir nenu mokaallatho 3 times alipuri nundi antey ruia hospital leda garuda entry nundi vellanu, naaku elanti alasata kani noppulu kani levu age 57 inka shakti unnantha varaku ala ney vellala ani aa venkateswara swami ni prarthana chesthu Bhakthi ala aiena theliya cheyali anna thapana edo na aasa istam aa swamy meeda. Om namo bagavathey vasudevaya narayana srinivasa namaha.

  • @nirmalasoma8277
    @nirmalasoma8277 6 หลายเดือนก่อน

    Om namo venkatesa ya

  • @SLWCSWFH
    @SLWCSWFH 2 หลายเดือนก่อน

    Aa Venkateswara Swamy ni thalachukogane, kallallo prathi roju neellu tiruguthunnai thandri. Eppudu aa swamy darshanam kavali ani manasu parithapistha untundhi. Evaraina tirumala velthunna ani cheppina kuda, devudu nannenduku rappinchukoledhu ani badha ga untundhi swamy

  • @GamerSaiFF-l3n
    @GamerSaiFF-l3n 6 หลายเดือนก่อน

    Namaskaram guruvugaru,memu july lo alipiri ekkedy undy vignalu rakunda chudu swami,,, govindaaaaa

  • @saikrupa8651
    @saikrupa8651 6 หลายเดือนก่อน +1

    Swami dgra ediste bhadato ventane smpadistru swami try cheyndi

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 6 หลายเดือนก่อน

    నమో వేంకటేశాయ

  • @padmayadma5394
    @padmayadma5394 5 หลายเดือนก่อน +1

    Adukodalvada Naku shekthi ni evvu Swami ne dartionam chesu Kunta Swami

  • @PrasanthiChitrapu-m8i
    @PrasanthiChitrapu-m8i 6 หลายเดือนก่อน

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @RavinderReddyGudigopuram
    @RavinderReddyGudigopuram 2 หลายเดือนก่อน

    Nakuru venkatesha vrathakalpam book Karavali swamy

  • @yogichinna934
    @yogichinna934 3 หลายเดือนก่อน

    Govinda🙏

  • @satyavani2306
    @satyavani2306 6 หลายเดือนก่อน

    Om Namo venkatesaya 🙏 🙏 Namasthe guruvugaru. Naku venkateswara vratakalpam book kavali . Meeru pampistarani korukutunnanu. process cheppagalaru.

  • @venkatajyothiyama1286
    @venkatajyothiyama1286 6 หลายเดือนก่อน

    Guruvu gaariki namaskaram
    .nenu yesterday vellinanu alipiri nundi may 1 vellina...maaku aa venkannna anukokinda manchi darshanam aindi oka 1 hour lo darshanam aipoyindi ..inthaknnna Swami Karuna ki saakshyam emi Kaavai.Om namo venkatesaya.

  • @baskarakaravalli
    @baskarakaravalli 6 หลายเดือนก่อน

    Tanuvu pulakarinchindi. Dhanyavadamulu. Sound konchem ekkuva vunte bavundedi

  • @DhanaLakshmi-wr4gl
    @DhanaLakshmi-wr4gl 3 หลายเดือนก่อน

    Naku venkateswraswamivratakalpam books pampandi guruvugaru namasthe

  • @Viswaamitra
    @Viswaamitra 13 วันที่ผ่านมา

    Chala Mandi ki bhakti ledu guruvu garu saradaga vastunaru konthamandi metla meeda karpooram veliginchi nadiche variki ebbandi kaligistunaru ,variki sadbuddhi kalagali🙏

  • @chemistryjust776
    @chemistryjust776 2 หลายเดือนก่อน +1

    స్వామీ అపార్థములు, అవమానములు ఎక్కువగా వస్తున్నాయి తగ్గే మార్గం సెలవీయగలరు

    • @hemaadhina-j9r
      @hemaadhina-j9r 8 วันที่ผ่านมา

      నాక్కూడా

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 2 หลายเดือนก่อน

    🙏🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹

  • @sangeethak4995
    @sangeethak4995 6 หลายเดือนก่อน

    Govinda Govinda

  • @deepakjena3628
    @deepakjena3628 4 หลายเดือนก่อน

    Dear sir, Namaskaram, i am from odisha, i dont know telugu or tamil language. If you provide subtitles it will be easy to understand . Namaskaram🙏.

  • @t.kalapallavit1893
    @t.kalapallavit1893 6 หลายเดือนก่อน

    Sir please sound kasta ekkuvvaga vochettu chudandi

  • @saikrupa8651
    @saikrupa8651 6 หลายเดือนก่อน

    Swami premaki longipotadu

  • @kanakamahalakshmi5091
    @kanakamahalakshmi5091 6 หลายเดือนก่อน

    Inka video s cheyandi

  • @msrtechnologies9778
    @msrtechnologies9778 6 หลายเดือนก่อน

    Namaskaram sir🙏 mi voice sound low ga undi sir ....

  • @ushapreethi7538
    @ushapreethi7538 6 หลายเดือนก่อน

    🙏🌼🙏🌼🙏

  • @indiranc7744
    @indiranc7744 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SaiveerGaddam
    @SaiveerGaddam 6 หลายเดือนก่อน

    ❤🙏

  • @saradasunnapu776
    @saradasunnapu776 6 หลายเดือนก่อน

    🙏🙏🤘🤘

  • @krishnakumarichalla6641
    @krishnakumarichalla6641 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raviteja2822
    @raviteja2822 6 หลายเดือนก่อน

    Maku book panpandi guruvugaru

  • @domdalapraveen2925
    @domdalapraveen2925 5 หลายเดือนก่อน

    We want books
    Where it is available sir

  • @rajeswaridesam1355
    @rajeswaridesam1355 6 หลายเดือนก่อน

    Guruvu garu Ma Ammai ki pelli sambandham kudaradam ledu , matches two years nundi chusthunnamu , Ammai USA lo vundhi , Ammai bagundhi , koddhiga boddhu ga vundhi , Abbailu oppukovadam ledu , pariskaram cheppandi guruvugaru , entha badhalo vunnano matallo cheppalenu

    • @Samjam123
      @Samjam123 4 หลายเดือนก่อน

      Rukmini kalyana lekha paryanam cheyandi 41 days manchi yogyudaina bharta vastadu

  • @pradeepv760
    @pradeepv760 6 หลายเดือนก่อน

    Sir.. i sent you an email to both your ids..can you please check once.. from pradeep and with subject adressing your name.Thanks in advance.