ఎంతమంది పిల్లలను కంటారో మీరు కనండి నేను పోషిస్తాను అన్నాడు కదా ఎన్నికల ప్రచారంలో.పోషించడం అంటే మనతో పాటు మన బిడ్డలను కూడా తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి నాయకులకు దోచి పెట్టీ కమీషన్ల రూపంలో నారా చంద్రబాబు నాయుడు పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబాలు తమ ఆస్తులను పెంచుకుంటున్నారు ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపి ప్రజలను బిల్దగాళ్ళుగా మార్చేస్తున్నారు.
ఎక్కడి డబ్బులు కూడా టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి బాస్ లకు చాలడం లేదు. కమ్మ రాజ్యంలో కమ్మ కాపు నాయకుల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం కొణిదెల పవణ్ కళ్యాణ్ పాలనలో
జగన్ గారి కంటే, ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడం వల్లే, ప్రజలు కూటం ప్రభుత్వానికి పట్టం కట్టారు అన్నది నిజం ఆది కాకపోతే, కూటమి ప్రభుత్వం ఈవీఎం మేనేజ్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చింది అన్నమాట పచ్చి నిజం చంద్రబాబు ఇవ్వడని అందరికీ తెలుసు కానీ పక్కన పవన్ కళ్యాణ్ నేను బాధ్యత వహిస్తానని చెప్పడం వల్ల జనాలు నమ్మినవారు. కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి ఆవ్వడం వల్ల, అందరూ కలిసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ప్రజలు బాగా నమ్మా రు.
ఈ కూటమి ప్రభుత్వం, వాలంటీర్లకు చేసిన అన్యాయం మరి ఎవరికీ చేయలేదు. అలాగే ఆడవాళ్ళకి మీకు ఎంత మంది పిల్లలు ఉంటే, ఎంతమందికి 15000 ఇస్తామన్నారు. ఇంకా ఎక్కువ పిల్లలు కనండి అని ప్రోత్సహించారు. ఈ చంద్రబాబు గురించి తెలిసినా కూడా, ప్రజలు మళ్లీ అతడి మాటలు నమ్మి మోసపోయారు. ఈ కూటమి ప్రభుత్వంలో, పైకి అందరూ కలిసికట్టుగా నటిస్తున్నారు కానీ ఎవరి వ్యూహాలు వాళ్లకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడికి ఎలాగో వయసు అయిపోవస్తుంది కాబట్టి, లోకేష్ కు పుంజుకునే శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున, చంద్రబాబు నాయుడు తో సన్నిహితంగా ఉండి, పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. చంద్రబాబు తర్వాత ఇక నేనే ఈ పార్టీ ఈ కథ అనే నమ్మకాన్ని ప్రజల్లో నింపుతున్నాడు. పవన్ కళ్యాణ్ వాడుకొని బిజెపి అధికారంలోకి రావాలని, ప్రయత్నిస్తోంది. నాకు తెలిసి వచ్చే ఎలక్షన్లలో, పవన్ కళ్యాణ్ బిజెపి, versus Jagan అనే విధంగా ఎన్నికలు జరుగుతాయి అనేది నా ఆలోచన
13:53 ఈ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు కి మాత్రమే బాధ్యత అయినట్టుగా, మాకు ఏమీ బాధ్యత లేనట్టుగా, పవన్ కళ్యాణ్ బిజెపి భావిస్తున్నాయి. అదేవిధంగా పథకాలు అమలు చేయలేదని విమర్శలు చంద్రబాబు నాయుడు కి అంట కట్టి, చంద్రబాబు నాయుడు ని వెధవని చేసి, అతనితో కలిసి ఉంటూనే, అతనికి పక్కలో బల్లెం లాగా తయారవుతున్నారు ముల్లును,ముల్లుతోనే తీసే విధంగా. చంద్రబాబు నాయుడు రాజకీయ చాణిక్య తను, తిరిగి అతనికే అప్పజెప్పే విధంగా పవన్ కళ్యాణ్ బిజెపి ప్రయత్నిస్తున్నారు. బిజెపి మద్దతుతో పవన్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. మనీ పవన్ అడ్డుపెట్టుకుని, బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. మధ్యలో చంద్రబాబు ఏమైపోతాడో అనేది ఊహకందని ప్రశ్నగా మారబోతుంది. ఇంకా ఎక్కడ లోకేష్ ఊసే లేదు. పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నట్లు గా లోకేష్ ఎదగడం లేదు
God bless you sir 👏👏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏 God bless you madam garu 👏👏🙏🙏 thank you madam garu 🙏🙏🙏🙏🙏🙏
Good discussion.... Perfect and Real analysis
బటన్ నొక్కడం ఏంత కష్టమో ఇప్పుడు తెలుస్తుందా రాజా!. ముసలోడు అయ్యాడుగా బటన్ నొక్కలేకపోతున్నాడు.
CBN never did anything for the benefit of the poor people, means, SC ST BC Minorities and EBCs.He works for his family and catse and industrialists.
Jai jagan 🎉🎉🎉
Laksha kotlu appu chesadu chamba
Dabbulu evadu dobbesadu?
Bleaching powder ki gathi ledhu
Plate meals mathram 3200/
Aggipettelu 29 kotlu
Candles 9 kotlu
Pulihora packets 350 kotlu
Late gaa iste asamtrupti perugutundi .
ఎంతమంది పిల్లలను కంటారో మీరు కనండి నేను పోషిస్తాను అన్నాడు కదా ఎన్నికల ప్రచారంలో.పోషించడం అంటే మనతో పాటు మన బిడ్డలను కూడా తాకట్టు పెట్టి లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి నాయకులకు దోచి పెట్టీ కమీషన్ల రూపంలో నారా చంద్రబాబు నాయుడు పవణ్ కళ్యాణ్ దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబాలు తమ ఆస్తులను పెంచుకుంటున్నారు ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపి ప్రజలను బిల్దగాళ్ళుగా మార్చేస్తున్నారు.
Yes, idhi Correct 💯
Hai
How far and how much free bees?
That is Jagan anna ✊🏻❤ we miss you anna 🙌🏻
ఎక్కడి డబ్బులు కూడా టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి బాస్ లకు చాలడం లేదు. కమ్మ రాజ్యంలో కమ్మ కాపు నాయకుల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోయింది టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం కొణిదెల పవణ్ కళ్యాణ్ పాలనలో
తాత గారికి పార్కింగ్ జబ్బు వచ్చినట్లుంది బట్టర్ నొక్కలేక పోతున్నాడు
Q. Cm of bramaravathi
Ans. Liquor Babu
జగన్ గారి కంటే, ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పడం వల్లే, ప్రజలు కూటం ప్రభుత్వానికి పట్టం కట్టారు అన్నది నిజం
ఆది కాకపోతే, కూటమి ప్రభుత్వం ఈవీఎం మేనేజ్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చింది అన్నమాట పచ్చి నిజం
చంద్రబాబు ఇవ్వడని అందరికీ తెలుసు
కానీ పక్కన పవన్ కళ్యాణ్ నేను బాధ్యత వహిస్తానని చెప్పడం వల్ల జనాలు నమ్మినవారు. కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి ఆవ్వడం వల్ల, అందరూ కలిసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ప్రజలు బాగా నమ్మా రు.
ప్రజలకి ఇప్పుడే అర్థం అయ్యింది next villu ఎంత మంది వున్న ఓడిపోతారు
బటన్ నోఖడం పెద్ద కష్టమా, తాడేపల్లి లో కూర్చొని బట్టన్ పెద్దపనీకాదు బయటవాచించుడు, అని మేము నొకగలం అని వాగి నారికి ఇప్పుడు బటన్ నొకడానికి చేతలు పోయిందా.
ఈ కూటమి ప్రభుత్వం, వాలంటీర్లకు చేసిన అన్యాయం మరి ఎవరికీ చేయలేదు.
అలాగే ఆడవాళ్ళకి మీకు ఎంత మంది పిల్లలు ఉంటే, ఎంతమందికి 15000 ఇస్తామన్నారు.
ఇంకా ఎక్కువ పిల్లలు కనండి
అని ప్రోత్సహించారు.
ఈ చంద్రబాబు గురించి తెలిసినా కూడా, ప్రజలు మళ్లీ అతడి మాటలు నమ్మి మోసపోయారు.
ఈ కూటమి ప్రభుత్వంలో, పైకి అందరూ కలిసికట్టుగా నటిస్తున్నారు కానీ ఎవరి వ్యూహాలు వాళ్లకు ఉన్నాయి.
చంద్రబాబు నాయుడికి ఎలాగో వయసు అయిపోవస్తుంది కాబట్టి, లోకేష్ కు పుంజుకునే శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నందున, చంద్రబాబు నాయుడు తో సన్నిహితంగా ఉండి, పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా ఎదుగుతున్నాడు. చంద్రబాబు తర్వాత ఇక నేనే ఈ పార్టీ ఈ కథ అనే నమ్మకాన్ని ప్రజల్లో నింపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ వాడుకొని బిజెపి అధికారంలోకి రావాలని, ప్రయత్నిస్తోంది.
నాకు తెలిసి వచ్చే ఎలక్షన్లలో, పవన్ కళ్యాణ్ బిజెపి, versus Jagan అనే విధంగా ఎన్నికలు జరుగుతాయి అనేది నా ఆలోచన
13:53 ఈ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు కి మాత్రమే బాధ్యత అయినట్టుగా, మాకు ఏమీ బాధ్యత లేనట్టుగా, పవన్ కళ్యాణ్ బిజెపి భావిస్తున్నాయి.
అదేవిధంగా పథకాలు అమలు చేయలేదని విమర్శలు చంద్రబాబు నాయుడు కి అంట కట్టి, చంద్రబాబు నాయుడు ని వెధవని
చేసి, అతనితో కలిసి ఉంటూనే, అతనికి పక్కలో బల్లెం లాగా తయారవుతున్నారు
ముల్లును,ముల్లుతోనే తీసే విధంగా. చంద్రబాబు నాయుడు రాజకీయ చాణిక్య తను, తిరిగి అతనికే అప్పజెప్పే విధంగా
పవన్ కళ్యాణ్ బిజెపి ప్రయత్నిస్తున్నారు.
బిజెపి మద్దతుతో పవన్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు.
మనీ పవన్ అడ్డుపెట్టుకుని, బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.
మధ్యలో చంద్రబాబు ఏమైపోతాడో అనేది
ఊహకందని ప్రశ్నగా మారబోతుంది.
ఇంకా ఎక్కడ లోకేష్ ఊసే లేదు.
పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నట్లు గా లోకేష్ ఎదగడం లేదు
Adagaru sir....vallu happy ga ne vunnaru...andukate manaku raaka poina ok gani pakkana vadi ki ravaddu
Pensions istunnaru . Gas reimbursement istunnaru .
1 years 3 gas istam annaru kani 1 years 1 istunaru
@@bigil_raigers yes
Pensions Good 👍
But Rythu Barosa Kuda ivvali , most important Farmers ki ivvali
Aray jagan nuvvu batan nukku kunta kurchow 😂😅😢
cheppulatho kodathaaru prajalu daggriki t
We don't need freebies. We only need completion of Amavarathi and Polavaram.
Idi ayyai Pani Khadhu
@narayanamurthy8140 Meeru ade fix ayyi unte maakemii???
We hate button govt.
That is the primary reason to hate Button-11 Yohaan.