రమణా సాగర సింధూరి గురువులకు, ప్రణామములు . ఈ వీడియో లో మీరు చెప్పిన ధ్యాన , ధారణ ఇత్యాది విషయములు చాలా బాగున్నాయి . మీ మార్గ నిర్ధేశము నేటి యువతరానికి అత్యంత అవసరం. గురుబ్యోనమః .
గురువుగారి అమూల్యమైన సందేశం ప్రతివారు శ్రద్దగా పాటించి చక్కని ఆరోగ్యాన్ని పొంది. గురువు గారిని నిరంతరం ఇలాంటి సలహాలిస్తూ సమాజానికి సహాయ పడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
Sir me class ki nenu vachanu NAku artham aiendhi eami anaga prkitis sraddha main avasaram adhi leka pothea eanni years meditation chesina west Tq Guruvu garu
guruji tq so much by ur videos i can do meditation without any troubles i experience my third eye opening process after watching ur videos by meditation tqq so much guruji
Sir pls na problem ki solution cheppandi sir nenu depression lo vunnappdu meditation chesa purthiga thaggipoyindhi nenu oka sankallpm pettukoni cheyadam valla malli ekkuvaipoyindhi sir narakam anubhavistunna solution pls
గురువుగారు మేము అప్పుడు అప్పుడు వేరే ఊర్లకి సొంత ఊర్లుకి వెళుతుంటాము అక్కడ టైమింగ్ కుదురుతుంది కానీ place మాత్రం కొత్తది అవుతుంది దానికి ప్రత్యామ్నాయం మార్గం చెప్పగలరు place మారిన ధ్యానం చేయవచ్చా చేసి వేస్టు అవుతుందా
చాలా బాగా వివరించారు గురువు గారికి ధన్యవాదాలు మాకు ఆసనం కావలెను దాని రేటు ఎంతో చెప్పండి గురువుగారు
నమస్కారం గురువుగారు ధ్యానము గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
గురువుగారు చాలా అద్భుతంగా వివరించారు ధ్యానం చేయడం ఎలాగో ధారణకు ధ్యానానికి డిఫరెన్స్ మీరు చక్కగా చెప్పారు మాస్టర్ ధన్యవాదాలు
గురువు గారు Adbutham
రమణా సాగర సింధూరి గురువులకు, ప్రణామములు . ఈ వీడియో లో మీరు చెప్పిన ధ్యాన , ధారణ ఇత్యాది విషయములు చాలా బాగున్నాయి . మీ మార్గ నిర్ధేశము నేటి యువతరానికి అత్యంత అవసరం. గురుబ్యోనమః .
Thanks gurudeva krutagnatalu
Kkok
@@shaiksaidababu2171 k
9
@@shaiksaidababu2171 😊
చక్కటి సందేశం ఇచ్చారు... 🙏
Sir Nenu depression lo unnappudu MI videos Chusa chala use Ayyay eppudu Dhani nuchi bayata paddanu tq so much sir
Excellently explained.
గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు . నా వయస్సు 54 సం.నేను మీ వ్విడియోస్ ఫాలో అవుతున్నాను. ఈ ఏజ్లో సాధ్యమేనా గురువుగారు.
Thanks a lot,Guruji,it is very useful information 👌
అరుణాచలం అంటేనే అద్భుతం 🙏🙏🙏
Sir chala clear ga chepparu thanqu very much 🙏
Baaga chepparu guruji
Exallent sir outstanding, thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏
One of The Best Vireos on MEDITATION
చాలా సంతోషం మంచి మార్గాన్ని చూపించారు. ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏
Sagar sindhoori garu mi videos Chala interest ga untai
CHALA BAGA CHEPPARU SIR EXCELLENT
గురువు గారు ధ్యానం గురించి అద్బుతముగా తెలియ చేసారు. గురువు గారు మీకు ధన్యవాదాలు మరి మరి కృతజ్ఞతలు
M
గురువుగారు నమస్కారం బాగోదాసనం రుద్రాక్ష మాల పంపించాలంటే మీకు ఏ ఫోన్ నెంబర్ చేయాలి దయచేసి తెలియపరచగలరు
కాకినాడ mvvsరాజు రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్
గురువుగారి అమూల్యమైన సందేశం ప్రతివారు శ్రద్దగా పాటించి చక్కని ఆరోగ్యాన్ని పొంది. గురువు గారిని నిరంతరం ఇలాంటి సలహాలిస్తూ సమాజానికి సహాయ పడవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
Thank u sir, chala chakkaga vivarincharu. Namasthe.
ధన్యవాదములు అండి.
శ్రీ గురుభ్యోన్నమః
చాలా బాగా చెప్పినారు థాంక్స్
Sir me class ki nenu vachanu
NAku artham aiendhi eami anaga prkitis sraddha main avasaram adhi leka pothea eanni years meditation chesina west
Tq Guruvu garu
Thanks sir baga chepparu
చాలా బాగా చెప్పారు గురువు గారూ
Dhanyavadalu. Excellent vivarana icharu guruji.
Very fine sir
Thank you very very useful information everyone one should follow sagar Sindhuri videos
Wonderful video గురూజీ Thank you
Guruji., your message is very clarity about dharana and dhyanam. Thank you sir.
Excellent sir.TQ sir
Great analysis
అద్భుతం గురువు గారు 🙏🙏🙏🙏
Thank you గురువు గారు
ధన్యవాదాలు సాగర్ సింధూరి గారు.
నేను మూడు సంవత్సరాల నుండి ధారణ చేస్తున్నా అదే ధ్యానం అనుకుంటున్నా.రేపటి నుండి ధ్యానం చేస్తాను.ధన్యవాదాలు🌷🙏🏼🙏🏼🌷
Chalabagachepparu guruji namaskaram
ధన్యవాదములు గురువుగారు
Yes absolutely correct
చాల బాగా చెప్పారు గురువు గారు thank u very much 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SAGAR SINDHURI GURUJI... BEAUTIFULLY EXPLAINED ABOUT ASTANGA YOGA.. THANK YOU VERY MUCH GURUJI
Chaala chaala bagundi guruvu gaaru tnq so much ituvanti video lu meeru inka inka cheyandi chaala baaga vivarinchaaru meeku sahasra koti danyavaadaalu guruvu gaaru
Thankq soo much sir chala baga cheyparu
గురు. చాలా థాంక్స్
గురువు గారు,ధ్యానం యొక్క ప్రాధమిక అంశాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
గురువు గారు,ధ్యానం గురించి చాలా చక్కగా వివరించారు.
గురువు గారికి ధ్యవాదములు.
Guruvu gari padapadmamulaku koti namaskaramulu 🙏🙏🙏🙏
Amazing Gurujee 🙏🙏🙏🙏🙏
చాలా స్పష్టంగా చెప్పారు సార్... 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Sir chaala chaala bagundi mi speech
Thank you master 🙏🏻
Kruthujnalu guruvu garu🎉
Excellent guruji 🙏🙏🙏
మహా అద్భుతంగా చెప్పారు సర్ 🙏🙏
Thank u for clearing my doubts.
Thank you so much univarse sir
Hariom Danyvadamulu
Excellent 👍 sai prasad vijayawada
Thanq somuch gurji
Thank you
Thank.you.guruvugaru.Thank.you
Namaste guruji thanks a lot 🙏🙏🙏
Jai shree jagath guru ramakrishna parama hamsa ji ki jai ❤️🌹🙏
Thank you so much 💟
Tq tq tq sir
Supr.guruyugRu
GOOD INFORMATION SIR
👏👏👏👏🙏🙏🙏🙏👍👍👍👍 GREAT INFORMATION GIVEN BY MR.GURUJI GARU THANKS
Thank you soo much sir
guruji tq so much by ur videos i can do meditation without any troubles i experience my third eye opening process after watching ur videos by meditation tqq so much guruji
🙏 guru gee
🙏👌
గురువుగారు శరీరక వ్యాయామము చేసిన తర్వాత ధ్యానము లేదా ధ్యానం చేసిన తర్వాత శరీరక వ్యాయామం దయచేసి తెలుపగలరు
చాలా బాగా వివరించారు గురువుగారు ధన్యవాదములు. మాకు ఆసనం రేటు ఎంతో చెప్పండి గురువుగారు.
Guruvu garu arunachalam lo mee meditation center address thelupagalaru please
Thank you guruvu gaaru
🔱✡️🌿🙏
సార్ సూటిగా వివరిణ్చుము
Thanks.gurvgaru
💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐 chala chala bagaa chepparu sir thankq
Tq sir
Jai gurudev
Chaala baga vivarincharu guruvugaru kaani pattu vastram annaru adhi pattu purugulanu champithe kani radhu appudu adhi manchidhi kaadhu antaru kadha miru pattu vastram manchidhi annaru dhayatho vivarinchagalaru🙏
Gurubyonamha
😊🙏🙏🙏
తాక్యూ గురువు గారు🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు.
నాకు ధర్నా ఆసనం కావాలి .రేటు చెప్పగలరు
Good description by Sagar garu
Swamy naku dharbamat,japamaala,rudrakshamala kavaliswamy
Hello sir panchakshari dyanamlo namah shivaya Ani cheyyala? Shivaya namaha Ani cheyyala cheppandi
Sir online lo dyanamu chebutaraa
Good morning sir
Please send dates for meditation training in the month of March & April. I am interested to join.
Thank you sir 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
I want to take Darbhanga asanam, please guide us.
🙏🙏🙏guruvugaru.nadi oka prashna.naku dyanamlo oka manthram lantidi kanapadimdi .danini manthramga bhavinchi saadhana cheyavacha .chesthe enni sarlu japam cheyali. Evarini guruvuga bhavimchali.ennisarlu cheyali. Daya chesi thelupagalaru 🙏🙏🙏🙏🙏🙏
Sir pls na problem ki solution cheppandi sir nenu depression lo vunnappdu meditation chesa purthiga thaggipoyindhi nenu oka sankallpm pettukoni cheyadam valla malli ekkuvaipoyindhi sir narakam anubhavistunna solution pls
Fan వేసుకొని cheyavacha గురువు garu?
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️
Cenima ticket rates kodhi ga thaggicheya panilovundadi
👌👍🙏🙏🙏
గురువుగారు మేము అప్పుడు అప్పుడు వేరే ఊర్లకి సొంత ఊర్లుకి వెళుతుంటాము అక్కడ టైమింగ్ కుదురుతుంది కానీ place మాత్రం కొత్తది అవుతుంది దానికి ప్రత్యామ్నాయం మార్గం చెప్పగలరు place మారిన ధ్యానం చేయవచ్చా చేసి వేస్టు అవుతుందా
Dharbamat, japamaala,rudrakshamala kavali swamy
M V RANGA RAO ILAVARAM Namaskaram Swamy