గళమెత్తిన పాట l Special Song On Gaddar Anna | Podusthunna Poddumeeda l Gaddar New Songs l Galam Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ส.ค. 2023
  • గళమెత్తిన పాట l Special Song On Gaddar Anna | Podusthunna Poddumeeda l Gaddar New Songs l Galam Tv
    Producer: Dr. TN Vidya Sagar
    Co-Producer: Dasari Bhaskar
    Writer: Dekka Ashok
    Singer's: Jupaka Shiva, Golusula Ranjith, Dekka Ashok
    Music: Wilson
    Dop Editting: Santosh Star
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో
    కనకనమని మోగిన డప్పే దరువులేసు డాపిందో
    గలగల మని ఆడిన మువ్వలా సవ్వడాగిపోయిందో
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    సాయుధరైతంగా పోరులో ఆయుధమై తిరిగిన తీరు
    రగల్ జెండా చేతబట్టి రణం చేసినా వీరుడు
    నక్సలు బరిపోరులోన లక్షల వీరుల నందించి
    అణువణువు అలజడి రేపిన ప్రజాయుద్ధనౌకేడి
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    ఎర్రటి ఆ నెత్తుటి మరకల కత్తుల వంతెన దాటిండు
    విప్లవాల వీరుల జెండాను ఎదల నిండ నింపుకున్నడు
    బంధాలే వదిలేసి ఉద్యమాలకుపిరి పోసి
    బీద సాధ పేదల పోరుకు ప్రపంచానికే వేదికైనడు
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    అమరుల త్యాగాలను తలసి వెన్నుల తూటాలను మోసి
    వెనకబడిన బతుకుల చూసి ఎర్రజెండా నీడైనాడు
    ప్రభుత్వాల మెడలను వంచి ప్రజలకెన్నో భూములు పంచి
    వీరుడై వెలుగులు పంచిన సూర్యుడాడ పోయిండని
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    #GaddarNewSong #పోరుజెండాఏడ్చిందో #GaddarSong #గళమెత్తినపాట l #JupakaShiva l #galamtv #పొడుస్తున్నపొద్దుమీద
    l #golusularanjith #singergolusularanjith #dekkaashok #dekkaashoksongs
    #galamtvchannel #galamtvsongs #arunodaya #dasaribhaskar #arunodayanirmala #
  • เพลง

ความคิดเห็น • 47

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 11 หลายเดือนก่อน +2

    Gaddaranna mida rasina patallo idi Baga nachindi super all bro

  • @dsunilkumar3661
    @dsunilkumar3661 11 หลายเดือนก่อน +2

    No nice songs feeling so emotional 😢 ... Chala chala thanks for Galam tv...

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 9 หลายเดือนก่อน +1

    వెరీ వెరీ గద్దర్ అన్న సాంగ్ వెరీ సూపర్ స్టార్ బ్రదర్స్

  • @muthyalaanil1212
    @muthyalaanil1212 11 หลายเดือนก่อน +2

    3 in 1 .....!!!
    Supper......!!!!👍👍👍👍💐

  • @aniljeegari8463
    @aniljeegari8463 11 หลายเดือนก่อน +2

    Super Dekka ❤

  • @mahendarmarupatala2425
    @mahendarmarupatala2425 11 หลายเดือนก่อน +5

    నా మిత్రుడు డెక్క అశోక్ గారి స్వరం విని చాలా రోజులు అవుతుంది, నువ్వు మరెన్నో పాటలు రాయాలని మనసుస్ఫూర్తిగా ఆకాంక్షస్తున్నాను,, ✊👏👏👏

  • @singermadhusekhar4541
    @singermadhusekhar4541 11 หลายเดือนก่อน +5

    Really Handsafu song Anna Gru.. జోహార్ గద్దర్ అన్న..

  • @manivarmabommakanti4734
    @manivarmabommakanti4734 10 หลายเดือนก่อน +1

    Superb #jupakashiva# ❤
    Super

  • @srinivaserpula5213
    @srinivaserpula5213 11 หลายเดือนก่อน +3

    సూపర్ రా అశోక్
    ఎక్సలెంట్ రా

  • @kalyansirmadarapu4432
    @kalyansirmadarapu4432 11 หลายเดือนก่อน +2

    Nice writing Anna...

  • @Bossshorts626
    @Bossshorts626 หลายเดือนก่อน

    Super ravi❤❤❤❤

  • @Bossshorts626
    @Bossshorts626 11 หลายเดือนก่อน +1

    Super ❤❤

  • @MaheshMahesh-mb6os
    @MaheshMahesh-mb6os 11 หลายเดือนก่อน +2

    Super geat tribute to haddar ann

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 11 หลายเดือนก่อน +3

    ముగ్గురు పాడిన తీరు చాలా చాలా బాగుంది dekka ashok గారు చాలా అద్భుతంగా రాశారు

  • @dayakarv8392
    @dayakarv8392 11 หลายเดือนก่อน +1

    Super 👌

  • @golusuladevaraj7527
    @golusuladevaraj7527 11 หลายเดือนก่อน +2

  • @nnreddy22
    @nnreddy22 11 หลายเดือนก่อน +3

    Nicely made and singers are doing great. Great tribute to Gaddar Sir

  • @rajuujjini7654
    @rajuujjini7654 11 หลายเดือนก่อน +1

    Super song

  • @srisri-qz2qe
    @srisri-qz2qe 7 หลายเดือนก่อน

    జోహార్ గద్దర్ సార్ 💪🚩🚩

  • @mrayodyaa
    @mrayodyaa 10 หลายเดือนก่อน +1

    జోహార్ గద్దరన్న 🙏

  • @kandikaanildhonikandikaani3944
    @kandikaanildhonikandikaani3944 11 หลายเดือนก่อน +1

    👌👌👌✊✊💪💪💪👍👍👍

  • @LuckyMadhu-pq9xn
    @LuckyMadhu-pq9xn 11 หลายเดือนก่อน +1

    Super all the best

  • @venkannabanothu3052
    @venkannabanothu3052 11 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ చాల బాగ పాడరు
    Supar లిరిక్స్స్

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 11 หลายเดือนก่อน +1

    ❤సూపర్ గా రాసినవ్, పాడినవ్ keep it up Mr.Ashok dekka🎉

  • @delli5090
    @delli5090 11 หลายเดือนก่อน +2

    🚩🚩🚩👍👍👍👍👍👍🚩🚩🚩🚩🚩

  • @shekarshekar5626
    @shekarshekar5626 11 หลายเดือนก่อน +1

    Excellent song lyrics

  • @djvlogs1173
    @djvlogs1173 11 หลายเดือนก่อน +2

    Super

  • @shekarrapaka7009
    @shekarrapaka7009 11 หลายเดือนก่อน +2

    సూపర్ రా కాక చాలా బాగుంది సాంగ్❤❤❤

  • @vakkellybhaskar1393
    @vakkellybhaskar1393 11 หลายเดือนก่อน +2

    Super lyrics anna

  • @user-es9if2mx2k
    @user-es9if2mx2k 11 หลายเดือนก่อน +2

    Super❤babai

  • @singermadhusekhar4541
    @singermadhusekhar4541 11 หลายเดือนก่อน +2

    జోహార్ గద్దర్ అన్న

  • @seelammuthyalu9599
    @seelammuthyalu9599 11 หลายเดือนก่อน +1

    Excellent, విప్లవం వర్ధిల్లాలి❤❤❤❤❤❤❤❤

  • @bollampallystalinpaul1087
    @bollampallystalinpaul1087 11 หลายเดือนก่อน +3

    Super bani super lyrics anna 🖊️🎶🙏

  • @justcreativitybro4563
    @justcreativitybro4563 11 หลายเดือนก่อน +2

    Super song అన్నలు

  • @seenapellyprabhakar6985
    @seenapellyprabhakar6985 11 หลายเดือนก่อน +1

    Super broo's great tribute to gaddar anna

  • @rapakanagaraju855
    @rapakanagaraju855 11 หลายเดือนก่อน +2

    Thmudu super song ra💐💐💐✊✊

  • @kandikaanildhonikandikaani3944
    @kandikaanildhonikandikaani3944 11 หลายเดือนก่อน +2

    Gaddar Anna songs super 🙏🙏🙏🙏🌹🌹🌹💪💪💪

  • @cjrschandu
    @cjrschandu 11 หลายเดือนก่อน +1

    Thank you everyone for giving good song

  • @viharikayoutubechannel8147
    @viharikayoutubechannel8147 11 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ 💐💐💐👍👍👍✊✊✊✊

  • @prabhakarpetcreations4317
    @prabhakarpetcreations4317 10 หลายเดือนก่อน +1

    Music compos konchem bhagute inkak chaala bagundu

  • @BepetaRajusuperAnna
    @BepetaRajusuperAnna 9 หลายเดือนก่อน

    Super.anna

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial 11 หลายเดือนก่อน +1

    చాల అద్బుతంగా ఉంది అన్న పాట సూపర్❤

  • @SaiKrishna-wy7dm
    @SaiKrishna-wy7dm 10 หลายเดือนก่อน +1

    Super

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 6 หลายเดือนก่อน

    Super

  • @BurragaddaKalaRavi
    @BurragaddaKalaRavi 10 หลายเดือนก่อน +1

    Super