ప్రియమైన సోదరా మీరు ఈ దేవాలయం గురించి మరింత సమాచారం ఇచ్చి ఉండాల్సింది. రాత్రి బస చేయడానికి ఏదైనా వసతి ఉందా? ఏదైనా ఆలయ చౌల్ట్రీ ఉందా? నిత్య అన్నదాన సత్రం మధ్యాహ్న సమయంలో నిర్వహిస్తారు కానీ అది రాత్రికి రాత్రి కూడా పనిచేస్తుందా?
Ok అన్న next టైమ్ పూర్తి గా తెలియజేస్తాను నేను వెళ్లిన టైమ్ లో అన్నదానం లేదు వెంకటేశ్వర స్వామి గుహ కూడా close అయ్యింది rooms అక్కడ అయినా ఉన్నాయి లేదంటే బనగానపల్లె కి వెళ్లొచ్చు no ప్రాబ్లెమ్
Om nama 🌺🌻🌹🌷 shivaya
ఓం నమ శివాయ 🙏🙏🙏