ความคิดเห็น •

  • @srikanthgovardana
    @srikanthgovardana 3 หลายเดือนก่อน

    Thanks Ravi gaaru, because of your interview I came to know about my great guru ...

  • @akulabhaskara4014
    @akulabhaskara4014 3 หลายเดือนก่อน +2

    Chala Bhaga bhodinchi aru giriji ❤

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 3 หลายเดือนก่อน +4

    ప్రాణాపాలను సమంచేసే యోగాభ్యాసం చేసే వారికే ఆహారం జీర్ణం అవుతుందని పరమాత్మ చెప్పినట్లు గురువుగారు మన దృష్టికి తీసుకువచ్చారు

  • @gudipallyashokreddy4271
    @gudipallyashokreddy4271 3 หลายเดือนก่อน +1

    Om Sri gurubhyo namaha

  • @saradatadikonda4454
    @saradatadikonda4454 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน +1

    నమస్కారం స్వామి.ధ్యానం అంటే తపస్సు కదా? తపస్సులు చేసే వారు యోగులు ఎలా అవుతారో తెలుపమని మనవి చేస్తున్నాను.ధ్యానం చేసేటప్పుడు మనస్సులో ఏమని తలుస్తూ ఉంటారు?అలా ఓకే విషయం తలుస్తూ ఉండడమే ఏకాగ్రత అవుతుందా?

    • @srikanthgovardana
      @srikanthgovardana 3 หลายเดือนก่อน +1

      Listen to recent videos of our Guruji... as per our guru said ..dhyanam is nothing but అనుభూతి.....

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 3 หลายเดือนก่อน

      @@srikanthgovardana అనుభూతి ఏ విధంగా పొందుతారు? ఏమీ చేయకుండా అనుభూతి పొందలేం కదా?ఆ చేసేదే ధ్యానం కదా? అనుభూతి పొందెందుకు చేసేది ధ్యానం గానీ తపస్సు గానీ జపం గానీ ఇలా ఏదో ఒకటి చేసి అనుభూతి పొందవచ్చేమో

  • @mahenderpg113
    @mahenderpg113 3 หลายเดือนก่อน +1

    Om Sri Gurobhyanamaha

  • @qualityvenkat
    @qualityvenkat 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏