Dry Fodder Role in Milk Production in Cows and Buffaloes Telugu | Dr. Madankumar Vet

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 120

  • @క్రీస్తు_సహవాసం
    @క్రీస్తు_సహవాసం 4 ปีที่แล้ว +1

    Hi sir good evening, nenu vijayawada lo dairy naduputhunnanu, neenu chala TH-cam videos chusanu kaani meela intha detail ga explain chesevallani, more over u r give reply to every comment, how can it possible sir, me patience ki naa 🙏🙏🙏 no words sir.

  • @Whateverthinkucanreach
    @Whateverthinkucanreach 4 ปีที่แล้ว

    సర్ మీ వీడియోలు వలన ఎన్నో విసయాలు శాస్ర్తియమ గా తెలుసుకుంటున్నాం...ఇక్కడ మెసేజ్ లో చెప్పలేని జవాబులు ఫోన్ లో చెబుతున్నారు...థాంక్యూ సర్

  • @ampallyanilkumar7088
    @ampallyanilkumar7088 4 ปีที่แล้ว

    మీరు చేపిన vani నా shud loo ప్రాబ్లెమ్ వున్నది tq sir

  • @polmoor
    @polmoor 4 ปีที่แล้ว +1

    Good morning sir..
    Dhana kudithi laga evvochuga..
    Dantlo calsium and mineral mixture add chesi evvocha

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      ఇవ్వండి

    • @polmoor
      @polmoor 4 ปีที่แล้ว

      @@DrMadankumarVet tqq sir

  • @mastanmohd1510
    @mastanmohd1510 4 ปีที่แล้ว +3

    Sir calves rearing forming gurinchi cheppandi plz

  • @yellappayellappa5389
    @yellappayellappa5389 4 ปีที่แล้ว +2

    Good information sir

  • @chintapatlakailash4983
    @chintapatlakailash4983 ปีที่แล้ว

    ఆముదం చెక్క
    నువ్వుల చెక్క
    ఆవాల చెక్క
    ఉపయోగాలు చెప్పండి , Sir

  • @venkateswararaovanaboyina8692
    @venkateswararaovanaboyina8692 4 ปีที่แล้ว +1

    sir sude baffelow ke godema pottu pettavcha

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      చక్కగా పెట్టవచ్చు

  • @dhanalakshmipeddana2778
    @dhanalakshmipeddana2778 4 ปีที่แล้ว

    Am big fan of you sir

  • @praveenkanchapu
    @praveenkanchapu 4 ปีที่แล้ว +1

    Super sir tq for somchu sir

  • @vazeerchennupati7682
    @vazeerchennupati7682 4 ปีที่แล้ว

    నమస్కారం , ఒక్క సైలేజి వాడితే ఏమి చెయ్యాలి. అప్పుడు ఫీడింగు ఎలా ఇవ్వాలి? ఈ వీడియో మంచి సమాచారాన్ని ఇచ్చింది. కృతజ్నతలు .

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว +1

      చేయవచ్చు. త్వరలో ఒక వీడియో చేస్తాను. 40 కిలోల గొర్రె లేదా మేకకు 1 to 11/2 కిలోల సైలెజి plus 500కిలోల ఎండు గడ్డి

  • @rajendarl9544
    @rajendarl9544 4 ปีที่แล้ว

    Namaskaram sir madaggara Jersey and HF Avulu unnavi vatini bayata meputam vitiki dry matter ela calculate chavalenu

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      పచ్చిగడ్డి dry matter తీసి వేయండి. ఎండు గడ్డి ,దాణా ఇవ్వండి

    • @rajendarl9544
      @rajendarl9544 4 ปีที่แล้ว

      Thank you sir

  • @vijaypapireddythumma6055
    @vijaypapireddythumma6055 4 ปีที่แล้ว +1

    ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు subscribe చేయండి, చూసిన వారు మీ మిత్రులకు మరియు మీ కుటుంబ సభ్యులకు share చేసి వారిని కూడా subscribe చేసుకొని share చేయమని చెప్పండి👍👍👍.

  • @Chevitibabu-hy2wj
    @Chevitibabu-hy2wj 2 หลายเดือนก่อน

    Doctor pachi gaddi,endu gaddi kalipi pettocha

  • @shashidharreddy4122
    @shashidharreddy4122 4 ปีที่แล้ว

    Super information sir

  • @chennakesavaraomedam4467
    @chennakesavaraomedam4467 4 ปีที่แล้ว

    Good massage sir

  • @munendrarangalum6503
    @munendrarangalum6503 4 ปีที่แล้ว

    Thank you chalamandiki vunna doubt clarify chesaru small doubt sir super nepiar grass endapetti dry ga veyavacha sir Danni drymater kinda calculate chesukovacha pls give me your valuable information sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว +1

      చక్కగా వాడవచ్చు

  • @srishailamyadav8327
    @srishailamyadav8327 4 ปีที่แล้ว +1

    Sir make a video about cow & buffalo delivey preventions.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว +4

      ఒకే త్వరలో చేస్తాను

  • @vinayreddy4358
    @vinayreddy4358 4 ปีที่แล้ว

    Sir thanks for your valuable information sir
    Sir sheeps ki areca leaf dry food GA use cheyivachna sir..?

  • @santhoshreddypakanati7648
    @santhoshreddypakanati7648 4 ปีที่แล้ว

    Namaste sir dairy ki pacchi metha rakalu vati seeds ekkada dorukuthai

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      ఏదయినా చుట్టూ పక్కల డైరీ ఫార్మ్ లు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర super nepier లాంటి గడ్డి పిలకలు తీసుకోవచ్చు. జొన్న, మొక్క జొన్న లాంటి గడ్డి విత్తనాలు విత్తనాల shop లలో దొరుకుతాయి

    • @santhoshreddypakanati7648
      @santhoshreddypakanati7648 4 ปีที่แล้ว

      Thank u sir

  • @anumandladeepakreddy3120
    @anumandladeepakreddy3120 4 ปีที่แล้ว

    Sir graded murrah delivery tharvatha enni rojulaki edaku vasthadi cheppandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      th-cam.com/video/YxuK5J9Kl0I/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

    • @mutyalarajarameshreddy2348
      @mutyalarajarameshreddy2348 4 ปีที่แล้ว

      21days, 42days. ప్రతి 21రోజులకు ఎదకు వస్తుంది

  • @nerallakishor8406
    @nerallakishor8406 2 ปีที่แล้ว +1

    Sirverywelldonsir

  • @kvdineshbabu677
    @kvdineshbabu677 4 ปีที่แล้ว +1

    Sir tholisuri pada delivery ayi 8 months Avthundhi Enka yadhaku ravathaladhu sir amana chitka chepandi sir please

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      9390116090 కు కాల్ చేయండి

  • @shaikmoqthyar375
    @shaikmoqthyar375 4 ปีที่แล้ว +2

    Hai sir how are you I hope good 😍

  • @VijayKumar-fd6nf
    @VijayKumar-fd6nf 4 ปีที่แล้ว

    Hlo sir nenu recent gaa oka Buffalo Konanu sir aythey Dani cost 50k sir but adhi udder ni vada la leydu sir adhi full day motham mida 1.5 litter esthu dhi sir naku bada ga vundhi sir em cheya mantaru sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      గేదె ఎంపిక చాలా ముఖ్యం.అలాగే మేపు సరీగా ఉండాలి.9390116090 రేపు కాల్ చేయాలి

  • @sriyadav6679
    @sriyadav6679 4 ปีที่แล้ว

    సర్ సూపర్ నేపియర్ కనుపులు,హెడ్జ్ లుసెర్న్ సీడ్ హైద్రాబాద్ దగ్గర్లో లభించే ప్లేస్ ఏదైనా ఉంటే చెప్పగలరా ప్లీస్

  • @rkvlogs1550
    @rkvlogs1550 4 ปีที่แล้ว

    Naa barre kooda athe sir entha pachi gaddi vesina paalu matram ivvadu

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      అదే సమస్య. ఎండు గడ్డి కూడా వేయండి మరియు పాలను బట్టి దాణా ఇవ్వాలి

  • @janihasan2775
    @janihasan2775 4 ปีที่แล้ว

    Sir make a video about calf forming

  • @nannammouli2781
    @nannammouli2781 4 ปีที่แล้ว +3

    Sir good morning sir 6months pregnant buffallo konetappudu adi previous pregnancylo prolapse of uterus vachindo ledo yela thelusthundi appudu pregnant buffalo yem chusi konali pregnant buffalo lo teats bagunnayani yela thelusthundi okk sir bye

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      prolapse of uterus ఒక సారి వస్తే మళ్ళీ రావాలని లేదు. teats ముట్టి చూస్తే మెత్తగా ఉంటే Mastitis వ్యాధి లేనట్టే

  • @swathimoluguri3715
    @swathimoluguri3715 4 ปีที่แล้ว

    Sir dairy lone vivaralu heppandi

  • @Agri-VetRohithreddy
    @Agri-VetRohithreddy 4 ปีที่แล้ว

    How to increase milk yield and milking days in Desi cows

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      దేశీ ఆవులో పాల ఉత్పత్తి, పాలు ఇచ్చే రోజులు తక్కువే. దాని జన్యు శక్తి అలాంటిది

  • @mohansrinivasrao6219
    @mohansrinivasrao6219 4 ปีที่แล้ว

    Sir multi grain feed meeda oka video cheyyandi sir..

  • @nagendramavanigadda26
    @nagendramavanigadda26 4 ปีที่แล้ว

    Sir gede(toli eeta) daana tinatamledu only Gaddi ne tintundi..only 4litre/day estundi ...paalu yela perugutay

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      దాణా లేకుండా 5 లీటర్లు ఇస్తాయి. అంతకన్నా ఎక్కువ రావాలంటే దాణా ఇవ్వాలి. కొంచం బెల్లం నీళ్లు చాళ్లండి

    • @nagendramavanigadda26
      @nagendramavanigadda26 4 ปีที่แล้ว

      @@DrMadankumarVet bellam to kalipi pettina tinadamledu ..veroka toli eeta gede daana Baga tintundi adi kuda 4 lit ne estundi

  • @Shloka797
    @Shloka797 4 ปีที่แล้ว

    SUPER sir thank u

  • @bhaskaryadav6048
    @bhaskaryadav6048 4 ปีที่แล้ว

    సర్ నేను కొత్త గా ఒక గేదె ను కొనుగోలు చేసిన అప్పుడు జీడి పాలు వచ్చినవి ,గేదె డెలివరీ ఐయ్యాక ఒక దాంట్లో నుంచి పాలు రావడం లేదు రెండు మూడు ధారలు మాత్రమే వస్తున్నవి ఈ ప్రాబ్లెమ్ ని క్లియర్ చేయొచ్చా సర్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      పొదుగు వాపు / mastitis కావచ్చు

  • @asrinivasarao9628
    @asrinivasarao9628 4 ปีที่แล้ว

    Dr గారు ఈనిన తరువాత 7 to 10 days పశువు కడుపు నిండా పెట్టకూడదు అంటారు ఇది నిజమేనా.
    ఈనిన తరువాత పశువు ఆహార విధానం చెప్పగలరా సర్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      th-cam.com/video/qcZK4DqTV-8/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @Whateverthinkucanreach
    @Whateverthinkucanreach 4 ปีที่แล้ว

    సార్ cow డైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను.మా ఏరియా లో సమ్మర్ 45 డిగ్రీలు వరకు ఉంటుంది...అందుకు HF cross breed అండ్ Fat పెరుగుటకు Gir తో స్టార్ట్ చేద్దాం అని ప్లాన్ సర్...నా ఆలోచన కరెక్టనా సర్??ఏదయినా ప్రోబ్లేమా??

  • @leotolstoy1630
    @leotolstoy1630 4 ปีที่แล้ว

    Good evening sir. We bought recently five Baffelows. we are doing good maintenance too. But this is new field to me. Can you suggest me how can we increase milk production in Baffelows and what kind of food should give daily. Plz advise us sir..Thankyou 😊 is that possible to provide your number sir?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      9390116090.
      th-cam.com/video/HNCL4yPzH8Y/w-d-xo.html
      pl watch this video

  • @naaniaripelli4649
    @naaniaripelli4649 4 ปีที่แล้ว

    Mooga edha gurinchi cheppandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว +1

      త్వరలో చేస్తాను

    • @naaniaripelli4649
      @naaniaripelli4649 4 ปีที่แล้ว

      @@DrMadankumarVet thank you sir

  • @VijayKumar-fd6nf
    @VijayKumar-fd6nf 4 ปีที่แล้ว

    Na Buffalo e ni just 24 days sir nd 2 e tha Buffalo sir

  • @srikrishnadairyvideos6760
    @srikrishnadairyvideos6760 4 ปีที่แล้ว

    Meru doctors garu

  • @MrSambaraju
    @MrSambaraju 4 ปีที่แล้ว

    Good sir

  • @kssidhu765
    @kssidhu765 4 ปีที่แล้ว

    Good mgs sir

  • @Whateverthinkucanreach
    @Whateverthinkucanreach 4 ปีที่แล้ว

    సర్,మా ఆవు పుటకి 4 లిటర్స్ ఇస్తుంది...ఒక్కక సారి ఒక పూట 1.5 లిటర్స్ మాత్రమే ఇస్తుంది(fat అస్సలు రాదు 0.2 అలా మాత్రమే వస్తాది)తర్వాత పూట 5.5 అలా ఇస్తుంది.fat కూడా బాగానే వస్తాది(4 above)ఏదయినా సమస్యా??

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      ఇచ్చే దాణా, ఎండు గడ్డి,పచ్చి గడ్డి రెండు పూటలా సమానంగా ఇవ్వాలి.th-cam.com/video/tumtoM4rD7w/w-d-xo.html
      దాణా పైన చెప్పిన విధంగా ఇవ్వండి

  • @koduriyesubabu8338
    @koduriyesubabu8338 4 ปีที่แล้ว

    Hi sir good morning sir నేను దేశి ఆవులు 5 లేక ఆరు దేశీ ఆవులు డైరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు గవర్నమెంట్ నుంచి ఏమెన సహకారం ఉంటుందా చెప్పండి ప్లీజ్ సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      ఉండదు.ఏ scheme గవర్నమెంట్ లో లేదు

  • @venumyakala649
    @venumyakala649 4 ปีที่แล้ว

    Sar avu dhuda tolusuri eda ku vastundi kani kattadam ledu sar

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      AI సరీగా చేయడం లేదు. మంచి వాళ్ళతో చేయించండి

  • @pardhunakella1779
    @pardhunakella1779 4 ปีที่แล้ว

    Tq sir

  • @dsun-qc8ww
    @dsun-qc8ww 4 ปีที่แล้ว

    15 kg వరిగడ్డి 30 కేజీ పచిగడ్డి ఒక రోజుకు న పూటకు న sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      ఒక రోజుకు 9kgs ఎండు గడ్డీ మరియు 30kgs పచ్చి గడ్డి. ఇది రెండు పూటలు సగం సగం ఇవ్వాలి

    • @dsun-qc8ww
      @dsun-qc8ww 4 ปีที่แล้ว

      @@DrMadankumarVet thank you sir for reply

    • @The78naidu
      @The78naidu 4 ปีที่แล้ว +1

      Sir ma avu ki garbh Sanchi loinfection undi madiction chapandi

    • @The78naidu
      @The78naidu 4 ปีที่แล้ว

      Pls reply evandi sar

  • @pujarisripadh2907
    @pujarisripadh2907 4 ปีที่แล้ว

    పాలు పలుచగా ఉంటున్నాయి సార్ చిక్కగా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      Dry matter ప్రకారం దాణా,ఎండుగడ్డి,పచ్చిగడ్డి ఇవ్వాలి th-cam.com/video/juIKO1ftBzY/w-d-xo.html ఈ వీడియో చూడండి

  • @saib6191
    @saib6191 4 ปีที่แล้ว

    Gediki maya vasthe daniki putina dudakikuda vasthunda

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      రాదు. ఇది వంశ పరంపర వ్యాధి కాదు

  • @chandramgoudelikatkeelikat2696
    @chandramgoudelikatkeelikat2696 4 ปีที่แล้ว

    నేను డైరీ పామ్ పెట్టాలని అనుకుంటాను ఏ ఆవులు బెటర్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  4 ปีที่แล้ว

      HF అన్నిట్లో బెటర్ .తర్వాత జెర్సీ

  • @VijayKumar-fd6nf
    @VijayKumar-fd6nf 4 ปีที่แล้ว

    Nadhi Andhra Pradesh Krishna district sir Machilipatnam sir naku mi number Evan dhi sir

  • @gangireddysumanreddy8400
    @gangireddysumanreddy8400 4 ปีที่แล้ว

    Phone Number pettu sir

  • @mohansrinivasrao6219
    @mohansrinivasrao6219 4 ปีที่แล้ว

    Sir multi grain feed cows ki ivvochha..

  • @narasingaraokandregula4452
    @narasingaraokandregula4452 4 ปีที่แล้ว

    Tq sir