ఓడిపోతున్నారన్న ఫ్రస్టేషన్..! Social Activist Madhusudhana Reddy On AP CS Jawahar Reddy | Ys Jagan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2024
  • ఓడిపోతున్నారన్న ఫ్రస్టేషన్..! Social Activist Madhusudhana Reddy On AP CS Jawahar Reddy | Ys Jagan
    #apelections2024 #chandrababu #ysjagan #ycp #appolitics #apcsjawaharreddy #apdgp #electioncommission #andhrapradesh #theleonews
    మళ్లీ లైవ్ లో ఆర్జీవికి కాల్ ► • మళ్లీ లైవ్ లో ఆర్జీవిక...
    రాజనీతిజ్ఞుడు రేవంత్ రెడ్డి ► • రాజనీతిజ్ఞుడు రేవంత్ ర...
    కేసీఆర్ కార్లు వెనుక జగన్ హస్తం ► • కేసీఆర్ కార్లు వెనుక జ...
    కర్మ ఫలితం అంటే ఇదే రోజా ► • కర్మ ఫలితం అంటే ఇదే రో...
    #TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
    Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
    By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
    Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
    Find us & Follow us to Get latest updates on every platform
    Visit: www.theleonews.com
    Please Like: / theleonews
    Please Follow: / theleonews
    Please Follow: / theleonews
    Subscribe To All Our Editions on TH-cam
    The Leo News
    / theleonews
    Leo Politics
    / @leotelangana
    Leo Health
    / @leohealthchannel
    Leo Entertainment
    / @leoentertainmentchannel
    Leo Devotional
    / @leodevotional

ความคิดเห็น • 75

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 27 วันที่ผ่านมา +11

    అందరు ఎక్కడ ఎక్కడో వాళ్ళు వచ్చి ఓటు వేస్తే ఇక్కడ ప్రతినెలావ పడేసే ముష్టి కోసం కొంతమంది వైసిపి కి ఓటు వేశారు

  • @PandurangaVasarla
    @PandurangaVasarla 27 วันที่ผ่านมา +36

    నేను జనసేన అభిమానిని ఈ సారి 5 గంటలు క్యూ లో నుంచుని కూ ట మి తెలుగు దేశం అభ్యర్థి కి నా ఓటు వేసాను కానీ టీడీపీ ప్రభుత్వం పొరపాటు చేస్తే తప్పకుండ అడుగుతాను మార్పు రావాలి ఇక నైనా ఆతరువాతే అభిమానం కులగజ్జి పక్కన పెట్టాలి ఎవరైనా...........

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 27 วันที่ผ่านมา +17

    మీలాగే అందరూ. వీటన్నిటి పైన ప్రశ్నించాలి

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 27 วันที่ผ่านมา +15

    హాట్సాఫ్ అండి వాడి వర్గం వారు వేరే పార్టీ ఐనా కేంద్రమంత్రులుగా ఉన్నా రహస్యంగా వాడిని కాపాడుతున్నారు
    వాడి పత్రిక కోసం కూడా ఉద్యమం చేశారు సిగ్గు లేకుండా మీరు నిర్భయంగా నిజాలు చెప్తున్నందుకప 🙏🏿

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 27 วันที่ผ่านมา +10

    ఈజగన్ కూడాలండన్ చెక్కెయ్యడానికిమూటాముళ్ళుాసర్దుకున్నాడు,ఇంక కొంతమందిఉన్మాదులు ఆయనకుచెక్కభజనచేస్తున్నారు సంబంధంలేనివెర్రివాళ్ళు

  • @vasundhara48
    @vasundhara48 27 วันที่ผ่านมา +21

    గత నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాలకు-అకృత్యాలకు -అసలు కారణం న్యాయ వ్యవస్థ నిష్క్రియాపరత్వం-ఉదాసీనత-బాధ్యతారాహిత్యం!దేశ గౌరవం పల్చబడిపోవటానికి మూలం న్యాయ వ్యవస్థ! మేరా భారత్ మహాన్ అనాలంటే న్యాయ వ్యవస్థ సమూల ప్రక్షాళన అనివార్యం!

    • @krishnamurthyraju8627
      @krishnamurthyraju8627 27 วันที่ผ่านมา

      Yes,exactly correct,old laws should be amended to suit the present socioeconomic conditions and changed behavior of people.

  • @tadalasatyanarayanarao6367
    @tadalasatyanarayanarao6367 27 วันที่ผ่านมา +10

    మన దేశంలో స్వాతంత్ర్యం రాజకీయనాయకులు గురించి మరియు కోట్ల రూపాయలు వున్న వాల్ల గురించి స్వతంత్రం సంపాదించారు మన న్యాయ్యవవస్ట కూడా అవినీతిమయం అయిపోయినది జగన్ రెడ్డి బెయిలు మీద వుండి కోర్టు వాయిదాలు ఎగ్గట్టినా వాడ్ని ఏమి చేయుటలేదు చట్టం అందరికీ ఒకటే అన్నారు

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 27 วันที่ผ่านมา +7

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Raghunath-zl8lc
    @Raghunath-zl8lc 27 วันที่ผ่านมา +3

    సత్యాలు చెప్పారు అండి. I అప్ప్రిసియేట్ to you.

  • @srinivaspandranki1061
    @srinivaspandranki1061 27 วันที่ผ่านมา +8

    సార్ మీ లాంటి అనలిస్ట్ ఈ రాష్ట్రానికి అవసరం 🙏

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 27 วันที่ผ่านมา +4

    మధుసూదన reddy గారు your wonderful comments analysis and arguments 2000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి GOVERNMENT CBN ప్రమాణం CHESINATARVATA UP CM garnu అదర్శం teesukoni RULLING cheyali

  • @vittalravuru9619
    @vittalravuru9619 27 วันที่ผ่านมา +6

    Super Sir

  • @shantikumariannepu2163
    @shantikumariannepu2163 27 วันที่ผ่านมา +6

    Rightly said Madusudan Reddy garu.

  • @nadakuditinageswararao3323
    @nadakuditinageswararao3323 27 วันที่ผ่านมา +9

    అమ్ముడు పోయిన న్యాయం

  • @trcrao5993
    @trcrao5993 27 วันที่ผ่านมา +6

    Super super Reddy garu. వ్యవస్తాలు అన్ని gabbupatty పోయినవి,

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 27 วันที่ผ่านมา +2

    వైసిపి చేసే అరాచకాలను ప్రజలకు అర్ధమయ్యే రీతిలో మీరు బాగా చెప్పారు. నిస్వార్థమైన మీ కృషికి ధన్యవాదాలు

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 27 วันที่ผ่านมา +6

    మిత్రమా!కులగజ్జిఅంత తొందరగాపోతుందా?ఆఖరికిడాక్టరుదగ్గరకువెళ్ళాలన్నాఆయనమనకులంవాడాకాడాఅనేచూస్తున్నారు

    • @user-wq6wm4bn9s
      @user-wq6wm4bn9s 27 วันที่ผ่านมา

      Kulam choose doctor daggaraku velutunarani mee comment dwara telisindi sir

  • @suryakumari7787
    @suryakumari7787 27 วันที่ผ่านมา +4

    Meerucheppindi akarakt anndi kaalchi paareyyalandi....🙏🙏

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h 27 วันที่ผ่านมา +3

    వాళ్ళు పుట్టిందే వినాశనం విధ్వంసం స్రృష్టించటానికి. నేలగలిసే వరకూ వాళ్ళలో విషం పోదు

  • @maheshbayya3092
    @maheshbayya3092 27 วันที่ผ่านมา +3

    He is going to UK which has no extradition treaty with India. How did the Cbi judge not take this into account?

  • @LakshyaAnantha
    @LakshyaAnantha 27 วันที่ผ่านมา +6

    Dochuko, Dachuko, Paripo

  • @satyanarayanatsavalam1420
    @satyanarayanatsavalam1420 27 วันที่ผ่านมา +4

    Back side valla photos yenduku

  • @vnagabhushanam9779
    @vnagabhushanam9779 27 วันที่ผ่านมา +9

    రావత్,CS,రాష్ట్రాన్నీ నిలువునా ముంచారు,సిగ్గు లేని IAS లు,కోట్లు సంపాదనలో మునిగి పోయారు.సీబీఐ,సీఐడీ, క్రింద స్థాయి వర్గాలు వారి కోసం .

  • @munikrishnanandi418
    @munikrishnanandi418 27 วันที่ผ่านมา +1

    Sir namaste me voice ki hat's off sir,meru yadi cheppina chala correct ga chepparu

  • @rambabuk8123
    @rambabuk8123 27 วันที่ผ่านมา +2

    well said sir

  • @narayanasatyam2128
    @narayanasatyam2128 27 วันที่ผ่านมา +1

    Super and excellent analysis sir.

  • @SurendraReddy-ev3qd
    @SurendraReddy-ev3qd 27 วันที่ผ่านมา +2

    లాస్ట్ లో మూడు సెకండ్లు చంప చల్లు😂 అనే లాగా చెప్తా రండి మీరు😂🤣😂💯👍💘🙏

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z 27 วันที่ผ่านมา +1

    Sey correct 100% sir

  • @chandranaidu5728
    @chandranaidu5728 27 วันที่ผ่านมา +1

    Super

  • @user-em1fr2hk4b
    @user-em1fr2hk4b 27 วันที่ผ่านมา +2

    Good messages
    Kadapa reddy's jagan Reddy and sharimila reddy Kadapa criminals politics leadership YSR party most dangerous political leaders Rayalasema Reddy jagan

  • @NagaRaju-pf4ns
    @NagaRaju-pf4ns 27 วันที่ผ่านมา +1

    🎉🎉🎉

  • @NagaRaju-pf4ns
    @NagaRaju-pf4ns 27 วันที่ผ่านมา +1

    ❤🎉

  • @sunmusicals
    @sunmusicals 27 วันที่ผ่านมา +1

    Correct sir,

  • @srinivaspeddibhotla4810
    @srinivaspeddibhotla4810 27 วันที่ผ่านมา +1

  • @krishnamohanpatro3965
    @krishnamohanpatro3965 27 วันที่ผ่านมา +1

    Dear reddygaru you must become 15:32 cbi director god bless you

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 25 วันที่ผ่านมา

    Super. SAR. Jai. AP

  • @gatturamarao9234
    @gatturamarao9234 27 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b 27 วันที่ผ่านมา +1

    Meerugreatsir

  • @hemapenmetsa2390
    @hemapenmetsa2390 27 วันที่ผ่านมา +1

    Vidyadeevana, vasathideevana due from last year

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 27 วันที่ผ่านมา +2

    ఝఅందుకేనక్సలైట్లూ,మావోయిట్లూవచ్చారు

  • @srinivaschikkala5350
    @srinivaschikkala5350 27 วันที่ผ่านมา +1

    M.d.s.n reddy sir.🔥🔥🙏🙏🙏👌

  • @andranaidu3765
    @andranaidu3765 27 วันที่ผ่านมา +1

    Correct sir 🙏 Jawahar Reddy and finance minister including CM must answer for 14165 crores and leave. All scams of CM done will not come back. After results he may not get visa.

  • @kawalichander4542
    @kawalichander4542 27 วันที่ผ่านมา +1

    Sir madhusudan garu enthaku mundhe laksha kotla donga govt vacchina tarvatha enth dobbato sir almost ga 1000 lakshala kotlu mari elanti manishi mee dwara emaina bata betta galara sir pl my humble request madhu sir garu pl 🙏🙏🙏

  • @narsimhacharyulu9540
    @narsimhacharyulu9540 26 วันที่ผ่านมา

    Wait and see

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 27 วันที่ผ่านมา

    Madhusudan garu, you are so knowledgeable, so outspoken and so impartial. Your concern for the public is so touching. Hats off to you.

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z 27 วันที่ผ่านมา +1

    Cbi court shgu litha jagan jail kaym

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 27 วันที่ผ่านมา +2

    Veedu raashtraaniki chesina dhroham voorike podhu,thappaka patti kuduputhundhi.

  • @Rupendra0425
    @Rupendra0425 27 วันที่ผ่านมา +1

    Sir, 18,700, what did you not say about that amount, sir?

  • @sridharraju2608
    @sridharraju2608 25 วันที่ผ่านมา

    చీఫ్ ఎలక్షన్ కమిషన్ అజాగ్రత్తగా ఉంటే కచ్చితంగా ఈవీఎం మిషన్లో తారుమారు అవడం కాయం

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 26 วันที่ผ่านมา

    Before going to tetire from service, an immediate action should be taken and chargesheeted him immediately to save the lives of AP. As being in responsible post,he damaged financial status of AP

  • @hemapenmetsa2390
    @hemapenmetsa2390 27 วันที่ผ่านมา +1

    All works and labourers still in favour of Jagan, they are arguing in his favour, reason is volunteers brain washed with false information.

  • @balaiahbalaiah4760
    @balaiahbalaiah4760 27 วันที่ผ่านมา +1

    M.s.reddychappithinijamc.s.logaveyala

  • @pulicalsuresh9991
    @pulicalsuresh9991 25 วันที่ผ่านมา

    What this analyst said is 100% right ,even his father was most corrupt ,had he controlled his son our state should have not faced this such type of condition.

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 27 วันที่ผ่านมา +1

    కడప రెడ్డి
    జవహర్ the c.s.
    ROBOT in the hands of the
    Jagan YS మోసం.

  • @harikumarchilumula9811
    @harikumarchilumula9811 24 วันที่ผ่านมา

    CS must be out from AP for normal life of public.

  • @priyachaturvedi1631
    @priyachaturvedi1631 27 วันที่ผ่านมา +5

    Edavalu not fit to run government

  • @radhakalathur777
    @radhakalathur777 27 วันที่ผ่านมา +1

    Jagan is embodiment of lies, looting, It is extremely sad that Modi has supported jagan for the past 5 yrs.

  • @nageswararaodoolapalli8020
    @nageswararaodoolapalli8020 26 วันที่ผ่านมา

    ఆహా.... మధు సూధనరెడ్డి గారు, మీ పేరు చివర్లో, "రెడ్డి "ఉన్నాగాని, కులగజ్జి, రవ్వంత కూడా, మీ దరికి, చేర,నివ్వని, "ఇమ్యూనిటి "గల ఉత్తములు తమరు .(CR, Reddy) లాంటి ఎందరో మహాను భావులు ఉన్నా,, మళ్ళీ రెడ్లు పరిపాలన అంటే ప్రజలకు చాలా భయమేస్తుంది.sir. ఈ అపకీర్తిని పోగొట్టే, ఉత్తమ రెడ్లు, గెలిచే నాయకులలో, ఉండాలని.
    ఆభగవంతుని,వేడుకొంటున్నాం.
    కీర్తి ఘటించిన రెడ్లు పేర్లు, మీరు చెబుతుంటారు, అప్పుడు ఒళ్ళు పులకరిస్తాది sir. Dhanyawad.

    • @srinivasreddy-84
      @srinivasreddy-84 25 วันที่ผ่านมา

      నేను కుడా రెడ్డి నే, మధుసూదన్ రెడ్డి తో నేను అన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నాను

  • @NarsimhaMurthy-xj8rv
    @NarsimhaMurthy-xj8rv 27 วันที่ผ่านมา +4

    Rey jawahar reddy ninni nadi road lo yuvata battaludadisi tannutaru kasko

  • @anithavysyaraju486
    @anithavysyaraju486 27 วันที่ผ่านมา +1

    Super sir