KTR లండన్ లీలలు | Out Look with Racha Ramulamma | 4 Sight News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 พ.ค. 2023
  • KTR లండన్ లీలలు | Out Look with Racha Ramulamma | 4 Sight News
    #4sightnews #itministerktr #london #scam #outlook #ramulamma
    4Sight News, Brand New Telugu news channel, a 24/7 LIVE news channel dedicated to live reports, exclusive interviews, breaking news, sports, weather, entertainment, business updates and current affairs. Exclusive Live coverage from Telangana and Andhra Pradesh.
    This Channel is Promoted by 4Sight Broadcasting Pvt Ltd.'''

ความคิดเห็น • 532

  • @sricharanopgamer1491
    @sricharanopgamer1491 ปีที่แล้ว +157

    దీన్నే అంటారు కదా సూట్కేస్ కంపెనీలు అని
    డిసెంబర్ లో రాబోయే ఎన్నికలకు పండు డబ్బులు చాలా అవసరం కాబట్టి ఇలాంటి కంపెనీలు సృష్టించుకుని బయట దేశాల నుంచి డబ్బులు తేవడానికి ఇలాంటి సూట్కేస్ కంపెనీలు పెడతారు
    సూట్ కేస్ కంపెనీలు పెట్టడంలో మన యువరాజు శ్రీ కేటీఆర్ గారు చాలా ఆరితేరనారు
    మరియు పెద్ద అనుభవశాలి కూడా
    ఇది అసలు విషయం

    • @user-fz7sq5rx9c
      @user-fz7sq5rx9c หลายเดือนก่อน

      అన్న,తండ్రి ముఖ్యమంత్రి వాళ్ళు ఆవిడ కు ఓ క కొ డు కు, అతను సాఫ్ట్వేర్, తండ్రి ముఖ్యమంత్రి ఆగు ట వ ల్ల రా జ కీ య ము ప్ర జ ల మ ద్దతు ఉంటుంది. క ను క, ఇ ప్పుటి వ రు కు జీ హుజుర్ అన్న ఉద్యోగి, తండ్రి ప ద వి తో రా జ కీ య ప ద వి వా ర స త్వ ము తో పెంచుకున్న గ్లామర్ ప్ర జ ల ను, ప్ర భు త్వ యాంత్రాంగం ను త న ఉ త్త ర్వు ల తో లొంగ తీసుకొని పా ల న కు అధికారం వ ల్ల ప డ తు ల కౌ గి ళ్లు మరి యు కాంట్రాక్టు వ ల్ల పా రి తో షి కా ల తో ప్ర భు త్వ ఆస్తులు క రిగించి ల క్ష ల వే ల కోట్ల తో అర్జన వ ల్ల అవి నీ తి ఉంటుంది. రా జ కీ య నా యు కు ల ప ద వి లో అర్జ న అవి నీ తి కా దు, ప్రొటుకాల్ అంటా రు, ప్ర భు త్వ ఉద్యోగి లా గ అవి నీ తి ప రు డు గా tag line తో శి క్ష కు వే సు లు బా టు రా జ కీ య నా యు కు ల వా ర సు ల కు ఉండదు. అదే భా ర త దే శ ము లో అణు వు, అణు వు న రా జ కీ య అవి నీ తి కి చ ట్ట బ ద్ద తు ఉంటుంది. భా ర త దే శ ము లో సా మా న్య ప్ర జ ల కే చ ట్టా లు, శా స నా లు అన్వ యి o చి శి క్ష ల వే యు ట కు న్యా య వ్య వ స్థ ఉంది, ఇ తో ది క ము గా police వ్య వ స్థ సా క్షు లు వాళ్ళు మ ద్ద తు కు ఎవిడెన్స్ ప్రో గు చే సే coordination అడ్వకేట్ ద్వారా శి క్ష లు వే యు ట కు taillifters అ వ స ర్థ ము సే క రించి శి క్ష లు సా మా న్య ప్ర జ ల కు వే స్తా రు. అంతే గా ని అర్హత పొందిన రా జ కీ య పా ర్టీ సా ను భూ తి ప రు ల కు కా దు. నే డు భా ర త అవని లో జ రు గు తుంది, అదే. దా ని కి మాంత్రాంగం ఉంది. అదే కోట్ల కొ ల ది రూపాయలు వా ద న ప టి మ ఖ ర్చు రా జ కీ య నా యు కు లు ప ద వు ల అర్హత ఉ న్న ది వా ళ్లే.

  • @manikyarao5910
    @manikyarao5910 ปีที่แล้ว +59

    Great investigative journalism

  • @vsk68
    @vsk68 ปีที่แล้ว +123

    ఇది కదా జర్నలిజం అంటే
    BE AWARE WHILE CASTING VOTE

  • @balukrishna3564
    @balukrishna3564 ปีที่แล้ว +101

    చాలా చక్కని నిజమైన విశ్లేషణ మేలుకో తెలంగాణ బహుజన

    • @patwarimurali6335
      @patwarimurali6335 4 หลายเดือนก่อน +1

      Fake

    • @prakashpenugonda5000
      @prakashpenugonda5000 3 หลายเดือนก่อน

      ఇదేదో పెద్ద సూట్కేసులు కంపెనీ లాగా ఉంది ఆంధ్రాలో

    • @VaskulaNivas-zv3ui
      @VaskulaNivas-zv3ui 3 หลายเดือนก่อน

      Ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp by​@@patwarimurali6335

  • @bahujanmedia6385
    @bahujanmedia6385 ปีที่แล้ว +49

    Wah .... this is the Journalism we are looking for..... Keep Going...

    • @sandeeps6048
      @sandeeps6048 4 หลายเดือนก่อน

      Edantha mallanna eppudo chepindu

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 ปีที่แล้ว +33

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది కాలమే నిర్ణయమే చెపుతుంది

  • @suhaschandramouli8671
    @suhaschandramouli8671 ปีที่แล้ว +17

    Brilliant work.. really impressed with your journalism

  • @sureshbabukandukuri4192
    @sureshbabukandukuri4192 ปีที่แล้ว +24

    Very nice information to Telengana people regarding KTR

  • @prasadkanupuru1452
    @prasadkanupuru1452 หลายเดือนก่อน +4

    👍చాలా నిజమైన పనికొచ్చె సమాచారము ఇచ్చారు థాంక్యూ మేడమ్

  • @ravisantha2095
    @ravisantha2095 ปีที่แล้ว +82

    మేడం మా BRS వాళ్ళు మీ ఆపీస్ కి కూడా మాఫ్టీ లో వున్నా పోలీసులని పంపించి లాప్ టాప్ లు కంప్యూటర్ లు ఎత్తుకపోయే అవకాశం వుంది కొద్దిగా జాగ్రత్తగా వుండండి

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 ปีที่แล้ว +56

    ఈ వీడియో వీలైనంత share చేయండి... చదూకున్న వాళ్ళకే suitcase company la గురించి తెలీదు... ఇక మామూలు vallakelaa తెలుస్తుంది... Please do share and explain as much as possible...

  • @user-yr7eq9dt5p
    @user-yr7eq9dt5p 4 หลายเดือนก่อน +15

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.

  • @raajaendar
    @raajaendar ปีที่แล้ว +55

    *బ్లాక్ మనీ ని వైట్ మనీ గా మార్చడానికి లండన్ లో వున్న BRS ఏజెంట్ సికా చంద్రశేఖర్ ని వాడుకుంటున్నారు👍*

  • @sreenivasreddydendi2020
    @sreenivasreddydendi2020 ปีที่แล้ว +15

    Hats off to Ramulamma for your research on fake companies. Day before yesterday also I saw another with the same leader.

  • @tam.sapcrm5016
    @tam.sapcrm5016 ปีที่แล้ว +19

    Super explanation,real investigative journalism,thanks for the in-depth explanation and bringing facts..

  • @bhumatha3153
    @bhumatha3153 ปีที่แล้ว +10

    రాజకీయ నాయకులు లకు కంపెనీ ఉంటే చాలు బ్లాక్ మనీ వైట్ చేసుకోడానికి.

  • @RamaKaravadi
    @RamaKaravadi หลายเดือนก่อน +2

    A very good information. Ramulakka. Madam your investigation is excellent.

  • @venkym3578
    @venkym3578 ปีที่แล้ว +4

    Excellent information you gathered about KTR scams in London 👌

  • @sandhyagurunath6334
    @sandhyagurunath6334 ปีที่แล้ว +12

    Ma'am u have incredible research talent hatsoff

  • @ramkrishn4762
    @ramkrishn4762 ปีที่แล้ว +5

    సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ని ఉపయోగించిన చుట్టాలు, రెరా కి మించి రియల్ ఎస్టేట్ ఆమోదం ఇచ్ఛే 🙏 nice to meet you at roten tamatoes. Thanks for well informed and informative journalism and journalist.

  • @billakanti.ssrinivas2030
    @billakanti.ssrinivas2030 ปีที่แล้ว +139

    తెలంగాణకు సంబంధించి ప్రజా సమాచారంపై ఇంత లోతైన విశ్లేషణ చేసి రచ్చ రాములమ్మ గారికి🎉

  • @traveledindianusharani6360
    @traveledindianusharani6360 ปีที่แล้ว +8

    #outlook, Good details program, good interesting information program, thank you madam, keep going,,, all the best 👍💐మంచి వివరాల కార్యక్రమం, మంచి ఆసక్తికరమైన సమాచార కార్యక్రమం, ధన్యవాదాలు మేడమ్, కొనసాగించండి,,, ఆల్ ది బెస్ట్ 👍💐

  • @iamsrilovesyou
    @iamsrilovesyou ปีที่แล้ว +3

    Exelent information 👌

  • @anandsky7099
    @anandsky7099 ปีที่แล้ว +4

    ఆపోజిట్ లో ఉన్న వారి గురించి కూడా ఆలోచించాలి మేడం... అప్పుడు న్యాయం గా ఉంటుంది...ప్లీజ్

  • @JakkalaBalachannaiah
    @JakkalaBalachannaiah หลายเดือนก่อน +1

    జైశ్రీరామ్

  • @naiduak5977
    @naiduak5977 ปีที่แล้ว +17

    Thanks for bringing up many realities to the notice of readers and well expose the gimmicks by so called WELL EDUCATED POLITICIANS... Requesting you to be aware of these politicians and they can go to any extent to give threats... 🙏👏👏👏

  • @kasturivr8359
    @kasturivr8359 5 หลายเดือนก่อน +5

    Excellent narration, language is lovely 😮

    • @bandasrinivasarao8695
      @bandasrinivasarao8695 2 หลายเดือนก่อน

      జగన్ ను fallow అవుతున్నారు

  • @subrahmanyamevani9124
    @subrahmanyamevani9124 4 หลายเดือนก่อน +2

    మన ప్రాంతీయ భాష లో చాలా బాగా విశ్లేషించారు

  • @embathukulura3201
    @embathukulura3201 ปีที่แล้ว +3

    Super madam

  • @user-oi2kf5eb8z
    @user-oi2kf5eb8z 5 หลายเดือนก่อน +2

    Awaring public is a great service. You are great my dear Ramulakka

  • @kirankumary711
    @kirankumary711 หลายเดือนก่อน

    Excellent analysis Madam

  • @NageshReddyG
    @NageshReddyG 5 หลายเดือนก่อน +1

    Thanks man we r happy to know such pal.

  • @krishnamohan8481
    @krishnamohan8481 ปีที่แล้ว +2

    Great Madam
    Very well explained with lot of patience

  • @ramarao8032
    @ramarao8032 ปีที่แล้ว +4

    చదూకున్న వాళ్ళకే suitcase company la గురించి తెలీదు... ఇక మామూలు vallakelaa తెలుస్తుంది... Please do share and explain as much as possible...

  • @matchajyothi200
    @matchajyothi200 5 หลายเดือนก่อน +1

    Superrrrr 👍👍

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 ปีที่แล้ว +3

    Good program ❤

  • @Ramana2303
    @Ramana2303 หลายเดือนก่อน

    Very in depth investigation. Great job

  • @Fridaytimepass
    @Fridaytimepass 3 หลายเดือนก่อน

    GOOD AND INTELLETUAL ANALYSIS IN OUR LOCAL LANGUAGE BEST NEWS REVIEW EVER I SAW ON TH-cam!!! KEEP IT UP GUYS

  • @mohanaraometta2922
    @mohanaraometta2922 4 หลายเดือนก่อน +1

    Tq రాములమ్మ గారు మంచి విశ్లేషణ 💐

  • @NIRANJANkumar-em5sg
    @NIRANJANkumar-em5sg ปีที่แล้ว +2

    Very good research…you could have verified for their balance sheets too…rgds, Niranjan

  • @ganeshnimmagadda4775
    @ganeshnimmagadda4775 2 หลายเดือนก่อน

    Excellent madam, supper investigation , great information on political cheeteers

  • @venkateswarlua2630
    @venkateswarlua2630 3 หลายเดือนก่อน

    Well done racha ramulamma explanation shall realise common innocent Telangana people and bring more and more infomaion may be projected in the minds of the Telangana people. God bless you.

  • @SidduKondra-si8pp
    @SidduKondra-si8pp หลายเดือนก่อน

    Excellent information 👍

  • @kameswarlingam2180
    @kameswarlingam2180 4 หลายเดือนก่อน

    Tamil amma garu. You made excellent investigations and brought to light MIS managed actions of our leaders. Hats off to you

  • @karnamsreeprasad9645
    @karnamsreeprasad9645 ปีที่แล้ว +1

    Sister good research

  • @bobbalireddy8042
    @bobbalireddy8042 ปีที่แล้ว +11

    Thank you for bringing this to limelight, so there is much more behind scenes

  • @v4781
    @v4781 ปีที่แล้ว +7

    సార్ డ్యూయెట్ పాడటానికి వెళ్లాడని అర్థం అవుతున్నది , కంత్రి గాడు London వెళ్ళినప్పుడు ఏ heroines లండన్ ట్రిప్ వేసిన్రో తెలుసుకుంటే సరి

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 หลายเดือนก่อน

    Super analysis...investigation

  • @megachanel7849
    @megachanel7849 2 หลายเดือนก่อน

    Very well explained with lot of patience

  • @Rk-uy2cn
    @Rk-uy2cn 4 หลายเดือนก่อน +1

    Looking good

  • @rootmirror
    @rootmirror ปีที่แล้ว

    Excellent research. BTW, pretty eyes.

  • @techniciansanju123
    @techniciansanju123 ปีที่แล้ว

    Excellent analysis

  • @user-dp3eq4fi5z
    @user-dp3eq4fi5z 5 หลายเดือนก่อน

    Best work - continue

  • @rabindran7092
    @rabindran7092 หลายเดือนก่อน

    Yes
    You proeven that you are real Journalist.

  • @sandeeppatelaenugula
    @sandeeppatelaenugula ปีที่แล้ว +5

    Who is yours saree designer for all your interviews, I appreciate their talent 🎉

  • @user-wb9lf2mq7g
    @user-wb9lf2mq7g 5 หลายเดือนก่อน

    Great analysis

  • @haribabu8396
    @haribabu8396 ปีที่แล้ว +6

    Good👍

  • @seshagirirao9527
    @seshagirirao9527 4 หลายเดือนก่อน

    Good info.

  • @ravindraprasadchandruka9469
    @ravindraprasadchandruka9469 2 หลายเดือนก่อน +1

    Very good and nice please

  • @lavanyathomasreddy3364
    @lavanyathomasreddy3364 หลายเดือนก่อน

    Nice analysis

  • @prabodhkumar8917
    @prabodhkumar8917 ปีที่แล้ว +5

    Immediate enquiry must be ordered by an appropriate authority to probe into the matter

  • @harijs8189
    @harijs8189 ปีที่แล้ว

    Super video.

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj ปีที่แล้ว +1

    Anchor is absolutely 💯 beautiful and charismatic ...lively.....she has very bright future....Vijaya Kumar yellapragada Sr adv

  • @wellnesssecrets2014
    @wellnesssecrets2014 ปีที่แล้ว

    Excellent

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 4 หลายเดือนก่อน

    Good analysis,Madam garu

  • @AnilKumar-nc1gx
    @AnilKumar-nc1gx 4 หลายเดือนก่อน

    Good information

  • @Usernamemeh
    @Usernamemeh หลายเดือนก่อน +1

    #Boycattbrs

  • @subramanyamprasad5079
    @subramanyamprasad5079 4 หลายเดือนก่อน +1

    Madam you are explained nicely, Kindly take margadarsi case & Radhakrishna kerosene dealership case & try to educate the public.

  • @RajendraKumar-cv9zz
    @RajendraKumar-cv9zz ปีที่แล้ว +1

    Good morning RK 👍🏼

  • @geetab7296
    @geetab7296 5 หลายเดือนก่อน

    Good one 🎉

  • @venkatreddy8829
    @venkatreddy8829 4 หลายเดือนก่อน

    Ramulamma, you are incredible yet you bring out such simplicity. I have immense respect to you

  • @kasturivr8359
    @kasturivr8359 5 หลายเดือนก่อน

    Expression superb

  • @jpkanukuntla9865
    @jpkanukuntla9865 4 หลายเดือนก่อน

    Super research Bangaram

  • @nramarao7612
    @nramarao7612 ปีที่แล้ว +1

    super madam garu

  • @sadgunagurijala8536
    @sadgunagurijala8536 ปีที่แล้ว

    Super andi

  • @prasadmylapalli8815
    @prasadmylapalli8815 หลายเดือนก่อน

    Super analysis madam pl vivekananda reddy garu murder case also analysis cheyandi madam please

  • @rrr966
    @rrr966 ปีที่แล้ว +2

    Inko chintha pandu Naveen Thayar ainava 😂...ok ok try chey 😃

  • @vskumar888
    @vskumar888 4 หลายเดือนก่อน

    Deep analysis of this incident.
    Need support to research and probing such scams by central government.

  • @MrRvnk
    @MrRvnk ปีที่แล้ว

    Well verified.

  • @user-ro3vm5wb4m
    @user-ro3vm5wb4m 5 หลายเดือนก่อน

    Super . Gem of gernalism. God bless you 🎉

  • @mstarus1963
    @mstarus1963 ปีที่แล้ว +3

    వీళ్ళ ఫ్యామిలీ బినామీ లు కూడా అవ్వచ్చుగా. దోచిన కోట్ల కోట్లు ఎలా... వైట్ చేయాలా అంటే.. ఇలాగే. 😂

  • @ramanavishnuvardhanreddy9707
    @ramanavishnuvardhanreddy9707 ปีที่แล้ว +1

    Good Analysis

  • @kalyanracharla9999
    @kalyanracharla9999 ปีที่แล้ว

    Superrr

  • @vasanthdevasoth1005
    @vasanthdevasoth1005 5 หลายเดือนก่อน

    Thank you for your message good explanation about KCR KTR official Robberrrrssdss

  • @NareshYadav-ex1dy
    @NareshYadav-ex1dy หลายเดือนก่อน

    Great

  • @satish9912
    @satish9912 ปีที่แล้ว +5

    It would be good if you can tell what state government is offering to this company, that will complete the story

    • @bhanu_chintha
      @bhanu_chintha ปีที่แล้ว

      Definitely Free land and nothing they will invest/manufacter then after

    • @satish9912
      @satish9912 ปีที่แล้ว

      @@bhanu_chintha nothing is commitedd by the government. if any company express his interest initially, they have to welcome but land and other things comes after once they check the feasibility.

  • @k2c100
    @k2c100 หลายเดือนก่อน

    Okasari Revanth reddy shell companies gurinchi kuda cheppava please..

  • @ashok5526
    @ashok5526 3 หลายเดือนก่อน +1

    నిజంగా ఊక దంపుడు ఫ్యాక్టరీలు తెలంగాణా లో పెట్టి కోటానుకోట్ల బిజినెస్స్ వస్తున్నది అని పేపర్లలో బోగస్ వార్తలు వేసుకొని తెలంగాణా నీ డెవలప్మెంట్ చేసినట్లు ప్రజలకి సినిమా చూపించాడు చిన దొర కేటీఆర్.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 ปีที่แล้ว +28

    ఏంటండీ బాబూ, నన్ను (కేటీఆర్) ఇంతమంది దోమల్లా ఇలా కుట్టి కుట్టి సంపుతుండ్రు. సెంట్రల్ లో ఈడీ మోడీ, స్టేట్ లో రఘునందన్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, మన తొలి వెలుగు రఘు, ఇప్పుడు 4 సైట్ నవత,.... తూచ్. మేం యెట్ట బతకాలి.😂😂😂

  • @mynampatiprakaasam3024
    @mynampatiprakaasam3024 หลายเดือนก่อน

    Madam you are very elegantly and beautifully dressed unlike many lady anchors.Hats off to you

  • @mankenauppalaiah4837
    @mankenauppalaiah4837 5 หลายเดือนก่อน

    Good infermation

  • @himabindu5242
    @himabindu5242 ปีที่แล้ว

    Good nice

  • @worklifedream5339
    @worklifedream5339 ปีที่แล้ว +3

    Vamooo superrrr work

  • @AG_MAG
    @AG_MAG 4 หลายเดือนก่อน

    good job

  • @rameshdheeraj6420
    @rameshdheeraj6420 5 หลายเดือนก่อน +2

    Jai ktr

  • @alprasad424
    @alprasad424 หลายเดือนก่อน

    Great lady😊

  • @QMA452
    @QMA452 ปีที่แล้ว +16

    దయచేసి " లీలలు" అనే పదం ఇష్టం వచ్చినట్టు వాడకండి.
    మనుషులు చేసే వాటిని "కర్మలు" లేదా "ఖర్మలు" అంటారు. వీటికి కారణం అంతకు ముందు చేసుకున్న పుణ్య పాపలు, లేదా తమ తమ కోరికలు.
    అదే ఈశ్వరుడి విషయంలో, ఆయనకు ఎటువంటి పుణ్య పాపాలు లేదా కోరికలు లేకున్నా మన మీద దయ కొద్దీ చేసే వాటిని "లీలలు" అంటారు.
    మన పేపర్ టీవీ ల వాళ్ళు ఎవడు ఏ చెత్త పని చేసినా కూడా దానికి "లీలలు" అని పేరు పెట్టి ఆ పదాన్ని అవమానిస్తున్నారు.
    మీకు అంతగా ఎద్దేవా చెయ్యాలి అని ఉంటే లీలలు అనేబదులు "కథలు/ చిత్రకతలు" అనే పదాలను వాడండి.
    కొందరు "బాగోతం" (భాగవతం) అనే పదాన్ని ని కూడా ఇదే విధంగా అవమానిస్తున్నారు. అది సరికాదు.

  • @chandrasekharadv
    @chandrasekharadv ปีที่แล้ว

    Super

  • @sunilpatil2557
    @sunilpatil2557 หลายเดือนก่อน

    Good journalism. Wish all journalists did this research before publishing the news or readers asked for proof before believing the news

  • @kameswarlingam2180
    @kameswarlingam2180 4 หลายเดือนก่อน

    Ramulamma garu. Excellent