గుండెల్లో బాధ ఈ వీడియో చూసాక నిజంగా నాన్నను అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు అనుభవం కావాలి ...మంచి మాటలతో అందరికి అర్థం అయ్యేలా ఆలోచించే విధంగా చేశారు well done #MyVillageShowTeam -నేను కోరుట్ల నుండి
నాన్న కోసం ఇలాంటి విడియో తీసేందుకు My విలేజ్ tem కి ధన్యవాదాలు మి నుండి ఇంక ఇలాంటి మంచి విడియో రావాలని కోరుకుంటూ miiii GGR.... సౌదీ అరేబియా.....TQ All the best my vileg tem
తల్లితండ్రులు లేని జీవితం వెస్ట్ అది ఎంతటి వాడు అయినా సరే నిజంగ్గా my village show (also kallivelli channel kuda) అంట్టే చాలా చాలా గొప్ప ఛానల్ ఈ వీడియో ధ్వారా అయినా కొంతమంది అయినా మారుతారు అని అనుకుంటున్న తల్లితండ్రుల విషయంలో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻💐💐💐 కంగ్రాట్స్ నెక్స్ట్ వీడియో 👏🏻👏🏻👏🏻👏🏻........
100% correct anna..... తల్లి తండ్రుల విలువ ఉన్నప్పుడే తెలుసుకోవాలి వారు మనల్ని వదిలి వెళ్ళిపోయాక మనం ఏం చేసిన తిరిగిరారు. అనిల్ అన్న ఏడుస్తున్నప్పుడు నాకు నేను గుర్తుకువచ్చాను. నా తండ్రి ని కోల్పోయి ఈ రోజుకి 8years అవుతుంది. ఎన్నోసార్లు గుండె పగిలేలా ఏడ్చిన నా తండ్రి తిరిగి రాలేదు. నాకు నేను ఎన్నోసార్లు సర్ది చెప్పుకున్న కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో మిగిలిపోయింది. అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలిచి సర్ది చెప్పుకోగలం కానీ ఒక్క మన నాన్నను తప్ప ఇంకొకర్ని నాన్న అని పిలవలేం. నాన్న అన్న పిలుపు మన సొంత తండ్రి కి మాత్రమే చెందుతుంది. I miss you Nanna 😢 నీ కొడుకు శ్యామ్ రాజ్ మెట్టు s/o రాజన్న మెట్టు..... Thank you my village team ❤️
Such an emotional extraordinary story hats off to my village show ❤️heart touched 🙏🙏🙏 నాన్నని అర్థం చేసుకోవాలి అంటే ఉండాల్సింది ఆలోచన కాదు అనుభవం వా..... జగత్ సత్యం.... 💐💐🙏🙏
Anil geela anna me work chusi chala inspire ayeyanu , loved ur work . Recent lepkapothay webseries lo editing tones vishayam lo inka baga cheyachu anipinchindhi .. actually venkat garu Nizamabad lo unnapudu ma intlo rent ki undevaru ..
ఏడిపించారు భైయ, నాకు మా నాన్న చేసినవి అన్ని గుర్తుకువచ్చయి, దేవుని దయవల్ల మా నాన్న ని అయన శరీరం విడిచి పెట్టే వరకు వున్నంతలొ బాగా చూసుకున్న కుడా నాన్న లేని వెలితి ఆలగె వుండి పోతుంది, యక్టింగ్ వెరే లెవల్ లొ చెసారు, no words just ❤❤❤❤❤❤❤❤, Direction superb 👌👌👌👌👌👌, నాన్న ని అర్థం చేసుకోవాలంటే అలోచన కాధు అనుభవం వుండాలి, yes It's 200% true, కొడుకు నాన్న ఐయెవారకు తెలియదు నాన్న గొప్పతనం ఎమిటో ❤🙏
Welcome back My village Show. Love u all. Especially Love So much Anil jeela, venkati, siva Krishna Anna, Raju, Sreekanth Bro. Keep Rocking... 👍 E video chusi Yedupu tho paatu Parents values Thesela chesinandhuku Thanks to my village show mithrulara 🙏👍👍👍
Ee short film ni comments chesentha peddavadini kadhu but okka vishyam matram balanga chepthunna...... Nenu chusina on and only best short film ever...❣️ Congrats to the entire team... 💫✨
చాలా బాగుంది అన్న వీడియో..మా నాన్న ఉన్నప్పుడు తెలియలేదు తన విలువ తనని కోల్పోయాక ఇప్పడు అర్థం అవుతుంది,నా పై ఎంతో ప్రేమ చూపించేవాడు నాకే అర్థం కాలే ఇప్పుడు అర్థం అయ్యేసమయానికి మా నాన్న నాతో లేడు..Miss u nanna chalaaaaa ( 100% తల్లిదండ్రులు ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించలేరు )
చాలా బావుంది తల్లిదండ్రుల విలువ ప్రతి ఒక్కరికి తెలియచెసేలా మంచి మెస్సేజ్ ఇచ్చారు బ్రదర్ thank you all ఇలాంటి మెస్సేజ్ లు ఇంకా మంచి మంచివి అందరికి తెలియచేసేలా అందించండి 💐💐💐 రాజేష్ ఇండ్ల from నూజివీడు
First time 🫵 me andhariki TQ..nenu anthakanna dhaarunam ga behave cheysaanu but ..now I'm okay yevariki cheyppukoleyni kutumba vishayaalanu meru simple nd shortcut lo cheyppaaru .. i respect nd i love you all..who did this short film 🙏TQ mithrama...
Super 👌 sent ment video 📸 Nana Gurunchi చాలా చక్కగా అర్థం అయే విధంగా వుంది ఎప్పుడు అయిన మా నాన్న కీ అసలే పడాధి కానీ ఈ వీడియో చూసాక మా నాన్న ఏ పని అయినా ఏ విషయం చెప్తే తాను ఎది చెప్పిన ప్రతి మాట వినాలి చేయాలి అనిపిస్తోంది...tanq bradar your video
ఈ జీవితం లో మన దగ్గర ఉన్నది ఏమన్నా ఉందంటే అది మన నాన్న యొక్క ప్రేమ. మనం బాగుపడతాం ఇప్పుడు కాకున్నా ఎదో రోజు అని నమ్మకం మన మీద మనకు ఉంటుంది. వాళ్ళు మనల్ని తిడతారు చాల మాటలు అంటారు. నువ్వు మంచి సక్సెస్ లో ఉండి మీ నాన్న దగ్గరికి వెళ్లేలోపు. వాళ్ళు మన నుండి దూరం అయిపోతారు.. నాన్న ఉన్నప్పుడే ప్రేమను పంచు❤️❤️....
What a intensive emotion between shivanna nd anil geela.. superb guys.. venkatesham garu lived u r performance.. great future ahead u all.. srikanth garu u deserve for this guys.. great encouragement for director 👏👏
Nice direction..... Very emotional video....spent more time with parents never ignore them ..love them ...when they leave us don't know...so be happy with them.....❤
నాన్న విలువ నాన్న ఉన్నప్పుడు తెలీదు మనకు అర్ధం అయ్యేనాటికి నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అందుకే నాన్న ఉన్నప్పుడు నాన్నని కష్టపెట్టకుండ చూసుకోండి miss u Nanna 😭
Iam reallY admire This Video MY VillaGe Show not A Fun it's Connect To Emotional Also Love You Forever This Video with connect to father A father is a man who expects his son to be as good a man as he meant to be We became friends not just father and son No love is greater than that of a father for his son A son may outgrow a father's lap but he will never outgrow his heart💕
నాన్నను అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు, అనుభవం కావాలి... ఇదే నిజం ❤️❤️
Yes you are correct Brother
True bro
True bro
Correct bro
🔥🔥👍
గుండెల్లో బాధ ఈ వీడియో చూసాక
నిజంగా నాన్నను అర్థం చేసుకోవాలంటే ఆలోచన కాదు అనుభవం కావాలి ...మంచి మాటలతో అందరికి అర్థం అయ్యేలా ఆలోచించే విధంగా చేశారు well done #MyVillageShowTeam
-నేను కోరుట్ల నుండి
నాన్న కోసం ఇలాంటి విడియో తీసేందుకు
My విలేజ్ tem కి ధన్యవాదాలు
మి నుండి ఇంక ఇలాంటి మంచి విడియో
రావాలని కోరుకుంటూ miiii GGR.... సౌదీ అరేబియా.....TQ
All the best my vileg tem
Ha Bus Stand Dhaggara Okanni Kottav Chudu 🔥🔥Thanks! For Reality Concept
My Village Show Is not Just 'Fun' It's An 'Emotion' 👏
తల్లితండ్రులు లేని జీవితం వెస్ట్ అది ఎంతటి వాడు అయినా సరే నిజంగ్గా my village show (also kallivelli channel kuda) అంట్టే చాలా చాలా గొప్ప ఛానల్ ఈ వీడియో ధ్వారా అయినా కొంతమంది అయినా మారుతారు అని అనుకుంటున్న తల్లితండ్రుల విషయంలో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻💐💐💐 కంగ్రాట్స్ నెక్స్ట్ వీడియో 👏🏻👏🏻👏🏻👏🏻........
చాలా అంటే చాలా బాగుంది
వీడియో క్వాలిటీ సూపర్
కం బ్యాక్ మై విలేజ్ షో 🔥🔥🔥🔥🔥😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో. నిజ్జంగా ఏడుపు వచ్చింది.మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు.నాన్న లేని విలువ నాకు బాగా తెలుసు😞😞
Nenu unnanu kadha neeku
😭😭😭🙏
Same bro 😭😭😭
Seme bro 😭😭
Avunu bro naku kuda ledu 🥺😫
100% correct anna.....
తల్లి తండ్రుల విలువ ఉన్నప్పుడే తెలుసుకోవాలి వారు మనల్ని వదిలి వెళ్ళిపోయాక మనం ఏం చేసిన తిరిగిరారు.
అనిల్ అన్న ఏడుస్తున్నప్పుడు నాకు నేను గుర్తుకువచ్చాను. నా తండ్రి ని కోల్పోయి ఈ రోజుకి 8years అవుతుంది. ఎన్నోసార్లు గుండె పగిలేలా ఏడ్చిన నా తండ్రి తిరిగి రాలేదు.
నాకు నేను ఎన్నోసార్లు సర్ది చెప్పుకున్న కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో మిగిలిపోయింది. అమ్మ లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలిచి సర్ది చెప్పుకోగలం కానీ ఒక్క మన నాన్నను తప్ప ఇంకొకర్ని నాన్న అని పిలవలేం. నాన్న అన్న పిలుపు మన సొంత తండ్రి కి మాత్రమే చెందుతుంది.
I miss you Nanna 😢
నీ కొడుకు శ్యామ్ రాజ్ మెట్టు s/o రాజన్న మెట్టు.....
Thank you my village team ❤️
Such an emotional extraordinary story hats off to my village show ❤️heart touched 🙏🙏🙏 నాన్నని అర్థం చేసుకోవాలి అంటే ఉండాల్సింది ఆలోచన కాదు అనుభవం వా..... జగత్ సత్యం.... 💐💐🙏🙏
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
Anil geela anna me work chusi chala inspire ayeyanu , loved ur work . Recent lepkapothay webseries lo editing tones vishayam lo inka baga cheyachu anipinchindhi .. actually venkat garu Nizamabad lo unnapudu ma intlo rent ki undevaru ..
A Great work.. By Dinesh..Annaya as a DIRECTOR😍.. Hopeee grt opportunities... Waitinggg for u... All thee best ANNAYA.. 🤩.. #SIBLINGS LOVE
Really father unbelievable words that's giving 1000's of Mega Millions Power Rangers in Human life
ఏడిపించారు భైయ, నాకు మా నాన్న చేసినవి అన్ని గుర్తుకువచ్చయి, దేవుని దయవల్ల మా నాన్న ని అయన శరీరం విడిచి పెట్టే వరకు వున్నంతలొ బాగా చూసుకున్న కుడా నాన్న లేని వెలితి ఆలగె వుండి పోతుంది, యక్టింగ్ వెరే లెవల్ లొ చెసారు, no words just ❤❤❤❤❤❤❤❤, Direction superb 👌👌👌👌👌👌, నాన్న ని అర్థం చేసుకోవాలంటే అలోచన కాధు అనుభవం వుండాలి, yes It's 200% true, కొడుకు నాన్న ఐయెవారకు తెలియదు నాన్న గొప్పతనం ఎమిటో ❤🙏
నాన్న గురించి అర్థం కావాలంటే.. మనం కూడా నాన్న అయితేనే అర్థం అవుతుంది..కానీ అప్పటికే చాలా మందికి నాన్న ఉండడు...nice concept 👍
My Village Show vallu Navvinchadame kaadhu Edpistharu ani Prove Chesaru ...hats off you Guys ...
Welcome back My village Show. Love u all. Especially Love So much Anil jeela, venkati, siva Krishna Anna, Raju, Sreekanth Bro. Keep Rocking... 👍 E video chusi Yedupu tho paatu Parents values Thesela chesinandhuku Thanks to my village show mithrulara 🙏👍👍👍
Ee short film ni comments chesentha peddavadini kadhu but okka vishyam matram balanga chepthunna......
Nenu chusina on and only best short film ever...❣️ Congrats to the entire team... 💫✨
చాలా బాగుంది బ్రదర్.... మా బాపు గుర్తుకు వచ్చాడు.... మా బాపు నాకు దేవుడు 🙏
Supar Anaa matallu llav good vark ❤❤❤❤❤
చాలా బాగుంది. నాన్న క్యారక్టర్ లో నటించిన వెంకన్న యాక్టింగ్ సూపర్. మా ఊరికి గర్వకారణం. అలాగే అనిల్ కూడా చాలా బాగా నటించాడు.
నేటియువతకు ఒకమంచిసందేశాత్మక వీడియో అందించారు...👌👍
Srikanth anna 4 years nundi ni videos chusthunna kani e video matram next leval anna heart chesinav anna bright future anna niku
తల్లి తండ్రి ఉన్నవాళ్లే చాలా అదృష్టవంతులు... 🙏🏻
అనిల్ అన్న చాల గొప్ప స్టోరీ ఎంచుకున్నావ్ ..
మంచి అచ్తింగ్ కనబరిచావ్ ..
ఎండింగ్ లో ఏడిపించావ్ ..
మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించే మీ అభిమానులం 💞
చాలా బాగుంది అన్న వీడియో..మా నాన్న ఉన్నప్పుడు తెలియలేదు తన విలువ తనని కోల్పోయాక ఇప్పడు అర్థం అవుతుంది,నా పై ఎంతో ప్రేమ చూపించేవాడు నాకే అర్థం కాలే ఇప్పుడు అర్థం అయ్యేసమయానికి మా నాన్న నాతో లేడు..Miss u nanna chalaaaaa ( 100% తల్లిదండ్రులు ప్రేమించినంతగా మనల్ని ఎవరు ప్రేమించలేరు )
Really heart touching story fabulous Acting Team work awesome 🙂
చాలా బావుంది తల్లిదండ్రుల విలువ ప్రతి ఒక్కరికి తెలియచెసేలా మంచి మెస్సేజ్ ఇచ్చారు బ్రదర్ thank you all ఇలాంటి మెస్సేజ్ లు ఇంకా మంచి మంచివి అందరికి తెలియచేసేలా అందించండి 💐💐💐
రాజేష్ ఇండ్ల from నూజివీడు
సూపర్ అన్న... చాలా బాగుంది
First time 🫵 me andhariki TQ..nenu anthakanna dhaarunam ga behave cheysaanu but ..now I'm okay yevariki cheyppukoleyni kutumba vishayaalanu meru simple nd shortcut lo cheyppaaru .. i respect nd i love you all..who did this short film 🙏TQ mithrama...
నాన్న కోసం ఇంత మంచి వీడియో తీసినందుకు మీ అందరికి 🙏🙏🙏🙏🙏
Kannillu vachaye anna ...💓💓💓
Super 👌 sent ment video 📸 Nana Gurunchi చాలా చక్కగా అర్థం అయే విధంగా వుంది ఎప్పుడు అయిన మా నాన్న కీ అసలే పడాధి కానీ ఈ వీడియో చూసాక మా నాన్న ఏ పని అయినా ఏ విషయం చెప్తే తాను ఎది చెప్పిన ప్రతి మాట వినాలి చేయాలి అనిపిస్తోంది...tanq bradar your video
Your can explained 100% true love and emotion Father between son
Just Middle class thing's 🥺 toch chesav Anna❤️
👌👌chala Baga unnadi very nice Shiva anna and team
చాలా బాగుంది.విడియో చూస్తుంటే దుఖం వచ్చింది అన్న. సూపర్ గా తీశారు.
ఈ జీవితం లో మన దగ్గర ఉన్నది ఏమన్నా ఉందంటే అది మన నాన్న యొక్క ప్రేమ. మనం బాగుపడతాం ఇప్పుడు కాకున్నా ఎదో రోజు అని నమ్మకం మన మీద మనకు ఉంటుంది. వాళ్ళు మనల్ని తిడతారు చాల మాటలు అంటారు. నువ్వు మంచి సక్సెస్ లో ఉండి మీ నాన్న దగ్గరికి వెళ్లేలోపు. వాళ్ళు మన నుండి దూరం అయిపోతారు..
నాన్న ఉన్నప్పుడే ప్రేమను పంచు❤️❤️....
❤️❤️
It's really heart touching Video......
Good job you both of you guys........
Father is a real hero in every ones life........superb👌👌👌👌
We will come to know our father value when we becomes father 👏
Yes it's true
Super Anil garu, nice msg
Chala chala Bagundi video very emotional...Father knows the pain of life..we can learn more from them..Love from SIDDIPET...
My village show ani introduce chesina srikanth annaki salaam👏
What aa matured acting asalu. You people nailed it andaru
The best short film I have ever seen and I can't do in future for sure....
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
Anila .and Shiva ...anna meru chala Baga chesaruuu.... video nenu heart touching ..nenu chala emotional ayanuui.... super...🥰
ఒక్క మనిషికి అర్ధం అయ్యేలా తీసినారు అన్న సూపర్ కొత్తగూడెం.. 🙏🏻🙏🏻
Good work guys 👏🏻👏🏻 all the best to the team 🤝🏻 expecting many more from this team 😊
నిజంగా చాలా బాగుంది అనిల్ అన్న & యువర్ టీమ్ సూపర్ 👍💐
Anil Anna nuvu try cheste pedda hero avutaavana.
Aa guts neelo unayana nannu nammu.
Try cheyana heroga succes 100 percent vastundhi neeku.
Good message 👏 evri one.chall bagundi short film, Acting super 👌 Shiva anna Anil anna
మాననా కుడా చీన్నప్పుడె చనీపోయడు.నకుక కూడా కాన్నీళు వచ్చినాయి మిరు చాలా మంచీ విడితీచరు super 😘😚😚
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
Anil anna the best acting anna. Climax ayte ichi padesinaaav poo ❤️❤️
చాలా మంచి మేసేజ్ ఇచిన్నవ్ bro video చాలా బాగుంది
Good screen picture 👍@anilgeela ,and your team.
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
Great 👍 work Anna ❤️... You made me cry 😢...
Sooperb team, it's touch my heart 😭
చాలా బాగుంది అన్నాలు మీ నటనతొ ఏడుపించినారు
Emotional content Anna.....Chala baaga chesaru
Heart touching 💘💜💘 keep it up , exelent acting
What a intensive emotion between shivanna nd anil geela.. superb guys.. venkatesham garu lived u r performance.. great future ahead u all.. srikanth garu u deserve for this guys.. great encouragement for director 👏👏
చాలా బాగుంది మీ నుండి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను
Anil anna super
Really Heart touching.. My village show you people rocking 🥰🥰
Super ga undhi video anil acting superb
Mana Telangana lo number one video's ante my village show vlogs
Emotional ga baga kadilinchinde. It's very very nice short film
Etuvanti bgm lekunna chala emotional ga chesaru.... Brother
Nice direction..... Very emotional video....spent more time with parents never ignore them ..love them ...when they leave us don't know...so be happy with them.....❤
Superb,,,,, edpochind video chsthe,,,,, anil geela garu,,,,,, 🤗🤗🤗
Anna acting and direction also superb excellent
Wow wonderful concept all the very best to My Village Show 👌👌👌👌👌👌👌👍
Interesting start to the video💙
Superrrr Anna👏🙌🙌👏🙌🙌🙌
నాన్న విలువ నాన్న ఉన్నప్పుడు తెలీదు మనకు అర్ధం అయ్యేనాటికి నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు అందుకే నాన్న ఉన్నప్పుడు నాన్నని కష్టపెట్టకుండ చూసుకోండి miss u Nanna 😭
Super father is always great.... I miss you so much dady😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Iam reallY admire This Video MY VillaGe Show not A Fun it's Connect To Emotional Also Love You Forever This Video with connect to father A father is a man who expects his son to be as good a man as he meant to be We became friends not just father and son No love is greater than that of a father for his son A son may outgrow a father's lap but he will never outgrow his heart💕
Emotion touch aydhi anna and great message
Nanna lenappude nanna viluva thelusthundi. Nanna unnapudu em thelavdu hats off guys video chusthey edupu vachindi
Hearty welcome medhamsh ❤️
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
That much emotion 🥲.literally NO WORDS TO TALK.salute to my village show
Super thisaru video
Mee all videos idhe super vundhi.......
చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
Ending part can't stop tears in my eyes thanks for great video brothers
Superb bro anil geela team..
Video chusthunte chala badha anpechindhi prathi entlo eve godavalu edupochindhi chusthunte😭😭😭😭😭😭
Avuna ayyo
Work chesthe ilanti badhalu unday kada bro👍
Oka thandri pillala jevetham gurinchi alochana chesthadu kani children's artham chesukoru
Same ,ma dad vunapuduu Naku emi telidu ,apudu iyte ma dad corona to chanipoyarooo , apudu chala yedichesanu, antukuante nenu 8years , epudu 12apudu chinna Dani Naku emi telila , epudu telisi ,chala bada ga vundhi ,chala best concept bro midhi
Amma Leni vadu eruguporugu varini Amma ani pelichi bukedu Annam tenachu gani Nannanu kolpoinavadu therigi Nanna premanu pondhaledu verevari swekarinchaledu...Nana ane pelupu okkate okkaritone ...aa badha anubavichina vadiki telsu...miss u nanna 🙏🙏☹️🥲😭
Super super anil anna
Superb vundhi ..... Content kirak annalu🙏🙏🙏🙏
Anna heart touching vedio anna edhiee
Nanu vedio chusha tapudu na eye's nundie water vachiee anna .
Hat's of all the father's..
మై విల్లెజ్ వీడియో లు అంటే ఇవి కిరాక్ ఉన్నాయి సూపర్ 👌👌మీరు మంచి డైరెక్ట్ కావాలి
Very heart touch video anil bro...any way good luck all the best
Hats off brother I
Was never commented any video in TH-cam but clearly I was crying
Literally cried bro good work
కంఠం లో గుబులుని, కళ్ళలో నీళ్లని తెప్పించారు bro....
Seriously so emotional bro
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
నానని అర్ధం చేసుకోవాలంటే కావాల్సింది ఆలోచన కాదురా అనుభవం❤️
Super annalu
th-cam.com/video/Q0_tKZQpjOY/w-d-xo.htmlsub_confirmation=1
Really superb loved it so much....My village show team 👏🙏🙏
Wow,, super concept Anna... Wt a start
lepkapote 2 series start cheyandi broo Siri series kuda apesinaru .varasudu cinematic level video quality super
Nice concept Bro's👍👍Heart touching