ఇవివి గారి జ్ఞాపకం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 เม.ย. 2023

ความคิดเห็น • 251

  • @madanmohanvemulapalli4468
    @madanmohanvemulapalli4468 ปีที่แล้ว +44

    ఈవీవీ గారు కనుక ఉండుంటే అల్లరి నరేష్ ఈ పాటికి ఎక్కడో వుండేవాడు

  • @ajl602
    @ajl602 ปีที่แล้ว +63

    ప్రస్తుతం ఈ లోకం లేని చాలా మందిని మీ videos ద్వారా మళ్లీ చుస్తున్నాము thanks to కాకిగూడు channel

  • @jaggarao2312
    @jaggarao2312 ปีที่แล้ว +169

    నిజమే.. గొప్ప వ్యక్తిత్వం.. ప్రతిభ.. మనసు వున్న మనిషి..!! ఆయన త్వరగా వెళ్ళిపోవటం.. తెలుగు ప్రేక్షకుల దురదృష్టం..!! 😢😢

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 ปีที่แล้ว +3

      😢🥺

    • @ravibabumunnangi6584
      @ravibabumunnangi6584 ปีที่แล้ว +1

      ​@@geethamadhuri4.033 ౧౧౧౧౧౧1౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧¼౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧౧1౧౧౧౧౧౧౧౧1౧౧౧౧౧111౧౧౧౧౧1¼౧౧౧౧1౧౧౧౧౧౧౧1¼౧౧1౧౧౧౧౧౧౧౧౧౧౧1౧౧౧౧౧౧1౧౧౧౧౧౧౧౧111౧1౧౧౧౧౧౧౧1౧౧౧౧౧౧౧౧౧౧1౧11౧¼౧౧1౧౧1౧🙌1౧1౧౧౧1౧¼¼౧1౧11౧1111౧111¼౧౧1¼111౧౧౧౧1౧¼౧౧౧😱😱

    • @kvr6675
      @kvr6675 ปีที่แล้ว +1

      Super honest evv sir

  • @SaiShree1
    @SaiShree1 7 หลายเดือนก่อน +26

    (1) జంధ్యాల గారు
    (2) ఇవివి గారు

  • @balukasula4376
    @balukasula4376 ปีที่แล้ว +67

    జంధ్యాల గారి దగ్గర దర్శకత్వ శాఖలో శిష్యుడుగా పని చేసి కామెడీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం నిలుపుకున్న ఈవీవీ సత్యనారాయణ గారికి 🙏🙏🙏
    ALL TELUGU COMEDY LOVERS WILL DEFINITELY MISS U SIR ❤❤❤

  • @allarinaresh7054
    @allarinaresh7054 ปีที่แล้ว +31

    గొప్ప దర్శకులు evv గారు 51 సినిమాలు తీసాడు ఇప్పటికి ఆయన బ్రతికుంటే 100 సినిమాలు తీసేవారేమో

  • @kmrcreativeworks2445
    @kmrcreativeworks2445 ปีที่แล้ว +59

    Love you so much EVV garu...
    ❤️❤️❤️
    అందమైన పల్లెటూరి వాతావరణంతో ఆహ్లాదకరమైన హాస్యాన్ని కలిపి అద్భుతమైన చిత్రాలెన్నో మాకు అందించారు.
    ఈ వీడియో చేసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    🙏🙏🙏

    • @MBO12345
      @MBO12345 ปีที่แล้ว +1

      నిజంగా మంచి మాట చెప్పారు, నాకు ఆయన బెండప్పారావు rmp, కత్తి కాంతారావు సినిమాలు చూసినపుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది...❤❤❤❤

  • @sunilbabu57
    @sunilbabu57 ปีที่แล้ว +14

    నిజం గా మీరు చాలా గొప్ప వాళ్ళని యూట్యూబ్ లేని రోజుల్లోనే interview చేశారు ఇంకా పెట్టండి sir rare videos

  • @gandhamlathika7783
    @gandhamlathika7783 ปีที่แล้ว +13

    నిజంగా ఇ వి విగారు గొప్ప మనసున్న వ్యక్తి సార్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం miss u sir

  • @vijaysaradhi7990
    @vijaysaradhi7990 ปีที่แล้ว +6

    సినిమా ప్రపంచం అందమైనది మాలాంటి సామాన్యులకు చాలా తేలికగా మరియు అర్థవంతమయ్యేలాగా అనేక వీడియోలు రూపొందించడం మీకు ధన్యవాదాలు. మీ ఛానల్ మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా

  • @dearestonetrust567
    @dearestonetrust567 ปีที่แล้ว +16

    శ్రీమాన్ ఈవీవీ సత్యనారాయణ గారు ఒక అద్భుతం. మనిషి కి, మాట కి విలువ ఇచ్చే ఒక మహా మనిషి. ఆయనని కోల్పోవటం మన అందరి దుర అదృష్టం. ఈవీవీ SIR MEERU ఎప్పటికీ మా హృదయాలలో నిలిచి పోయి వుంటారు SIR😢❤

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 ปีที่แล้ว +9

    ఆయన సినిమా...మన గ్రామాలలో నిజ జీవితాలే ఆధారంగా ఉంటాయి అందులో గోదావరి జిల్లా ల నేపథ్యంలో ఉంటాయి నాకు చాల చాలా ఇష్టమైన దర్శ కులు సినిమా కు తీరని లోటు

    • @allabakshushaik9576
      @allabakshushaik9576 ปีที่แล้ว

      సీతారత్నం గారి అబ్బాయి, ఏమండి ఆవిడ వచ్చింది, తాళి, బెండు అప్పారావు, కొన్ని పేర్లు గుర్తుకు రాలేదు ఆ సినిమాలు పూర్తిగా గ్రావీూ ణ వాతావరణం అలాంటి గ్రామాలు మాకు ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉండేది కామడి సూపర్

  • @kirank9747
    @kirank9747 3 หลายเดือนก่อน +8

    ఒక సినిమా వ్యక్తి చనిపోతే నేను బాధ పడిన ఏకైక వ్యక్తి ఈవీవీ గారు.

  • @user-bw8yh9fn1z
    @user-bw8yh9fn1z 3 หลายเดือนก่อน +3

    EVV Satyanarayana garu one of the Legendary Director in Telugu Film Industry

  • @rajugollamandala329
    @rajugollamandala329 ปีที่แล้ว +8

    ఈవీవీ గారి మరణం హాస్యానికి కూడా ఏడుపు తెప్పించిందంటే ఆయన సినిమాలు ఎంత కామెడీ గా ఉండేవో అర్థం చేసుకోవచ్చు.నేను ఒకసారి ఒక స్టూడియోకి వెళ్ళాను స్క్రిప్ట్ రాయడానికి అది వాళ్ళు చూసి మీ మీద ఈవీవీ గారి మార్క్ ఉందన్నారు అది నేను ఎప్పటికీ మర్చిపోలేనీ ప్రశంస.

  • @srimathrenamaha024
    @srimathrenamaha024 ปีที่แล้ว +6

    అన్న మీ కోసమే అన్న సబ్స్కయిబ్ చేశాను అన్న.. Evv గారు గ్రేట్...

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 ปีที่แล้ว +6

    ఈవీవీ గారితో పాటు తెలుగు సినిమా లో కామెడీ కూడా చనిపోయింది

  • @krishnakishore100
    @krishnakishore100 ปีที่แล้ว +7

    చాలా అరుదైన వీడియోస్ పెట్టారు .. ఎక్కడా లభ్యం కానీ వీడియోస్ ఇవి.. థాంక్ యు మిత్రమా ..

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 ปีที่แล้ว +2

    నాకు తెలిసి,,,,,,,,
    Almost అన్ని సినిమాలు విజయం
    సాధించినవే, మంచి సక్సెస్ డైరెక్టర్

  • @venuvenu9785
    @venuvenu9785 ปีที่แล้ว +4

    EVV gari movies adoka trend setting.. those lovable 90's ..songs, sets, location, villages, comedy etc..

  • @p.srinivasup.srinivasu.7967
    @p.srinivasup.srinivasu.7967 ปีที่แล้ว +3

    అన్న మీరు తీసిన వీడియో లో best వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఇక ఇ వి వి సార్ విషయానికి వస్తే ఆయన సినిమాలు సాంగ్స్ సూపర్ గా ఉంటాయి నాకు ఇ.వి.వి సార్ వి ఎస్వీ కృష్ణారెడ్డి సార్ వి ఎప్పటికీ చూస్తాను ఆ సినిమాలు ఎప్పటికీ ఎప్పుడు మర్చిపోలేని వి చివరిగా miss you sir

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 ปีที่แล้ว +2

    హలో బ్రదర్ ఆ ఒక్కటి అడక్కు.నాకు బాగా నచ్చిన సినిమాలు హాస్యం సినిమాలు చాలానే ఉన్నాయి గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ

  • @abhilashaeventsandcatering1387
    @abhilashaeventsandcatering1387 3 หลายเดือนก่อน +3

    నేను Captain గా పంజాగుట్ట సెవెంత్ హెవెన్ లో జాబ్ చేస్తున్నపుడు 2007లో ఆర్డర్ తీస్కొని సర్వ్ చేశా చెప్పాలా వేపుడు క్రిస్పీ కార్న్ రెడ్ వైన్... అదో గొప్ప జ్ఞాపకం నాకు

  • @Maheshkumar-hv4me
    @Maheshkumar-hv4me ปีที่แล้ว +9

    Big fan of EVV sir . Miss his trademark comedy so much these days in the movies.

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 ปีที่แล้ว +4

    పాత రోజులు మళ్ళి గుర్తుచేశారు థాంక్స్

  • @RamNaidu-vh1ji
    @RamNaidu-vh1ji ปีที่แล้ว +9

    Chala baga cheparu 🙏🏻🙏🏻🙏🏻

  • @user-lm2nc6hj7b
    @user-lm2nc6hj7b ปีที่แล้ว +1

    సినిమా అంటే సందేశం అంటూ ఈ భూరిమాధ్యమాన్ని భృస్టుపట్టించిన కమ్మీనీచుల భావజాలం దరికిరాకుండా తెలుగునుడికారంలో, తన తెలుగువారికోసం, వినోదమే ప్రధానంగా సినిమాలు తీసిన గొప్ప తెలుగు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. జంధ్యాలగారి మేటిశిష్యుడు. ""వినోదమే సినిమా లక్ష్యం"" అని సినిమా తీసిన అరుదైన కళాకర్మయోగి.

  • @divyasrinivas3909
    @divyasrinivas3909 ปีที่แล้ว +2

    Total 51 movies Andulo only 3 matrame flop or negative talk techhukunnay, remaining 48 positive talk, hits,super hits blockbusters, manchi director garu

  • @vrk12
    @vrk12 ปีที่แล้ว +1

    నేను ఒక కానిస్టేబుల్ ... నాకు హెడ్ కాని స్టేబుల్ ప్రమోషన్ వచ్చింది. కాని మాది ప.గో జిల్లా . నాకు విశాఖ పట్టం trasper వచ్చింది. అప్పుడు evv. గారు చాల సహం చే నెరు . వారి ఆత్మకు శాంతి చేకురలని నా ప్రార్థన

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 ปีที่แล้ว +7

    He is like another Jandhyala..Both are great directors

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 ปีที่แล้ว +1

    🙏🙏🙏 సార్ మీరు video lu enni రోజులు ఎక్కడ దాచి పెట్టారు.you tube li ఎప్పుడో పెడితే మీకు subscribers TH-cam buttons anni వచ్చేవి👍👍👍thank you sir

  • @haneefshavali930
    @haneefshavali930 ปีที่แล้ว +3

    Anna me valla chudaleni vedios chusthunnam TQ very much anna

  • @Arvindkumar_j143
    @Arvindkumar_j143 ปีที่แล้ว +1

    TQ for this video Sir....
    ఇవివి సత్యనారాయణ గారి రేర్ వీడియో ఇది

  • @syed_najma
    @syed_najma ปีที่แล้ว +2

    తొలిసారిగా చూస్తున్నాను.మీ వీడియోలు చాలా బాగున్నాయి.😊

  • @srv5entertainments992
    @srv5entertainments992 ปีที่แล้ว +37

    Legend's never dies❤️

  • @R20003
    @R20003 4 หลายเดือนก่อน +2

    Missing Great Legendary director EVV Satyanarayana Garu and movies are beautiful and memorable sir 😔🙏😔

  • @eswarhemanth4510
    @eswarhemanth4510 ปีที่แล้ว

    Chala chala manchi video 🙏🙏🙏🙏👏👏🌹🌹🌹🌹😊👌👌👌👌👌🎉👌 TQ so much sir 🙏💐💐💐💐💐💐

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy9848 ปีที่แล้ว +6

    We miss you Telugu film industry sir

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 ปีที่แล้ว +2

    Good వీడియో share చేశారు. V good person

  • @venkateshvenky5657
    @venkateshvenky5657 ปีที่แล้ว

    Meeru ante ma intlo andhariki chala istam sir me movies tv lo yeppudu vesina memu choosi chala enjoy chestunttamu me direction lo vachina movies anni maku chala like chestunttamu ma family members andharu

  • @zovest
    @zovest ปีที่แล้ว +1

    Thank you for sharing - Miss EVV garu - He will always live in form of his movies

  • @praneethvvs3788
    @praneethvvs3788 ปีที่แล้ว

    Nice brother, keep more videos like this 👍🏻 , memories ni ela capture chesi chupistunnaru very nice ❤

  • @neeru.indian
    @neeru.indian ปีที่แล้ว +1

    Manchi manushula manchi gnapakaalu.
    Old memories.keep it up

  • @manoharginkala1302
    @manoharginkala1302 3 หลายเดือนก่อน +2

    Sir is my favourite director.👍

  • @venkatkondragunta9704
    @venkatkondragunta9704 ปีที่แล้ว +7

    We All miss You EVV Garu!!

  • @rakeshverma-ni8qu
    @rakeshverma-ni8qu ปีที่แล้ว

    Asalu nenu TH-cam ekkuva chudanu anna…kani meeru anni patha videos pedthunte chaala happy ga undhi…ah videoslo bandhaalu,premalu,kastapade thatvam anni kanpisthunnai…EVV gaari officelo ippudu Nareshanna untunnadu…pakkane Aryan rajesh anna untunnadu

  • @foodnchaat
    @foodnchaat ปีที่แล้ว +6

    That's a very good video thank you Sir for sharing this

  • @PedishettyNaresh6411
    @PedishettyNaresh6411 ปีที่แล้ว

    Chala chakati video petaru anna 🙏chala rojula tarwata EVV Garini chusanu Thanku anna Elanti videos inka upload cheyandi anna

  • @imb75
    @imb75 ปีที่แล้ว +3

    Am really blessed acting under his direction in his film fitting master... Ace director....

  • @rajagalanki6941
    @rajagalanki6941 ปีที่แล้ว +5

    He is one of the members of each and every family.

  • @shalaimtiaz6579
    @shalaimtiaz6579 ปีที่แล้ว

    Evv sir is from my home town 😢 we miss you sir. Thank u for this video 🙏 ❤

  • @balurajesh8343
    @balurajesh8343 2 หลายเดือนก่อน +1

    E v v సార్ ఇండస్త్రీలో గొప్ప వ్యక్తి

  • @maheshk3547
    @maheshk3547 ปีที่แล้ว +1

    Thanks for sharing the valuable memories Sir

  • @satyavani5925
    @satyavani5925 ปีที่แล้ว

    Chala thanq sir. Ilanti mathura khanalanu maku chupincharu. We miss e.v.v. sir

  • @mogilithirupathi1512
    @mogilithirupathi1512 ปีที่แล้ว +1

    Super video anna beautiful old memories evv sir miss you

  • @lavanyaudatha4472
    @lavanyaudatha4472 ปีที่แล้ว +4

    Great director of Telugu industry...
    Miss u sir 🙏

  • @gorrelalakshmi4505
    @gorrelalakshmi4505 ปีที่แล้ว +3

    Great man

  • @syedbajisheik6229
    @syedbajisheik6229 ปีที่แล้ว

    Chalaa bagunnavu Anna videos😊

  • @gugulothnagamani5343
    @gugulothnagamani5343 ปีที่แล้ว

    We are miss you sir,Mee movie chala bhaguntai.very meanfull movie chesharu sir

  • @thippannagoud6185
    @thippannagoud6185 ปีที่แล้ว

    Chala manchi video chesaru manchi director ni miss avuthunam

  • @vrsssarma9608
    @vrsssarma9608 2 หลายเดือนก่อน +1

    Comedy cinema lu enduku raavadam ledu. Vedhava janam comedy films chudadam manesaru. Addamaina chettha cinema lu chusthunnaru. EVV garu chala manchi chithralu theesaru. We miss a great director. Devudu manchi vaallane thvaraga theesukellipothaadu enduko.

  • @anonymousk9728
    @anonymousk9728 ปีที่แล้ว

    Great Director EVV Satyanarayana Garu 🙏🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 ปีที่แล้ว

    ఈ.వి.వి సత్యనారాయణ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి ప్రార్ధన....

  • @saikumargudipudi4037
    @saikumargudipudi4037 ปีที่แล้ว +3

    We miss you evv sir.

  • @anwarbasha6602
    @anwarbasha6602 3 หลายเดือนก่อน +1

    Evv garu is great director 🎉🎉🎉🎉u r all movies super sir

  • @sanjeevkumark6303
    @sanjeevkumark6303 ปีที่แล้ว +1

    Evergreen Director...

  • @SatishKumar-ve7bl
    @SatishKumar-ve7bl ปีที่แล้ว

    Great Director EVV Satyanarayan garu Miss you Sir 🙏🙏🙏

  • @anushamalayanuru5536
    @anushamalayanuru5536 ปีที่แล้ว +1

    Very talented EVV garu

  • @abhld1751
    @abhld1751 ปีที่แล้ว

    Thanks brother to remember evv wonderful director

  • @soothingrelaxo
    @soothingrelaxo ปีที่แล้ว +1

    Superb good work 💐

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 2 หลายเดือนก่อน +1

    Great Legendry Director Forever and Ever ❤️ 🌷🙏

  • @eswarprasad1919
    @eswarprasad1919 ปีที่แล้ว

    Miss"You"Lot Sir and Hatz of Mr.EVV Gaaru💐🙏....!

  • @dudduhariprakash2785
    @dudduhariprakash2785 ปีที่แล้ว +1

    Hello brother, kithakithalu, ma alludu very good, jamba lakidi bamba, naku nachina cinema, tension vestey e movies chustey naku pedda relief estundi

  • @ghmahesh4009
    @ghmahesh4009 ปีที่แล้ว +1

    My favourite Director EVV Sir 🙂

  • @rasalaravi9928
    @rasalaravi9928 ปีที่แล้ว +1

    Mi cinemalu chala miss avutunam sir

  • @vanib9615
    @vanib9615 ปีที่แล้ว

    Old days wonderfull, this channel is wonderfull, again old days ki theskelladam.

  • @sadullamohammad7734
    @sadullamohammad7734 3 หลายเดือนก่อน +1

    Iam big fan of evv.sir 😢😢😢

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 ปีที่แล้ว

    Manchi videos pedutunnaru..great

  • @maheshkota937
    @maheshkota937 ปีที่แล้ว

    Chala mandini chala yella paatu navvincharu..miss u EVV garu

  • @rajeshpandit9343
    @rajeshpandit9343 ปีที่แล้ว

    I like e v v Satyanarayana any film❤❤❤

  • @srinivasaraocheedella7758
    @srinivasaraocheedella7758 ปีที่แล้ว

    ఎన్నేళ్ళు అయినా ,నిద్దట్లో కూడా ,
    నవ్వను అని మూతి భిగదేసుకు కూర్చున్న వాడిని,ఆయనవే కొంచెం పాతబడిన
    Old movie లే కామెడీ ఏమి వుంటుంది లే అని మనం కోరుకుంటే కేకేసి మరీ మనలను నవ్వించే అద్భుత ప్రతిభావంతుడు మన కాదు మా ఈ వి వి

  • @sunithaendravath3400
    @sunithaendravath3400 ปีที่แล้ว +1

    Miru nijanga chala manchivaru sir mi movies full comedy

  • @kvnkampati8009
    @kvnkampati8009 ปีที่แล้ว

    Sir na school days lo summer holidays vachina ventane jandyala gari cinema lu me cinema chusevadini. Me eddaru entha twaraga velli povadam telugu cinema industry ki memalani abhimanichea telugu prekshakulaki terani lotu. 🙏🙏🙏

  • @s..c2148
    @s..c2148 ปีที่แล้ว

    Evv garu anniah chirangeevi gari ki abhimaani...anduke naaku evv garu ante chala ishtam...

  • @rameshm3642
    @rameshm3642 ปีที่แล้ว

    Thank you sir..
    Good work

  • @krishnakrsnaa3202
    @krishnakrsnaa3202 ปีที่แล้ว

    Entha manthi actors undevallo aayana Prathi Cinema lo ..we miss you Sir

  • @subbareddy4291
    @subbareddy4291 ปีที่แล้ว

    Great person ❤🎉Miss you Sir

  • @girishn1762
    @girishn1762 ปีที่แล้ว

    Lot of love evv sir love from nidadavolu 🎉🎉🎉🎉🎉

  • @tnctumpati7919
    @tnctumpati7919 ปีที่แล้ว +2

    Evv garu great

  • @venkateswararaovattikuti4155
    @venkateswararaovattikuti4155 ปีที่แล้ว

    Great person, Excellent Director ❤

  • @itsme_srinu5
    @itsme_srinu5 ปีที่แล้ว

    Remembering E.V.V satyanarayan garu 🙏

  • @OPgaming-fm6ng
    @OPgaming-fm6ng ปีที่แล้ว

    మా వెస్ట్ గోదావరి అందంగా చూపించే దర్శకులే ఎవరైనా ఉన్నారు అంటే ఒక సత్యనారాయణ గారు ఐ మిస్ యు

  • @vinaygoud761
    @vinaygoud761 ปีที่แล้ว +1

    Sir me industry personal experience cheyandi oka video

  • @medhavlogscraft5658
    @medhavlogscraft5658 ปีที่แล้ว

    Great ilanti people rare ga untaru

  • @maruthiprasad631
    @maruthiprasad631 ปีที่แล้ว +1

    sir, i dont know yur name and who you are, but the videos you posting are awsome, remembering those days and those people.................👌great person..........EVV................we are all miss you sir

  • @ShankarShankar-vs6rx
    @ShankarShankar-vs6rx ปีที่แล้ว

    Chala manchi video

  • @sivamada5025
    @sivamada5025 ปีที่แล้ว

    Evv gari hello brother movie all time my favourte movie enni sarlu chusano lekke ledu

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 ปีที่แล้ว +2

    Good memories

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 ปีที่แล้ว +4

    2:24 - RiP EVV garu 😢,RIp 🥺 chalapathi Rao garu we all miss you sir🥺

  • @kala9761
    @kala9761 ปีที่แล้ว +2

    Supper video