మణిద్వీప వర్ణన మంగళహారతి| manidweepa Varnana Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025
  • #manidweepavarnana #Mangalaharathi
    #manidweepamSong
    #lalitha Devi song
    Writer and singer: sandhya Kotagiri
    please subscribe 🔔 my channel
    Like and share
    మణిద్వీప వర్ణన మంగళహారతి| manidweepa Varnana Song
    అమ్మవారి అలంకరణ పూజా డెకరేషన్
    పద్మ ఎల్లంకి
    All rights reserved. Copyright @ [Sandhya Kotagiri]. Any illegal reproduction of this content will result in immediate legal action. No part of this video viz, content, graphics, lyrics, voice, or the whole video or any part of it, should not be reproduced or copied in any form or by any means without written prior permission of the creator of this video i.e., Sandhya Kotagiri.

ความคิดเห็น • 135

  • @nehalbangaram
    @nehalbangaram 2 ปีที่แล้ว +1

    Challa baga padaru very nice sis👌

  • @వివిరెడ్డి1
    @వివిరెడ్డి1 3 ปีที่แล้ว +5

    సాంగ్ చాలా బాగుంది చాలా చాలా బాగా పాడారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి 👌👌🙏🙏

  • @bharathi.v3720
    @bharathi.v3720 3 ปีที่แล้ว +3

    సూపర్ మేడం మీరు పాడుతుంటే చాలా బాగుంది మీ పాటలు సినిమా పాటల స్టైల్లో పాడుకోవడానికి ఈజీగా ఉంటాయి

  • @ektessy4494
    @ektessy4494 ปีที่แล้ว +1

    Om mani deepa varinini ye namaha ❤❤❤❤❤❤❤❤🌷🥝🙏🏻💐💐🌚💧🌅🌞🌞🌞🌅💧💐🙏🏻🙏🏻🥝🌷🔋💵🪙💻📟📽️📞💯⏳🪔🧲🔬🚪🧸📗🎎🪞🎐📚🖊️🌆✒️🛒🎀🎏🩺🩺♓🔪🔫💎⏲️⏰⏰

  • @VeenaChintala
    @VeenaChintala 3 ปีที่แล้ว +2

    Excellent ga vundi paata andanga paadaru paatani.
    సీతమ్మ వచ్చింది అత్తింటికి... అను పాట స్టైల్లో చాలా బాగుంది👌👌👏👏

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 3 ปีที่แล้ว +2

      సీతమ్మ styel లో చాలా బాగా రాశారు కదా వీణా mdm గారు

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      Thank you Veena garu 🙏

  • @శ్రీలలితకుసుమాలు
    @శ్రీలలితకుసుమాలు 3 ปีที่แล้ว +4

    పాట‌ బాగుంది సంధ్య గారు... అమ్మ వారి పూజ మరియు మీ దేవుడి అలంకరణ కూడా చాలా అందంగా చేశారు....🙏🙏🙏

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      అలంకరణ మా ఫ్రెండ్ వై పద్మ వాళ్ళ ఇంట్లో పూజా మందిరం ,మా ఫ్రెండ్ అమ్మవారిని అలంకరణ తో వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటుంది
      మేఘమాల గారు

    • @శ్రీలలితకుసుమాలు
      @శ్రీలలితకుసుమాలు 3 ปีที่แล้ว

      @@sandhyakotagiri సంధ్య గారు ఒక request అండి మనమందరం మీ ఫ్రెండ్స్ తో సహ ప్రతి శుక్రవారం మణిద్వీప వర్ణన స్పెషల్ పూజ కాకుండ కేవలం పారాయణ చేయడం అంటే అందరూ ఒకే టైం లో ఎవరింట‌్లో వాళ్ళమే చదవడం ఇలా ఒక వాట‌్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుందామా అండి మీకు అంగీకారమైతే....🙏🙏🙏

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 3 ปีที่แล้ว +1

      @@శ్రీలలితకుసుమాలు నేను కుడా జైన్ అవుతాను మీరు గ్రూప్ తయారు చేస్తే ప్లీజ్

    • @శ్రీలలితకుసుమాలు
      @శ్రీలలితకుసుమాలు 3 ปีที่แล้ว +1

      @@ManaSampradayalu.A__harathulu. తప్పకుండా అండి అమ్మవారు అనుగ్రహిస్తే మన ఫ్రెండ్స్ కూడా సహకరిస్తే తప్పకుండా చేద్దాం....👍👍

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว +1

      మేఘమాల గారు గ్రూప్ తయారు చేయండి
      ఆ అమ్మవారి అనుగ్రహంతో గ్రూపు బాగానే నడుస్తుంది అనుకుందాం నేను కూడా మా ఫ్రెండ్స్ గ్రూపులలో పెడతాను మీరు గ్రూప్ తయారుచేస్తే

  • @dhandusridevi1998
    @dhandusridevi1998 3 ปีที่แล้ว +3

    అందమైన అలంకారం లో అనురాగం తో ఆలపిస్తున్న పాటకు ఆనందిస్తున్న అమ్మవారు బాగా పాడారు సంతోషం సంధ్య 🙏👌

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      అందమైన పాట నాదైతే అంతకంటే అందమైన అలంకరణ మా ఫ్రెండు పద్మది
      శ్రీదేవి

    • @dhandusridevi1998
      @dhandusridevi1998 3 ปีที่แล้ว

      పద్మగారి పూలదండల అలంకరణ చాలా బాగుంది నాకు పూలతో రకరకాల గా అలంకరించుకోవడం చాలా ఇష్టం సంతోషం పద్మగారు 👌👌👍

    • @padmayellanki4892
      @padmayellanki4892 3 ปีที่แล้ว

      @@dhandusridevi1998 TQ sridevi

    • @padmayellanki4892
      @padmayellanki4892 3 ปีที่แล้ว

      @@dhandusridevi1998 ela mi paricheyam bagundi

    • @rajamanirztv2258
      @rajamanirztv2258 3 ปีที่แล้ว

      @@padmayellanki4892 🙏🙏👌👌🌺

  • @Krishnaveni-r2u
    @Krishnaveni-r2u 6 หลายเดือนก่อน

    Super song sister

  • @krishnamurthy5687
    @krishnamurthy5687 3 ปีที่แล้ว +1

    Chala chalabaga padarandi ammavarevachinatlu vundi

  • @lalithapalakurthi1980
    @lalithapalakurthi1980 2 ปีที่แล้ว +1

    Sanjay Garu Chala Baga Padyalu

  • @vijayakumar7128
    @vijayakumar7128 ปีที่แล้ว +1

    very nice devotional Song
    VijyaKumar
    Kerala.

  • @prasadmanchala8856
    @prasadmanchala8856 3 ปีที่แล้ว +2

    Song chala super meru great🙏🙏🙏🙏

  • @kattavimala4903
    @kattavimala4903 2 ปีที่แล้ว +1

    Chala baga paderu mam

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +1

    భవానీ శివానీ శర్వాణీ
    హరినందిని గిరినందిని
    శివనందిని భవభంజని జననీ
    శతవిధాల శృతివిధాన శృతులుసలుపనేనీ
    నీ సుతుడనే శివానీ🙏
    మీ పాటచాలా బాగా పాడారు
    పూజావిధానం,పుజాఫలాలను
    చక్కగా వివరించారు.
    ధన్యవాదాలు 🙏

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు అండీ 🙏 చంద్రశేఖర్ గారు మీరు ఒక పాట రాసి ఇవ్వండి మేము పాడుతాం కదా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว

      @@sandhyakotagiri
      వామ్మో!!!!!!!!!!🤗
      పాటా????????☹️
      నేనా!!!!!!!!???🤔
      అమ్మో!!!!!!!!!!👽
      అది నావల్లయ్యేపనికాదు🤦😀
      సంద్య గారూ🙏

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว +1

      మీరు ఇలానే రాసుకుంటు ఇవ్వండి మేము దాన్ని పాటగా తయారు చేసుకుంటాం

    • @శ్రీలలితకుసుమాలు
      @శ్రీలలితకుసుమాలు 3 ปีที่แล้ว

      @@sandhyakotagiri నిజం చెప్పారు సంధ్య గారు...👍👍

    • @శ్రీలలితకుసుమాలు
      @శ్రీలలితకుసుమాలు 3 ปีที่แล้ว

      @@chandrashekarbikkumalla7075 భలేగా ఉందండి మీ రిప్లయ్...😂

  • @thellavakula7851
    @thellavakula7851 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది దేవుడి అలంకరణ 🙏🙏🙏🙏🙏🙏

  • @వి.విజయలక్ష్మి
    @వి.విజయలక్ష్మి 3 ปีที่แล้ว +1

    మంచిపాట ఓం శ్రీ మణి ద్వీపవాసిని
    వెలగా విజయలక్ష్మి

  • @kududhulaharika662
    @kududhulaharika662 ปีที่แล้ว +1

    👌🏻👌🏻👌🏻😍🙏🏻

  • @latha8606
    @latha8606 3 ปีที่แล้ว +1

    Alankarana superb andi 👌🙏🏻🙏🏻

  • @bavandlaveeresh102
    @bavandlaveeresh102 ปีที่แล้ว

    సోదరి చాలా బాగుంది . నాదొక చిన్న మనవి లిరిక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పొందుపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం

  • @neerajauppala969
    @neerajauppala969 2 ปีที่แล้ว +1

    super ga padaru

  • @manganurivanajakshivlogs4479
    @manganurivanajakshivlogs4479 2 ปีที่แล้ว +2

    Super super

  • @rajyalakshmikottu2166
    @rajyalakshmikottu2166 3 ปีที่แล้ว +1

    మీ అమ్మ వారు అలంకరణ బావుంది
    మీ పాట కూడా అంతే బావుంది

  • @kalavathinalla1933
    @kalavathinalla1933 2 ปีที่แล้ว +2

    సంధ్య గారు మణిద్వీప మంగళ హారతి లిరిక్స్ పెట్టండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏

  • @aparnachalla8274
    @aparnachalla8274 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది, లిరిక్స్ కూడా pettandi

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      ఆల్రెడీ పెట్టేసిన పాటలకు మళ్ళీ లిరిక్స్ రాసి పెట్టాలంటే చాలా బోర్ గా ఉంది అపర్ణగారు ఎందుకంటే నేను మళ్ళీ రోజు చేసే వీడియోల కూ కూడా రాసుకోవాలి కదా

  • @radhasreepad7284
    @radhasreepad7284 2 ปีที่แล้ว +2

    శ్రీ మాత్రే నమః

  • @kalyanig3619
    @kalyanig3619 2 ปีที่แล้ว +1

    Super 👌

  • @swethamadhavipadamatinti8589
    @swethamadhavipadamatinti8589 2 ปีที่แล้ว +1

    Madam pata chala bagundi e pata lyrics Telugu lo kavali send cheyyandi

  • @vangalajaya2132
    @vangalajaya2132 3 ปีที่แล้ว +1

    Sandya Garu chalabaga padaru

  • @DevotionalAndRangoli
    @DevotionalAndRangoli 3 ปีที่แล้ว +3

    చాలా బాగుందండి🙏👌

  • @ManaSampradayalu.A__harathulu.
    @ManaSampradayalu.A__harathulu. 3 ปีที่แล้ว +1

    చాలా భాగుంధి అక్కయ్యా

  • @kandalavageeshvari4556
    @kandalavageeshvari4556 3 ปีที่แล้ว +2

    Sandhya garu ammavaru me entilo vunnattuga vundi meeru ammavariki chesina alankarana

  • @rajashekar3389
    @rajashekar3389 3 ปีที่แล้ว +1

    ధ‌్వని అద‌్బుతం ,ఎలాంటి బ‌్యాక్ గ‌్రౌండ్ మ‌్యూజిక్ లేకపోయిన వినసొంపుగా యుంది

  • @shobhaakula2138
    @shobhaakula2138 3 ปีที่แล้ว +1

    chala bagunde song

  • @bramakrishna4415
    @bramakrishna4415 3 ปีที่แล้ว +1

    super akka

  • @srilekha6876
    @srilekha6876 3 ปีที่แล้ว +1

    Bagundhi

  • @padmayellanki4892
    @padmayellanki4892 3 ปีที่แล้ว +1

    అమ్మ వారిని చూసిన పరవశంతో సంధ్య రాగం ఆ పరవశాన్ని చిరునవ్వుతో చిందిస్తు చూస్తూ ఆలకి స్తున్న మాత

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว +1

      నా రాగంతో అమ్మవారు సంతోష పడితే మీ అలంకరణతో అంతకంటే ఎక్కువగా సంతృప్తి పడుతుంది పద్మ అమ్మవారు

  • @gummadavellybhargavi344
    @gummadavellybhargavi344 3 ปีที่แล้ว +1

    Super madam song

  • @madhavaraogajavelly6457
    @madhavaraogajavelly6457 3 หลายเดือนก่อน

    Lirics కూడా పెట్టితే బాగుండు అమ్మా 😊

  • @sridevidara6922
    @sridevidara6922 3 ปีที่แล้ว +1

    Super song

  • @murikikalpana4200
    @murikikalpana4200 3 ปีที่แล้ว +1

    Super

  • @Anusurya1166
    @Anusurya1166 2 ปีที่แล้ว +1

    Madam papayi navali pandage ravali anne paata padandi

  • @akinepellybhavani7085
    @akinepellybhavani7085 2 ปีที่แล้ว +1

    Lirics kavali

  • @shirishaproddaturirangolis2628
    @shirishaproddaturirangolis2628 3 ปีที่แล้ว +2

    Super ga padaaru sis, manidweepam painting vesanu songlo pedatara meeru 👍❤️

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      Mee number pettagalara Shirisha garu

  • @sirishamylapuram4191
    @sirishamylapuram4191 ปีที่แล้ว +1

    Liricks pettandi

  • @nagasaikumarineelam236
    @nagasaikumarineelam236 3 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 2 ปีที่แล้ว +1

    Tqq🙏🏻🙏🏻🙏🏻🌹

  • @shekharborlakunta6888
    @shekharborlakunta6888 3 ปีที่แล้ว +1

    Nice 🙏🙏🙏🙏

  • @badrivijaya5339
    @badrivijaya5339 ปีที่แล้ว

    Baga vudi

  • @vijayalakshmilingam1263
    @vijayalakshmilingam1263 2 ปีที่แล้ว +1

    Lyrics pettandi akka

  • @sekharreddy7571
    @sekharreddy7571 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏

  • @vindyaranipalchuri3209
    @vindyaranipalchuri3209 3 ปีที่แล้ว +1

    👌🏻lyrics vuntey maku nerchu kovadanki send lyrics pl

  • @annapurna6462
    @annapurna6462 3 ปีที่แล้ว +1

    Pata. Chala. Bagutaayamma. Pata. Rasinadhi. Pampichamma. Memu. Rasukuntaamu

  • @yadagirikandagatla4520
    @yadagirikandagatla4520 3 ปีที่แล้ว +1

    Song super sister 🙏🙏🙏🙏🙏🙏

  • @nagamaniv8862
    @nagamaniv8862 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @upendrachary8464
    @upendrachary8464 2 ปีที่แล้ว +1

    Madam
    . సినిమా స్టైల్లో పాడుతుంటే..సినిమా పాటనే మదిలో మెదులుతుంది.. సాంప్రదాయ మంగళహారతులు..పాడే ప్రయత్నం చేయండి...

  • @anithavushakola611
    @anithavushakola611 3 ปีที่แล้ว +1

    🙏🙏🌹🌹🥭🥭🌹🌹🙏🙏

  • @leelach9166
    @leelach9166 3 ปีที่แล้ว +1

    E song e cinima song varusa lo nandi gurtu ravatledu

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 3 ปีที่แล้ว

      సీతమ్మ వచ్చింది attintiki song స్టయి. లీలా గారు

    • @sandhyakotagiri
      @sandhyakotagiri  3 ปีที่แล้ว

      సీతమ్మ వచ్చింది అత్తింటికీ పాట style

  • @bachuswapna3418
    @bachuswapna3418 3 ปีที่แล้ว +1

    Aapka yah pata lyrics

  • @sandhyaranipampatti6462
    @sandhyaranipampatti6462 2 ปีที่แล้ว +1

    సూపర్

  • @paidimanjula7320
    @paidimanjula7320 3 ปีที่แล้ว +1

    Super

  • @ravikantiaravind7357
    @ravikantiaravind7357 2 ปีที่แล้ว +1

    Super