పీసు వైర్లు కాలి పోతున్నాయి పీసులు బాగా హీట్ ఎక్కుతున్నాయి దాని గురించి కొంచెం చెప్పండి మాది 6 మోటార్ 8 పంపు 280 ఫీట్ లలో మోటార్ ఉంది పీసులు బాగా హీట్ ఎక్కుతున్నాయి పట్టుకోవడానికి కూడా రావడం లేదు ఒకసారి మాకు చెప్పండి
ఇప్పుడు చూపించిన మోటారు స్టార్టింగ్ నుండి ఎండుదాకా వీడియోలు ఎంతైనా పర్వాలేదు క్లియర్గా చూపించు బ్రో బైండింగ్ కనెక్షన్లు డెల్టా కనెక్షన్ స్టార్ కలెక్షన్ కనెక్షన్ కూడా చూపించు బ్రో
ఓపెన్ వెల్ మోటర్ అయితే మల్టీ మీటర్ తోటి చెక్ చేయవచ్చు అలానే ఎంసిబి ట్రిప్ అవుతుంది మోనో బ్లాక్ మోటార్ అయితే ఫీజు కొట్టడం జరుగుతుంది వైబ్రేట్ అవుతుంది మోటర్
Useful video 👌 tanks.
U welcom sir
Agriculture purpose motors dhaggara automatic 2 phase box with capacitors tho connection chestharuga adhi elano oka video cheyyandi bro
Ok bro
సూపర్
Stater lo 3 hp motor lo stater setting butun ekkada sett cheyyaali
స్టార్టర్ రిలే సెట్టింగ్ చేయాలి
House lo regular ga fans winding kalipotindi... inverter fuse change chustunam....house wiring problem a..
MCB lu unaya bro
Bro oka fuse Baga heat avuthundi enduku and solution chepu
1phase AMS ekuva theesukunnapudu motor fus lu heet authai bro
పీసు వైర్లు కాలి పోతున్నాయి పీసులు బాగా హీట్ ఎక్కుతున్నాయి దాని గురించి కొంచెం చెప్పండి మాది 6 మోటార్ 8 పంపు 280 ఫీట్ లలో మోటార్ ఉంది పీసులు బాగా హీట్ ఎక్కుతున్నాయి పట్టుకోవడానికి కూడా రావడం లేదు ఒకసారి మాకు చెప్పండి
AMS entha thesukuntundhi chudandi
Ok bro
ఇప్పుడు చూపించిన మోటారు స్టార్టింగ్ నుండి ఎండుదాకా వీడియోలు ఎంతైనా పర్వాలేదు క్లియర్గా చూపించు బ్రో బైండింగ్ కనెక్షన్లు డెల్టా కనెక్షన్ స్టార్ కలెక్షన్ కనెక్షన్ కూడా చూపించు బ్రో
అన్ని మోటార్లకు సంబంధించి సపరేటు సపరేటు వీడియోలు చేసిన చాలా ఉన్నవి అవి మన చానల్లో చూడండి మీరు వైండింగ్ నుంచి కనెక్షన్స్ వరకు అన్ని
ఓకే బ్రో చూస్తున్న ఇప్పుడు అన్ని చానల్ ని చూస్తున్న ఇన్ని వీడియో పెట్టినావు చూడాలనుకున్న చూస్తున్న ఇప్పుడే
Single phase motor kalindi ani open cheyakunda ela telusu kovachhu
ఓపెన్ వెల్ మోటర్ అయితే మల్టీ మీటర్ తోటి చెక్ చేయవచ్చు అలానే ఎంసిబి ట్రిప్ అవుతుంది
మోనో బ్లాక్ మోటార్ అయితే ఫీజు కొట్టడం జరుగుతుంది వైబ్రేట్ అవుతుంది మోటర్
5HP texmo motor ki elanti starter
18ams starter తీసుకోండి బ్రో
@@Ramuelectricalworks 5hp కి 18 amps స్టార్టర్ రా ఎందుకు అంత
Phase dull kadhu nillu
Keep shining as brightly as you do. Get the results you deserve = 'Promosm'!