ఎంత గొప్ప విశ్వాసం ! భక్త సింగ్ గారి పరిచర్య ఎంత గొప్పగా జరిగింది !! ప్రతి చిన్న విషయం మొదలుకొని అసాధ్యమని అనిపించే పెద్ద విషయాల వరకు దేవుని పైనే ఆధారపడి పరిచర్యను జరిగించిన విధానం ఎంతో గొప్పది... అంత గొప్ప దైవజనున్ని తలచుకోవడం ఆశీర్వాదకరము.🙏
అల్ప విశ్వాసము ఉన్నా యేసయ్య నిన్ను వదలి పెట్టడు. నాతో మాట్లాడి బలపరచిన వాక్యము. యేసయ్య కే కృతజ్ఞతా స్తుతులు. ఆమేన్.హల్లెలూయ.స్తోత్రం.స్తుతులు. మన ప్రభువునకు మాత్రమే
"యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును." కీర్తన Psalm 138:8 పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు నాకింక భయము లేదు లోకములో అనుపల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు - నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్ 1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్ క్షామం తీరే వరకు ఆ విధవరాలి ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు 2. ఆకాశపక్షులను గమనించుడి విత్తవు అవి పంటను కోయవు వాటిని పోషించునట్టి పరమపితా - మమ్ము అనుదిన మద్భుతంబుగా నడుపున్ 3. ఏమి ధరింతుమని చింతపడకు అడవి పుష్పములను తేరిచూడుము అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును 4. రేపటి దినము గూర్చి చింతపడకు ఆప్తుడేసు నాకుండ భయమెందుకు రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ నాటికీడు ఆనాటికే ఇలచాలును 5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదువేలమందిని కూడ తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై
Praise the lord Jesus christ forever Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amen thanks Yesayya for everything u God is always great God bless me and God with me 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Amen hallelujah 🙏🏻 Thankyou my holy lord Amen hallelujah 🙏🏻 Thankyou my holy lord Jesus Christ Amen hallelujah 🙏🏻 Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏🏻❤️ Amen maranatha 💕🙏🏻
Praise the Lord 🙌🙌👏🙌🙏🙏 Devadi Devudu aina Yohova devuniki samastamaina mahima ganata kalugunu gaaka Amen 🙏🙌👏 Thank you Jesus 🙏🙌👏 Thank you living and loving God, Wonderful God, Thank you Jesus 🙏🙌👏
భక్త సింగ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే భక్త సింగ్ గారి లాంటి వారు దేవుని కి భయంతో భక్తితో సేవ ప్రార్దన ఇ రోజుల్లో అలాంటి భక్తి పరులు లేరు అలాంటి సేవకులు లేరు ఇప్పుడు ఎ.సి రూములో కార్లు పేరుకె పెద్ద మందిరాలు క్రమం లేదు భక్తి లేదు భక్త సింగ్ గారి ల సేవకులు రావాలని కోరుకుంటూ 🙏🧎🏿♂️
When i hear this testimony i literally felt tears on my eyes about Bro.Baktha Singh such a great beliver, i am a catholic when i hear such a great testimoney i totally transformed and strengthen my belive in Jesus Christ, Amen.
ఎంత గొప్ప విశ్వాసం ! భక్త సింగ్ గారి పరిచర్య ఎంత గొప్పగా జరిగింది !! ప్రతి చిన్న విషయం మొదలుకొని అసాధ్యమని అనిపించే పెద్ద విషయాల వరకు దేవుని పైనే ఆధారపడి పరిచర్యను జరిగించిన విధానం ఎంతో గొప్పది... అంత గొప్ప దైవజనున్ని తలచుకోవడం ఆశీర్వాదకరము.🙏
🎉🎉🎉praise the Lord God🙇🙇🙇🌹🌹🌹🎉🎉🎉thank you❤ jesue mahima nhike kallugunughkha jesue🙏🙏🙏
ఇలాంటి సంగతులను వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది.దేవునికే మహిమ కలుగును గాక. 🙏🏻🙏🏻🙏🏻
మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు అద్భుతాలు చేయగల దేవుడు
నా కోసం ప్రార్థన చేయండి అయ్యా గారు నేను పాపం లో పడిపోయాను నా కోసం ప్రార్థన చేయండి
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother prayer chesukunidi
Devudu ninnu bahugaa deevistaadu brother prayer chesukunidi
Repent and pray you will be blessed
Yes na deuvdu గొప్ప దేవుడు లేని వాటిని ఉన్నట్టు గా చేస్తాడు గుడ్ ఇస్ గుడ్ all the time
దేవా నీకు వందనాలు నాయనా సర్వోన్నతుని దేవుడయ్యా నువ్వు ఏమైనా చేయగలవు నీవు ఏమన్నా చేయగలవు తండ్రి ఆమెన్ ఆమెన్
Manam Nammali.... Anthe.... Devudu... Karyam... Chestadu... Aayanaku... Aasadyamynadhi.. Eedi ledu...
devunike.... mahima kalugunu gaka...
Amen amen amen
నాకు ఆ చిన్న సాక్షము వింటుంటే కన్నీరు ఆగలేదు నేను ఒక సేవకుడను ఆమేన్
Elati faith Christians ki undali
మహా దేవుని గొప్ప దైవ జనులు భక్తసింగ్ గారు, దేవునికి స్తోత్రం 🙏🙏🙏
చాలా అద్భుతమైన హృదయలను తాకే సా క్ష్యం 🙏
భక్త సింగ్ గారు దేవునికి మహిమ.. గొప్ప దైవ జనుడు
అద్భుతమైన విశ్వాసం.
ఈ వాక్యం.నన్ను ఎంతో బలపరచినది
దేవునికే మహిమ స్తుతి స్తోత్రం హల్లెలూయ ఘనత కలుగును గాక! ఆమేన్.
పరలోకము నుండి దేవదూత రూపంలో వచ్చాడా ఏంటి ఎంత గొప్ప విశ్వాసం
Abba.. Abba.. Abba!! Emi viswasamandi!!! Chi na bathuku. Andulo okka vanthu viswasamaina lede naku. Intha manchi saksam vidudala chesinanduku.. 🙏🙏🙏🙏🙏
Faithful man .....powerfull prayer....glory of god
అల్ప విశ్వాసము ఉన్నా యేసయ్య నిన్ను
వదలి పెట్టడు.
నాతో మాట్లాడి బలపరచిన వాక్యము.
యేసయ్య కే కృతజ్ఞతా స్తుతులు.
ఆమేన్.హల్లెలూయ.స్తోత్రం.స్తుతులు.
మన ప్రభువునకు మాత్రమే
God is Good all tha time 🙏
Praise tha lord 🙏🙏🙏
గొప్ప devudu mankunnaadu.goppa atishayamu mana devuni batti . Hallelujah. Glory to All mighty God.
Nammuta neevalanaite nammu vaniki samastamu sadyam🙇♂️🙏
గొప్ప దేవుడు యేసయ్య
యేసయ్య నీకే స్తోత్రం 🙏🙏🙏
Nijanga intha goppa devudu eavvaru ee lokamlo leru praise the lord bro$ sis
Praise the lord amen❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Devunike mahima✋✋✋✋✋✋✋✋✋✋✋✋
Great testimony of Bro. Baitha singh, what a miracle, all glory to God. Lakshmi vidhyadar Solomon. Hyd.
"యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును." కీర్తన Psalm 138:8
పల్లవి: నాకొరకై అన్నియు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో
అనుపల్లవి: నాకొరకై అన్నియు చేసినందులకు -
నేను రక్షణ పాత్రను యెత్తి ఆరాధించెదన్
1. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
క్షామంతీర్చి ఏలీయను ఆశీర్వదించెన్
క్షామం తీరే వరకు ఆ విధవరాలి
ఇంట నూనెకైన పిండికైన కొరత లేదు
2. ఆకాశపక్షులను గమనించుడి
విత్తవు అవి పంటను కోయవు
వాటిని పోషించునట్టి పరమపితా - మమ్ము
అనుదిన మద్భుతంబుగా నడుపున్
3. ఏమి ధరింతుమని చింతపడకు
అడవి పుష్పములను తేరిచూడుము
అడవి పువ్వుల ప్రభు అలంకరింప - తానే
నిశ్చయంబుగా మమ్ము అలంకరించును
4. రేపటి దినము గూర్చి చింతపడకు
ఆప్తుడేసు నాకుండ భయమెందుకు
రేపుదాని సంగతులనదే చింతించున్ - ఏ
నాటికీడు ఆనాటికే ఇలచాలును
5. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
పోషించెను ఐదువేలమందిని కూడ
తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ - యేసు
తన్ను తానే అర్పించెను నా కొరకై
Praise the Lord
Amen
@
Praise the lord Jesus christ forever Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Amen thanks Yesayya for everything u God is always great God bless me and God with me 👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏
Man after god's own heart. Man who knows God will that is bro.bakthsingh garu
యదార్థం అన్న అందుకే మన హెబ్రోన్ సహవాసం లో క్రైస్తవులు అనరు విశ్వాసులు అంటారు దేవునికే మహిమ ప్రైస్ ది లార్డ్
Praise the lord Amen hallelujah 🙏🏻
Thankyou my holy lord Amen hallelujah 🙏🏻
Thankyou my holy lord Jesus Christ Amen hallelujah 🙏🏻
Thankyou my holy Mary mother Amen hallelujah hallelujah hallelujah hallelujah ❤️🙏🏻❤️ Amen maranatha 💕🙏🏻
God is a great helper...Amen
Glory To MY LORD JESUS Amen.
Naa yesayya goppa devudu goppa devudu yesayya🙏🙏🙏
Hallelujah Yesu rakhame vijayam amen amen hallelujah hallelujah hallelujah hallelujah
He can do anything in his name.but mana avisvasam valla karyam jaraga jaraadu.andu ke manam viswasam ga undam .God is great.
ఆమెన్ 🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👏🌹🙏🙏👏👏🌺🌺🌹🌹
Praise the Lord 🙌🙌👏🙌🙏🙏 Devadi Devudu aina Yohova devuniki samastamaina mahima ganata kalugunu gaaka Amen 🙏🙌👏 Thank you Jesus 🙏🙌👏 Thank you living and loving God, Wonderful God, Thank you Jesus 🙏🙌👏
భక్త సింగ్ గారు గొప్ప దైవ జనుడు..
Shalom praise the lord 🙏🙏
Praise the Lord, glory to God 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏
Thanq brother for ur valuable information Thanq you praise the Lord 🙏🙏🙏
O great man of God. glory to God
భక్త సింగ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే భక్త సింగ్ గారి లాంటి వారు దేవుని కి భయంతో భక్తితో సేవ ప్రార్దన ఇ రోజుల్లో అలాంటి భక్తి పరులు లేరు అలాంటి సేవకులు లేరు ఇప్పుడు ఎ.సి రూములో కార్లు పేరుకె పెద్ద మందిరాలు క్రమం లేదు భక్తి లేదు భక్త సింగ్ గారి ల సేవకులు రావాలని కోరుకుంటూ 🙏🧎🏿♂️
What a wonderful testimony, God is amazing, wonder working, He is the Lord
What a great testimony of bro Bhaktha singh, miracle God has done, feeding 5 days in the meeting. Lakshmi vidhyadar Solomon. Hyd.
Faith in God never fail.
Hallaluhyaa thank you holy spirit Tqs Jesus love you so much for ever
All Glory to God, I love you Jesus
Chala goppa sakshyam, manadevudu chalagoppavadu
Amen thank you Jesus Christ
Amen hallelujah
Praise the Lord Anna garu baga chepparu pogadta kadu yesu namamulo vandanalu yesu prabuvu ku jai hallelujah pogadta kadu thanku
Great man of God Br.Bhaktha Singh garu. Very very faithful person. Must learn. I read his book. Wonderful.
Thanq brother.
Marvelous person 🙏🙏🙏🙏👌
What a great faith.. GLORY to Jesus
🙏Amen🙏 Amen🙏
Devunike mahima kalugunu gaka Amen hallelujah
Yes God's know everything...Amen
God bless you 🙏🙏🙏🙏
Praise The Lord Halleluiah
ee message tho aneka mandhiki aathmiya netramulu eravabadunu gaaka Yesuni namamulo.
ఆల్ గ్లోరీ to జీసస్ 🙏💐
Amen....God is Great
Yesayyaa ke mahima kalugunu Amen Amen Amen 🙏✝️✝️✝️✝️✝️✝️🙏
దేవుని కే మహిమ
Praise the Lord, Glory to the Almighty GOD 🙏nothing is impossible to God
HALLELUJAH 📖💚💙💛💯%✅
PRAISE THE LORD👏🕊️
THANK YOU JESUS 🙏
💞JESUS 💓 LOVES 💗YOU ❤️
AMEN💛❤️💙💚🙏
Mighty miracle of God 🙌 🙏
Thank You Jesus Almighty
Thank You Pastor Garu
Praise the lord bro great man of God bro bhakht singh
Vandanalu brother God is great
When i hear this testimony i literally felt tears on my eyes about Bro.Baktha Singh such a great beliver, i am a catholic when i hear such a great testimoney i totally transformed and strengthen my belive in Jesus Christ, Amen.
Very Good to Hear brother, Glory to almighty God
Prise The Lord 🙏 BROTHER
Thank you lord thank you holyspirit
Praise the lord ayya garu devuni ki mahima kalugun gaka amen 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
God pie rely ayina valaki happy untaru ye melu koduvai undadu
THANK YOU JESUS 🙏HALLELUJAH AMEN,
PRAISE THE LORD anna and to all of you 🤝
దేవునికి సమస్తమును సాధ్యమే మార్కు 9:27
Glory to God TQ Jesus🙏 TQ brother for giving the good MSG
ప్రైస్ ది లార్డ్🙏🏻
దయచేసి ఈ మెసేజ్ మొత్తం అప్లోడ్ చెయ్యగలరు.
Praise the Lord wonderful message dear brother thank u
God is still alive today 🙏
Praise the lord
Pastergaaru chaala valuble message
Praise the Lord brother
Amen. Praise the lord for this word
Praise the LORD. Glory to GOD
Hallelujah hallelujah hallelujah hallelujah
Praise tha lord
God is great
Hallelujah
Amen praise the lord love you Jesus
Praise the Lord brother for the encourageing words which strengthens our feeble faith.
🙏 Praise the లార్డ్ JESUS
Amen praise the lord 🙏
Glory To Jesus Christ 🙏🙏🙏
Devudiki sthuthi kalugunu gaka amen
God is Love Don't forget...
Glory to god
ABBA father thank you 🙌🙏
God is great amen...
Na kutumbanni kuda devude poshishthadu
Yesunammame Jayam
Prise the lord 👏👏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏
Praise God for his Faithful servant
Wonderful testimony