Praise the Lord 🙏 na గత జీవితంలో ఎన్నో పూజలు చేశాను కానీ ఎప్పుడు సంతోషం పొందలేదు కానీ యేసు ప్రభువు నాజీవితంలో గొప్ప కార్యం చేశాడు నన్ను రక్షించాడు నిజంగా గొప్ప సంతోషం పొందుకున్నాను.. మహిమ ఘనత ప్రభాములు దేవునికే కలుగును గాక... మా అమ్మ కూడా రక్షణ పొందింది..ఇంకా నాన్న, ఇద్దరు అన్నలు ,అక్కా వాళ్ళ ఫ్యామిలీ లు రక్షనపొందాలి ప్లీస్ prayer cheyandi...
Yesu prabhuvu varu Matladay Devudu Goppa Devudu aina ku asadyminadi ediledu. Thank you supreme Lord esaksham Devudu divenchu gaaka mariyu Aashirvadinchu gaaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Thank you brother for your great testimony GOD blessings to you and your family have a nice and wonderful day yesu Rakthamay jayam Amen Sainyamulaku adipathy aina yohova devuniki samastamaina mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku ainakay mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤
మీరు ఇలా సాక్ష్యాలు ఇచ్చేందుకు మతం మారారా? సువార్తల్లో ప్రభువు ఇలా సాక్ష్యాలు చెప్పమని ఏ వాక్యంలో చెప్పారు? మతం మారితే మీకు జరిగిన మేలు ఏమిటి? మిమ్మల్ని దేవుడు ఒక మతంలో పుట్టించారు.ఆ దేవుని నిర్ణయం కాదని మీరు మతం మార్చుకుంటే దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తారో ఆలోచించారా? పైగా ఈ సాక్ష్యాలు అంటూ స్టేజ్ ఎక్కి మీ గతం చెప్పడం ఏమిటి? ప్రభువు చెప్పిన సువార్తా జ్ఞానం మీకు ఎంతవరకు అర్థం అయిందో చెప్పకుండా మీరు సాధించింది ఏమిటి?హైందవంలో ఉన్నా ఇలా మతం మార్చుకున్నా మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం గానీ సువార్తల్లో ప్రభువు చెప్పిన జ్ఞానం గానీ అర్థం కాలేదు.మిమ్మల్ని చూస్తే పెద్ద వయసులో ఉన్నారు.ఇంతవరకూ దైవ జ్ఞాన పరంగా మీరు సాధించింది శూన్యం అని ఇప్పుడైనా తెలుసుకోండి
@@EMMANUELRAJBOJJAGS నేను ఏసుప్రభువు చెప్పిన సువార్తా వాక్యల్లో జ్ఞానం మాత్రమే తెలుసుకొన్నాను.ఈ నాలుగు సువార్తలు ప్రభువు నేరుగా చెప్పారు.మీరు చెప్పే అపోస్తలలు,పాత నిబంధనలు, ఆది కాండం మొదలైనవి అన్నీ మనుషులు రాసినవి.అందులో ఎంతవరకు నిజమో కాదో తెలియదు.కనుక నాకు సువార్తా జ్ఞానం వరకే ఇష్టం.అంతవరకే తెలుసుకున్నాను.అందులో నిగూఢంగా చెప్పిన కొన్ని వాక్యాలు వివరం మీరు చెప్పగలరా?
*మత్తయి సువార్త **28:19**, 20* *19. కాబట్టి, మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు, 20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.*
Praise the Lord 🙏 na గత జీవితంలో ఎన్నో పూజలు చేశాను కానీ ఎప్పుడు సంతోషం పొందలేదు కానీ యేసు ప్రభువు నాజీవితంలో గొప్ప కార్యం చేశాడు నన్ను రక్షించాడు నిజంగా గొప్ప సంతోషం పొందుకున్నాను.. మహిమ ఘనత ప్రభాములు దేవునికే కలుగును గాక... మా అమ్మ కూడా రక్షణ పొందింది..ఇంకా నాన్న, ఇద్దరు అన్నలు ,అక్కా వాళ్ళ ఫ్యామిలీ లు రక్షనపొందాలి ప్లీస్ prayer cheyandi...
Vandanaalu poster gaaru🙏 Wonderful testimony poster gaaru, 🙏
నా దరిద్రపు జీవితం వదిలి పెట్టలనిపిస్తుతుంది మీ సాక్ష్యం చాలా ఆత్మీయంగా ఉంది
😂
😢దేవుడు ఎంత గొప్ప వాడు
మిమ్మల్ని తనకొరకు ఎరపరచుకునాడు 🙏😭🙌🙌🙌🙌🙌
చాలా మంచి సాక్ష్యం అయ్యా
Ayya chala goppa saakxyam ayya deevuni ke mahima mana deevudu goppa deevudu
Great testimony.whatagreat family.All Glory to God alone.Amen.
Yesu prabhuvu varu Matladay Devudu Goppa Devudu aina ku asadyminadi ediledu. Thank you supreme Lord esaksham Devudu divenchu gaaka mariyu Aashirvadinchu gaaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
ఆమెన్ 🙏🙏🙏🙏🙏
Praise God for his salvation ❤
Price the lord sir
Vandanalu brother🙏
Vandanalu brother.Thank you.
వంద నాలు అయ్యగారు
దేవునికి మహిమ ఘనత
Chalagoppa sakshyam Ayyagaru❤
Amen 🙏 amen 🙏 amen 🙏
Great testimony brother
Praise the lord
Praise the Lord nanna garu 🙏🙏🙏
❤priese lord
Glory Glory to God ❤️🙏💪💪👍💪
Amen
Vandanalu brother
Praise the Lord
Thank u Brother
Great God - Great things
🙌🏼🙏🏼
Wonderful testimony. Glory to God
Thank you brother for your great testimony GOD blessings to you and your family have a nice and wonderful day yesu Rakthamay jayam Amen Sainyamulaku adipathy aina yohova devuniki samastamaina mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku ainakay mahima ganata kalugunu gaaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌❤❤❤❤
😂😂😂😂
Praise the LORD
Praise the lord brother
Praise the Lord Jesus Christ 🙏
🙏🙏🙏🙏🙏😢🥺
Shalom
Praise the Lord Uncle. Great testimony 🙏
Amen praise the lord
Praise the lord
Praise the lord 🙏🙌
Pray for my father salvation
encourage to read KREESTU ANUKARANA book for enlightenment of hidden truths. amen
👏
Praise the Lord 🙏
Glory to God.....✝️
Praise the Lord BROTHER pray for my family request from Rajahmundry
Praise The Lord brother..
Sure..
Pls mention your fmly mmbrs names...
P+1
మీరు ఇలా సాక్ష్యాలు ఇచ్చేందుకు
మతం మారారా? సువార్తల్లో ప్రభువు ఇలా సాక్ష్యాలు చెప్పమని ఏ వాక్యంలో చెప్పారు? మతం మారితే మీకు జరిగిన మేలు ఏమిటి? మిమ్మల్ని దేవుడు ఒక మతంలో పుట్టించారు.ఆ దేవుని నిర్ణయం కాదని మీరు మతం మార్చుకుంటే దేవుడు ఎటువంటి శిక్ష విధిస్తారో ఆలోచించారా? పైగా ఈ సాక్ష్యాలు అంటూ స్టేజ్ ఎక్కి మీ గతం చెప్పడం ఏమిటి? ప్రభువు చెప్పిన సువార్తా జ్ఞానం మీకు ఎంతవరకు అర్థం అయిందో చెప్పకుండా మీరు సాధించింది ఏమిటి?హైందవంలో ఉన్నా ఇలా మతం మార్చుకున్నా మీకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం గానీ సువార్తల్లో ప్రభువు చెప్పిన జ్ఞానం గానీ అర్థం కాలేదు.మిమ్మల్ని చూస్తే పెద్ద వయసులో ఉన్నారు.ఇంతవరకూ దైవ జ్ఞాన పరంగా మీరు సాధించింది శూన్యం అని ఇప్పుడైనా తెలుసుకోండి
అపో. కా. 1:8 యేసయ్య చెప్పిన మాట చదవండి ..
ఆయనే చెప్పారు మీరు నాకు సాక్షులై యుందురు అని..
@@EMMANUELRAJBOJJAGS నేను ఏసుప్రభువు చెప్పిన సువార్తా వాక్యల్లో జ్ఞానం మాత్రమే తెలుసుకొన్నాను.ఈ నాలుగు సువార్తలు ప్రభువు నేరుగా చెప్పారు.మీరు చెప్పే అపోస్తలలు,పాత నిబంధనలు, ఆది కాండం మొదలైనవి అన్నీ మనుషులు రాసినవి.అందులో ఎంతవరకు నిజమో కాదో తెలియదు.కనుక నాకు సువార్తా జ్ఞానం వరకే ఇష్టం.అంతవరకే తెలుసుకున్నాను.అందులో నిగూఢంగా చెప్పిన కొన్ని వాక్యాలు వివరం మీరు చెప్పగలరా?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@PammiSatyanarayanaMurthy *మార్కు సువార్త **16:15**,16*
*15. మరియు, మీరు సర్వ లోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింప బడును.*
*మత్తయి సువార్త **28:19**, 20*
*19. కాబట్టి, మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు, 20 నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.*
Commedy batch
Ma US prayanam koraku prayer chiyandi nanna garu30-9-23
Praise the lord 🙏
Praise the lord
Praise the lord brother
Praise the Lord