ఓహ్, అవునా , మేము ఎప్పుడూ ఆ వీణ పాటలు వింటూ ఉంటాము, ఎంతో ఇష్టంగా, అయితే ఇలా ఈమె చిన్నారిగానే ఇంత అద్భుతాలు సృష్టిస్తున్న విషయము గా మాకేవరికీ తెలియదు సుమా, చాలా ఆనందముగా అనిపించింది వీణా గాయత్రి గారి పరిచయము , ధన్యవాదములు తల్లీ, కృతజ్ఞతలు , బావుంది ప్రోగ్రామ్ 👌👍💐💐
గాయత్రి గారు చక్కని వీణా విద్వాంసరాలు అని తెలుసు.కానీ సినిమాలకు కూడా వీణ వాయించారని తెలీదు. చక్కని interview చేశారు.thank you వైజయంతి గారు. ముఖ్యంగా తమిళనాడులో ఉండే వారు ఇంత చక్కటి తెలుగు మాట్లాడటం సంతోషించదగ్గ విషయం.
naku veena meedha interest kalagataniki veena patla naku passion peragataniki gayathri gare inspiration 🙏 radio lo sri gowri gowriye song vini ee paatalo veena vayinchindhi 9 years paapa ani thelisi naku veena patla passion develop ayyindhi. ee madam gare naku inspiration. iam playing veena now also. bt unfortunately iam nt a professional player😌 ippudu ee madam ni chusthe naku aa chinnappati memories reel thiruguthuntai. adhrushtavanthulsmma meeru🙏 kaarana janmulu. inko janma antuu vunte meela veena vidhvamsurali ga puttinchsmani dhemudini korukuntuu vuntanu😌
ఒక గొప్ప సంగీత వీణా విద్వాంసురాలు గాయత్రి గారి గురించి ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు తెలిపారు. గాయత్రి గారికి ప్రత్యేక నమస్కారములు. మీకు ప్రత్యేక అభినందనలు. వీణ ల్లోని రకాలు గురించి కూడా తెలియ జేశారు.👌👌🙏🙏
Namaskaarams to Veena Gayathri gariki Shathakoti Namaskaarams to ur parents Kamalamma garu and great music director Ashwathhama garu meelaanti artist ni maa shrothalaki ichhinandhuku !! కను రెప్ప వేయకుండా చూస్తూ అక్షరం పొల్లు పోకుండా వినేలా సాగించిన వైజయంతి గారికి శతధా ధన్యవాదాలు !!
I like Veena very much and planning to learn veena now after my retirement. I am a staunch fan of Gayatri and strongly like the melodious way Gayatri plays veena. In this interview she claims to have played for the song 'Jeevaname Pavanam' in Kanaka Durga pooja mahima movie released in the year 1960 and she was born in 1959 November. Is it by slippage?
గాయత్రి గారు ఆరు వయసప్పుడు, Hyd'bad రేడియో, బాలనందం పిల్లల కారిక్రమంలో. వాంచారు, చాలా ఆనందించాము,, వీణలో వేసిన ఒక. సంగతి కుడా ఘన్యాపకం. వుంది.
Very nice interview 🙏
విచిత్రదాంపత్యం, మానవుడు-దానవుడు, అమెరికా అమ్మాయి సినిమాల్లో గాయత్రీ గారు వీణ వాయించిన ఆ పాటలు మాకు కూడా చాల ఇష్టం. Excellent stringing 👏🙌
చాలా బాగుందండి. ధన్యవాదాలు.
Thank you
ఓహ్, అవునా , మేము ఎప్పుడూ ఆ వీణ పాటలు వింటూ ఉంటాము, ఎంతో ఇష్టంగా, అయితే ఇలా ఈమె చిన్నారిగానే ఇంత అద్భుతాలు సృష్టిస్తున్న విషయము గా మాకేవరికీ తెలియదు సుమా, చాలా ఆనందముగా అనిపించింది వీణా గాయత్రి గారి పరిచయము , ధన్యవాదములు తల్లీ, కృతజ్ఞతలు , బావుంది ప్రోగ్రామ్ 👌👍💐💐
ధన్యవాదాలు
Gayathri garu sounds very modest!
'జీవనమే పావనం' what a song it is!🙏
గాయత్రి గారు చక్కని వీణా విద్వాంసరాలు అని తెలుసు.కానీ సినిమాలకు కూడా వీణ వాయించారని తెలీదు. చక్కని interview చేశారు.thank you వైజయంతి గారు.
ముఖ్యంగా తమిళనాడులో ఉండే వారు ఇంత చక్కటి తెలుగు మాట్లాడటం సంతోషించదగ్గ విషయం.
ధన్యవాదాలు
ఈ Interview బావుంది..!! ముఖ్యంగా, “మాయని మమత” సంఘటన వంటివి..!! గాయత్రి గారి తల్లితండ్రుల Photos కూడా చూడాలనిపించింది..!!
ఈసారి వారి ఫోటోలు ప్రయత్నిస్తానండీ
naku veena meedha interest kalagataniki veena patla naku passion peragataniki gayathri gare inspiration 🙏 radio lo sri gowri gowriye song vini ee paatalo veena vayinchindhi 9 years paapa ani thelisi naku veena patla passion develop ayyindhi. ee madam gare naku inspiration. iam playing veena now also. bt unfortunately iam nt a professional player😌 ippudu ee madam ni chusthe naku aa chinnappati memories reel thiruguthuntai. adhrushtavanthulsmma meeru🙏 kaarana janmulu. inko janma antuu vunte meela veena vidhvamsurali ga puttinchsmani dhemudini korukuntuu vuntanu😌
🙏🙏🙏🙏🙏👌👌👌
ఒక గొప్ప సంగీత వీణా విద్వాంసురాలు గాయత్రి గారి గురించి ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలు తెలిపారు. గాయత్రి గారికి ప్రత్యేక నమస్కారములు. మీకు ప్రత్యేక అభినందనలు. వీణ ల్లోని రకాలు గురించి కూడా తెలియ జేశారు.👌👌🙏🙏
ధన్యవాదాలండీ.
Madam garu...arudaina interview. Montage music hayeegaa, soothing gaa vundee. Chalaa, chalaa manchi interviews istunaaru. Dhanyavadalu 🙏🙏
ధన్యవాదాలు
Ammaku kamala Aswathama gariki na pradhama pranaamaalu,meeku,ee program dwara maku mimmalni chupina vyjayanthi gariki💐🙏🙏🙏🌹
ధన్యవాదాలు
Vina Gayatri gariki vandanamulu 🙏🙏🙏
Namaskaarams to Veena Gayathri gariki
Shathakoti Namaskaarams to ur parents Kamalamma garu and great music director Ashwathhama garu meelaanti artist ni maa shrothalaki ichhinandhuku !!
కను రెప్ప వేయకుండా చూస్తూ
అక్షరం పొల్లు పోకుండా వినేలా సాగించిన
వైజయంతి గారికి శతధా ధన్యవాదాలు !!
I like Veena very much and planning to learn veena now after my retirement. I am a staunch fan of Gayatri and strongly like the melodious way Gayatri plays veena. In this interview she claims to have played for the song 'Jeevaname Pavanam' in Kanaka Durga pooja mahima movie released in the year 1960 and she was born in 1959 November. Is it by slippage?
Probably
వైజయంతి గారికి హృదయపూర్వక వందనములు... 🙏🙏💐💐
ఒక గొప్ప విద్వంసురాలిని పరిచయం చేసారు.
అది నా అదృష్టం
మంచి విషయం అండి 🙏
వైజయంతి గారు మీరు నిజంగా ఉషశ్రీ గారు లేని లోటు తీరుస్తున్నారు...
అంత స్థాయి లేదండీ
Chaalaa baagundi
Thank you
Very nice interview madam 👌👌👏👏
Thank you so much
ఇంటర్వ్యూ చాలా బాగుంది
ధన్యవాదాలు
,very interesting interview
Saraswathi devini swami varu meelo darsincharamma,entha bhaghyamu🙏
Very nice
Gaana saraswathi.
First namaskaarams
Manchi interview
Thank you
Aandani aadam Nene pata CHIVARAKUMIGILEDI film Lodi. sandhyagaru Aandulo act cheyyaledu