రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా (2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో (2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
Shalom anna 🙏 సునీల్ అన్నగారు మీరు పడే ప్రతి పాట ఎంతో వినసుంపుగా ఉంటుంది మొదటిసారి విన్నా కానీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... దేవుడు మిమ్మును దీవించును గాక.🙏
రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా (2)
మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో (2)
ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి||
కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
Shalom anna 🙏
సునీల్ అన్నగారు మీరు పడే ప్రతి పాట ఎంతో వినసుంపుగా ఉంటుంది మొదటిసారి విన్నా కానీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది...
దేవుడు మిమ్మును దీవించును గాక.🙏
God bless Sunil brother, wonderful song
Anna meeru paadina song drara neenu antho aadarinchabaduthaanu god bless to you
Shalom
Very nice worship song sung by dr Satish kumar anna Garu god bless you Anna.❤
very nice song ...god bless u bro
Nice song
What is the name of the singer?
Sunil