లంబాడి భాషలో దుమ్ము రేపిన ఎమ్మెల్యే | MLA Rekha Nayak Speech In Telangana Assembly - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ย. 2024

ความคิดเห็น • 530

  • @TV9TeluguLive
    @TV9TeluguLive  3 ปีที่แล้ว +7

    Watch #TuckJagadish Parichaya Veduka LIVE: th-cam.com/video/p8Hk3_x_1xo/w-d-xo.html

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 3 ปีที่แล้ว +20

    నేను లంబాడి నే అయినా... నువ్వు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది, నీ మాటలకు

  • @vinodnayak8096
    @vinodnayak8096 3 ปีที่แล้ว +57

    కెసిఆర్ ని సేవాలాల్ మహారాజ్ తో పోల్చటం ఏంటి తల్లి
    సేవాలాల్ మహారాజ్ ఎక్కడ కెసిఆర్ ఎక్కడ
    నికు దండం పెడుతా ఇంకెప్పుడు ఇలా పోల్చకు

    • @Global121celeb
      @Global121celeb 3 ปีที่แล้ว +1

      Correct

    • @Rajesh-pq4fp
      @Rajesh-pq4fp 3 ปีที่แล้ว +1

      S bro

    • @Rajesh-pq4fp
      @Rajesh-pq4fp 3 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻🙏🏻 enko sari ela chepaku

    • @easalasudharshan5603
      @easalasudharshan5603 3 ปีที่แล้ว

      Kcr amaina devuda thalli? ...ninnu mla chesina prajalaku ledu

  • @Anilkumar-dq6pl
    @Anilkumar-dq6pl 3 ปีที่แล้ว +20

    Seethakka...❤️❤️...jai Adhivasi

  • @omkarsaiyedururi6993
    @omkarsaiyedururi6993 3 ปีที่แล้ว +43

    India has plurality in languages, cultures and traditions. I'm proud of you ma'am for your bravity for taking an initiative to express your opinion in your mothet tongue. This is the right way to safeguard the ethnic languages from eradication

  • @rajukeloth2755
    @rajukeloth2755 3 ปีที่แล้ว +2

    రేఖ నాయక్ గారుబాగా లేదు దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే కెసిఆర్ ఒక నీచ నీచమైన ఉద్యమ నాయకుడుమన బంజర బిడ్డలు కూడా ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది అలాంటిది మన బంజారా ఆరాధ్య దేవుడైన సేవలాల్ మహారాజ్ ఎస్ తో పోల్చడం బాగాలేదు కెసిఆర్ ని దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే

  • @eknathpawar4409
    @eknathpawar4409 3 ปีที่แล้ว +20

    Superb.. To be proud for our social responsibilty and Tanda Empowerment

  • @ramakrishnadali9722
    @ramakrishnadali9722 3 ปีที่แล้ว +16

    సూపర్ తల్లి నీబాషలొ మీరుమాట్లాడినా ప్రజలకు చాలా దగ్గరగా వున్నవు

  • @తెలంగాణజ్యోతి
    @తెలంగాణజ్యోతి 3 ปีที่แล้ว +121

    మాది కడ్డం, ధర్మాజిపేట్ ఇప్పటి వరకు తర్రోడ్ లేదు,నువ్వు మాఊరికి ఎం చేసావ్ ఓట్లని వస్తే పాత చెప్పు తో కొడుతా బిడ్డా,

    • @subashsurabhi6280
      @subashsurabhi6280 3 ปีที่แล้ว +2

      Super bro

    • @skallabakshu9314
      @skallabakshu9314 3 ปีที่แล้ว +2

      Super

    • @kursingavenkateshvenky2259
      @kursingavenkateshvenky2259 3 ปีที่แล้ว +2

      Lockdown అప్పుడు మీకు బాగానే చేసిందట గా బయ్యా🤣😅😂😋😝

    • @RameshRam-cg4kc
      @RameshRam-cg4kc 3 ปีที่แล้ว

      మిత్రమా నీకు 🙏🙏🙏🙏🙏🤝

    • @ranjithreddy998
      @ranjithreddy998 3 ปีที่แล้ว +1

      Nadhi kuda kaddam mandal he bro evanni vineniki baguntai e muchatlu

  • @balusurajeshwer2615
    @balusurajeshwer2615 3 ปีที่แล้ว +35

    అమ్మ మేడం గారు మీరు మి భాషలో బాగానే మాటాడారు గాని. మన నియోజకవర్గం సమస్యలు మాటలాడు అంటే. మేము కరెంట్ స్తంభం క్రింద కూర్చొని సదవుకున్నాం కాదు అది అక్కడ మ్యాటర్ ఇటువంటి వి ఇంటర్వ్యూ లో చెప్పాలి అమ్మ.ఇంకా ఎం చెప్పింది ఇందిరాగాంధీ వచ్చినప్పుడు వాళ్ళు కుండా ఎత్తికొని నిల్చున్నారట అప్పుడు మేడం గారి వయసు ఎంతోనో. మేడం గారు మొత్తం చదువు హైదరాబాద్ లో జరిగింది వాళ్ళు ఫాదర్ అండ్ మదర్ గవర్నమెంట్ ఉద్యోగస్టులు. ఈమె అసెంబ్లీలో చెప్పినవ్ అన్ని అబద్దలే.
    ఇంకా మ్మెల్యే సీతక్కను బెదిరిస్తుంది కరోనా టైములో సీతక్క పేద ప్రజల కు గూడె గూడెం కు తిరిగి వారికీ రోజు తిననడానికి నిత్యావసారా సరుకులు అందిచారు వారి కష్ట సుఖాలు తీసుకున్నారు ఈ మేడం గారు కనీసం ఇంటి గడప దట లేరు కానీ.ఇంకా కెసిఆర్ ను వాళ్ళ సేవాలాల్ తో పోల్చడం ఎమన్నా బాగుందా చెప్పండి.

    • @freshpoliticstelugu6586
      @freshpoliticstelugu6586 3 ปีที่แล้ว +1

      Facts well said brother

    • @easalasudharshan5603
      @easalasudharshan5603 3 ปีที่แล้ว +2

      Kcr gaandi no cheshavamma...... సితక్కకు నీకు నక్కకు నాగాలో కానికి ఉన్నాంత తేడా ఉంది....... లాక్ డౌన్ లో ఎక్కడ ఉన్నవమ్మ నీవు? సీతక్కను చూసి నేర్చుకో ముందు తెలుగు సరిగా మాట్లాడటం నేర్చుకో.....నీకు ఇచ్చిన టైమ్ లో నీవు కెసిఆర్ ను పోగడటనికే ఇచ్చారా తల్లి? ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మరియు ఇంకా సభ్యులు మాట్లాడేవారు ఉన్నారు కూర్చో..ఒక సారి మీ trs నుండి ఒక మినిస్టర్ లేదా ఎమ్మెల్యే సరే ఎవరైనా కూడా trs నుండి ku లేదా ou యూనివర్సిటీ లో కి రండి చూద్దాం....కెసిఆర్ కే దమ్ము సరిపోక రెండు నుండి ఆరు పెగ్గులు వేసి రెస్ట్ తీసుకుంటున్నాడు......అమ్మ తల్లి. సభ చాలా పవిత్రమైంది అందులో సగం కెసిఆర్ ను పోగడతనికే వృధా చేయకండా వెళ్లి కూర్చో.....

  • @shashidharvoddula4857
    @shashidharvoddula4857 3 ปีที่แล้ว +9

    జైసీతక్క...జై...జై...జై..సీతక్క

  • @lakavathnehru59
    @lakavathnehru59 3 ปีที่แล้ว +6

    చోర్ కెసిఆర్ ని సెవలాల్ తో పోల్చడం అనేది యావత్ గిరిజన జాతికి అవమానం , నీకు ఏం తెలుసని సీతక్క నీ విమర్శిస్తున్నావు.. కచ్చితంగా గిరిజనులను అందరికి క్షమాపణ చెప్పాలి.. కెసిఆర్ తోతివి రేఖ అందుకే నాయక్ భాషలో మాట్లాడమని స్పీకర్ చెప్పడం, సీతక్క మాట్లాడింది టీవీ 9 లో ఎందుకు పెట్టలే...

  • @narendharpalepu841
    @narendharpalepu841 3 ปีที่แล้ว +12

    రేఖనాయాక్ ఈ పెరు ఎప్పుడు వినపడలేదు..
    సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కొరకు తయారు చేశారు.
    ఎప్పటికైనా సితక్క నే గొప్ప నాయకురాలు..

  • @jaihanuman3013
    @jaihanuman3013 3 ปีที่แล้ว +23

    జై సెవాలాల్💜💛💙💚❤👍🙏

  • @Rtv786
    @Rtv786 3 ปีที่แล้ว +42

    మీ అధ్యక్షునికి అర్ధం ఆయుతుందా తల్లి

  • @saig6604
    @saig6604 3 ปีที่แล้ว +25

    అపవమ్మ ముందు నీ నియోజక వర్గం లో ప్రజలతో మాట్లాడు.

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi 3 ปีที่แล้ว +12

    Super medum tqs to speaking our language in aasembli 😘❤️❤️❤️ tqu and you super sis Ram ram

  • @hathiramdevasoth1853
    @hathiramdevasoth1853 3 ปีที่แล้ว +19

    మన బంజారా భాషలో మాట్లాడడం నీకు నా వందనం

  • @banothyagnesh9252
    @banothyagnesh9252 3 ปีที่แล้ว +13

    Great madam proud of you as a లంబాడీ

  • @gugulothsuresh7577
    @gugulothsuresh7577 3 ปีที่แล้ว +25

    జై సేవాలాల్ 🙏🙏 జై సీతక్క

  • @sodemuddaraju
    @sodemuddaraju 3 ปีที่แล้ว +9

    Jai Seetha akka ❤️

  • @vishnuchavan4762
    @vishnuchavan4762 3 ปีที่แล้ว +4

    Great speech, proud of you Tai, Every Banjara leader should be studious like respected Rekha Nayak Tai ji. Your clarity of speech, study of detail social problems are speechless. Outstanding!
    Jay Sevalal. Jay Lakisha Banjara. From- Prof. Dr. V. M. Chavan, Maharashtra

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 3 ปีที่แล้ว +5

    దిష్టి కోసం ఇంటిగుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టినట్టు, అసెంబ్లీ కి నిన్ను కట్టినట్టున్నారు. ఇంకొద్దిగంత పొయ్యిలో బూడిద పూసుకొని రాకపోయావ! నువ్వు నీ వేషాలు! నీకు సీతక్కను అనేంత అర్హత లేదు. జై సీతక్క!!!🙏

  • @gopirathod7647
    @gopirathod7647 ปีที่แล้ว +1

    As a lambadi gaa cheptunna మా సీతక్క బంగారు తల్లి నిజంగా, కరోన టైం లో ఆమె చేసిన సేవలు ఏనలేనివి అండ్ మరువలేనివి...🙌🙌🙌

  • @kumramshankar7028
    @kumramshankar7028 3 ปีที่แล้ว +10

    Jai seethakka

  • @kethavathdurgaprasad426
    @kethavathdurgaprasad426 3 ปีที่แล้ว +3

    Jai sevalal🙏🙏

  • @BRnayak2679
    @BRnayak2679 3 ปีที่แล้ว +1

    తెలంగాణ లో చాలా తండాలు ఉన్నాయి . మీరు గెల్చిన ఖానాపూర్ గురించి బానే చెప్పారు మేడం కానీ ఒక లంబాడీ తెగ కి చెందిన పెద్ద వ్యక్తి అయ్ ఉండి మీరు మన తెగ లో సేవాలల్ మహారాజ్ తో ఈ కెసిఆర్ ని పోల్చుతునవ్ . ఏంటి మేడం ఇది. మీకు టైం ఇచ్చింది సమస్యలు చెప్పడానికి కానీ కెసిఆర్ నీ పోగడనికి కాదు. ఏం అనుకున్న కానీ మీరు చెప్పింది ok కానీ సేవాలల్ తో కెసిఆర్ నీ పోల్చడం తప్పు అక్క.. ఆయనని ఎంత పొగిడినా కానీ అలా తొక్కలో అలా తొక్కుతాడు నీ కెసిఆర్.... నెక్స్ట్ సరి కూడా మీకు టికెట్ పక్క లే అక్క కానీ జర మన దేవుళ్లతొ ఈ రజికియ నాయకుల ను పోల్చకక్క.....🙏

  • @bhukyaravinayak9892
    @bhukyaravinayak9892 3 ปีที่แล้ว +15

    Super రేఖ నాయక్ గారు 👍

  • @ravidattanayakeducationand6826
    @ravidattanayakeducationand6826 3 ปีที่แล้ว +13

    Thank you to CM KCR sir to given this opportunity to my dear mla sister....

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 3 ปีที่แล้ว +10

    ఇక్కడ సితక్క కోయ రేఖ లంబడి అనేది కాదు క... విషయం సితక్క ప్రజల నుండి పుట్టింది ప్రజా నాయకురాలు ఇమో రేఖ ఏక్కడ ఉందొ తెలియదు ఈమె సితక్క ని విమర్శిస్తోంది... ఇది కరెక్ట్ కాదు...

  • @ganeshjampalaganeshjampala1213
    @ganeshjampalaganeshjampala1213 3 ปีที่แล้ว +22

    తు మీ బతుకులు చెడ ఎమ్ బతుకులండి మీవి వీవి బతుకులేనా.. Im sorry rahul

    • @vihari-m7f
      @vihari-m7f 3 ปีที่แล้ว +1

      Avarani antunav bro

    • @Rajesh-pq4fp
      @Rajesh-pq4fp 3 ปีที่แล้ว +1

      Avarini antunavu rooo

    • @maheshbukya6078
      @maheshbukya6078 3 ปีที่แล้ว +1

      Halooo bro what are you talking
      Hold u r toung

  • @mudavathsanthosh5392
    @mudavathsanthosh5392 3 ปีที่แล้ว +15

    అంటే తెలంాణవ్యాప్తంగా మీ ఒకటే తండా ఉన్నదా అమ్మ మా తండాలు మా గుడిసెలు అంటున్నారు రెమయునరేషన్ పెంచర ఎంది

  • @SRINIVASREDDY-fv1kn
    @SRINIVASREDDY-fv1kn 3 ปีที่แล้ว +3

    jaiii seethakka✊

  • @drjagadheeswar
    @drjagadheeswar 3 ปีที่แล้ว +4

    Taking the community high with your great vision ,you should be awarded a ministry madam

  • @pitlanaresh8624
    @pitlanaresh8624 3 ปีที่แล้ว +21

    ఈ టర్మ్ లస్ట్ నీకు...నెక్ట్స్ నువ్వు గెలువవు ఖానాపూర్ కాన్సెనుకూ పట్టిన దరిద్రం పోతాది

    • @ranjithreddy998
      @ranjithreddy998 3 ปีที่แล้ว

      Superb cheppinav anna mana indhravelli & utnoor gorichi matladuthundhi eppatiki alane unnai ani chepputhaledhu nenu ochinaka anni baga ainai ani antundhi 😄😄😂😂😂😂👌👌👌👌👌

  • @banothnaresh5366
    @banothnaresh5366 3 ปีที่แล้ว +16

    రేఖా నాయక్ గారు సేవాలాల్ మహరాజ్ తో ఫోలిచిడం ఏంది

    • @crystalpines3252
      @crystalpines3252 3 ปีที่แล้ว +1

      Thaagadaniki water ichina vaadu devudi laanti vaade......

  • @banjarastatus1678
    @banjarastatus1678 3 ปีที่แล้ว +13

    Super akka 🙏🙏🙏🙏

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 3 ปีที่แล้ว +4

    టీవీ 9 కేసీర్ చెంచా

  • @sumannaikvadthya1452
    @sumannaikvadthya1452 3 ปีที่แล้ว +8

    Super athama

  • @srinivasathram2608
    @srinivasathram2608 3 ปีที่แล้ว +6

    Jai Seethakka Jai Hind

  • @laxmannayak2448
    @laxmannayak2448 3 ปีที่แล้ว +4

    Super madam..👍

  • @ramramesh2203
    @ramramesh2203 3 ปีที่แล้ว +1

    సూపర్ జై సేవా లా ల్ గుడ్ స్పీచ్

  • @rathodaravind7747
    @rathodaravind7747 3 ปีที่แล้ว +5

    Jai sevalal

  • @vishalpawar3041
    @vishalpawar3041 3 ปีที่แล้ว +8

    Jay sevalal tai from maharashtra🙏🏻...jay telangana

  • @mudavathmohan5920
    @mudavathmohan5920 3 ปีที่แล้ว +4

    Super Akka love you 🙏🙏🙏😘😘

  • @Nirmal...
    @Nirmal... 3 ปีที่แล้ว

    After 1:50 we can understand

  • @Laxmanmelde
    @Laxmanmelde 3 ปีที่แล้ว +1

    అది దుమ్ములేపడం కాదు
    దుమ్ము లో బంజారా సోదరుల ఆశలు కలిపినట్టి
    సేవలాల్ ఏంటి కెసిఆర్ ఏంటి మేడం తెలివి ఉందా
    నువ్వు అడగల్సింది 12 %రిజర్వేషన్ గురించి కదా
    S T కార్పొరేషన్ లోనే బ్యాంక్ ద్వారా ఇయ్యడం ద్వారా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇష్టలేరు దాని దురించి కదా మాట్లాడాల్సింది
    ఉట్టి భజన భజన చేస్తున్నారు

  • @ramallinone1837
    @ramallinone1837 3 ปีที่แล้ว +6

    Kcr ku sevalal ki assalu polika ledu minimum 2%kuda polika ledu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 2 ปีที่แล้ว +1

    KcR bhajana good... Good leader

  • @kanithisathibabu8146
    @kanithisathibabu8146 3 ปีที่แล้ว +17

    సున్నం రాజయ్య లేక పోవడం భాధకరం

  • @mvramana8449
    @mvramana8449 3 ปีที่แล้ว

    Very good sipch madam

  • @vasanthamahendernaik5566
    @vasanthamahendernaik5566 3 ปีที่แล้ว +4

    Nice madam 👍

  • @gugulothuumeshchandra5473
    @gugulothuumeshchandra5473 3 ปีที่แล้ว +8

    Nuvvu superrrr mam Assembly lo mana banjara basalo matladina tholi mla nuvve mam superrrrrrrrr

  • @lingannagls
    @lingannagls 3 ปีที่แล้ว +1

    Tqq Mam Mana Language ni assembly lo mataladinanduku...Hat's off tō u Mam... and u have covered all problems, of banjara people

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 3 ปีที่แล้ว

    great to speak in mother tongue

  • @ravirathore...2017
    @ravirathore...2017 3 ปีที่แล้ว +6

    జై గోర్ బంజారా...

  • @chandrashekar-qx2zd
    @chandrashekar-qx2zd 3 ปีที่แล้ว +3

    దుమ్ము యోవరి పైనా లేపింది అరేయ్ టైటిల్ మార్చారా బాబు

  • @RamaKrishna-os5st
    @RamaKrishna-os5st 3 ปีที่แล้ว +1

    Great speech

  • @PraveenPraveen-sh7kz
    @PraveenPraveen-sh7kz ปีที่แล้ว

    Super Rekha Nayak madam Garu

  • @chegurivignesh1901
    @chegurivignesh1901 3 ปีที่แล้ว +1

    నువ్ చెప్పింది కరెక్ట్ మేడం గా గలీజ్ గాంధీ గి కచరా కెసిఆర్ ఇద్దరు ఒక్కటే

  • @kirantejavath3907
    @kirantejavath3907 2 ปีที่แล้ว

    Super speech. Rekha madam

  • @thirudev684
    @thirudev684 2 ปีที่แล้ว +1

    Seethakka is the real political leader in telangana ..no one replace her place..

  • @harineyyila5920
    @harineyyila5920 3 ปีที่แล้ว +1

    Super mam chala baga mataladaku🙏🙏🙏

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 3 ปีที่แล้ว +1

    అమ్మ తల్లి! ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన మాటలతో రాకు తల్లి! నిన్ను చూడలేక, నీవు చెప్పేది వినలేక పోతున్నాం. For your kind information సీతక్కను అనేంత నీవు ఎదగలేదు. ప్రజానాయకులకు, ప్రజల కొరకు పాటుపడే నాయకులకు చాల తేడ ఉంది తల్లి! కాస్త అజ్ఞానం నుండి బయటకు రా!

  • @prakasaraodharanala8687
    @prakasaraodharanala8687 3 ปีที่แล้ว

    good presentation 😃😃😃😃😃

  • @dss3062
    @dss3062 3 ปีที่แล้ว +1

    Sevalal is santh who never drank. he was god of banjara.
    but why this MLA lady commenting to words comparision with 90 ML govt.
    If my question is right give one like.if not right dilike but no comment plz

  • @sarojalakkakula8887
    @sarojalakkakula8887 3 ปีที่แล้ว +3

    Digochindhi ippudu.....carona time lo emyndhi nee thandalu nv.. ni kcr.... bajana chesukuntu intlo kurcho

  • @lunavathpremkumar6228
    @lunavathpremkumar6228 3 ปีที่แล้ว +2

    Koncham anya undali

  • @41arun
    @41arun 3 ปีที่แล้ว +7

    St mla st భాష లో మాట్లాడితే తప్పేంటి

    • @gayilikeboysonly8345
      @gayilikeboysonly8345 3 ปีที่แล้ว

      అక్కడ ఉన్నవాళ్ళకి నువ్వు వివరిస్తావ.. తెలుగులో.... timewaste పనులు ఇంకో చోట పెట్టుకుంటే బెటర్

    • @ravinderbhukya2070
      @ravinderbhukya2070 3 ปีที่แล้ว

      Thappuledu good but kcr tho sevalal antene kastam

  • @papannagugulothu8836
    @papannagugulothu8836 3 ปีที่แล้ว +4

    మీకు జాతి మిద్ద ఎ మాత్రం గౌరవ0 ఉన్న,దమ్ముంటే రిజర్వేషన్లు గురుంచి డిమాండ్ చేయండి

  • @guglavathsureshnayak6840
    @guglavathsureshnayak6840 3 ปีที่แล้ว +1

    Good speech banjara launguage thank you mla Rekha shyam nayak

  • @vishalvinnie7359
    @vishalvinnie7359 3 ปีที่แล้ว +2

    Jai sevalal🚩🚩 jai banjara ✊✊

  • @mrnayakgaming3821
    @mrnayakgaming3821 3 ปีที่แล้ว +1

    తల్లీ నీ రాజకీయా లద్ది కోసం సేవాలాల్ మహారాజ్ తో కేసిఆర్ తో పోచడం ఎంది ఆ 😠😠

  • @balunaik2454
    @balunaik2454 3 ปีที่แล้ว

    Jai sevalal good news

  • @charanadecharan2458
    @charanadecharan2458 3 ปีที่แล้ว

    wahh wahh kya bath he

  • @mudavathsanthosh5392
    @mudavathsanthosh5392 3 ปีที่แล้ว

    నువ్వు మా లంబాడీ భాయి అయిందుకు గర్వపడుతున్నాను కానీ కెసిఆర్ ని Sevalal మహరాజ్ అనడం తప్పు అమ్మ వాడు ఎవడో బొచ్చు గాన్ని sevalal తో మేము పోల్చ లేము

  • @vasantrathod5066
    @vasantrathod5066 3 ปีที่แล้ว +2

    Jay sevalal maharashtra 💐💐🏳

  • @vijayprodwi1436
    @vijayprodwi1436 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏 thank you maa

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 3 ปีที่แล้ว +2

    వైకుంఠ ధామం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలుయదా మేడం
    గాంధీ తో kcr ని పోల్చడం నిజం
    ఎందుకంటే గాంధీ కూడా లక్షల హిందువుల ఊచకోత కు కారణం అయ్యాడు
    పాకిస్థాన్ విడిపోవడానికి, ఒకే దేశంలో రెండు జండాలు ఎగరడానికి ,జిన్నా చీకటి ఒప్పందానికి, ముస్లింలు ఇండియా లో ఉండడానికి ,లక్షల మంది కాశ్మీరు పండితులను ఊచకోత కోసి బలవంతపు మత మార్పిడికి పాల్పడడానికి,రాత్రికి రాత్రి ఐదు లక్షల పండితులను కట్టు బట్టలతో వెళ్ళగొడితే ఇప్పటికీ అనాధలుగా బతకడానికి దుర్మార్గపు గాంధీ, నెహ్రూలే కారణం చరిత్ర తెలుసుకోండి మేడం
    జైభారత్ జైశ్రీరాం

  • @narayanchavan926
    @narayanchavan926 3 ปีที่แล้ว

    Super speech tai

  • @naveenofficial3663
    @naveenofficial3663 3 ปีที่แล้ว +1

    Great banjara traditional and culture

  • @Haripriya405.
    @Haripriya405. 3 ปีที่แล้ว +5

    Basha matladinandhuku Chala thanks mla garu

  • @shyam_prabhas_fan
    @shyam_prabhas_fan 2 ปีที่แล้ว

    Jai Rekha Shyam Nayak madam

  • @banothnagraj9575
    @banothnagraj9575 3 ปีที่แล้ว

    Superb speech akka

  • @sdvk7779
    @sdvk7779 3 ปีที่แล้ว +2

    నీకు వచ్చిన రిజర్వేషన్ కెసిఆర్ సార్ ఇవ్వలేదు.Ambedkhar గారు ఇచ్చిన రాజ్యాంగము ప్రకారం ఎలక్షన్ కమీషన్ ఇచ్చింది.నీకు అది ఏమాత్రం తెలియదు.ప్రపంచ మేధావి ఇలాంటి చెత్త జనం కోసం భార్యను 36 సంవత్సరాల వయస్సులో చంపుకున్నడు నలుగురు పిల్లలను తిండి వైద్యం లేక చంపుకున్నాడు.నువ్వు ఎంత మేధావి వో నీకు అన్ని భోగాలు వచ్చాయి.నీ నో టి తో అంబేద్కర్ గారి పేరు రాలేదు.దౌర్భాగ్యం.

  • @bukkemohannaik5757
    @bukkemohannaik5757 3 ปีที่แล้ว

    Super

  • @bodabhanuchandar832
    @bodabhanuchandar832 3 ปีที่แล้ว

    Nise spech

  • @kramchander7660
    @kramchander7660 3 ปีที่แล้ว +5

    బాయ్ వైకుంఠ ధామ్ మోడీ దినోచ

  • @palthishankarnaik7213
    @palthishankarnaik7213 3 ปีที่แล้ว +8

    అబ్బో చాలు లే

  • @cinitalkskannada
    @cinitalkskannada 3 ปีที่แล้ว +1

    Love from Karnataka jai Sevalal

  • @naninaik5240
    @naninaik5240 3 ปีที่แล้ว +2

    Jai rekha naik

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 3 ปีที่แล้ว +1

    రేఖ నీవు నీ బాషలో మాట్లాడితే మాకు మాకు అర్దము కావటం లేదు కదా.
    స్వికర్ గారు.
    రేఖ తన కుటుంబం గురించి చాలా విషయాలు చెపుతున్నారు
    సభ tlme వెస్ట్
    నోరుమూసకుని కూర్చు రేఖ
    సభా పతిగారు మీరు చేస్తున్న పని శ్రద్ధగా వినడం వల్ల కలిగే నష్టము
    టైమ్ వేస్ట్ సభపతి గారు .,
    న్యాయమా

  • @malleshvarthya3000
    @malleshvarthya3000 3 ปีที่แล้ว

    Super speech mla garu .....

  • @Mr.Shanku751
    @Mr.Shanku751 3 ปีที่แล้ว

    Great 👍

  • @areddy1981
    @areddy1981 3 ปีที่แล้ว

    Super Speech Madam

  • @rameshdheeravath87
    @rameshdheeravath87 3 ปีที่แล้ว

    మీరు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం....... గిరిజనుల రిజర్వేషన్ గురించి KCR ని నిలదీయకుండా ...... మీరు మీ డబ్బకొట్టుకుంటారా..మేడం గారు.

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 ปีที่แล้ว

    Great Madam!! 👌👍👍

  • @nayakb4366
    @nayakb4366 3 ปีที่แล้ว

    Super madam jai sevalal

  • @pravinchavan188
    @pravinchavan188 ปีที่แล้ว

    Waa gormati

  • @kharinaikkatravath4955
    @kharinaikkatravath4955 3 ปีที่แล้ว

    Ok