Arvind Kejriwal | కేజ్రీవాల్ అమాయకుడా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • Arvind Kejriwal | కేజ్రీవాల్ అమాయకుడా?
    ధర్మ మార్గం డా.భాస్కర రాజుగారి నుండి వచ్చిన, వస్తున్న పుస్తకాలను కొని చదవండి. డా. భాస్కర రాజుగారి పుస్తకాలు నవోదయ, సాయి గనేశ్, గోపాల్ మరియు తెలుగు బుక్ హౌజ్ లో కూడా కలవు.
    1. సంపూర్ణ ఋగ్వేద అనువాదం, 3000 పేజిలు, 5 సంపుటములు. ఇప్పుడే ఆర్డర్ చేయండి. వెల 5000/-including postage.
    2. సనాతన ధర్మంలో చిక్కు ముడులు లేవు. వెల 600/-including postage.
    3. నూతన గ్రంధం "సత్య సువార్త". వెల Rs.130/-including postage.
    4. క్రైస్తవంలో వీడని చిక్కు ముడులు. వెల Rs.400/-including postage.
    5. మతం మారిన క్రైస్తవుడా! Booklet. వెల Rs.20/- Please order minimum 5 for free postage.
    6. పుస్తకాలు 2, 3 మరియు 4 కలిపి కొంటే కేవలం Rs.1000/-including postage.
    For Bulk orders call 9000274345.
    How to pay?
    Dharma Margam Seva Trust, Kotak Mahendra Bank, A.S.Rao Nagar Branch, Account No. 3045253776, IFSC Code KKBK0000565, Swift Code KKBKINBB.
    Google Pay, Phone Pay, WhatsApp Pay & Pay TM-9000274345.
    డబ్బులు పంపించి, వాని వివరాలు వాట్సాప్ 9000274345 కి పంపండి. పిన్ కోడుతో సహా మీ చిరునామాను 9000274345 కి పంపండి.
    మరిన్ని వివరాలకు మేయిల్ పంపండి. Email-vbraju66@gmail.com
    #Dharmamargam #ధర్మ_మార్గం #Bhaskar_Raju #Indian_History #World_History #Dharmamargam
    You can join our Dharmamargam Telegram group through this link-t.me/joinchat/....
    Facebook- / vbraju66
    Koo-www.kooapp.com....
    Instagram- / dharmamarga. .
    ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా? సనాతన ధర్మానికి, పాశండ మతాలకి ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ? సనాతన ధర్మం, మతాలు, రాజకీయాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి.
    You can donate to help this channel bring out videos with good content to fight religious conversion mafia.
    Google Pay, Phone Pay & Paytm-8886095092.
    Paypal Link-paypal.me/dharmamargam
    డా.భాస్కర్ రాజు.

ความคิดเห็น • 153

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 6 หลายเดือนก่อน +22

    డాక్టరు గారికి నమస్కారం.మీలాంటివాళ్ళు ప్రస్తుతం చీకటి సమాజానికి,దివిటీలు.జైహింద్,జై భారత్.😊

    • @ncs9810
      @ncs9810 6 หลายเดือนก่อน

      రాజు గారు అద్భుతమైన విశ్లేషణ లిక్కర్ admi kd vall వూసరవెల్లి గురించి 🙏

  • @Sriradha2882
    @Sriradha2882 6 หลายเดือนก่อน +18

    డాక్టర్ గారు నమస్కారం అండి జై శ్రీ రామ🙏

  • @krajukraju1570
    @krajukraju1570 6 หลายเดือนก่อน +11

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @SunPosh
    @SunPosh 6 หลายเดือนก่อน +29

    Politics లో చేరక ముందే అయన జార్జి సోరోస్ సంస్థతో సంబంధాలు ఉన్నాయ్. వాడు ఆమ్ ఆద్మీ ఎప్పుడు కాదు.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 6 หลายเดือนก่อน +6

    చాలా మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదములు సార్ 🙏

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 6 หลายเดือนก่อน +10

    ఆ - మాయకుడు .

  • @sreenivasannegani9439
    @sreenivasannegani9439 6 หลายเดือนก่อน +27

    కేజ్రీవాల్ రంగం సినిమాని నిజం చేసిండు. అతి వినయం ధూర్త లక్షణం అంటారు కదా! ఆయన face చూస్తేనే తెలుస్తుంది, కన్నింగ్ face అని.

    • @crusiesmith4146
      @crusiesmith4146 6 หลายเดือนก่อน +1

      but....adhi prajala drushti lo...prajalanu mosam chesi nattey kadah....
      konchem kooda siggu anipinchada Kejriwal ki ?
      2009-2011 period lo....anna hazaare movement veedu hizaack chesukuni encash chesu kunnadu....
      enthati durmaagudu veedu !!

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 6 หลายเดือนก่อน

      అవును. అర కేజీ మొహం చూస్తే అచ్చు గండుపిల్లి మొహం లాగుంటుంది. ఆయన మొహం ఎప్పుడూ చూసిన గండు పిల్లి మొహమే నాకు తడుతుంది.

  • @aallarajasekharreddy1899
    @aallarajasekharreddy1899 6 หลายเดือนก่อน +7

    Jai Sri Ram

  • @uwinsoiwin
    @uwinsoiwin 6 หลายเดือนก่อน +13

    మన దేశంలో అంతర్గత శత్రువులు చాలా రకాలుగా పనిచేస్తున్నారు వాళ్ళకి విదేశీ‌ సహాయం అందుతుంది. దేశద్రోహుల ఫాక్టరీలు ఉన్నాయి. భాషా బేధాలు, కుల, మత, వర్గ, సామాజిక, ఆర్థిక అసమానతలను వాడుకొని దేశంలో అశాంతి కి కారణమవుతున్నారు.

  • @kasivastu
    @kasivastu 6 หลายเดือนก่อน +13

    రంగం సినిమా చూపించాడు KD Val

  • @balasubrahmanyamaddanki7398
    @balasubrahmanyamaddanki7398 6 หลายเดือนก่อน +17

    మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది సార్.అతను CAA ఏజెంట్ అని ఎప్పటినుండో ఒక ప్రచారం వుంది....

  • @kasivastu
    @kasivastu 6 หลายเดือนก่อน +16

    జర్నలిస్ట్ NDTV రవిశ్ కుమార్ కు కూడా మాగసెసే అవార్డు వచ్చింది. ఆ అవార్డులు ఎలాంటి వారికి వస్తాయో అర్థం చేసుకోవాలి.

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 6 หลายเดือนก่อน

      వాడికి కే కాదు లడఖ్ లో సోనమ్ వంగంచుక్ కి కూడా వచ్చింది. వాడిప్పుడు లడఖ్ లో రోడ్డు లు వెయ్యకూడదు, టూరిస్టులు రాకూడదు, 370 లాంటి ప్రత్యేక ప్రతిపత్తి కావాలి అని నిరాహార దీక్ష లు చేస్తున్నాడు. వీడి చేత నాటకాలు ఆడిస్తున్న ది భారత్ తో డో యాత్ర సందర్భం గా వీడిని కలిసిన రాహుల్ గాడు. ఇద్దరు చైనా ఏజెంట్లు.

  • @nvravikiran9689
    @nvravikiran9689 6 หลายเดือนก่อน +4

    Well said

  • @venkatanarasimhaamudalapal8758
    @venkatanarasimhaamudalapal8758 6 หลายเดือนก่อน +8

    Jai Narendra Modi ji super hero 🎉🚩♿

  • @varanasidurga5551
    @varanasidurga5551 6 หลายเดือนก่อน +5

    కరోనా వంక పెట్టీ చుట్టూత ఉన్న రాష్ట్రాలలో నుండి వచ్చి ఢిల్లీ నగర వీధుల్లో బండ్లు పెట్టుకుని బిజినెస్ చేసుకునే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వారిని వారి స్టేట్స్ కి పంపించి, అక్కడ రోహ్యింగాల ను తెప్పించి వారికి వెంటనే ఆధార్ కార్డ్ లు తెప్పించి, ఆ వ్యాపారాలు వాళ్ళకి ఇప్పించి, వారి చేత డ్రగ్స్ బిజినెస్ చేయించిన మహానుభావుడు అండి. బస్ స్టాండ్ లో బస్ లు మీకు రెడీ గా ఉన్నాయి, మీ ఊర్లకి వెళ్ళండి అంటే వీడి మాట నమ్మి వెళ్తే అక్కడ బస్ లు లేవు. జస్ట్ ఖాళీ చేయించడం కోసం, bus లు లేక కాలి నడకన వెళితే దాన్ని రాజకీయం చెయ్యడం కోసం,ఈ లోపు ప్రియాంక గాంధీ బస్ లు అర్జెంట్ basis మీద తెప్పించి పంపారు. వీడి పదవి కోసం ఏదైనా చేసే రకం. Corona time దాటాక వెళ్తే అన్ని బిజినెస్ ప్లేసెస్ రోహ్యింగా చేతుల్లో ఉన్నాయి. ఇలా తెప్పించి డబ్బులిచ్చి వ్యాపారాలు చేసుకునే అవకాశం ఇచ్చిన వీడు, CAA ద్వారా వచ్చే హిందూ జైన్ sikh Christian వాళ్ళు వేరే దేశాల నుండి వస్తె ఇక్కడ క్రైమ్ చేస్తే ఎలా అని వాగుతుంటే నిజంగా చెప్పుతో కొట్టాలని అనిపిస్తుంది అండి. వాడికి already చెప్పుతో కొట్టారు రోడ్ మీదే. NIA clarity గా చెప్పింది పాకిస్థాన్ rohyngas కి టెర్రర్ activities నేర్పి దేశం లో కి పంపుతుంది వారి వలన బంగ్లాదేశ్ లో రాడికల్స్ తయారు అయ్యారు అని. ఇండియన్ government sign చెయ్యలేదు rohyinga లను refugees అని గుర్తించలేదు దానికి విరుద్ధం గా వాడు ఎలా తెచ్చాడు!! బంగ్లాదేశ్ లోనే రోహ్యుంగ లను మామూలు జనానికి దూరంగా ఉంచుతున్నారు వాళ్ల వలన సమస్యలు వస్తున్నాయి అని అలాంటిది భారత దేశం లో కి స్టేట్ government లు ఎందుకు తెస్తున్నాయి!!! వాళ్ళకి దేశం లో మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ లు జరగాలి అని కోరుకుంటున్నారా అని అనిపిస్తుంది.
    మా రాష్ట్రాలను మేము దొచుకుంటాం, సెంట్రల్ government ప్రశ్నిస్తే రొహ్యింగ పేరిట రాజకీయం చేస్తాం అన్నట్టు ఉంది.

  • @lingareddydyasani443
    @lingareddydyasani443 6 หลายเดือนก่อน +8

    1000% corrupt and correct

  • @tirmalreddy6044
    @tirmalreddy6044 6 หลายเดือนก่อน +8

    He is most corrup and anti indian

  • @bharathiAvireddy
    @bharathiAvireddy 6 หลายเดือนก่อน +5

    ఆ ...... మాయకుడు

  • @Donthapradeep
    @Donthapradeep 6 หลายเดือนก่อน +10

    క్రేజీ వాల్ ఏమనుకున్నాడు అంటే
    సమన్లు ఇస్తే పోవద్దు, లాస్ట్ కి అరెస్ట్ చేస్తారు , సిట్యుయేషన్ ని వాడుకుందాం బీజేపీ కి బొక్క పెదం, నెక్స్ట్ PM నేనే అనుకున్నాడు , ED దగ్గర విషయం లేదు ఆలా వెళ్లి ఇలా వస్తా నాకు విషయాలు మొత్తం తెలుసు అనుకున్నాడు ,వాల్లని వీడు గమనిస్తున్నాడు అని వాళ్లకు ముందే తెలుసు ఇంకేముంది , రాత్రి ఇంట్లో దొంగ వస్తాడు అని ముందే తెలిస్తే ఎలా ఉంటది .
    దొంగకు రాత్రి ఊరు వెళ్తున్నాం తాళం బయట కిటికీలో పెడతా అని దొంగ కు తెలిసే ల చేసి ఇంట్లో సెటప్ తో రెడీ గా ఉంటే ఎలా ఉంటది

    • @raghavareddy9064
      @raghavareddy9064 6 หลายเดือนก่อน

      మరి మోడి గారిని గూర్చీ కూడా చెప్పండి సారూ........
      మీరు బిజెపిని వెనకే సుకొ స్తున్నట్లు అనిపిస్తున్నది మాకు.😂

    • @kammariramulu6733
      @kammariramulu6733 6 หลายเดือนก่อน

      ​@@raghavareddy9064aayana cheppaleka pothe neevu chepparaada,.

  • @gnyaneshwarsallakonda9338
    @gnyaneshwarsallakonda9338 6 หลายเดือนก่อน +2

    Sir what u said is 100% correct. He is having links with international criminals . He is fit for jail life.

  • @Sriradha2882
    @Sriradha2882 6 หลายเดือนก่อน +6

    ఎందరో మహానుభావులు,అందులో క్రేజీవాల్ ఒక్కరు🤗☺️🥳😜🤦‍♀️

  • @సమరసేన
    @సమరసేన 6 หลายเดือนก่อน +9

    మన దేశ అంతర్గత విషయంలో ఈ దేశాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి, మనం ఎన్నడూ వారి దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేదు చేసుకొం కూడా

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 6 หลายเดือนก่อน

      కాంగ్రెస్ ఉన్నాన్నాళ్ళు కలుగచేసుకుంటునే ఉన్నారు. ఎటొచ్చీ కాంగ్రెస్ కు వాళ్ళను ఏ దిరించే దమ్ము, ధైర్యం, శక్తి యుక్తులు లేవు ఎందుకంటే అర్హత ఉన్న లేకపోయినా సో కాల్డ్ మైనారిటీ బుజ్జగింపు తో బతికేసే (ఆదికారం దో చుకునే వెధవలు ) కాబట్టి. అదీగాక వాళ్లు పరాయి దేశాల మోచేతి నీళ్ళు తాగి బతికే వెధవలు. అటువంటప్పుడు ఎదిరించలేరు గా!

  • @krishnamurthyboddu769
    @krishnamurthyboddu769 6 หลายเดือนก่อน

    ధన్యవాదాలు సర్ జై శ్రీరామ్

  • @subbulakshmi8516
    @subbulakshmi8516 6 หลายเดือนก่อน +1

    💯 True 👍👍

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 6 หลายเดือนก่อน +8

    Delhi la water electricity maaf....andharu Mandhu taagi saaf 😂😂😂😂

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 6 หลายเดือนก่อน

    Genuine visleshana.

  • @chsudhakarreddy711
    @chsudhakarreddy711 6 หลายเดือนก่อน +6

    Rangam movies storys la

  • @krishnaraoaluri760
    @krishnaraoaluri760 6 หลายเดือนก่อน +1

    100% what you said is correct sir

  • @harigowneru
    @harigowneru 6 หลายเดือนก่อน +6

    Rangam movie hisinattu vundi kejriwal life 😂😂😂

  • @apparaoyamavarapu8226
    @apparaoyamavarapu8226 6 หลายเดือนก่อน

    జై శ్రీ రామ🙏💕, మీకు మీ కుటుంబానికి శ్రీ రామ రక్ష, నమస్తే సార్ మీ వాయిస్ బాగా లో ఉంది. వీడియో లో

  • @ksreddycloud9506
    @ksreddycloud9506 หลายเดือนก่อน

    👍

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 6 หลายเดือนก่อน

    ప్రజలు సంవత్సరం క్రితం రాజకీయ నాయకులు ఏమీ చెప్పారు , అనేవి మర్చిపోవటం వలన మోస పోతున్నారు

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 6 หลายเดือนก่อน

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM NAKILI DESABHAHTUDU KEJRIVAL DESABHUKTUDU DESADROHI KADA TAGINA SIKSHA VIDHINCHALANI AAPARWATIPARAMESWARULNI KORUKUTUNNANU JAI HIND

  • @rathankumar1277
    @rathankumar1277 6 หลายเดือนก่อน

    Sir NAMASTE

  • @ksridevi8148
    @ksridevi8148 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @marpuraju5528
    @marpuraju5528 6 หลายเดือนก่อน

    జార్జి సొరో స్ గ్రూపు వెనుక పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 6 หลายเดือนก่อน

    Indians please know he truth vote for modi save India

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 6 หลายเดือนก่อน +1

    దేశ ద్రోహి

  • @nareshyadavgorla
    @nareshyadavgorla 6 หลายเดือนก่อน

    #immediatelydoResignkezrival

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 6 หลายเดือนก่อน

    బాబూ వాడు deshadrohi హిందూ విరోధి వాడు cm వరకు సంతోషపడితే బాగుండేది కాని pm అయ్యి అమెరికా కు బానిస కావాలి అనుకున్నాడు తరువాత అవినీతి కి బానిస అయ్యాడు అందుకే ప్రజలు వాడికి బుద్ధి చెప్పారు మీ విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది అభినందనలు ధన్యవాదములు

  • @kesavanarendramohanreddy8630
    @kesavanarendramohanreddy8630 6 หลายเดือนก่อน +3

    Crazy wall😂

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

    aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam Bharat somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam somtam Bharat ki marinta strong strong strong strong strong strong strong Bharat

  • @shaikzia8246
    @shaikzia8246 6 หลายเดือนก่อน +2

    Modi amayakuda? ani video cheyandi sir .... # save democracy

    • @gv6683
      @gv6683 6 หลายเดือนก่อน +3

      😂.ru....xxx. India needs bjp.. understand 😂

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 6 หลายเดือนก่อน

    AWARDS AND REWARDS AREONLY A PRAHASANAM CHARACTER IS A FICLE, IT WILL BE CHANGED FROM SECON TO SECOND AND ACCORDING TO CHANGED CIRCUMSTANCES OF THE TIME AND PERIOD SO IS KESRIWAL

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 6 หลายเดือนก่อน

    అరవింద్ కేజ్రీవాల్ అనేబదులు
    గురివింద కేజ్రీవాల్ అంటే బాగుంటది.

  • @Akshay13134
    @Akshay13134 6 หลายเดือนก่อน +3

    Doctor garu politcs ante ilane untadi appatlo congress adikaram lo unappudu kuda ilane entho mandhi congress vallu scams chesaru kanni vallu adikaram undi kabatti manage chesaru kani okkasari adikaram poyyaka ne valla mida investigation start aindi ippudu bjp kuda anthe congress leaders lagane chala scams chesaru kani adikaram undi kabatte etuvanti ed cbi vallani investigation chestalesu okkasari repu adikaram pothe bjp scams bayataki ostai
    Politics lo eh leader ayna okka sthayi ki ochadu ante etuvanti scams cheyakunda raledu

  • @sureshbandila714
    @sureshbandila714 6 หลายเดือนก่อน

    This is unfortunate, people will not believe any parties in future..

  • @SheshuMesram
    @SheshuMesram 6 หลายเดือนก่อน

    ముసుగు లో ఉన్న టెర్రరిస్ట్ sir కేజీ వాల్....

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 6 หลายเดือนก่อน

    పవర్ ద్వారా ప్రజలకు మంచి చేస్తున్నాడు... ఎందుకు త్యాగం చెయ్యాలి పదవిని.... అవార్డు ఉట్టిగిస్తారా.... అడగండి అమెరికన్..... ఆధారాలు కనిపిస్తే kejriwal ని బీజేపీ ఇరుకుంటుందా... ప్రజలు నమ్ముతున్నారు....మీరు ఎలా అనుకొన్న సరే... He is a great leader.

    • @varanasidurga5551
      @varanasidurga5551 6 หลายเดือนก่อน

      ఆయన చేసిన సేవ ఏమిటో కొంచెం వివరించరా?

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

      wrong wrong wrong

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 6 หลายเดือนก่อน

    Arvindakejrival number one deshdhrohi ani anukuntunnanu nenu

  • @jhansibulusu9559
    @jhansibulusu9559 6 หลายเดือนก่อน

    Arvindakejrival number one deshdhrohi ani anukuntunnanu nen

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 6 หลายเดือนก่อน

    అయి బాబోయ్! ఆయన అమాయకుడైతే మరి మేమంతా ఏ tandi,?మనమందరం ఇప్పుడే పుట్టిన పిల్లల లెక్క!

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 6 หลายเดือนก่อน

    Why don't the opposition parties ask him to regain? What about the prince

  • @muraleekrishna4900
    @muraleekrishna4900 6 หลายเดือนก่อน

    తెలుగు సాహిత్యం లో " ఆషాఢ భూతి "
    అని ఒక కేరక్టర్ వుంది సర్. 1000% వీడు సరిపోతాడు. వీడికి ఆదనంగా విదేశీ మద్దతు.....

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 6 หลายเดือนก่อน

    అసలు అమాయకంగా కనిపించే ఈ కేజ్రీవాల్, ఖలిస్థాన్ చీఫ్ పన్ను దగ్గర నుంచి 132 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని కూడా తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రి దేశ విభజన శక్తి తో కలిసి కుట్ర చేస్తే ఏమనాలి? కంచి చేను మేస్తే??? ఎం చేయాలి???

  • @ramalingeswararaonagaram4630
    @ramalingeswararaonagaram4630 6 หลายเดือนก่อน

    KEJRIWAL is already suspected as CIA AGENT 10YRS AGOaprx. and now his colors are too DANGEROUS,WE ARE BLESSED WITH BJP GOVERNMENT WHICH CANNOT BOW TO ANYBODY, HE IS A MOST DANGEROUS PERSON, WHO NEEDS STRICT PUNISHMENT, JAI SRIRAM, VOTE FOR BJP AND SAVE THE COUNTRY .THANKS FOR THE EXPLANATION SIR.

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 6 หลายเดือนก่อน +3

    BJP mukth bharath🇮🇳. Kejriwal zindabad

    • @gv6683
      @gv6683 6 หลายเดือนก่อน

      Oka Donga ni jailo veste edupu enduku...gummadikaayala donga saametha laaaa.....😂

    • @narayanayagna7827
      @narayanayagna7827 6 หลายเดือนก่อน +1

      కాంగ్రెస్ ముక్త భారత్

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

      people telivaina varu evarini yekkadunchalo akkadane unchutaru good people

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 6 หลายเดือนก่อน

    Honestly speaking, Kejriwal has hidden ambitions and number one international level 420 candidate

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200 6 หลายเดือนก่อน

    GEORGE SORES AGENT EMO?????

  • @cvoha785
    @cvoha785 6 หลายเดือนก่อน +1

    low Voice Guruji

  • @varanasidurga5551
    @varanasidurga5551 6 หลายเดือนก่อน

    యువత alcohol DRINKING AGE లిమిట్ 25 నుండి 21 కి తెచ్చాడు, ఏ రాష్ట్రం లో లేని విధంగా హోం డెలివరీ పెట్టాడు. Roommates 18 ఏళ్ల పిల్లలు ఉన్నా ఇంటికి తెప్పించుకుని తాగచ్చు కదా. ఇంతకంటే Delhi యువత కి ఏం కావాలి చెప్పండి.😊😊

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

    correct 💯 vadu cheppe dokati chesedi inkokati desaniki samajaniki pramadam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala danger fellow people jagratta ga undali

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

    vipakxalanni evari swardham varidey evariki varey yamuna thirey.samajanni, desanni, people pattinchu koru variki antha time ledhu

  • @sunithajee3881
    @sunithajee3881 6 หลายเดือนก่อน

    Prathi “VANCHANA”
    Oka roju VELUGU chustundi…
    Adi DHARMAM yokka POWER

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 6 หลายเดือนก่อน

    కెజ్రీవాల్ ఒక దేశ ద్రోహి అని అనుకున్నాను.

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 6 หลายเดือนก่อน

    Court arguments time lo ED ki sahakaristanu antadu, ED daggara assalu noru vippadu. Telivaina educated nerastadu.

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 6 หลายเดือนก่อน +1

    Sirvoice. Clarityledhu

  • @venugopalrao2509
    @venugopalrao2509 6 หลายเดือนก่อน

    Voice low to be improved

  • @maddubkiran3387
    @maddubkiran3387 6 หลายเดือนก่อน +2

    Amyakulaku mandu pette vadu 840.

  • @blackdevilgaming5842
    @blackdevilgaming5842 6 หลายเดือนก่อน +1

    Baap apane bachae ache ke liya kya ban saktha hai...hero, king, superman, agar apae bache ku koe damki detha hai tho uska jan leneke liye be nehi soche ga....vase ge delhi bacho ke liye...vo kuch be bansaktha hai...u can call any one people in delhi and ask.. abt kajeriwal what they say. Ad the facilities people get. I dont think in any state people get...once check and compare.

  • @venkateswararao3316
    @venkateswararao3316 6 หลายเดือนก่อน

    Most dangerous politician in Indian politics.

  • @sureshbandila714
    @sureshbandila714 6 หลายเดือนก่อน

    He make fools to Delhi and Panjab people..

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 6 หลายเดือนก่อน

    Kejriwal should be punished

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 6 หลายเดือนก่อน

    అతడు విదేశీ ఏజంటనిపిస్తుంది

  • @bhaskarreddy5493
    @bhaskarreddy5493 6 หลายเดือนก่อน

    🚩🙏🚩🇮🇳🚩🕉️🚩💝🚩🪷

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 6 หลายเดือนก่อน +1

    అకారణంగా బాండాలు వెయ్యడం కాదు,అభాండాలు వెయ్యడం .

    • @uwinsoiwin
      @uwinsoiwin 6 หลายเดือนก่อน +1

      నీ కామెంట్ కి కాస్త క్లారిటీ ఇవ్వు తమ్ముడు

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 6 หลายเดือนก่อน

      He used public COVID oxygen money 100 crores to repair his house, he is papying his son 20 lakh rupees everymonth on two gym equipment rent. He has given waqf board 400 crrores thisyear. He has given public school ground and school building to WAQF, he is brought lot of bangladesh people to Delhi and pyaing them money, he did liquor scam wich resultd in loss of 13000 crores to Delhi governent in one year, he paid 2000 crores to medial new channels for his givernment advertisement. He did not create single jobs, he did not do any managemnet for COVID, he did not pay his governemtn due for Railway project Court has to scold him, he occupied government court land to build his Party ofice and Court summioned him to demolish the building in two moths. He is worst what happend to India that is BHarata. He did not pay eve now to all the Police MEn who died serving duirng COVID time. And so many scams and it is all paid propganda. He does have zero skills. All these came out because of RTI. He went to Gujarat and compained using AUTO but he was staying in five start hotel by paying 10 lakh rupees a right. When journalist uncovered this and his governemtn arrested him. You need to open your eyes.

    • @muralidharreddy3628
      @muralidharreddy3628 6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి , వీడి గురుంచి ఇంకా దేశప్రజల కు
      తెలియని విషయాలు చెబుతారని ఆశిస్తాను నమస్తే అండి

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

      amayakudu kaadhu.. maaya gadu..

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 6 หลายเดือนก่อน

    యిదేo పోయేకాలం.

  • @balajirao4015
    @balajirao4015 6 หลายเดือนก่อน

    No of problems are created by his party in Delhi to BJP including punjab kissan by providing bribing etc

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 6 หลายเดือนก่อน +2

    ఈ ఛానల్ అర్థం కాలేదు పేరు....

    • @VikramSena-r3v
      @VikramSena-r3v 6 หลายเดือนก่อน +4

      He was a secular, now he is Sanathani..
      I am also the same now.. 😊

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 6 หลายเดือนก่อน

    ఖేజ్రివాల్ కేడి ani Naa opinion

  • @chandrasekharrao130
    @chandrasekharrao130 6 หลายเดือนก่อน

    Yamundanu amaayakundanaa

  • @pradymori
    @pradymori 6 หลายเดือนก่อน

    He’s a cunning fox sir

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

    prakriti vidhanalu viswa niyamalni Tunga lo tokkeyadam astavyastam negatives tho jivanam durbhara dustiti anubha vinchalsindey vadu

  • @eswaraiahbellamkonda6882
    @eswaraiahbellamkonda6882 6 หลายเดือนก่อน +1

    Pucca fraud

  • @sunithajee3881
    @sunithajee3881 6 หลายเดือนก่อน

    “Nenu cheppindi chesta”
    Ani nenemaina Bhagavad Gita..meeda promise chesi.. cheppana😂😂😂”
    Nenu cheppindi nammithe mee karma!!
    Crazy waaal…

  • @bhaktisar17
    @bhaktisar17 6 หลายเดือนก่อน

    From day one onwards I perceive him as a big cheater

  • @krishnarao7329
    @krishnarao7329 6 หลายเดือนก่อน

    Are you a
    real hindutwa wadhi? If you are, you ask our PM Modiji not to work for Adhanis, Ambanis, Parsis, Rajasthani vysyas, Gujrathi vysyas, Sindh vysyas and some other appropriators in our country. 🙏🏾

  • @samudramdadi8333
    @samudramdadi8333 6 หลายเดือนก่อน

    Cheating kejirwal

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 6 หลายเดือนก่อน

    Maskedddddd...... Luchaaaaaaaaluuuuuu...... Desam....... Loooooo......... Ekkkuvynaaaaruuuuuuuu..............
    .............

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

    mosam cheya lanukunna vadini time chusi mosamey vadi Pani padutundi chedu gudu aadestundi bendu tistundi....viswa niyamam

  • @ramkrishn4762
    @ramkrishn4762 6 หลายเดือนก่อน

    He doesn't have any political ambition ; only his wife😢😂

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

    Soros banisa vidini namma raadhu.amaayakudu kaadhu vandaki Vanda satam..maayagadu..mosa gallaki mosagadu..tasmat jagratta

  • @venkatannavadhanikompella5579
    @venkatannavadhanikompella5579 6 หลายเดือนก่อน +1

    దురదృష్టం ఏమిటంటే కోర్టులు కూడా ఇతగాడి మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి భయపడుతున్నట్లుగా కనబడుతున్నాయి.
    హిందువుల విషయంలో BJP మీద దుమ్మెత్తి పోయడానికి, హిందువుల పండుగలు నియంత్రించడానికి, ఆడవాళ్లు కూడా దేవాలయాల్లోకి వెళ్ళవచ్చు అని చెప్పడానికి సుమోటోగా కేసులు స్వీకరించే కోర్టులు ఇతగాడిని జైలులో ఉండి సీఎం గా ఎలా కొనసాగుతావు? అని ప్రశ్నించలేకపోతున్నాయి.

    • @gaderenuka6905
      @gaderenuka6905 6 หลายเดือนก่อน +1

      దొంగ ఎవరు చెప్పగలరు దేరబబాలు కూడా అంతే మీకు నచ్చిన వీడియోలు పొందండి దేరబబాల టౌ

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

      viswa samrakxanalo kxemam bhadram padilam ga undey manchi paristitulu somtam Bharat somtam

  • @sureshbandila714
    @sureshbandila714 6 หลายเดือนก่อน

    He is very dangerous snake,

  • @RihanBashaShaik
    @RihanBashaShaik 6 หลายเดือนก่อน +1

    Sir meeru bjp party lo cherara meeru politics matladatam bago ledhu 😢 meeru mee dharmanni bodinchandi chaalu

  • @suncoolz
    @suncoolz 6 หลายเดือนก่อน +1

    భారత దేశం లో ఐ ఐ టి చదివిన వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పదలచుకున్నారా ? 🙃 మా దేశం మేము ఇష్టమొచ్చినట్టు చేసుకుంటాము మమ్మల్ని ఎవరు అడగవద్దనా ? అమెరికా కి ఇజ్రాయెల్ దోస్తు, ఇజ్రాయెల్ కి మనము దోస్తు, అప్పుడు అమెరికా అడిగితే తప్పేంది ? కేజరివాల్ బి జే పి లో కలిసిపోతే మీరు ఆయన గురించి ఇలాగ చెప్పేవారా ? కేజరివాల్ ఫ్రీ గా ఆస్పత్రి సదుపాయం ఇంకా స్కూల్ సదుపాయాలు ఇస్తున్నాడు మరి ఆయన తో ఈ విషయాల్లో మోడీ పోటీపడగలడా ? ఏమి చేసినా బత్తాయి రంగు మాత్రం మారదట. 😂

  • @ramanaraobv3974
    @ramanaraobv3974 6 หลายเดือนก่อน

    It is not the voice of kejriwal cheating

  • @kunamneniMaheshchand64
    @kunamneniMaheshchand64 6 หลายเดือนก่อน

    Nee aadupu aapu ra babu

    • @gv6683
      @gv6683 6 หลายเดือนก่อน +2

      Oka cheater ni jail lo veste mee edupu enduku...

    • @narayanayagna7827
      @narayanayagna7827 6 หลายเดือนก่อน

      వాని చుట్టము కెడి వాల్

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 6 หลายเดือนก่อน

      tappu chesadu sikxa anubha vinchalsindey

  • @kurupacherisrinivas5173
    @kurupacherisrinivas5173 6 หลายเดือนก่อน +1

    Aravind kejval very very very dangerous person in our Country politics, He can anything for Power.

  • @chandramoulipillalamarri1478
    @chandramoulipillalamarri1478 6 หลายเดือนก่อน

    Kejriwal ganiki support chesse vallanta deshadrohule