ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
సాకి: పరలోకం పరవశించెను భూలోకం సంతసించెనుజీవముగల దేవుడు మానవుడై జన్మించెనుజీవముగల దేవుడు మానవుడై జన్మించెను పల్లవిపరలోకము పరవశించెను భూలోకము సంతసించెనుజీవముగల దేవుడు మానవుడై జన్మించెనుకరుణను చూపగా.. కృపతో నింపగా ప్రేమస్వరూపుడై వచ్చెనురక్షణ మనకు ఇచ్చెను సంతోషమే మనకు సమాధానమే ఆనందమే మనకు అదృష్టమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్1.అరె..ధరణిలోన ప్రేమ ఉదయించెను.. ఉదయించెను.. ఉదయించెను..విశ్వమంతా వెలుగు ప్రకాశించెనుప్రకాశించెను.. ప్రకాశించెను..ప్రకృతి ఆనందముతో పులకరించెనుపులకరించెను..పులకరించెను..మన హృదయాలు శాంతితో నిండిపోయెను ఓ.. ఓ..ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను 2.ఓ.. ఓ.. పరలోకదూతలు కీర్తించెనుకీర్తించెను.. కీర్తించెనుగొల్లలంతా సంతసముతో స్తుతియించెనుస్తుతియించెను.. స్తుతియించెను..జ్ఞానులు భక్తితో ఆరాధించెనుఆరాధించెను.. ఆరాధించెను..మనమంతా శ్రీయేసుని పూజింతుముఓ..ఓ..ఓ.. మనమంతా శ్రీయేసుని
పాట చాలా బాగుంది ఫాదర్. మిగతా పూజ పాటలు కూడా త్వరగా పెడతారని ఎదురు చూస్తున్నాము
ఎక్సలెంట్ సాంగ్ చాలా బాగా పడినారు 🙌🙏దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏 music excellent👏👏👏
Challa bagundi daddy song
Akka.baga.padaru
గుడ్ మార్నింగ్ ఫాదర్ సాంగ్ చాలా చాలా బాగుంది 🎉🙏
గుడ్ మార్నింగ్ పాదార్ సాoగు ఛాల ఛాల బాగుంది ❤✝️🙏
Congratulations Father Nice song 👏👍🎈
Praise God 🙌🏻🙌🏻 పాట చాలా బాగుంది fathergaru
సాంగ్ సూపర్ సూపర్ 🙏ఫాదర్.. గాడ్ బ్లేస్ యు..
Wonderful Christmas Song. Congratulations 🎉🎉🎉🎉
👌👌👌👌👌👌👌👌👌🙃
Beautiful Song, Very good music 🎵🎶🎵🎶 by Praneel.
Super songs father very Nice ❤️❤️❤️❤️❤️💫
Super song 👏👏👏👏
Wonderful singing God bless you brother
Excellent 👌👌👌
Happy christmas
Song super Tq father
Very nice song father garu
పాట చాలా బాగుంది బ్రదర్ 🙏
Dance team excellent my god bless you 👌👌🥰🥰👍
Congratulations to entire team for this joyful Christmas song
సూపర్ సాంగ్ అదుర్స్
పాట చాలా బాగుంది అండీ 👌👌 క్రిస్మస్ పూజా పాటలు అన్ని post చేయండి
Super song Thank you
🎉🎉🎉🎉🎉🎉🎉Sir🎉🎉🎉🎉
Congratulations Father,Nice Song👏
Very nice song father ...
👌 🙏🙏
Praise the loard
Very nice fathergaru
సూపర్ సాంగ్ ఫాదర్ 🙏🙏🎉
Very nice song
Good song father
Fr. All songs iwant ప్ల్స్
Very nice song fr
My love jesus 😍❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Glory to be to god jesus christ
🎉,🙏🙏🙏
Track please
Patalu chala bagunnye Anne patalu pamppichande fr garu
After every 3 days one song
❤❤🎉
Good song praise God 🙏
సాంగ్ చాలా బాగుంది సార్. మ్యూజిక్ ట్రాక్ అప్లోడ్ చేయండి సార్ 🙏🙏🙏
అయ్యా ఈ పాట ట్రాక్ పెట్టండి. దయచేసి
Please send me your WhatsApp number
Praise the Lord ayyagaru ఈ పాట ట్రాక్ పెట్టండి దయచేసి ప్లైజ్
Send number will forward
ఫాదర్ ఈ పాట ట్రాక్ పెట్టండి దయచేసి 🙏🏻plz send track
Send WhatsApp number
Track vunda Bro....
ℂ𝕠𝕟𝕘𝕣𝕒𝕥𝕦𝕝𝕒𝕥𝕚𝕠𝕟𝕤 𝕗𝕒𝕥𝕙𝕖𝕣, 𝕧𝕖𝕣𝕪 𝕟𝕚𝕔𝕖 𝕝𝕪𝕣𝕚𝕔𝕤 𝕒𝕟𝕕 𝕥𝕦𝕟𝕖. 𝕋𝕙𝕒𝕟𝕜 𝕪𝕠𝕦..
Super
సాకి:
పరలోకం పరవశించెను భూలోకం సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
పల్లవి
పరలోకము పరవశించెను
భూలోకము సంతసించెను
జీవముగల దేవుడు మానవుడై జన్మించెను
కరుణను చూపగా.. కృపతో నింపగా
ప్రేమస్వరూపుడై వచ్చెను
రక్షణ మనకు ఇచ్చెను
సంతోషమే మనకు సమాధానమే
ఆనందమే మనకు అదృష్టమే
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్ క్రిస్మస్
1.
అరె..ధరణిలోన ప్రేమ ఉదయించెను..
ఉదయించెను.. ఉదయించెను..
విశ్వమంతా వెలుగు ప్రకాశించెను
ప్రకాశించెను.. ప్రకాశించెను..
ప్రకృతి ఆనందముతో పులకరించెను
పులకరించెను..పులకరించెను..
మన హృదయాలు శాంతితో నిండిపోయెను
ఓ.. ఓ..ఓ మన హృదయాలు శాంతితో నిండిపోయెను
2.
ఓ.. ఓ.. పరలోకదూతలు కీర్తించెను
కీర్తించెను.. కీర్తించెను
గొల్లలంతా సంతసముతో స్తుతియించెను
స్తుతియించెను.. స్తుతియించెను..
జ్ఞానులు భక్తితో ఆరాధించెను
ఆరాధించెను.. ఆరాధించెను..
మనమంతా శ్రీయేసుని పూజింతుము
ఓ..ఓ..ఓ.. మనమంతా శ్రీయేసుని
పాట చాలా బాగుంది ఫాదర్. మిగతా పూజ పాటలు కూడా త్వరగా పెడతారని ఎదురు చూస్తున్నాము
ఎక్సలెంట్ సాంగ్ చాలా బాగా పడినారు 🙌🙏దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏 music excellent👏👏👏
Challa bagundi daddy song
Akka.baga.padaru
గుడ్ మార్నింగ్ ఫాదర్ సాంగ్ చాలా చాలా బాగుంది 🎉🙏
గుడ్ మార్నింగ్ పాదార్ సాoగు ఛాల ఛాల బాగుంది ❤✝️🙏
Congratulations Father Nice song 👏👍🎈
Praise God 🙌🏻🙌🏻
పాట చాలా బాగుంది fathergaru
సాంగ్ సూపర్ సూపర్ 🙏ఫాదర్.. గాడ్ బ్లేస్ యు..
Wonderful Christmas Song. Congratulations 🎉🎉🎉🎉
👌👌👌👌👌👌👌👌👌🙃
Beautiful Song, Very good music 🎵🎶🎵🎶 by Praneel.
Super songs father very Nice ❤️❤️❤️❤️❤️💫
Super song 👏👏👏👏
Wonderful singing God bless you brother
Excellent 👌👌👌
Happy christmas
Song super
Tq father