రైల్వే బడ్జెట్ వివరాలు||Railway Budget Highlights||తెలుగు రాష్ట్రాలకి ఎన్ని కోట్లు కేటాయించారు||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • India Budget 2025-26||Railway Budget Highlights 2025-26||రైల్వే బడ్జెట్ వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరం లో
    2025-26 Financial Year Railway Budget Highlights
    కొత్త లైన్లకి ఎన్ని కోట్లు?
    రైల్వే బడ్జెట్
    Doubling కి ఎన్ని కోట్లు?
    రెండు తెలుగు రాష్ట్రాలకి
    ఎన్ని కోట్లు కేటాయించారు?
    TRANSFORMATIVE
    FY 2025-26
    CAPEX TOTAL CAPEX
    2025-26= 2,65,200 Cr
    2009-14 = 45,988 Cr
    CVKrailways
    #indianrailways #cvkrailways #railwaybudget #2025 #2026 #financialyear #india #indiabudget2025 #southcentralrailways #guntur #guntakal #railwayline #doublingupdate #cvkrailways
    please Subscribe
    like and share
    thankyou for watching.
    Intro Music Credit:
    Safar by ASHUTOSH
    Link: • ASHUTOSH - Safar
    Track: ASHUTOSH - Time
    / grandakt

ความคิดเห็น • 31

  • @patsub
    @patsub 5 วันที่ผ่านมา +14

    కోటిపల్లి - నరసాపురం line చాలా లాభదాయకమయినది, త్వరగా పూర్తి చెస్తే బాగుంటుంది

    • @polo1356
      @polo1356 5 วันที่ผ่านมา +2

      Edi. Ejanamalo. Avadu

    • @sreeramkrishnaiahchalla3620
      @sreeramkrishnaiahchalla3620 4 วันที่ผ่านมา +1

      5020 కల్లా అయిపోతుంది

  • @JaganMohanreddy-h3j
    @JaganMohanreddy-h3j 4 วันที่ผ่านมา +2

    గుంటురు నుండి గుంతకల్ లైను కు double line కి‌ ఎన్ని కొట్ల కెట్టయించారు . పాణ్యం నుండి నంద్యాల వరకు విడియా చెయ్యండి . నంద్యాలలొ 2 ,3 platforms ను అలాగే 4 , 5 platforms ఎపుడు పుర్తిచెస్తారు .

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 5 วันที่ผ่านมา +7

    కడప బెంగుళూరు

  • @ramakoteswararao9021
    @ramakoteswararao9021 4 วันที่ผ่านมา +3

    నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గాన్ని ప్రభుత్వం త్వరగా పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయాలి

  • @Prabhas_trolls_telugu
    @Prabhas_trolls_telugu 5 วันที่ผ่านมา +7

    Nandyal yarraguntla railway line
    Dupadu nandyala line
    Dupadu manthralayam line bodjet sir

  • @d.sankaraiahsankaraiah2318
    @d.sankaraiahsankaraiah2318 4 วันที่ผ่านมา +3

    Darsi to Ongole railway line should be constructed,

  • @SatishReddy.568
    @SatishReddy.568 5 วันที่ผ่านมา +5

    Tirupati pakala katpadi line ...yeppudOo doubling cheyyalsi undedi...but ippudu sanction Chesaaru...

    • @sankargudem269
      @sankargudem269 4 วันที่ผ่านมา +1

      Hii anna

    • @Vuthavandlapavankumar
      @Vuthavandlapavankumar 4 วันที่ผ่านมา +1

      Epudu chestaro bro temple city kuda vundi so many trains renigunta nunchi katpadi route lo velutunnai tirupati katpadi doubling aithe so many trains tirupati chittor people ki use avuthai chudam

  • @bhanupoludasu2510
    @bhanupoludasu2510 5 วันที่ผ่านมา +2

    Ongole donakonda line vesthe baguntundhi

  • @emotelidhu9759
    @emotelidhu9759 5 วันที่ผ่านมา +2

    Kurnool rehablition coach factory ki entha budget icharu anna

  • @Vuthavandlapavankumar
    @Vuthavandlapavankumar 5 วันที่ผ่านมา +2

    Tirupati katpadi doubling survey also sanctioned pls do this project immediately even tirupati to pakala junction 42 km also ok some pressure will decrease on some time and trains are perfect arrival and departure

  • @raobb1416
    @raobb1416 5 วันที่ผ่านมา +7

    కోటిపల్లి నర్సాపురం లైన్ కు ఎంత కేటాయించారు?

    • @polo1356
      @polo1356 5 วันที่ผ่านมา

      25. Pic

  • @sharfuddinjameel31
    @sharfuddinjameel31 4 วันที่ผ่านมา

    THANKS ❤❤

  • @raveendraraveendra1647
    @raveendraraveendra1647 4 วันที่ผ่านมา +1

    Kadappa Bangalore lines since 10years not completed profitable two states improve only YSR period this completed poor ppls timing also conveyed

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 4 วันที่ผ่านมา

    No new railway line sanctioned in Telangana state. Dornakal gadwala Or dornakal miryalaguda none is grounded.

  • @RamuGangadhar-lg6wu
    @RamuGangadhar-lg6wu 3 วันที่ผ่านมา

    Bro kadapa to bangalore railway line chepu

  • @nagarajugudelli962
    @nagarajugudelli962 4 วันที่ผ่านมา

    డోర్నకల్ టు మిర్యాలగూడ కొత్త రైల్వే లైన్ బడ్జెట్ నిధులు కేటాయించార

  • @abdulkhadir7777
    @abdulkhadir7777 4 วันที่ผ่านมา

    Bro any New Lines Dhone to Vijayawada?

  • @buddholuschary2824
    @buddholuschary2824 5 วันที่ผ่านมา

    Gajwel aleir link evvali. Akkanpet sangareddy patan cheru link evvalimanoharabadh peddapalli train kaavali bhodhan to kurnool railway train kurnool peddapalli train kaavali

  • @vamsivamsi4764
    @vamsivamsi4764 5 วันที่ผ่านมา +1

    Railway projects funds eppudu release avutayi bro .

  • @tuvuyyuru6820
    @tuvuyyuru6820 5 วันที่ผ่านมา +1

    E govtsku siggundali, kotipalli narasapuram line start chesi 27 years avutundi purthi avvadaniki inkoka 100 years padutunda, narasapuram machlipatnam baptla lineku nidhulu eppdistharu

  • @ganeshreddy4108
    @ganeshreddy4108 5 วันที่ผ่านมา

    Hi Bro neeku RailWays అంటే చాలా ఇస్టo.
    Apply Group D
    And Prepare well

  • @kvenkateswarlukuruva4723
    @kvenkateswarlukuruva4723 5 วันที่ผ่านมา

    Railway budget parlament lo eppudu pettaru

  • @gopiskl
    @gopiskl 5 วันที่ผ่านมา

    శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాం వయ్యా కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది

    • @mallikaduru6140
      @mallikaduru6140 4 วันที่ผ่านมา

      అవి వేయరు శ్రీకాకుళం town, అరసవిల్లి, శ్రీకూర్మం,భావనపడు పోర్టు వరకు వేయచ్చు

  • @adinarayana7907
    @adinarayana7907 4 วันที่ผ่านมา

    నంద్యాల్ ఎర్రగుంట్ల కు ఏమైనా కేటాయించారా అదీ చెప్పు