Guru pournami special by Vamsi kiran

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 23

  • @Sathyam-j4c
    @Sathyam-j4c 6 หลายเดือนก่อน

    మీ గురు బోధన చాలా బాగా బోధించారు .ధన్యవాదాలు మాస్టర్ గారు 🙏

  • @tasneemfazlulla4353
    @tasneemfazlulla4353 6 หลายเดือนก่อน

    Thanks Vamsi garu guruvula gurinchi chala chakkaga chepparu meeku satakoti anantakoti vandanalu 🙏🙏🙏

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 6 หลายเดือนก่อน

    నిష్కామ నిస్వర్ధ అనంత దివ్యప్రేమ ❤❤❤❤

  • @srikanthgandhari3480
    @srikanthgandhari3480 6 หลายเดือนก่อน

    🙏గురు దేవో భావః 🙏

  • @anjalidevikandula8929
    @anjalidevikandula8929 6 หลายเดือนก่อน

    Great Love message 🙏🙏🙏

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 6 หลายเดือนก่อน +1

    Om gurubyo namaha Namaste Vamsi sir chala adbhuthanga chepparu Ila 3 year's ga Mee videola dwara gnananni theesukuntu munduku pogaluguthunnam mee hrudayapurvaka dhanyavadamulu kruthagnathagalu sir👏👏👏🌟🤗🤗

  • @kvm7120
    @kvm7120 6 หลายเดือนก่อน +1

    Chala baga chyapru sir I like ur speaking words thanks so much teaching Master pranam

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 6 หลายเดือนก่อน

    Great gurooji. Aum.... Ranapratap karimnagar. ❤️

  • @shankarchennamseeti1673
    @shankarchennamseeti1673 6 หลายเดือนก่อน

    All masters ki nameste 🙏

  • @malleswaripodili9908
    @malleswaripodili9908 6 หลายเดือนก่อน

    గురువు గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddartha.knsiddu3558
    @siddartha.knsiddu3558 6 หลายเดือนก่อน

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @krmalathi7331
    @krmalathi7331 6 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gpvenkatappapyramidyadav8067
    @gpvenkatappapyramidyadav8067 5 หลายเดือนก่อน

    Excellent sir

  • @vishalareddy52
    @vishalareddy52 5 หลายเดือนก่อน +1

    Om Grubbyonamha

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 หลายเดือนก่อน +1

    ఆథ్యాత్మిక గురువు గుర్తింపబడడు.ఆయనే భగవంతుడు.కనిపించని పరమాత్మే కనిపించే సాకార రూపంలో వచ్చిన భగవంతుడు.అలా వచ్చిన భగవంతుడే శ్రీకృష్ణుడు.ఆయన చెప్పిన భగవద్గీతా జ్ఞానం సృష్టిలో ఉన్న సర్వ జీవారాశులకి సంబంధించిన ఆథ్యాత్మిక జ్ఞానం కనుక జగద్గురువు అన్నారు.ఆయన జీవించి ఉన్న వరకు ఎవరూ ఆయనని భగవంతుడు అని గానీ గురువు అని గానీ గుర్తించలేదు.ఆయన మరణం తర్వాత ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆయన ఎవరో కాదు సాక్షాత్తూ నిరాకార పర బ్రహ్మే సాకార రూపంలో వచ్చిన భగవంతుడు అని గుర్తించారు.కనుక ఇప్పుడు భూమి మీద అసలైన ఆథ్యాత్మిక గురువు ఎవరూ లేరు అని చెప్పవచ్చు.గురువు అనిపించుకునే ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రపంచ జ్ఞానం చెప్పే గురువులు మాత్రమే."గురువు"అంటే గుకారో గుణ రహిత,రుకారో రూప వర్జిత అని చెప్పారు.అలా గుణాలు, రూపం లేని పరమాత్మే గుణాలు,రూపం ఉన్న భగవంతుడిగా వస్తే ఆయనే కనిపించే గురువు.ఆయన కూడా మనందరి మాదిరిగానే మనిషి రూపంలో ఉండి అందరితోనూ కలిసిపోతారు కనుక ఆయన ప్రత్యేకతలు ఏమీ తెలియ కుండా ఉంటారు.ఆయన తన పరిచయస్తులకి, స్నేహితులకీ మాటల సందర్భంలో చెప్పిన జ్ఞానం ఆథ్యాత్మిక జ్ఞానం అని కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు.పూర్వ జన్మల సంస్కార బలం ఉంటే (చాలా అరుదు) వచ్చింది భగవంతుడిగా వచ్చిన పరమాత్మే అని తెలుసుకోగలుగుతారు.అటువంటి వారికి అదే ఆఖరి జన్మ.తాను అనుభవించ వలసిన కర్మల్ని అన్నింటినీ భగవంతుడు నాశనం చేసి ఆయనలో చేర్చుకుని మోక్షం లేక జన్మల నుంచి ముక్తి లేక విముక్తి ఇస్తారు అదే పరమాత్మలో ఐక్యం చేసుకుంటారు.

  • @ramakairikonda5873
    @ramakairikonda5873 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @kavithak3525
    @kavithak3525 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🌹🌹

  • @laxmirani4959
    @laxmirani4959 6 หลายเดือนก่อน

    🤘🙏🔱👍👍👌

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 6 หลายเดือนก่อน +1

    Youth ki moto speech evvagaligite🎉chalamandi suicide tendency nundi bayataku ravachhu

  • @sirisha4478
    @sirisha4478 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 5 หลายเดือนก่อน

    ఆథ్యాత్మిక గురువు గుర్తింపబడడు.ఆయనే భగవంతుడు.కనిపించని పరమాత్మే కనిపించే సాకార రూపంలో వచ్చిన భగవంతుడు.అలా వచ్చిన భగవంతుడే శ్రీకృష్ణుడు.ఆయన చెప్పిన భగవద్గీతా జ్ఞానం సృష్టిలో ఉన్న సర్వ జీవారాశులకి సంబంధించిన ఆథ్యాత్మిక జ్ఞానం కనుక జగద్గురువు అన్నారు.ఆయన జీవించి ఉన్న వరకు ఎవరూ ఆయనని భగవంతుడు అని గానీ గురువు అని గానీ గుర్తించలేదు.ఆయన మరణం తర్వాత ఆయన చెప్పిన జ్ఞానం తెలుసుకొని ఆయన ఎవరో కాదు సాక్షాత్తూ నిరాకార పర బ్రహ్మే సాకార రూపంలో వచ్చిన భగవంతుడు అని గుర్తించారు.కనుక ఇప్పుడు భూమి మీద అసలైన ఆథ్యాత్మిక గురువు ఎవరూ లేరు అని చెప్పవచ్చు.గురువు అనిపించుకునే ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రపంచ జ్ఞానం చెప్పే గురువులు మాత్రమే."గురువు"అంటే గుకారో గుణ రహిత,రుకారో రూప వర్జిత అని చెప్పారు.అలా గుణాలు, రూపం లేని పరమాత్మే గుణాలు,రూపం ఉన్న భగవంతుడిగా వస్తే ఆయనే కనిపించే గురువు.ఆయన కూడా మనందరి మాదిరిగానే మనిషి రూపంలో ఉండి అందరితోనూ కలిసిపోతారు కనుక ఆయన ప్రత్యేకతలు ఏమీ తెలియ కుండా ఉంటారు.ఆయన తన పరిచయస్తులకి, స్నేహితులకీ మాటల సందర్భంలో చెప్పిన జ్ఞానం ఆథ్యాత్మిక జ్ఞానం అని కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు.పూర్వ జన్మల సంస్కార బలం ఉంటే (చాలా అరుదు) వచ్చింది భగవంతుడిగా వచ్చిన పరమాత్మే అని తెలుసుకోగలుగుతారు.అటువంటి వారికి అదే ఆఖరి జన్మ.తాను అనుభవించ వలసిన కర్మల్ని అన్నింటినీ భగవంతుడు నాశనం చేసి ఆయనలో చేర్చుకుని మోక్షం లేక జన్మల నుంచి ముక్తి లేక విముక్తి ఇస్తారు అదే పరమాత్మలో ఐక్యం చేసుకుంటారు.అలా భీష్ముడు ఒక్కడికే మోక్షం ప్రసాదించారు శ్రీకృష్ణుడు.

  • @KothuriAvinash
    @KothuriAvinash 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @srinuKummari-j1f
    @srinuKummari-j1f 5 หลายเดือนก่อน

    🙏