కేసీఆర్ కు సీఎం పదవి వచ్చినపుడు.. సీఎం పదవి పోయాక | KCR behaviour On Media Before & after Elections

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 เม.ย. 2024
  • కేసీఆర్ సీఎం పదవి వచ్చినప్పుడు ఏ న్యూస్ ఛానల్ ని బ్యాన్ చేసాడో ... సీఎం పదవి పోయాక అదే ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ || KCR behaviour On Media Before and after Elections || ABN
    #kcrinterview #kcr #kcronmedia #abntelugu
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 329

  • @srinivasaousali7271
    @srinivasaousali7271 หลายเดือนก่อน +171

    అబ్బో.... కెసిఆర్ సార్..... కు అప్పుడు ఎవ్వరు కనిపించలేదు.... అహంకారం..... తో ఇప్పుడు కూడా వుంది...... తగ్గాలి......ఇంకా తగ్గిస్తారు ఎంపీ ఎలక్షన్స్ లో..... 👍

    • @jainaredla1031
      @jainaredla1031 12 วันที่ผ่านมา +1

      తెలంగాణ రాష్ట్రనికి పట్టిన దరిద్రం బ్రదర్

  • @dgangadharbabu2362
    @dgangadharbabu2362 หลายเดือนก่อน +86

    ఇంత అహంకారం ఉంది కనుకే నిన్ను తెలంగాణ ప్రజలు పాతర వేసారు కేసీఆర్.

  • @buddesudershan8580
    @buddesudershan8580 หลายเดือนก่อน +159

    ఎగిరెగిరి కింద పడి కాలిరిగిన అహంకారం పోలేదు.

  • @buddesudershan8580
    @buddesudershan8580 หลายเดือนก่อน +113

    KCR సాబ్. C.M. పదవి ఉన్నప్పుడు మీడియా ను తొక్కుతం. మెడలు విరుస్తం. పాతరేస్తం అని అని బెదిరించినవ్. పదవి పొయినంక మీడియాను కాకా మీడియా బాకా మీడియా అని బాసలాడుతున్నావ్.

  • @muralimohanpragada7063
    @muralimohanpragada7063 หลายเดือนก่อน +19

    అత్యంత దుర్మార్గమైన అహంకార పూరిత వ్యక్తి

  • @chtulasiram97
    @chtulasiram97 หลายเดือนก่อน +106

    తెలంగాణ జాతి ఫితా లా ఫీల్ అయిపోతాడు కే చి ఆర్

    • @venkatnaveenkumar2322
      @venkatnaveenkumar2322 หลายเดือนก่อน +3

      Vedav Telangana divila thee inchadu

    • @rcg999
      @rcg999 28 วันที่ผ่านมา

      జాతి పిత నే అన్న... తెలంగాణ ఉద్యమం లో టీడీపీ కాంగ్రెస్ చేసిన మోసాని ఎవడు మర్చిపోలేదు.. కొజ్జా కొడుకులు ఇంట్లో కూర్చున్నారు ఉద్యమ సమయంలో.. అట్లాంటి వారిని కెసిఆర్ పార్టీ లోకి తీసుకోవడం,అహంకారం ఎక్కువవడంతో. న్యూట్రల్ ఓటర్స్ అయిన మాకు నచ్చలేదు.. అందుకే ఒడించినం

  • @kondalreddy7399
    @kondalreddy7399 หลายเดือนก่อน +52

    అప్పుడు అధికార ఆహంకారం
    ఇప్పుడు ధన అహంకారం
    బలుపు తగ్గలే -

  • @nareah7218
    @nareah7218 หลายเดือนก่อน +129

    వీడి బతుకు వుత్తదే ఇక

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 หลายเดือนก่อน +42

    గుడ్డివాడికి ఏది చెప్పిన అర్థం అవుతుంది కదా - కాని కళ్లు ఉన్న గుడ్డివాడికి ఏది అర్దం కాదు 🕉️🌷🕉️🌷🕉️🌷

  • @venkanna1
    @venkanna1 หลายเดือนก่อน +40

    చోర్ బేవాకూఫ్ నం 1...

  • @nareshnoone1632
    @nareshnoone1632 หลายเดือนก่อน +42

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఎలాంటి శిక్ష విధిస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్ తోపాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నేరెళ్ళ బాధితులు GO 46 బాధితులు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడనుకోవాలా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి ఇప్పుడు చైతన్యం కావాల్సింది సాధారణ జనాలు కాదు మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన బీటీబ్యాచ్ పార్టీ ద్రోహులను కాపాడుతున్న పార్టీలు బహుజనులకు టికెట్లివ్వని కేవలం రెండు కులాల ఆధిపత్యం గల కులగజ్జి పార్టీలు బహుజన సామాజిక తెలంగాణకు న్యాయం చేయవు ఇప్పుడున్న పార్టీలు రెండు కులాలకే టికెట్లిచ్చుకుంటున్నారు తొంబై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జనాభా ప్రాతిపదికన తొంబై శాతం టికెట్లివ్వాలి 1:38

  • @rajendhare7323
    @rajendhare7323 หลายเดือนก่อน +31

    అపర అపార కేసీఆర్ ని పని అయి పోయింది నిన్ను ఎవరు నమ్మారు తెలంగాణా ప్రజలు

  • @kammarisuresh1792
    @kammarisuresh1792 หลายเดือนก่อน +53

    కెసిఆర్ కి లోకసభ ఎన్నికల్లో 0 సీట్స్ ఇచ్చి ఋణం తీర్చుకుందాం

    • @rajurajugoud9580
      @rajurajugoud9580 หลายเดือนก่อน +2

      😄😄😄👍👌

    • @gyadagirigoud1357
      @gyadagirigoud1357 26 วันที่ผ่านมา +1

      Nenu ipudu kuda brs party ne kaani kcr , valla family ki ahamkaaram chaala ekkuvaindi anduke oka odipothe, buddi vasthadi , upa ennikalu vachinappudalla ista raajyanga chesaru, anduke odali

    • @narshbhukya9029
      @narshbhukya9029 25 วันที่ผ่านมา

      0 radhu brother chudu

  • @raghavambbs
    @raghavambbs หลายเดือนก่อน +18

    Prajaswamya goppatanam farm house lo unna dora nu janalu bayatiki lagaru

  • @voletisatyanarayana3470
    @voletisatyanarayana3470 หลายเดือนก่อน +16

    అందరి త్యాగాలు వృధా చేసారు మీరు.

  • @muthyamraju2558
    @muthyamraju2558 หลายเดือนก่อน +36

    నీ బిడ్డనే తెలంగాణ గౌరవం ను లిక్కర్ స్కామ్ తో పోగొట్టింది

    • @hawkeye6281
      @hawkeye6281 หลายเดือนก่อน

      Government agency are under control of bjp party

    • @venkateshv9514
      @venkateshv9514 หลายเดือนก่อน

      Correct , Tihar jail lo muthyam kadugu Thunnadhi Roju.

  • @venkat308
    @venkat308 หลายเดือนก่อน +33

    Passport la broker vidu

  • @konkaravi599
    @konkaravi599 หลายเดือนก่อน +9

    కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ప్రజలను రెచ్చగొట్టాలి పదవులు సంపాదించుకోవాలి

  • @chandrasekhar5376
    @chandrasekhar5376 หลายเดือนก่อน +6

    కెసిఆర్ అప్పుడుఅలా, ఇప్పుడుఇలా,అనిఅంటున్నారు. కేసీఆర్ అప్పుడు మాట్లాడింది నిజమే, ఇప్పుడు మాట్లాడింది నిజమే అని ప్రజలకు తెలుసు. కాని మీకు మాత్రం తెలువదు,తెలిసిన ఇలానె మాట్లాడుతారు. కాని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

  • @hasanfarman6473
    @hasanfarman6473 22 วันที่ผ่านมา +2

    Time చాలా గొప్పది.......... బారాబర్.... లెక్కవుంటుంది

  • @anilbuddha2046
    @anilbuddha2046 หลายเดือนก่อน +23

    Mukku Bhai Pani ayipoyindhi

  • @SuryaPrakash-rz4dd
    @SuryaPrakash-rz4dd หลายเดือนก่อน +16

    Yes hundred percent poledhu

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 หลายเดือนก่อน +14

    ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి పాతాళం లోకి పోక ముందే జ్ఞానోదయ కేసిర్ ను చూడాలి .

    • @svrteacher96
      @svrteacher96 หลายเดือนก่อน

      వీడు నక్క నమ్మ కూడదు

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 29 วันที่ผ่านมา +7

    కాళేశ్వరం ఇంజనీర్ల తప్పు. ఫోన్ ట్యాపింగ్ పోలీసుల తప్పు. కవిత దగ్గర రూపాయి కూడా దొరకక పోవడం ED తప్పు. మీకు అధికారం ఇవ్వడం మా తప్పు.

  • @spdc7638
    @spdc7638 หลายเดือนก่อน +9

    ఇలా రెచ్చ గొట్టే చివరికి మిగిలిన ది నిజాలు ఎప్పడు వీడుకి దోచుకుంది తెలంగాణ చెప్పి ఎంత 😂😂😂

  • @maheshjakkula9393
    @maheshjakkula9393 หลายเดือนก่อน +2

    తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న MLA లను, తెలంగాణ ను అవమానాపరిస్తే ఆనాడు కెసిఆర్ గారు అన్నారు... అందులో ఏముంది... రేపు ప్రజలకు తెలుస్తది...

  • @allikantidileep9455
    @allikantidileep9455 หลายเดือนก่อน +8

    K, కొట్టాలి..C చూడాలి..R రక్తం తాగాలి

  • @ravijanagama2873
    @ravijanagama2873 วันที่ผ่านมา

    అహంకార మైన వ్యక్తి

  • @MediPavan
    @MediPavan หลายเดือนก่อน +3

    Em Channel Bhayya meeru. News channel's unnadhi chepali kani mi personals petadm enduku . Call chesi thittukondi

  • @Farmerfarmerfarmer
    @Farmerfarmerfarmer หลายเดือนก่อน +1

    Jai kcr

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy หลายเดือนก่อน +6

    ఇతను నటిస్తుండు మార్పు రాలేదు నటన

  • @phrao100
    @phrao100 หลายเดือนก่อน +6

    False and lies.,To come to power, he will stoopdown to any level. In his life time, he never spoke truth and spread lies . In the name of Telangana sentiment, came to power and made it debts Telangana. However, the family became rich

    • @suddalamurali3794
      @suddalamurali3794 หลายเดือนก่อน

      Nee pukula Englishuu nuvvu dengaii pakaki

    • @suddalamurali3794
      @suddalamurali3794 หลายเดือนก่อน

      Edho brokar chanal diniki nuvvu English coment brokar kitu gaduuu vadu

    • @hawkeye6281
      @hawkeye6281 หลายเดือนก่อน

      Like revanth reddy and modi

  • @ManojKumar-vp2tj
    @ManojKumar-vp2tj หลายเดือนก่อน +1

    ABN great KCR pona inka visham chimmutundi

  • @maheshwarrao2455
    @maheshwarrao2455 หลายเดือนก่อน +5

    100%correct kcr chesindi,appudu abn and tv 9 chesina veshalaku ban chesindu,tappem ledu

  • @satishreagan8076
    @satishreagan8076 หลายเดือนก่อน

    ఇందులో కామెంట్స్ అన్నీ నిజమే

  • @bheemvadai1572
    @bheemvadai1572 28 วันที่ผ่านมา

    Jai telangana

  • @murthymvs7456
    @murthymvs7456 หลายเดือนก่อน

    మీడియా అవసరం ప్రజలకు లేదు..సంపదించుకోవడానికీ మేనేజ్‌మెంట్ & జర్నలిస్టులు & రాజకీయ నాయకులకు కావాలి...ప్రజలకు సోషల్ మీడియా చాలు...

  • @taprpatelangana9011
    @taprpatelangana9011 หลายเดือนก่อน

    ఇంకా అహంకారం తగ్గలేదు. కావరం అణచి వేయాలి

  • @user-en1xt1xu1s
    @user-en1xt1xu1s หลายเดือนก่อน

    Ahankaaram

  • @KrishnaRao-gr8ms
    @KrishnaRao-gr8ms หลายเดือนก่อน +3

    Revanth Reddy channel

  • @mohdjavedakthar397
    @mohdjavedakthar397 หลายเดือนก่อน +2

    Ituvantivi revanth Reddy videos kuda petochu kadha abn media is against to trs

  • @themastermind806
    @themastermind806 หลายเดือนก่อน

    G. G దింపారు.. జనాలు

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 หลายเดือนก่อน

    🔥🔥🔥🚩🚩🚩

  • @rajkat6832
    @rajkat6832 หลายเดือนก่อน +1

    Amie jaiilo vumthega , papam babugarini anathe , nanaki ritan giftu eche ,jaiilokurchunathe

  • @chsrikanth1916
    @chsrikanth1916 หลายเดือนก่อน +3

    Thagubothodu tagithe okamata lekapothe okamata

  • @cvnrao4205
    @cvnrao4205 หลายเดือนก่อน

    ఎవడయినా అంతే బాబు, మీరు మాత్రం తక్కవ తినలేదు

  • @bodarajkumar705
    @bodarajkumar705 23 วันที่ผ่านมา

    💯

  • @chandrashekarreddy8377
    @chandrashekarreddy8377 หลายเดือนก่อน +1

    Basically I don't support KCR, but this radhakrishnas paper made very derogatory statement on the first assembly session. He even said telangana MLAs as drunkards.

  • @crl2104
    @crl2104 11 วันที่ผ่านมา

    అనర్హుడని అందలం ఎక్కిస్తే అలాగే మాట్లాడ తారు

  • @ankidivijay9389
    @ankidivijay9389 27 วันที่ผ่านมา

    Kcr never change

  • @chandrareddymarukala8411
    @chandrareddymarukala8411 หลายเดือนก่อน

    KCR opened his eyes now Jayaho Telangana Voters

  • @nalianil844
    @nalianil844 22 วันที่ผ่านมา

    Hmma

  • @GVsubbaRao-sn5fw
    @GVsubbaRao-sn5fw หลายเดือนก่อน +1

    Kcr sir enjoy the return gifts from CBN Sir. Take rest for next 10 years

    • @hawkeye6281
      @hawkeye6281 หลายเดือนก่อน

      Later cbn will also take rest on skill development case 😂

  • @rajendardasari8757
    @rajendardasari8757 หลายเดือนก่อน

    Appudu kcr aannadu ..aady 💯 correct

  • @user-po7bl8ri5i
    @user-po7bl8ri5i 25 วันที่ผ่านมา

    Now BRS 0 ... ప్రజల TAX లతో పూజలు , వాస్తు అని దుర్వినియోగం ???

  • @SKD_3
    @SKD_3 หลายเดือนก่อน

    Jai KCR, Jai BRS ✌️

  • @medipellithirmal1174
    @medipellithirmal1174 23 วันที่ผ่านมา

    Eppudu kuda okka media ekkadiki velladdu appudu artham avthundhi media ante

  • @juwarmuralikrishna9725
    @juwarmuralikrishna9725 หลายเดือนก่อน

    The man single handedly roasted ABN news channel , which is opposite to Telangana 🔥🔥KCR POWER

  • @manoharacharyyanapu4873
    @manoharacharyyanapu4873 หลายเดือนก่อน

    Lise Battebaj KCR Dont want Appula Telagana Don't want KCR family party Save Telagana

  • @lalithaprasad6621
    @lalithaprasad6621 หลายเดือนก่อน

    We know... he's master in DOUBLE ROLLER

  • @salmonraju2642
    @salmonraju2642 หลายเดือนก่อน +4

    😂😂😂😂😂😂😂😂😂😂nee abaa

  • @kiranmrp
    @kiranmrp วันที่ผ่านมา

    ఆరోజు కెసీఅర్ గారు మాట్లాడినదానిలో తప్పు ఏమీ లేదు. ఆరోజు తెలంగాణా ప్రజాప్రతినిధులను పాచికల్లు తాగేవారు, టూరింగ్ టాకీస్ లలో సినిమా చూసేవారు అని అవహేళన చేసింది నిజం కాదా.. కేవలం అటువంటి ఛానెల్స్ గురించి మాత్రమే మాట్లాడారు కదా

  • @lalithgaikwad2600
    @lalithgaikwad2600 หลายเดือนก่อน

    Cloudbust is taking what is the meaning of brs

  • @ulebeetier3598
    @ulebeetier3598 29 วันที่ผ่านมา

    Jai Revanth anaa

  • @NmallikarjunaNmr-th2fu
    @NmallikarjunaNmr-th2fu 29 วันที่ผ่านมา

    ఈప్పుడు తెలంగాణ మేదావులు ఆంధ్ర మీద పడ్డారు.వాగేశ్వర్ గాడు,ఎలకపల్లు,కసాయి,గమర్, వీళ్లంతా ప్రపంచ ప్రఖ్యాత మేదావులు.ఆ వాగేశ్వర్ గాడు అడ్డ దిద్దం,ఎలకపల్లి గాడు రాజదాని అవసరం లేదు అంటాడు మరి ఆ ఆ ఆయితే హైదారాబాద్ ను ఆంధ్ర కుఈచెయ్యమనండి తెలంగాణ కు రాజదాని అవసరం లేదు కదా

  • @RachakondaYadaiah-kl3df
    @RachakondaYadaiah-kl3df 11 วันที่ผ่านมา

    కెసిఅర్ అంటేనే అట్లవుంటాది

  • @user-yp4zi1kl6k
    @user-yp4zi1kl6k หลายเดือนก่อน

    Jai Kcr

  • @KrishnaRao-gr8ms
    @KrishnaRao-gr8ms หลายเดือนก่อน +4

    Jay KCR Jai kcr Jai

  • @satyatelangana7051
    @satyatelangana7051 หลายเดือนก่อน

    Jai KCR HE IS LEGEND..

  • @harishkodityala
    @harishkodityala 27 วันที่ผ่านมา

    But we love KCR

  • @nookalasaikrishna
    @nookalasaikrishna หลายเดือนก่อน

    Padavilo vundaga meeku memu kanipinchaludu kada sir..

  • @avinashtipiri9070
    @avinashtipiri9070 หลายเดือนก่อน

    Manama maram elanti visa mosagalani namatam thapppa 😢

  • @NmallikarjunaNmr-th2fu
    @NmallikarjunaNmr-th2fu 29 วันที่ผ่านมา

    తెలంగాణ మేధావులు ఎవరు వాగేశ్వర్,ఎలకపల్లి,కసాయి వీళ్లేనా

  • @chepurisathish7876
    @chepurisathish7876 หลายเดือนก่อน +5

    Bathalaposheytimatalupitaladora

  • @alugolamurali3043
    @alugolamurali3043 หลายเดือนก่อน +2

    ABN excellent news analysis

    • @hawkeye6281
      @hawkeye6281 หลายเดือนก่อน

      Paid channel

  • @santhu1305
    @santhu1305 หลายเดือนก่อน +1

    ABN nuv entha lepina Congress pani 5 months ke aipoindi. Comparison palana lo chupinchamani cheppu mee friend ki😅😅

  • @kparusharamulu8030
    @kparusharamulu8030 12 วันที่ผ่านมา

    Abn andrajyothi ma telangana valaki chepplsina avasaram ledhu

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 หลายเดือนก่อน

    కాక ఎప్పుడూ యేది చెప్తే అదే నిజం, నితి, శాసనం 😂😂😂😂😂

  • @AnilKumar-gx8jv
    @AnilKumar-gx8jv หลายเดือนก่อน

    DUBAI SEKHAR. DUBAI SEKHAR.

  • @svrteacher96
    @svrteacher96 หลายเดือนก่อน

    తెలంగాణ అనేకమంది త్యాగాల ఫలితం అంటున్నారు ఇప్పుడు, సారు మరేమో నేను ప్రాణత్యాగం చేస్తే వచ్చింది అంటావు.నువ్వు ఎటు వాడితే ఆటే మాట్లాడతావా కాక ఇంకో పద్ధతి పాడు ఏముండయ.

  • @kparusharamulu8030
    @kparusharamulu8030 12 วันที่ผ่านมา

    Radhakrishna sir media annapudu media lekkane vundali telangana meedha kaksha kattukoni Edho chestha ante KCR vurukuntada

  • @rksreeye
    @rksreeye หลายเดือนก่อน

    Someones tail is always crooked ! Cant believe him in sleep also.

  • @rnageshwaro4204
    @rnageshwaro4204 17 วันที่ผ่านมา

    కెసిఆర్ అహంకారం పోలేదు కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు కెసిఆర్ దుర్మార్గుడు కేసీఆర్ ఆగడాలు మితిమీరి పోయాయి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహంకారం అహం ఎవరు కంటి కనిపించలేదు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు కేసీఆర్ స్వేచ్ఛ స్వాతంత్రం వీడియో వీడియో అంటూ మాట్లాడుతున్నాడు అధికారం భోజనం కూడా అహంకారం తగ్గలేదు దొరతనం ఎక్కడ పోద్ది తొక్కేయ్యాలి ప్రజలారా ఎంపీ ఎలక్షన్లో ఆమాత్రం కూడా ఓట్లు కూడా రావు అనే భయంతోనే మాట్లాడుతున్నాడు కెసిఆర్

  • @rangusantu2152
    @rangusantu2152 หลายเดือนก่อน

    Tyagalu balidanalu veedi intlo vallu ichara emaina

  • @gundamanenipranithrao2196
    @gundamanenipranithrao2196 หลายเดือนก่อน

    So ABN is still, not accepted by TS development

  • @anupajayaraj2480
    @anupajayaraj2480 หลายเดือนก่อน

    KCR Pani ayipoindhi anukuntunaru media kadhu ABN Pani ayipoindhi adhi telusuko mundhu, okkasari public Loki poi adagandi KCR gurinchi cheptharu.

  • @Shrikant07629
    @Shrikant07629 หลายเดือนก่อน

    Edhi abn channel kadhu cbn channel 😂

  • @thinkTwice-eq6lr
    @thinkTwice-eq6lr 29 วันที่ผ่านมา

    Telangana peru cheppukuni bathikaaru thappa nijayitji ga gelichindi ledu, telangana kosam porarindhi ledu, prajalu edi telusukovali

  • @Preeshanth
    @Preeshanth หลายเดือนก่อน +3

    Jai kcr ❤❤

  • @seetayyanekkanti9148
    @seetayyanekkanti9148 หลายเดือนก่อน +1

    Brs closed

    • @hawkeye6281
      @hawkeye6281 หลายเดือนก่อน

      Tdp, jsp ,bjp, congress will also close

  • @user-fx1jh4zo3h
    @user-fx1jh4zo3h หลายเดือนก่อน

    Return adiripole… next month maro return gift vastundi

  • @GS-lz8wp
    @GS-lz8wp หลายเดือนก่อน

    బోడిగే శోభ గారు Mla అయినప్పుడు అసబ్లీ లో ప్రమాణ శ్రీకారం చేయడం లో తడబడితే కొన్ని ఛానల్స్ అవమానిచ్చినై అందుకే కెసిఆర్ అలా మాట్లాడారు
    కానీ బోడిగే శోభ ఆఖరికి కెసిఆర్ నే తీటింది

  • @santoshkumar-jb6gq
    @santoshkumar-jb6gq 29 วันที่ผ่านมา

    కార్ పంక్చర్ ఇక పనికి రాదు

  • @user-fl5kj7xz8w
    @user-fl5kj7xz8w 28 วันที่ผ่านมา

    Kcr first matladindi correct ye

  • @user-ls8fy7yp7r
    @user-ls8fy7yp7r หลายเดือนก่อน

    10కిలోమీటర్లు టీఆర్ఎస్ కాదు బి ఆర్ ఎస్ పాతర పెట్టింద్రు తెలంగాణ ప్రజలు.అహంకారం వద్దు సారు. మంచి మంచోడు కొట్టుకు పోయేనిద్రు

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou หลายเดือนก่อน

    టీవీ చానల్లో బుద్ధి లేదు ఇప్పుడు కూడా అవైయిట్ చేయాలి కెసిఆర్ ని వీళ్లే😅

  • @knrraju
    @knrraju หลายเดือนก่อน +1

    Nevv weast news channel ABN radha CBN Andhra channel

  • @jeevanlalg
    @jeevanlalg หลายเดือนก่อน

    Cheap presentation...KCR ni tittina parledu... Telangana ni ante mathram patarestam... That's Telangana for KCR..❤

  • @mahendhare3727
    @mahendhare3727 9 วันที่ผ่านมา

    కేసీఆర్ అందర్నీ అనలేదు ఓకె ఒక్క ఛానెల్ వాళ్ళని అన్నారు ఆ ఛానల్ చాలారోజులు తెలంగాణలో బ్యాన్ అయింది. ముందు మాట్లాడింది ప్లే చేసావ్ మరి ఇప్పుడు మాట్లాడింది ప్లే చెయ్యలేదేం

  • @sajanr2594
    @sajanr2594 29 วันที่ผ่านมา

    Ah laptops akkada unnavi did recover from ex mals