Suvarthe Parishkaram-సువార్తే పరిష్కారం | Latest Telugu Christian Song |Suresh Vanguri, John Pradeep

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 289

  • @SureshVanguris
    @SureshVanguris  5 หลายเดือนก่อน +167

    Lyrics:
    అపాయం అంత్యకాలం చుట్టూరా అంధకారం
    వికారం భ్రష్ఠలోకం సమస్తం మోసకారం
    సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
    సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
    1. సువార్త సారం తెలిసుండీ
    నిస్సార సాక్ష్యం మనదేనా ||2||
    పరలోక వెలుగును కలిగుండీ
    మరుగైన దీపం మనమేనా
    ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
    ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా
    సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
    సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
    2. జాతివిద్వేషపు జాడ్యంలో
    మతోన్మాద విషమౌఢ్యంలో ||2||
    దేశం ఆరని జ్వాలాయె
    సంఘం హింసలపాలాయె || ఇకనైనా లేవరా॥
    3. అబద్ద బోధల మోసాలు
    అణగారుతున్నవి సంఘాలు ||2||
    వేలకువేల కుటుంబాలు
    నశించిపోతున్నవి చూడు || ఇకనైనా లేవరా॥
    4. జెండరు గందరగోళాలు
    లింగద్రవత్వపు ఘోరాలు ||2||
    సందిగ్ధంలో నేటితరం
    సంక్షోభంలో మనిషితనం || ఇకనైనా లేవరా॥
    5. బహుళ సవాళ్ళను ఎదురుకొని
    ఐక్యత బంధం నిలుపుకుని ||2||
    రేపటి తరాన్ని శిష్యులుగా
    నిలిపే బాధ్యత మనదేగా ||ఇకనైనా లేవరా||

  • @EdwardWilliamKuntam
    @EdwardWilliamKuntam 5 หลายเดือนก่อน +148

    Mind searching lyrics
    Melodious music
    Meaningful visuals
    Modest dressing
    Model to be followed

  • @ESKCJC
    @ESKCJC 19 วันที่ผ่านมา +1

    Good lyrics sir

  • @KANTHIKALA
    @KANTHIKALA 5 หลายเดือนก่อน +79

    Great effort suresh annyya.. ❣️needed song to present community.. సువార్తే పరిష్కారం... Excellent expression❤ My heartfull wishes to entire team..

    • @SILUVADASUDU
      @SILUVADASUDU 5 หลายเดือนก่อน +10

      What a kind heart sister..Without any second thought..and hesitate you are requested for presentation of this song..in your church..This is called Christian..

  • @Godswaymission
    @Godswaymission 5 หลายเดือนก่อน +9

    Praise God 🙏 అద్భుతమైన పాట ఈ పాట విన్న తర్వాత అయినా ప్రతి ఒక్కరు సువార్త ప్రకటిస్తే మన దేశాన్ని మనం నరకంలో నుండి తప్పించొచ్చు

  • @babjichiluvuri630
    @babjichiluvuri630 3 หลายเดือนก่อน +2

    Anna Thanks alot , for your spiritual , inspiration and motivational song for all the responsible pastors, elders and youth , Thank you soo much anna... ఆత్మల భారం కలిగి సువార్త భాధ్యత గా చేయాల్సిన యవ్వనస్థులకు , సేవకులకు , ఎంతో ప్రోత్సాహం కలిగించింది అన్న , నన్ను తాకింది అన్న ,, నా భాధ్యతను గుర్తు చేసింది అన్న సాంగ్ ,,కంట తడి తప్పలేదు , వందనాలు అన్న

  • @katakamrambabu
    @katakamrambabu 2 หลายเดือนก่อน +1

    This song is more than thousand sermons, Tears rolling from my eyes while listening this song

  • @rajsudheer8959
    @rajsudheer8959 5 หลายเดือนก่อน +32

    *ఒక పక్క కాన్సెప్ట్*
    *ఇంకో పక్క ప్రశ్న*
    *దానికి జవాబు* .... *ఈ*
    " *సువార్తే పరిష్కారం* "

  • @kosyoutubechannel6517
    @kosyoutubechannel6517 5 หลายเดือนก่อน +8

    సువార్తె పరిష్కారం!
    మంచి ప్రయత్నం.
    ఆత్మీయ నిద్రామత్తులో
    ఉన్నవారిని చల్లటి
    వాక్యమనే నీటితో
    ముఖంపై కొట్టినట్లు,
    ఆత్మీయ మెలకువ
    కలిగున్నా 'నాకే ఎందుకులే'
    అనే నిర్లక్ష్యంతో ఉన్న వారిని
    చెంపపై బాధినట్లు,
    గురి తప్పుతున్న వారికి
    తమ గమ్యాన్ని గుర్తుచేసి
    సాఫీగా సాగేటట్లు
    చేస్తున్న మీ ప్రయత్నం
    ముదావహం.
    హల్లెలూయా...
    గౌ.సురేష్ గారు ఇలాంటివి మరెన్నో మీ నుండి ఎదురు చూస్తూ.. Best of luck.(rev.kos)

  • @pastorabrahamnyc
    @pastorabrahamnyc 5 หลายเดือนก่อน +9

    మీరు చెప్పినట్లు లోకాన్ని తలక్రిందులు చేసారు ఆనాటి క్రైస్తవులు, వాక్యాన్ని తలక్రిందులు చేస్తున్నారు ఈనాటి క్రైస్తవులు... ఇప్పటికైనా సత్యాన్ని ప్రకటించేవారు కావాలి, అది మనమంతా కావాలన్నదే దేవుని ఆశ...
    కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
    (లూకా 12:10)
    wonderful song Suresh garu ❤️😇🙌🏻

  • @considerthelilies48
    @considerthelilies48 5 หลายเดือนก่อน +9

    I was there at RTF conference 2023 in seva bharat when the choir sang this song. I searched the lyrics but I found out that it was not released. Finally, they released it. I am thankful to suresh anna for this touching and meaningful song. And thank you anna for bringing back the conference memories 😊 it was a blessing to sing the song at that time

  • @rithvik6081
    @rithvik6081 3 หลายเดือนก่อน +2

    So wonderful song brother ❤❤😊😊😊😊

  • @jesusprayerhouse1211
    @jesusprayerhouse1211 5 หลายเดือนก่อน +7

    No words anna
    ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
    సువార్తే పరిష్కారం

  • @gangarajukankipati1247
    @gangarajukankipati1247 5 หลายเดือนก่อน +2

    Now on days needful song sir very good song sir ❤🙏

  • @sekharsallabathula-uk8dn
    @sekharsallabathula-uk8dn 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏 Heart touching sir. Praise to the God. Amen🙏

  • @hemayadla8207
    @hemayadla8207 5 หลายเดือนก่อน +8

    సువార్త సారం తెలిసుండి
    నిస్సారా సాక్ష్యం మనదేనా
    పరలోక వెలుగును కలిగుండీ
    మెరుగైన దీపం మనమెన❤

  • @rapakajosephdinakar4570
    @rapakajosephdinakar4570 5 หลายเดือนก่อน +3

    Awesome Concept Song by Suresh Anna, Paul, Joel, Rohit and family...need these type of gospel and revival songs in this challenging times..

  • @Krupa274
    @Krupa274 5 หลายเดือนก่อน +3

    Heart touching song uncle
    Glory to God alone
    True lyrics ..
    Gospel is a way for everyone to
    Know the truth
    Its imp to Raise every one to share gospel in were gospel unreached places..

  • @vijaymyakala1768
    @vijaymyakala1768 5 หลายเดือนก่อน +7

    ఒక్క సారిగా ఈ పాటను వినగానే నాకు సువార్త పట్ల బాధ్యత, దేవుడు రక్షించుకున్న తీరు, సువార్త అవసరత, ఒక వైపు ధైర్యాన్ని మరోవైపు బాధ్యతను చూపించింది
    Tq suresh anna
    Glory to God 🙏

  • @baptistchurchmalkajgiri4631
    @baptistchurchmalkajgiri4631 5 หลายเดือนก่อน +2

    Those who really understand the gist of Gospel will surely say GOSPEL- THE ONLY SOLUTION FOR ALL PRLOBLEMS AND FOR ALL' GENERATIONS

  • @Jesus_20242
    @Jesus_20242 5 หลายเดือนก่อน +4

    The lines of the song moving hear towards gospel to preach. Glory to God amen.

  • @keerthibabuv9212
    @keerthibabuv9212 21 วันที่ผ่านมา +1

    రేపటి తరము గురించి ఆలోచింపచేశారు సార్

  • @VijaySanketh-oq2fs
    @VijaySanketh-oq2fs 5 หลายเดือนก่อน +3

    Much needed song for current situations In society... yes only gospel is solution to all problems.. thank you Suresh Anna and your team for your great work... all glory to God...

  • @Goodsamaritan-777
    @Goodsamaritan-777 5 หลายเดือนก่อน +4

    Amazing lyrics brother, క్రైస్తవ విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ ...దేవుని నిజమైన మార్గం లో స్తీరులు గా వున్న ప్రతి ఒక్కరూ,ప్రతి సంఘం,ప్రతి జాతి....ఈ పాట యొక్క సారాంశం గ్రహించి నడుచుకోవాలని....దేశానికి జాతీయ గీతం ఎలాగో....క్రీస్తు విశ్వాసులకు సువార్త పరిష్కారం గా మలచుకొని అందరమూ దేవుని పనిలో వుండాలని కోరుతూ....praise the lord brother....may god bless u abundantly ❤ 🙏🙏🙇🙇

  • @biblereminder64
    @biblereminder64 3 หลายเดือนก่อน +1

    God bless you entire teem

  • @yohanpenugonda9737
    @yohanpenugonda9737 5 หลายเดือนก่อน +4

    ప్రస్తుత వెతిరేక పరిస్థితిల్లో సువార్తే పరిష్కారం.... ఏన్నో ప్రశ్నలతో నిండిన నాకు ఈ పాట జవాబు ఇచ్చింది అన్నా... Thank you suresh anna🎊🎊🎊🎊❤❤❤🎊🎊🎊

  • @msrinivasmsrinivas2831
    @msrinivasmsrinivas2831 5 หลายเดือนก่อน +3

    Amen 🙌🎉❤

  • @rajeshchinthapatla1306
    @rajeshchinthapatla1306 5 หลายเดือนก่อน +3

    I love all of your songs brother. మంచి స్నేహితుడు, హృదయం లోనికి is also my favourite.

  • @ivpraneeth
    @ivpraneeth 5 หลายเดือนก่อน +1

    The Entire Gospel and Christian Life is well constructed and the concept of those 2 kids are just Amazing… May God Bless everyone who listens to the song and Be Enlightened in these last days before Rapture !
    Be Encouraged and Encourage each other to stand firm in the Lord and Bring Glory to God !!!

  • @Alekhyanil
    @Alekhyanil 5 หลายเดือนก่อน +3

    All time very apt song for the Christian community.

  • @s.dcreations2026
    @s.dcreations2026 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా తీశారు షార్ట్ ఫిలిం దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌

  • @RakeshBabuProfile
    @RakeshBabuProfile 5 หลายเดือนก่อน +2

    Outstanding Christian hymn. A heartfelt poem crafted into a soulful song. Thanks Suresh Vanguri anna

  • @sankarpriscillaodisha7805
    @sankarpriscillaodisha7805 5 หลายเดือนก่อน +2

    Really heart touching song and Rise, Go, and Preach the Gospel of Jesu Christ. Greetings from odisha.

  • @WAYOFGOD-3927
    @WAYOFGOD-3927 5 หลายเดือนก่อน +3

    చాలా రోజులుగా ఇలాంటి ఒక పాట మరియు ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నాను thank you so much for this song sir much needed song for present society. సువార్తే పరిష్కారం 🔥

  • @JB_2023_7
    @JB_2023_7 5 หลายเดือนก่อน +2

    Very Powerful lyrics Suresh Anna... May the almighty God open the eyes of the blind Christians who are unstable in God's faith through this Song. Thanks Anna for the song, it encouraged and enlightened me a lot.

  • @jesudasyalam289
    @jesudasyalam289 5 หลายเดือนก่อน +1

    More than 1000 folds of hats ups sir for this song ❤❤
    it must be dedicated to the Lord and Lord's people who are persecuted by satanic deadly enemies... Saints like Manipur and other places in our mother land.

  • @grvani6440
    @grvani6440 5 หลายเดือนก่อน +2

    Very meaningful lyrics, glory to Almighty and congratulations to the team 🙌🤝

  • @triunegod6699
    @triunegod6699 5 หลายเดือนก่อน +1

    Adbutamaina Lyrics Suresh aannagaru Goppa bharam to rasina matalu wonderful motivational song to share Gospel. 👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏

  • @divineflame574
    @divineflame574 5 หลายเดือนก่อน +2

    Praise God, the song is blessed

  • @stephenpaulchosen
    @stephenpaulchosen 5 หลายเดือนก่อน +4

    కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్. పాట వింటుంటే. Thank you సురేష్ గారు ❤

  • @rajeevmedithi8530
    @rajeevmedithi8530 5 หลายเดือนก่อน +1

    I can't say how much I enjoyed listening this wonderful song. True lines penned and leading towards love for the gospel🙂 Praise LORD 🎉. Congratulations to the whole team Suresh vanguri garu 👏👏🤝

  • @prashantjgm6934
    @prashantjgm6934 5 หลายเดือนก่อน +3

    Wonderfull...suresh....meelanti varu... Neati tharaniki avasaram... Praise to be jesus only.....

  • @gracevedamani
    @gracevedamani 5 หลายเดือนก่อน +1

    Wonderful song and singing, Suresh garu! God Bless you! 💗

  • @davidvijaykumark1350
    @davidvijaykumark1350 5 หลายเดือนก่อน +1

    Covered all the points .... Lyrics
    To rise up.. again
    Good news of Christ is the solution for the past, present and next generations.
    Try Jesus - and free from all the bondages.

  • @shetyalaprasadraju
    @shetyalaprasadraju 5 หลายเดือนก่อน

    అద్భుతమైన పాట నేను ఎంతగానో బలపరచడం అని ఇలాంటి పాటలు రాసి గలము స్వరము కలిపి అనేకులను మేలుకొలుపు అని మిమ్మల్ని ప్రభువు పేరిట అభినందిస్తూ ఉన్నాను వందనాలు

  • @ThePrasangi
    @ThePrasangi 5 หลายเดือนก่อน +4

    సంధిగ్ధంలో నేటితరం..సంక్షోభంలో మనిషి తనం.... 😢😢😢... What a sentence Brother

  • @lankavijay2191
    @lankavijay2191 5 หลายเดือนก่อน +2

    It is our responsibility sir

  • @sailajaj2700
    @sailajaj2700 4 หลายเดือนก่อน +1

    Yes gospel is the solution

  • @chaitanyavaddi6383
    @chaitanyavaddi6383 5 หลายเดือนก่อน +1

    These are the songs this generation would need. Thanks brother ❤

  • @sujithtony508
    @sujithtony508 5 หลายเดือนก่อน +2

    Glory to God anna.. encouraged by this lyrics and song anna..- Sujith (ybsc gntr and yaccess gntr)

  • @rajeshchinthapatla1306
    @rajeshchinthapatla1306 5 หลายเดือนก่อน +1

    సువార్తే పరిష్కారం: Yes true Gospel heals everything.

  • @rithvik6081
    @rithvik6081 3 หลายเดือนก่อน +2

    We are from khammam sharon prayer fellowship brother❤❤😊

  • @dasarisurendrababu6824
    @dasarisurendrababu6824 5 หลายเดือนก่อน +2

    "పిల్ల వెంతటరత్నం "గారు సువార్త కి కొంత వివరం ఇచ్చారు . మీరూ సాంగ్ లో చాలా క్లియర్ గా చెప్పారు అన్న

  • @eliyazaranuparthi
    @eliyazaranuparthi 5 หลายเดือนก่อน +1

    I listen this song many times....wow wonderful song.. superb lyrics anna

  • @davidbrainardandugula6319
    @davidbrainardandugula6319 5 หลายเดือนก่อน +1

    Blessed song with beutiful voice anna

  • @saidulupastorgottiipalla9583
    @saidulupastorgottiipalla9583 5 หลายเดือนก่อน +3

    సువార్త యొక్క ప్రాముఖ్యతను పాట రూపంలో ఎంతో చక్కగా అందిచ్చారు అన్నగారు , క్రైస్తవ పునాది అయినా సువార్త గురించి లోతుగా ఆలోచించే విధంగా చేశారు. AP ఇంత గందరగోళంగా సంక్షోభంలో ఉంటానికి కారణం మనం సరిగా సువార్త అందించకపోవుట, అబద్ద బోధలు విపరీతంగా వ్యాపించి సువార్తకం అవుట,ఇక్కనైనా లేవరా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం.

  • @SatishRavada
    @SatishRavada 5 หลายเดือนก่อน +3

    అద్భుతమైన పాట&సాహిత్యం సార్.👌✍🏻✍🏻🎙️🎤🎹🎶🎵🥁🎻📽️🤝🙏❤️.

  • @nextgenuplifters
    @nextgenuplifters 5 หลายเดือนก่อน +11

    వేలకు వేల కుటుంబాలు.... అబద్ధ బోధల వల్ల నాశన మార్గంలో వున్నాయి. ఇకనైనా అందరూ గ్రహించాలి... ఇతరులను మేల్కొల్పాలి.

  • @Ramakrishna-rt9hs
    @Ramakrishna-rt9hs 5 หลายเดือนก่อน +1

    Glory to God ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️

  • @inchristalone3197
    @inchristalone3197 5 หลายเดือนก่อน +2

    Wonderful lyrics Anna , Once again encouraged for Gospel

  • @sunilkumargokula
    @sunilkumargokula 5 หลายเดือนก่อน +1

    Very Nice Song and music is awesome

  • @lakshmidurgamalakala393
    @lakshmidurgamalakala393 5 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @jayapramoda5793
    @jayapramoda5793 5 หลายเดือนก่อน +3

    దేవునికి మహిమకారంగా విశ్వాసికి ఉతేజంగా ఉంది. ఇలా ఉండాలి పాటలు.
    రచించిన వారికి పాడిన వారందరికీ పాల్గొన్న వారికి నా నిండు వందనాలు

  • @lakshmandasari7811
    @lakshmandasari7811 5 หลายเดือนก่อน +2

    Amazing Song! Need of the hour! A call to all to build the values of the families societies and nation at large. Good song Suresh Anna & Team

  • @ravindrababu.goodshepherdt2913
    @ravindrababu.goodshepherdt2913 5 หลายเดือนก่อน +3

    Very meaningful lyrics ❤

  • @ESRYT
    @ESRYT 5 หลายเดือนก่อน +2

    Fantastic and meaningful lyrics. Amazing work, Dear Paul Sir and all Dear brothers and Sisters ❤❤❤

  • @jyothiprakash4434
    @jyothiprakash4434 5 หลายเดือนก่อน +3

    మేల్కొలుపు గీతం🤝

  • @GowrideviKalamati
    @GowrideviKalamati 5 หลายเดือนก่อน +1

    Very good song by suresh vanguri anna

  • @mdas7958
    @mdas7958 5 หลายเดือนก่อน +1

    Nice, meaningful song,thank you sir🙏

  • @gandushailaja0695
    @gandushailaja0695 5 หลายเดือนก่อน +1

    Beautiful song and lyrics music very meaningful may the LORD bless and touch every gentile hearts and bring confession, repentance and salvation in India and World 🌎 may GOD bless you brother Suresh ....

  • @jayamanikorsa2428
    @jayamanikorsa2428 5 หลายเดือนก่อน +1

    Very nice song Anna.very meaningful.

  • @narasimharaododda2692
    @narasimharaododda2692 5 หลายเดือนก่อน +1

    అన్నా,
    మీకు & ఈ పాట యొక్క టీమ్ సభ్యులకు
    హృదయమారా ... నిండు వందనాలు.
    చాలా మంచి పాట .
    దేవునికి మహిమ కలుగును గాక!

  • @aniljosephdussa9198
    @aniljosephdussa9198 5 หลายเดือนก่อน +1

    Nice song Anna 🎉 good lyrics 💗

  • @iswaryajujjuvarapu2551
    @iswaryajujjuvarapu2551 5 หลายเดือนก่อน +5

    ఈ పాట విని Comments పెట్టిన ప్రతిఒక్కరము... మన పనిలో మనం ముందుకు సాగడానికి ఈపాట మనకు ఒక హెచ్చరిక,మేల్కొలుపు అని గ్రహించి.... రాబోయే తరాన్ని రక్షించి , మంచి మార్గంలో నడపడానికి "సువార్తే పరిష్కారం" అని గ్రహించి.... ఇప్పటి నుండి అయినా మన బాధ్యతలు మనం చక్కగా నిర్వహించుదాము.‌..
    Thank you brother for this lyrics...
    ఏ ఒక్క పదాన్ని కూడా పక్కనపెట్ట లేక పోతున్నాను..

  • @paulsunilRajofficial
    @paulsunilRajofficial 5 หลายเดือนก่อน +1

    Meaningful lyrics brother ❤ ఈ పాట ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలి thank you for your great efforts brother ❤

  • @Samuel-dr8zz
    @Samuel-dr8zz 5 หลายเดือนก่อน +1

    Wonderful song Glory to God 🙌🏻

  • @mskaur7
    @mskaur7 5 หลายเดือนก่อน +1

    What a meaningful song, a call for this generation True Gospel is the only solution

  • @anandamboda5151
    @anandamboda5151 5 หลายเดือนก่อน +1

    Glory to God👌👌👌🙏🙏🙏 Thanks a lot Sir

  • @viduvanikrupa7150
    @viduvanikrupa7150 5 หลายเดือนก่อน +1

    అద్భుతమైన ఆత్మ సంబంధమైన పాట. ప్రతి క్రైస్తవుడు నాతో సహా ఈ పాట నుండి పాఠం నేర్చుకోందుము గాక. సువార్త ప్రకటించుదుము గాక.
    India For Lord Jesus Christ. Glory to God. Blessings.

  • @passionforchrist8053
    @passionforchrist8053 5 หลายเดือนก่อน +1

    Heart touching lyrics Anna and Wonderful composing Anna

  • @vincypedapati4120
    @vincypedapati4120 5 หลายเดือนก่อน +2

    Praise the Lord Anna 🙏
    Excellent
    Wonderful & motivational song
    Glory to God alone

  • @rajuy3103
    @rajuy3103 5 หลายเดือนก่อน +3

    Glory to God

  • @vahinivibes8592
    @vahinivibes8592 5 หลายเดือนก่อน +1

    Very apt song for the present christian community.

  • @benjaminjutke9420
    @benjaminjutke9420 5 หลายเดือนก่อน +2

    Praise the Lord Suresh garu. Yes, true gospel is only solution for many. Thanks for your efforts and burden for gospel.

  • @gudemnaveen5581
    @gudemnaveen5581 5 หลายเดือนก่อน +1

    Superrr song anna good missage our Cristians life

  • @Hopeefully
    @Hopeefully 5 หลายเดือนก่อน +2

    Wonderful song ❤️ brother

  • @messiahchurchmylavaram3283
    @messiahchurchmylavaram3283 5 หลายเดือนก่อน +2

    Wounderful song thank God Sureshgaru

  • @ThatakariEmmanuelofficial
    @ThatakariEmmanuelofficial 5 หลายเดือนก่อน +2

    Praise the lord anna Glory to God

  • @mvijaykumar5475
    @mvijaykumar5475 5 หลายเดือนก่อน +1

    Waiting for song from RTF conference.
    Thank you Suresh anna.
    Glory to God

  • @sukumargandhi
    @sukumargandhi 5 หลายเดือนก่อน +2

    Suresh Anna,Paul Prassana and his family. This Gospel revival song touches deeply. Its powerful message of hope and renewal inspires us to seek God's presence and share His love through the word of god. Truly uplifting!

  • @stephenmaddela
    @stephenmaddela 5 หลายเดือนก่อน +2

    Wonderful Music ❤ And song glory be to god

  • @annapurnamaddala5092
    @annapurnamaddala5092 5 หลายเดือนก่อน +2

    Glory to lord great song brother 🙏

  • @yarlagaddanagaraju3244
    @yarlagaddanagaraju3244 5 หลายเดือนก่อน +1

    lyrics lo mind ,emotional lo bada complete song shows intense of gospel Anna.nice song.

  • @rameshbarre8362
    @rameshbarre8362 5 หลายเดือนก่อน +1

    Super Thanks Anna

  • @mania9233
    @mania9233 5 หลายเดือนก่อน +1

    Blessed number ❤🙏💥🙏

  • @manoflove596
    @manoflove596 5 หลายเดือนก่อน +1

    Great song ❤

  • @rapurimartha3697
    @rapurimartha3697 5 หลายเดือนก่อน +1

    Praise God heart taching song ❤

  • @sampathmanda165
    @sampathmanda165 5 หลายเดือนก่อน +2

    10/10 in all aspects 👌. Praise God! Meaningful and exhortation themed lyrics! Nice vocals, awesome music , good illustration overlay with kid’s scenes - overall high level of production quality👏👏

  • @kiranch7172
    @kiranch7172 5 หลายเดือนก่อน +1

    Inspirational song sir 🙌

  • @santhamerigala97
    @santhamerigala97 5 หลายเดือนก่อน +1

    An excellent Song in Content, relevance and message for our Times!