jesus only real god. should pray geninue and theyvwkngg drink alcohol they will fear of jesus. jeus will punish very badly so that no one won't commit sin
దివ్యవాణి గారు మీరు హైందవ ధర్మం లో ఉన్నప్పుడు మంచి నటిగా గుర్తింపు పొందారు, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు, ఇది ఏం సొల్లు సాక్ష్యం తల్లి, దేవుడు ఏ ధర్మం పట్ల కూడా వివక్ష చూపుడు మనమే దేవుని కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తాము
@funstar2812 తప్పు లేదు బ్రదర్, నేను మతం ఉందని నమ్మను ఎందుకంటే దేవుడు మనుషులు మాత్రమే పుట్టించాడు ,కానీ ధర్మాలు ఉన్నాయి, కాలాన్ని బట్టి ,ప్రాంతాలను బట్టి ధర్మాలను ఇచ్చాడు, అందులో ఒకటి సనాతన ధర్మం, బౌద్ధ ధర్మం, క్రీస్తు ధర్మం, ఇస్లాం ధర్మం మరియు అనేకాలు అన్ని ఆ సర్వేశ్వరుడు, ఆ పరమాత్ముడు ఇచ్చినవి, అవి ఏవి తప్పు కాదు మనం వాటిని అర్థం చేసుకోవడంలో ఉంది
@@ShaikMohammedali-b8qముందు మంచి నటిగా గుర్తింపు పొంది, ప్రభువును నమ్మిన తరువాత ఒంటరిగా మిగిలిపోయారు అని చెప్పారు. ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తులు చాలా మంది భూమి మీద ఉన్నారు. వాళ్ళు అందరూ యేసు ప్రభువును నమ్ముకుని ఒంటరి వాళ్ళు అయిపోయారా? ఒంటరి అయిపోవడానికి యేసు ప్రభవును నమ్మడమే కారణం అని మీరు ఎలా అంటున్నారు? దానికి ఆధారం ఏమిటి? దేవుడు ఏ ధర్మం పట్ల వివక్ష చూపించడు అన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న బాలుడు ఊరి సంతలో తప్పిపోతే, తల్లిదండ్రులు వచ్చి మేమే ఈ పిల్లాడి యొక్క తల్లి, తండ్రి అని చెప్పడం, అక్కడ ఉన్న ఇతర వ్యక్తుల మీద వివక్ష చూపించినట్టా? దేవుడు సృష్టికర్త. ఆయన నరావతారిగా భూమి మీదకు వచ్చినప్పుడు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అనే చెప్తాడు కానీ, నేను కూడా ఒక మార్గాన్ని అని చెప్పడు.
దివ్యవాణి గారు , మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతున్న, 1.మీరు అమ్మవారి భయంకరమైన భక్తురాలిని అన్నారు, మరి ఆ అమ్మే పదునాలుగు భువన భాండాలకు మూలం అని తెలియదా! 2. యేసు ప్రభువు యెప్పుడు కూడా నేను దైవ కుమారుడిని, అని చెప్పారు కాని, నేనే దేవుడని యెప్పుడు చెప్పలేదు. అంటే ఆయనను మించిన దైవం పైన ఒకరు ఉన్నారని అర్థం కదా, మరి మీరెలా చెప్తున్నారు, యేసు ప్రభువే సృష్టికి మూలం అని ... మీరు యెవరినైనా ఫాలోకండి , అది మీ ఇష్టం. కాని మీరిలా సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండి . మీరు నమ్మారు కాబట్టి ఆయనే సృష్టికి మూలం అంటే యెవ్వరు అంగీకరించరు. మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి , మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండీ... యేసు ప్రభువు, షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, గురునానక్, గౌతమ బుద్ధుడు మిగతా చాలా మంది మత బోధకులు మరియు కారణ జనుములు , పూజ్యులు, పావనులు, దైవ ఆరాధకులు అంతే కాని వీళ్లు సృష్టికి మూలం కాదు, వీళ్లు ఎవ్వరూ నేనే దైవం అని, యెప్పుడు, యెక్కడ చెప్పలేదు. వాళ్ళ followers మాత్రం వాళ్లు నమ్మే వారిని, అతడు ఒక్కడే దేవుడు, అతనే సృష్టికి మూలం చెప్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. ఒకసారి ఆలోచించండి...
Nene margam,satyam, jeevam na dwarane thappa meru paralokam cheraru anaru jesus christ. He came to the world as son of man. yevaru nijamyna devudo natho matladu ani prayer cheyandi. Yevaru nijanga devudo aa devude matladtadu yevaru chepindi nammodhu
@@narayanaswamy1188 రోగం రాగానే దేవుడినే మార్చేసిన మానసిక బలహీనులు. వీళ్ళందరు పార్టీ మార్చగానే మాట్లాడే మాట నిజమైన దేవుడ్ని తెలుసుకు న్నాం🤣🤣 వీళ్ళ జీవితాలు చాలా దగ్గరగా చూస్తే ఏమార్పు ఉండదు. ఏడువు గొట్టు ప్రార్థనలతో జీవితం అయి పోతుంది. రోగం తగ్గితే ఏసయ్య ఖాతా ,చస్తే హెవెన్ కి వెళ్ళారం టారు. కొత్త ఒక వింత పాత ఒక రోత. ఎంత సేవు దానిలోకి ఎవర్ని లాగుదామా అని చూసే బిజినెస్ మాఫియ.
divya vani, bever read gita or any purana it seems and read a book copied from dharma , gita lo yentho clear gaa chepparu...thanu yevaro and origin and direction yevaro. saranu ante he takes care ani. papam. ee agnaniki thelidhu aa chinna satyam. sad..she sold her soul without knowing real truth
hindu debudi peru tho brathuku, dabu, job reservations and welfare benefits. hindu name and genes. west icche dabbu ku desa droham, mathru droham, dhonga brathuku meedhi. siggu ledha narayanudi peru tho soul ammu kovataniki.
నాకు తెలిసి,ఈ హిందుత్వం ముసుగో లో ఉన్న క్రైస్తవ్యం అంతా ఎర్రగడ్డ బ్యాచ్. వాళ్ళకి చిన్నప్పుడు ఎప్పుడో బ్రెయిన్ డామేజ్ అయ్యుంటది.
jesus only real god. should pray geninue and theyvwkngg drink alcohol they will fear of jesus.
jeus will punish very badly so that no one won't commit sin
సొంత అమ్మ ను కూడా అమ్మ కాదని చెప్పుతావు నువ్వు
This is interview or Christian program waste of interview
Dont even dare to compare with Subbalaxmi garu.She is one n only one.
Correct 💯
M S subba lakshmi garu better to check our words before using
దివ్యవాణి గారు మీరు హైందవ ధర్మం లో ఉన్నప్పుడు మంచి నటిగా గుర్తింపు పొందారు, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు, ఇది ఏం సొల్లు సాక్ష్యం తల్లి, దేవుడు ఏ ధర్మం పట్ల కూడా వివక్ష చూపుడు మనమే దేవుని కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో తప్పు చేస్తాము
Bro మీరు ముస్లిం కద అయిన హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తారా?
@funstar2812 తప్పు లేదు బ్రదర్, నేను మతం ఉందని నమ్మను ఎందుకంటే దేవుడు మనుషులు మాత్రమే పుట్టించాడు ,కానీ ధర్మాలు ఉన్నాయి, కాలాన్ని బట్టి ,ప్రాంతాలను బట్టి ధర్మాలను ఇచ్చాడు, అందులో ఒకటి సనాతన ధర్మం, బౌద్ధ ధర్మం, క్రీస్తు ధర్మం, ఇస్లాం ధర్మం మరియు అనేకాలు అన్ని ఆ సర్వేశ్వరుడు, ఆ పరమాత్ముడు ఇచ్చినవి, అవి ఏవి తప్పు కాదు మనం వాటిని అర్థం చేసుకోవడంలో ఉంది
@@ShaikMohammedali-b8qముందు మంచి నటిగా గుర్తింపు పొంది, ప్రభువును నమ్మిన తరువాత ఒంటరిగా మిగిలిపోయారు అని చెప్పారు. ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తులు చాలా మంది భూమి మీద ఉన్నారు. వాళ్ళు అందరూ యేసు ప్రభువును నమ్ముకుని ఒంటరి వాళ్ళు అయిపోయారా? ఒంటరి అయిపోవడానికి యేసు ప్రభవును నమ్మడమే కారణం అని మీరు ఎలా అంటున్నారు? దానికి ఆధారం ఏమిటి? దేవుడు ఏ ధర్మం పట్ల వివక్ష చూపించడు అన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న బాలుడు ఊరి సంతలో తప్పిపోతే, తల్లిదండ్రులు వచ్చి మేమే ఈ పిల్లాడి యొక్క తల్లి, తండ్రి అని చెప్పడం, అక్కడ ఉన్న ఇతర వ్యక్తుల మీద వివక్ష చూపించినట్టా? దేవుడు సృష్టికర్త. ఆయన నరావతారిగా భూమి మీదకు వచ్చినప్పుడు నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అనే చెప్తాడు కానీ, నేను కూడా ఒక మార్గాన్ని అని చెప్పడు.
@@ShaikMohammedali-b8q sorry, mathamu veru and dharmamu veru. sanathana dharmamu not giben by messengers like islam and bible.
🤣🤣🤣😂😂😂vantarigaleru brother...
JESUS CHRIST THE ONE & ONLY ETERNAL GOD.... is with her....
GOD BLESS YOU.... Nuvvu kuda thelusuko SATYANNI...
M S.subbalaxmi garu అనటం కూడా రాదా అమ్మా ఎంత సంస్కారం తల్లి .
Ms subbalakshmi gari intlo pani manishi anukunta jagratta ga chesukomaa
Wonderful sister🙏💐💐💐🤝
I believe this channel will create awareness to convert to Christianity.
పరదేశం పార డైజ్ అయింది.పర అంటే సంసృతం లో ఇతర అనే అర్థం కాకుండా దైవ సంబంధమైన అనే అర్థం వస్తుంది.పారలౌకిక, పరమార్థిక,పరా శక్తి,పారిజాతం.
దివ్య వాణి గారు క్రీస్తును నమ్ముకున్నాగానీ చక్కగా హైందవ సంస్కృతి ప్రకారం కట్టూబొట్టూ ధరించారు.. స్వప్న గారు ఏమిటి అలా ఉన్నారు కారణం తెలియదు
Oh super oka snake and rat mimalni change chesaya 😊
Ms subbalaxmi eade respect eayavane dharibrapdhana
Half knowledge people ani prove chesindhi Divya vani. Veella mohalu vellu. Swapna chese interviews chudakkarala ani once again proved
First peddavallaku respect ivvadam nerchukondi MS subba lakshmi garu yenduku pudutaro teledu
Aa mata tho paatu chala money kuda vachindi.. dikkumalina interview
They don't know the values of our ansistors life values
Vishayam eantante peddollu cheppinappudu vinadam thappa Ramayana . Mahabharatham meru chadavaledu. Meru nijangaa daiva anveshana modalupettinapudu Ivi chadivithe appudu kooda meku hindavadharmam ardam ayyedi.
Ikkada criticise cheyyalani kadu.. anveshana correct ga chesthe ea GRANDHAM aina sare maargam choopisthundi .
Gorre bidallam mem chinna gorre didallam..!!! Prabhu ni svikarinchatam enti??? Devudki minchina vala Meru..!!! Basically Telugu padalu vadatam chaata kaadu..!!! Devudni Nuvu svikarinchatam enti aina emana tine vastvu aa??? Sorry mere correct Asal ayina devude kaadu kada
Vangasd OSS columbus christ starINRI
దివ్యవాణి గారు , మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతున్న, 1.మీరు అమ్మవారి భయంకరమైన భక్తురాలిని అన్నారు, మరి ఆ అమ్మే పదునాలుగు భువన భాండాలకు మూలం అని తెలియదా!
2. యేసు ప్రభువు యెప్పుడు కూడా నేను దైవ కుమారుడిని, అని చెప్పారు కాని, నేనే దేవుడని యెప్పుడు చెప్పలేదు. అంటే ఆయనను మించిన దైవం పైన ఒకరు ఉన్నారని అర్థం కదా, మరి మీరెలా చెప్తున్నారు, యేసు ప్రభువే సృష్టికి మూలం అని ...
మీరు యెవరినైనా ఫాలోకండి , అది మీ ఇష్టం. కాని మీరిలా సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకుండి . మీరు నమ్మారు కాబట్టి ఆయనే సృష్టికి మూలం అంటే యెవ్వరు అంగీకరించరు. మీరంటే నాకు చాలా ఇష్టం. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి , మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండీ...
యేసు ప్రభువు, షిర్డీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, గురునానక్, గౌతమ బుద్ధుడు మిగతా చాలా మంది మత బోధకులు మరియు కారణ జనుములు , పూజ్యులు, పావనులు, దైవ ఆరాధకులు అంతే కాని వీళ్లు సృష్టికి మూలం కాదు, వీళ్లు ఎవ్వరూ నేనే దైవం అని, యెప్పుడు, యెక్కడ చెప్పలేదు. వాళ్ళ followers మాత్రం వాళ్లు నమ్మే వారిని, అతడు ఒక్కడే దేవుడు, అతనే సృష్టికి మూలం చెప్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. ఒకసారి ఆలోచించండి...
Nene margam,satyam, jeevam na dwarane thappa meru paralokam cheraru anaru jesus christ. He came to the world as son of man. yevaru nijamyna devudo natho matladu ani prayer cheyandi. Yevaru nijanga devudo aa devude matladtadu yevaru chepindi nammodhu
Jesus Christ is The God
@@Santhoshkumar-gu4wv GITA lo swami debudu yevaro, yemito yeppudo cheppadu. bible , islam , sanathana dharmanni copy anthe.
@@Santhoshkumar-gu4wv 😂😂
@@beulaha1226ఇంతకీ కాస్తే certificate SC ఉందా BC C ఉందా 😂
Meeru baga padaru ...alani mari ms subbalakshmi gari tho polchukunentha ga kadu talli...amey pata tho polchukunte, mee pata 0
Ms subbalakshmi gari tho polchukokandi
Cristian matamloki Enduku digaru Divya vani garu.Ee mana demudu meeku panikiraaleda. Meeru pade suprabhatam enta bagundo.Elanti varu cristiyanitiloki ela digaro naku artham kavatledu.
Bhakti Yoga brings solace to human mind. It doesn't matter which God.
Neeku antha seen ledu akka
God bless thamudu❤God is love❤
Yevadki antha seen ledu bayya andari life yepudu yela potado kuda teludu.manam poyaka manaku seen kanpistadi anduke ekadaunapude nijamyna devudevaro telsuko
❤❤❤
Madam meru super ga cheparu GOD Bless you madam
దేవుడిని వదలి , శవాన్ని పట్టుకుని వేలాడుతున్నావా ?
Jesus is only way to heaven 🙏🙏🙏.
Chachhaka narakam lo vunde sikshala laaga bhumi paina bratikundagane alanti siksha tho sachhina yesu swarganni srustinchadantara😂😂
😂😂😂😂😂
Nuvu Hindu va Christian va Hindu musugu lo Christian va
@@narayanaswamy1188 రోగం రాగానే దేవుడినే మార్చేసిన మానసిక బలహీనులు. వీళ్ళందరు పార్టీ మార్చగానే మాట్లాడే మాట నిజమైన దేవుడ్ని తెలుసుకు న్నాం🤣🤣 వీళ్ళ జీవితాలు చాలా దగ్గరగా చూస్తే ఏమార్పు ఉండదు. ఏడువు గొట్టు ప్రార్థనలతో జీవితం అయి పోతుంది. రోగం తగ్గితే ఏసయ్య ఖాతా ,చస్తే హెవెన్ కి వెళ్ళారం టారు. కొత్త ఒక వింత పాత ఒక రోత. ఎంత సేవు దానిలోకి ఎవర్ని లాగుదామా అని చూసే బిజినెస్ మాఫియ.
@narayanaswamy1188
converted gorre
God is truth, He created heavens and earth.
Mededitation cheste vostundi peace. Convert avakarledu. Money kosam convert ayyi ila cheppadam correct kaadu.
Oka fictional character ki religion pettu inka enni years ila mosam chestaru
God bless you mam God is love❤
Sister your singing Jesus Christ songs sister TQ 🙏🙏🙏🙏🙏 pray for me and my son and daughter plz sister 🙏🙏 🙏
Prasia the lord hallelujah
Ollu kovvu ekki kottukuntondhi Ms subbalakshmi garitho polika pandhi
Like 👍 Who want ex christian interview on Idreams
Eevida Brain dobbindi.... ki MS Subbulakshmi gari lanti avidatho polika na... anthele... neelo nu naalonu devudu unnadu ani namme Dharmam tappi nuvvo paapi nenoo paapi అనే matam loki pote ilanti alochanalu paityalu ekkuva authai.... ilanti vallani koorchopetti sodi muchatlu
Jesus is great sis
అద్భుతమైన సువార్త🎉🎉🎉🎉❤❤❤
Nuvvu Bottu thesi veyi, Bhagvadgeeta chadhivithe bagupaduthavu
divya vani, bever read gita or any purana it seems and read a book copied from dharma , gita lo yentho clear gaa chepparu...thanu yevaro and origin and direction yevaro. saranu ante he takes care ani. papam. ee agnaniki thelidhu aa chinna satyam. sad..she sold her soul without knowing real truth
Jesus only God 🙏 🥰
Enduko kondariki... Kaluthundhi....
Valle self reflection sheukovalicenduku kaluthundhi ani
Gorra 😅
Ninnu mottam marchesaru.
Rat means buddi ,buddi standard ga vundadhu neekulage.If you pray ganesh .Your mind never change
Vammo ekka appu akka plz
Ekkkada kalindra neeki
Bible is truth.
hindu debudi peru tho brathuku, dabu, job reservations and welfare benefits. hindu name and genes. west icche dabbu ku desa droham, mathru droham, dhonga brathuku meedhi. siggu ledha narayanudi peru tho soul ammu kovataniki.
సరిగ్గా చదవండి బూతు పుస్తకం అంటున్నారు అందరూ
converted gorre
I live in US and ppl here it self will not trust on jesus
@@Vamsiannadata2191 well said
❤❤❤❤