Maa Ugadi ముచ్చట్లు & చిట్టిలు మీకు మాకు Gifts 🤩😍

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 เม.ย. 2022
  • Download Duolingo For Free app.adjust.net.in/5z09m31
    ఉగాది రోజు muchatlu and meku kuda konni gifts
    మన channel page / creative_thinks_offical
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Received.

ความคิดเห็น • 7K

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +413

    TinnaraNext Muchatlalo Yevariki am వచ్చాయో చూద్దాం🤩.. రేపు భరత్ video 2pm కి 😍
    Download Duolingo For Free app.adjust.net.in/5z09m31
    *Good Night* 😴

  • @udaykumar3057
    @udaykumar3057 2 ปีที่แล้ว +108

    వీడియో లో సాత్విక ఉంటే ఆ కలనే వేరు...సాత్విక ని చుసిన ప్రతి సారి ఏదో తెలియని ఆనందం🌹🌹😍

  • @rajeshdevadasu9394
    @rajeshdevadasu9394 2 ปีที่แล้ว +67

    ఉగాది శుభాకాంక్షలు శ్రీ మీ అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటూ మీ మంచి కోరే RAJESH

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +11

      ధన్యవాదాలు 🙏 అన్న

    • @NaveenKumar-hg2dk
      @NaveenKumar-hg2dk 2 ปีที่แล้ว +1

      @@CreativeThinksAdventure your videos so cute

    • @mamathadubba2993
      @mamathadubba2993 2 ปีที่แล้ว +1

      @@CreativeThinksAdventure Sri anna mana actors ke kadu Ravinder anna and laxman anna vallaki kuda gifts evandi

    • @Funnyteam-dh7cg
      @Funnyteam-dh7cg 2 ปีที่แล้ว

      @@CreativeThinksAdventure
      Hi

  • @user-vs6pn9ko2d
    @user-vs6pn9ko2d 2 ปีที่แล้ว +3

    ఉగాది శుభాకాంక్షలు మన క్రియేటివ్ థింగ్స్ కుటుంబానికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు శ్రీ అన్న

  • @diyashiney
    @diyashiney 2 ปีที่แล้ว

    Hi sree.. మీరు చాలా మంచివారు.. మీరందరూ అల ఒకే కుటుంబం లా కలిసి ఉండడం చూస్తుంటే నాకు కూడా మీ కుటుంబం లో చేరాలని అనిపిస్తుంది.. ఒక్కొక్కరు షూటింగ్ తీసుకున్నామ.. వాళ్లకు జీతం ఇచ్చి పంపామా అన్నట్టు ఉంటారు.. కానీ శ్రీ మీరు మాత్రం అందర్నీ మీ సొంత కుటుంబం లా చూస్కుని వాళ్ళ అవసరాలను తెలుకుని తీరుస్తాడు.. అంతే కాకుండా ప్రతి స్పెషల్ డే కి అందరకీ ఏదో ఒక gifts ఇచ్చి వాళ్ళు హ్యాపీ గా ఉండేలా చుస్కోవడం.. నిజంగా మీరు చాలా గ్రేట్ శ్రీ.. ఇది మీకే సాధ్యం.. అందరూ స్వార్ధపరులుగానే ఉన్న ఇప్పుడు ఉన్న సమాజం లో శ్రీ లాంటి వాళ్ళు చాలా అరుదు.. మీ videos అన్నీ నేను మిస్స్ అవకుండా చూస్తాను.. నన్ను కూడా మీ కుటుంబం లో చేర్చుకుంటారా ప్లీజ్.. it's my request sree... మీరు డైరెక్టర్ అయితే ఇంకా చాలా మందికి ఆదర్శం గా ఉండే డైరెక్టర్ అవుతారు.. ఇది మాత్రం నిజం. మీరెప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
    ఈ రెస్పెక్ట్ యువర్ టీమ్ శ్రీ.. అయ్యో ఇంకొక్క విషయం please ... vallu వృధా ఖర్చు చేయకుందా వాళ్లకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చారు చూడండి అది చాలా బాగా నచ్చింది ఒకే bye శ్రీ గారు .. మీ అందరికీ నా తరపున congrats.. అన్నట్టు నా name shailaja, from godavarikani.

  • @shinchan14343
    @shinchan14343 2 ปีที่แล้ว +213

    శ్రీ గారు మీకు మన కుటుంబం అయిన సాత్విక,రవిగారు,మౌనిక,గంగాజేల,చిన్ని ,రాజు గారు కి ఉగాది శుభాకాంక్షలు😸😸🤸🏿‍♀️💕💕

  • @deepikagaddalasd22deepikag60
    @deepikagaddalasd22deepikag60 2 ปีที่แล้ว

    Nice Game....🤩😍😍Intresting BELATED HAPPY UGADI

  • @umiumesh5968
    @umiumesh5968 2 ปีที่แล้ว +3

    Belated Happy Ugadi All Creative think Team And Special Wish For Gangajala Ki Happy Ugadi ...

  • @sureshdurgam6595
    @sureshdurgam6595 2 ปีที่แล้ว +5

    సాత్విక పేరు రాగానే ఆ ఆనందమే వేరే 💐💐

  • @rajd5110
    @rajd5110 2 ปีที่แล้ว +9

    ఉగాది శుభాకాంక్షలు 🍀 మౌనిక అక్క .. శ్రీ. అన్న రవి మామ .. స్వాతిక ..గంగజల చిని మీకు మీ ఛానల్ కి పేద అభిమానిని...

  • @ravalicherry7744
    @ravalicherry7744 2 ปีที่แล้ว

    👌👌👌ga miru enjoy chesaru kadha Happy ugadhi ❤️❤️🔥🎉👍

  • @ramakrishnareddy8064
    @ramakrishnareddy8064 2 ปีที่แล้ว

    Happy ugadi super videos Chala chala ❤️❤️ full 💐👌👌👌

  • @ramusagarrasala4266
    @ramusagarrasala4266 2 ปีที่แล้ว +60

    Happy belated Ugadhi Sri Annaiah ...❤️❤️ సాత్విక లక్కీ గర్ల్ ఎప్పుడు గిఫ్ట్ competition పెట్టిన ఏదో ఒక్క గిఫ్ట్ అన్న వస్తుంది but I am big fan of you Sathvika.... కీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్..😍😍😍

  • @pruthviakhil2688
    @pruthviakhil2688 2 ปีที่แล้ว +8

    ఉగాది శుభాకాంక్షలు (శ్రీ, మౌనిక, సాత్విక, గంగాజల, రవి గారు, రాజు, చిన్ని, రవీందర్, లక్ష్మణ్ ) వీడియో బాగుంది all the best all team members

  • @gamingzone-wc7nt
    @gamingzone-wc7nt 2 ปีที่แล้ว +5

    Creative things is not a channel it's a feelings by which we get happiness

  • @milkygaje6600
    @milkygaje6600 2 ปีที่แล้ว

    Different ga creative ga undi Good .Happy ugadi to All

  • @gaganam
    @gaganam 2 ปีที่แล้ว +4

    Happiest Ugadi to the entire team...I wish you guys a very happy new year and best of luck for the incomplete videos...complete them all and grow higher❤️❤️

  • @manasareddy1505
    @manasareddy1505 2 ปีที่แล้ว +10

    Belated happy ugadhi creative thinks family ❣️💯

  • @Mahendhra_Sisters
    @Mahendhra_Sisters 2 ปีที่แล้ว

    Creative Thinks Family Members andariki Belated Happy UGADI... Good Night Bro..

  • @mamathapinagani2066
    @mamathapinagani2066 2 ปีที่แล้ว

    nice broo you're amazing nenu Mee prathi video watch chesthanu really enjoying movement keep rocking

  • @ncsmore9291
    @ncsmore9291 2 ปีที่แล้ว +29

    Looking gorgeous gangajela 😍😍, andaru manchiga ready ayyatu, happy ugadi to all 💐💐

    • @swapnakotagalla7655
      @swapnakotagalla7655 2 ปีที่แล้ว

      Sri garu mee gift ideas superb happy Ugadi to u all

  • @rameshkandula2795
    @rameshkandula2795 2 ปีที่แล้ว +3

    Hii my family friends happy ugadhi e video chusthe chala happy ga undhi ❤️

  • @sukeshasukesh5737
    @sukeshasukesh5737 2 ปีที่แล้ว

    స్త్రీ నీ తెలివికి హాట్సాఫ్ ఎందుకంటే నీ ఆలోచించే విధానం వేరే లెవెల్ ఊహించలేం నీవు ఎప్పటికైనా మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను
    All the best macha

  • @sampathsampath6847
    @sampathsampath6847 2 ปีที่แล้ว +1

    Happy ugadi to all family ❤️❤️❤️

  • @nithinsagar5740
    @nithinsagar5740 2 ปีที่แล้ว +17

    Happy ugadi subhakankshalu all members ki 💐💐💐💐 and sathwika so cute 🥰🥰🥰

  • @praharshadodla9503
    @praharshadodla9503 2 ปีที่แล้ว +4

    Wish u a very happy ugadi @ creative thinks team
    Ur videos are so amazing ....
    Keep entertaining us as always
    God bless u everyone.....
    Love from nizamabad 😄

  • @ashwiniayitipamula7953
    @ashwiniayitipamula7953 2 ปีที่แล้ว

    Belated ga happy ugadhi sri anna me videos chala baguntay all the best anna 👌👌

  • @penagondaraju7261
    @penagondaraju7261 ปีที่แล้ว

    Bagundhi mi hpynes..miru appudu elage hpyga vundali frnds

  • @gumpalashyamala8962
    @gumpalashyamala8962 2 ปีที่แล้ว +21

    Satvika ku manchi gift evvandi 🌹🌹

  • @venkannasamudrala8563
    @venkannasamudrala8563 ปีที่แล้ว

    ధన్యవాదాలు 🙏🙏🙏 మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు 🌹🌹🥭🥭🥭

  • @thanujagadipelli1697
    @thanujagadipelli1697 2 ปีที่แล้ว

    Interesting video enjoyed happily 🥰
    All u Have a better future in yours life

  • @sadashivareddy1638
    @sadashivareddy1638 2 ปีที่แล้ว +3

    Good night sri ,keep thinking and keep smiling
    Keep loving and keep growing 💗

  • @suhasiniyadav9618
    @suhasiniyadav9618 2 ปีที่แล้ว +3

    Happy ugadi Sri and ur team 🥰

  • @GAGAN22922
    @GAGAN22922 2 ปีที่แล้ว +1

    Meemuchchatlu..chaala bagunay... sathwika expression...gangajala acting...chinni tingaritanam...super...

  • @MohammadIrfan-pz9wi
    @MohammadIrfan-pz9wi 2 ปีที่แล้ว

    Happiest ugadhi creative thinks family 😍🥳🥰

  • @madhuactiva4706
    @madhuactiva4706 2 ปีที่แล้ว +12

    Happy belated Ugadi anna gaaru😍

    • @loverboysai143
      @loverboysai143 2 ปีที่แล้ว

      Happy belated ugadi anna gaaru

  • @gadeelarakeshrao5198
    @gadeelarakeshrao5198 2 ปีที่แล้ว +3

    Hii all team members ki happy ugadi to all

  • @lathaguduri5438
    @lathaguduri5438 2 ปีที่แล้ว +1

    Mamidi thotalo mi lo mi games enta happy ga vundo😊

  • @shirishakoyyada3327
    @shirishakoyyada3327 2 ปีที่แล้ว +1

    Happy vugadhi to all frnds....🥳🥳🥳 god bless you to all...e year lo 10 lack subscribes ki reach avvalani korukuntu keepsmiling always....

  • @vijaykumarvijay1713
    @vijaykumarvijay1713 2 ปีที่แล้ว +25

    Creative things 🌹🌹🌹🌹
    Creative director శ్రీ గారికి,
    Creative camerawoman మౌనిక గారికి,
    Creative smile ఏంజెల్ స్వాతిక గారికి,
    Creative expression క్వీన్ గంగజల గారికి,
    Creative legendary లీడర్ రవి గారికి,
    Creative comedy కింగ్ రాజు గారికి,
    Creative little angry ప్రిన్సెస్ చిన్నికి,
    Creative things team అందరికీ ఉగాది శుభాకాంక్షలు.🎉🎊🎉🎊🎉🎊🎉🎊

    • @chatlajayalakshmi8517
      @chatlajayalakshmi8517 2 ปีที่แล้ว

      Sri nuvu great

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว +2

      antha machigane vundhi gani channel pere things Ani pettinavu anna

    • @sambariprasanth870
      @sambariprasanth870 2 ปีที่แล้ว

      @@CreativeThinksAdventure 😔😔

    • @ryders7519
      @ryders7519 2 ปีที่แล้ว

      @@CreativeThinksAdventure ఇవే తగ్గిచుకుంటే మంచిది

  • @Ladduyadav.96
    @Ladduyadav.96 2 ปีที่แล้ว +4

    🥰😍శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 😍😘శ్రీ మరియు ఫ్యామిలీ మరియు క్రియేటివ్ తింక్స్ దోస్తులు 😍😘❤️❤️🤝

  • @rajashekarbrs7863
    @rajashekarbrs7863 2 ปีที่แล้ว

    Happy belated Ugadi annaya 🌹

  • @mvenkateshvenky6873
    @mvenkateshvenky6873 2 ปีที่แล้ว

    Super super bro meru 😎😎👍👍👌👌Meru mi team members elanay kalise happy ga undala ani korukutunna bro 😎 👌👌👌😎👍👍

  • @priyankabhuckya8732
    @priyankabhuckya8732 2 ปีที่แล้ว +3

    Happy Ugadi to all 🙏🙏🙏🙏

  • @vutookurimadhavi7279
    @vutookurimadhavi7279 2 ปีที่แล้ว +14

    ఈ రోజు స్వాతిక supirze gift .... Congratulations swathika... happy Ugadi 🥭🥭

  • @maanvisonu5483
    @maanvisonu5483 2 ปีที่แล้ว

    ఉగాది శుభాకాంక్షలు శ్రీ అన్నయ్య

  • @priyankavallamalla5914
    @priyankavallamalla5914 2 ปีที่แล้ว

    Sri garu ur very very gret me విజయంలో అందరికీ మంచి గిఫ్ట్ లు ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళుతున్నారు మీ అందరికీ ఉగాది పండగ shubakashalu

  • @IconStarAbhimAni
    @IconStarAbhimAni 2 ปีที่แล้ว +4

    శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు మిత్రమా శ్రీ & టీమ్,
    # CreativeThinksAdventure
    #creativethinksfan

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  2 ปีที่แล้ว

      Thank you 🤗😊 ana

    • @IconStarAbhimAni
      @IconStarAbhimAni 2 ปีที่แล้ว

      @@CreativeThinksAdventure మిత్రమా శ్రీ..ఆ టీవీ నాకేనా😜

  • @chaithanyareddy4202
    @chaithanyareddy4202 2 ปีที่แล้ว +6

    Nice to see Creative Thinks Ugadi celebrations, it's good to encourage your team and subscribers, once again
    అందరికి *శ్రీ శుభకృత్* నామ సంవత్సర *ఉగాది* శుభాకాంక్షలు 🌿🎋

  • @rizwaanaiqbhaal5665
    @rizwaanaiqbhaal5665 2 ปีที่แล้ว

    Happy ugadi all team members 💐💐💐💐

  • @alakuntaraju8872
    @alakuntaraju8872 2 ปีที่แล้ว

    Anadariki happy ugadi Sri family membaras chala baguntay me muchhatlu

  • @alinasrinmdali7799
    @alinasrinmdali7799 2 ปีที่แล้ว +10

    Satvika is so innocent and good girl, thanaki ishtamaina Manchi Gift evvandi bro

  • @janumehendiarts5017
    @janumehendiarts5017 2 ปีที่แล้ว +19

    Hi శ్రీ అన్న బాగున్నారా అందరికి హ్యాపీ ఉగాది😍 లవ్ from సిరిసిల్ల❤️

    • @srikarsrikar4224
      @srikarsrikar4224 2 ปีที่แล้ว

      I'm from Sircilla love you Creative thinks Team 😍😍

    • @srikarsrikar4224
      @srikarsrikar4224 2 ปีที่แล้ว

      I'm from Sircilla

  • @Shivaniin
    @Shivaniin 2 ปีที่แล้ว

    Happy ugadi creative things

  • @guglavathsudhir9180
    @guglavathsudhir9180 ปีที่แล้ว

    super video intrest ga undhi

  • @rajkumar-of3tf
    @rajkumar-of3tf 2 ปีที่แล้ว +5

    Happy ugadi director Sri Anna 🔥😍😍

  • @harishpathipaka_18
    @harishpathipaka_18 2 ปีที่แล้ว +16

    అవును అన్న! ఈ రోజుల్లో ఒక్క ఆంగ్లం పదం లేకుండా మాట్లాడటం చాలా కష్టమే. చాలా మంచి పనిని ఎంచుకున్నారు😅👍.

    • @nareshnaniparsha542
      @nareshnaniparsha542 2 ปีที่แล้ว

      Happy Ugadhi gangajala😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😋😆😄😍😋😍😋😂😄😍😄😆😄😆😄🤣😄😍😄😍😆😋😄😉😍😄😄😎😄😆😆😄😆😄😍😄😍😊😆😃😆😅😃😅😊😁😀😂😅😊😃😆😋😋😆😎😀😂😄😆😄😆😄😂

    • @koppeerasirikopeerasiri4660
      @koppeerasirikopeerasiri4660 2 ปีที่แล้ว

      Con digain

    • @miniaturecooking1012
      @miniaturecooking1012 2 ปีที่แล้ว

      th-cam.com/video/GEoa6lCS5Lw/w-d-xo.html😇

  • @telangana_kid
    @telangana_kid 2 ปีที่แล้ว

    Super video... I will watch all the videos from you...

  • @sureshkumarvattikutti356
    @sureshkumarvattikutti356 2 ปีที่แล้ว

    Super sir Anna meru good friends happy ga undali meru apudu

  • @ramyakumarkamtala6180
    @ramyakumarkamtala6180 2 ปีที่แล้ว +12

    మీకు కూడా శుభక్రుత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు 👏👏👏👏👏👏👏😂

  • @peddadasaikiran3052
    @peddadasaikiran3052 2 ปีที่แล้ว +7

    శ్రీకాకుళం జిల్లా నుండి ఉగాది శుభాకాంక్షలు అన్నయ 💘💖💖🎉🎊🎊🎉

  • @ksindiaindiaks9504
    @ksindiaindiaks9504 2 ปีที่แล้ว

    సూపర్ శ్రీ happy మార్రేడ్ life రాజు

  • @akhilamaddela4576
    @akhilamaddela4576 2 ปีที่แล้ว

    శుబకృత నామ ఉగాది శుభాకాంక్షలు...

  • @saisaidulu4545
    @saisaidulu4545 2 ปีที่แล้ว +3

    7:36 Sathwika singing yemaiundocho song🤭😁
    Prema anucho pichi anucho 😂😁🤭

  • @siliveruchandu8693
    @siliveruchandu8693 2 ปีที่แล้ว +12

    ఉగాది పండుగ శుభాకాంక్షలు అన్న గారు శ్రీ మల్లికార్జున స్వామి వారి దివెన ఎల్లపుడూ వుండాలని మనస్సు పుర్తిగా కొరుకుంటూన్నను చెందు కొమురవెల్లి

  • @sowjanyasistersadda
    @sowjanyasistersadda 2 ปีที่แล้ว

    Finally I'm watching dz vdzo.. mi vdo petina 1hr lo chustanu.bt minati nundi ma papa tho buzy undi chudalekpoyna.. erju mrg mrng mi vdo tho day started... Happy ugadi n vry gud mrg to Creative thinks team n specially to శ్రీ

  • @bathulasuresh396
    @bathulasuresh396 2 ปีที่แล้ว

    బ్రో మీ ముచ్చట చాలా బాగుంది నీతో నేను వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి ఆల్ ది బెస్ట్ బిలేటెడ్ హ్యాపీ ఉగాది

  • @nagarajuv372
    @nagarajuv372 2 ปีที่แล้ว +4

    Happy ugadi andariki edhe naa muchata..
    Congratulations sathwika, Sree and Raju Gift geluchukunandhuku...💐💐💐

  • @saiprakash8059
    @saiprakash8059 2 ปีที่แล้ว +10

    Happy ugadi😍 swathwika smile super👌

  • @crazyfriendsadventure8646
    @crazyfriendsadventure8646 2 ปีที่แล้ว +1

    సూపర్ అన్న హాపీ ఉగాది అన్న

  • @venumadhavacharuyulu6515
    @venumadhavacharuyulu6515 2 ปีที่แล้ว

    Happy ugadhi andhariki

  • @yerlapremkumar6887
    @yerlapremkumar6887 2 ปีที่แล้ว +10

    Happy ugadhi sri anna ..and your family... ❤️

  • @Shivanithilak
    @Shivanithilak 2 ปีที่แล้ว +6

    ✨Happy ugadhi to creative thinks family members 💕🥰

  • @Karthik_goud2002
    @Karthik_goud2002 2 ปีที่แล้ว

    Happy ugadi anna super👌

  • @uppunoothalamounika3413
    @uppunoothalamounika3413 2 ปีที่แล้ว

    Super ga chesaru anna

  • @gantanavya0gmail
    @gantanavya0gmail 2 ปีที่แล้ว +11

    Hii annayya gd aftrnn 😍 belated happy Ugadi Sri annayya💐🥰

  • @vaddepallyrekha7945
    @vaddepallyrekha7945 2 ปีที่แล้ว +3

    Happy Ugadi to u and ur lovely team members Sri🙂🙂🙂

  • @srilakshmijalli2864
    @srilakshmijalli2864 2 ปีที่แล้ว

    ఉగాది శుభాకాంక్షలు

  • @neelamkeerthi3
    @neelamkeerthi3 2 ปีที่แล้ว

    Supper anna ❤️ chala different ga alochinaru bagundhi comedy ga Telugu matladadhu Ane full funny 🤣🎂❤️

  • @arigesneha6747
    @arigesneha6747 2 ปีที่แล้ว +4

    Happy Ugadi to all ur team♥️♥️

    • @potepakarenumahi3568
      @potepakarenumahi3568 2 ปีที่แล้ว +1

      Happy ugadi to all ur team

    • @ward3456
      @ward3456 2 ปีที่แล้ว +1

      హ్యాపీ ఉగాది శ్రీ గారు

    • @miniaturecooking1012
      @miniaturecooking1012 2 ปีที่แล้ว

      th-cam.com/video/GEoa6lCS5Lw/w-d-xo.html😇

  • @ganaganaboinasuchithragana7942
    @ganaganaboinasuchithragana7942 2 ปีที่แล้ว +3

    Happy Ugadi Sri Annaya And Entire Team ❤️

  • @csuresh981
    @csuresh981 2 ปีที่แล้ว

    ఉగాది శుభకాంక్షలు

  • @ragamlingaraj9500
    @ragamlingaraj9500 2 ปีที่แล้ว

    Happy Ugadi

  • @mahendar6900
    @mahendar6900 2 ปีที่แล้ว +16

    ఈ చిత్రం బహహుముచ్చటగ వుంది 😄😄😄

  • @Pallavi_deshetti
    @Pallavi_deshetti 2 ปีที่แล้ว +13

    Creative star 🌟- Sri
    Acting Star 🌟- Sathvika
    Daring Star 🌟- Mounika
    Smart Star 🌟- Gangajala
    Little Star 🌟- Chinni
    Funny Star 🌟- Raju
    Silent Star 🌟- Ravi

  • @sahithiaitipamula7418
    @sahithiaitipamula7418 2 ปีที่แล้ว

    Good vlog andi

  • @dhoomjabardhasth
    @dhoomjabardhasth 2 ปีที่แล้ว

    Super 👌full entertainment happy married life raju. And andariki ugadi shubakanshalu 🙏💐we enjoined raju marriage video, and raju bhatath video 😍nice miru elage mi team tho inka yenno videolu thisi maku entertainment ivvalani korukuntunnamu. 💐👍

  • @srilakshmivithanala1555
    @srilakshmivithanala1555 2 ปีที่แล้ว

    Belated happy ugadi 🤩

  • @srmcreations1030
    @srmcreations1030 2 ปีที่แล้ว

    Happy ugadi creative thinks

  • @husnabad_pandem_kollu
    @husnabad_pandem_kollu 2 ปีที่แล้ว

    Belated happy ugadi creative thinks..... Family

  • @harishkola1411
    @harishkola1411 2 ปีที่แล้ว

    Super friends ... All the best CT team...

  • @sampathmachral3357
    @sampathmachral3357 2 ปีที่แล้ว

    సాత్విక యాక్టింగ్ సూపర్ గా ఉంటుంటి సాత్విక లేవుంటే వీడియోస్ చుడలేం సాత్విక సూపర్ స్టార్ అవుతుంది 💐💐

  • @bandravallinarsimulu9230
    @bandravallinarsimulu9230 2 ปีที่แล้ว

    Sri Anna mi video lu chala baguntai...👌👌

  • @vadlakondamayuri8184
    @vadlakondamayuri8184 2 ปีที่แล้ว

    Happy Ugadi andariki

  • @shyamboddu7703
    @shyamboddu7703 2 ปีที่แล้ว

    ఉగాది శుభాకంక్షలు శ్రీ గారి కి నీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @kulkarnimahalaxmivedasri5734
    @kulkarnimahalaxmivedasri5734 2 ปีที่แล้ว

    Super sri mi video chala baguntay

  • @lomisadurgarao8669
    @lomisadurgarao8669 2 ปีที่แล้ว

    Belated.... Happy ugadhi sri bro 🎉

  • @luckysammushorts8206
    @luckysammushorts8206 2 ปีที่แล้ว

    Happy ugadi to all 💐💐 creative thinks family

  • @rajamonianushaanushamudira9504
    @rajamonianushaanushamudira9504 2 ปีที่แล้ว +1

    Hi Sri Anna, Mounika akka, sathvika, Gangila,chinni, Raju Anna ,Ravi Uncle 👋👋👋 Happy ugadhi to all

  • @UshaRani-dp7vv
    @UshaRani-dp7vv 2 ปีที่แล้ว

    Happy Ugadi all numbers