జయప్రభు యేసునె - Jayaprabhu Yesune Song | Jesus Songs | Andhra Kraisthava Keerthanalu 2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ธ.ค. 2024

ความคิดเห็น • 34

  • @kragalatha
    @kragalatha 3 หลายเดือนก่อน +3

    జయప్రభు యేసునె వెంబడించుచు జయముగ నడచెదము యేసుతో జయముగ వెడలెదము ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము
    జేసెద మా ప్రభు వెంబడి ||జయప్రభు||
    1. ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమును అవనిలో అందరి రక్షయును
    ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగ
    ||జయప్రభు||
    2. ధర విరోధులు మమ్ము జుట్టగ దరి జేరెద మేసున్ ప్రభుని దరిజేరెద
    మేము ధాత్రి దురాశల డంబములన్నిటి మైత్రిని వీడి నడచెద మేసుతో
    ||జయప్రభు||
    3. మా ప్రభు జూముము నీదు మార్గపు మాదిరి జాడలను నీ దగు
    మాదిరి జాడలను మా పాదములను తొట్రిలకుండగ మా కిడు బలమును
    యీ కృపాదినమున ||జయ ప్రభు||
    4. మా కొరకై నీవు నడచిన మార్గము జూడగను మేము మార్గము జూడగను
    మా రక్షక నీ అడుగుజాడలు మరువక విడువక నడువగ కృపనిడు
    ||జయప్రభు||
    5. ఇహపరముల నినుగాక ప్రేమతో ఎవరిని గొలిచెదము? ఎవరిని ప్రేమింప
    వశమె? విహరించెదము యేసుని వెంబడి మహిమ రాజ్యమున యేసుని
    గొలువగ ||జయప్రభు||

  • @mercymercy8982
    @mercymercy8982 หลายเดือนก่อน

    Nice song 🙏

  • @DHANALAKSHMI-by2io
    @DHANALAKSHMI-by2io 6 หลายเดือนก่อน +2

    జయ ప్రభు యేసునే వెంబడించుచు

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 2 ปีที่แล้ว +1

    దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi ปีที่แล้ว +1

    AMEN praise the lord Glory to God 🙏🙏🙏

  • @divyatalari4681
    @divyatalari4681 6 หลายเดือนก่อน

    Praise the lord ❤🙏

    • @bekindsongs
      @bekindsongs  6 หลายเดือนก่อน

      Praise the lord ❤

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 4 หลายเดือนก่อน

    Praise the lord...

  • @MPraveena-bf6nl
    @MPraveena-bf6nl 5 หลายเดือนก่อน

    Tq lord

  • @UK_1965
    @UK_1965 ปีที่แล้ว

    Praise the LORD .. devuniki mahima

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      హల్లెలూయ 🙏
      for more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @kattaramadevi2199
    @kattaramadevi2199 11 หลายเดือนก่อน

    ❤🎉🎉🎉

  • @PRASANTH-en1mq
    @PRASANTH-en1mq 7 หลายเดือนก่อน

    🎉wowww

  • @samvijaysunder2422
    @samvijaysunder2422 7 หลายเดือนก่อน

  • @mohansunderms3318
    @mohansunderms3318 ปีที่แล้ว

    Glory to God 🙏

  • @TELUGU-JOD-0
    @TELUGU-JOD-0 2 ปีที่แล้ว

    Thank you jesus

  • @TELUGU-JOD-0
    @TELUGU-JOD-0 2 ปีที่แล้ว

    Glory to GOD ...Praise the lord

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Praise the lord 🙏
      for more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @solomonrajumsr
    @solomonrajumsr 2 ปีที่แล้ว

    🙏PRAISE THE LORD...

  • @powerfullprayer7584
    @powerfullprayer7584 2 ปีที่แล้ว +1

    Really wonderful song's Dear team Keep it up I am so blessed please continue to provide Live daily God bless you.

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Thank you so much😍
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @SatishRavada
    @SatishRavada 2 ปีที่แล้ว +1

    Nice song sister

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @nareshbenjamin7457
    @nareshbenjamin7457 2 ปีที่แล้ว +1

    To the whole Team
    Thank you so much...
    Glory to Lord and our Saviour Jesus Christ...

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @kattaramadevi2199
    @kattaramadevi2199 11 หลายเดือนก่อน

    🎉😅❤

  • @Tagooravi
    @Tagooravi ปีที่แล้ว

    Nice song exlent campose

    • @bekindsongs
      @bekindsongs  ปีที่แล้ว

      Thanks for Watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 2 ปีที่แล้ว

    నేను కాదు అని చెప్పొద్దూ చాలా దగ్గర గా obersve చేస

    • @talaribharanikumar9163
      @talaribharanikumar9163 2 ปีที่แล้ว

      పోనిలే bro డబ్బులకి కక్కుర్తి పడి అల చెప్పి వుంటారు..

  • @sujanasujana3836
    @sujanasujana3836 2 ปีที่แล้ว +1

    Praise the Lord dear "be kind" team 😍🙏

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว +1

      Thanks for your Blessings🙏
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @sowzirs7685
    @sowzirs7685 2 ปีที่แล้ว

    Track petadi esong ki plz anna

    • @bekindsongs
      @bekindsongs  2 ปีที่แล้ว

      Ok Will Try 👍
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ