ఈ పాట విన్నప్పుడల్లా ఎంతో ఆనందం ఏదో పోగొట్టుకొన్న తెలియని భాధ, అందమయిన ఆనందమయిన ప్రకృతికి దూరమయిన భాద కళ్ళలో నీళ్ళు తెలియకుండానే కారుతుంటాయి . నా బాల్యజీవితంలో ఇవన్నీ అనుభవించినాము. ఈ నిజమయిన పాటకు వందనాలు పాడిన వారికి వందనాలు 👏🙏
అన్నా నేర్నాల అంటేనే మీరు నా కళ్ళల్లో కనపడుతారు ఈ ఒక్కా పాటతో నా హృదయంలో పల్లె రుచులను. కట్టుబాట్లను. పల్లెను వర్ణించి విధానం. అన్నీ పదిలాంగా దాచుకున్నాను. మీరు చెప్పినదాంట్లో ఒక 20% మాత్రమే నాకు అనుభవం లోకి రాలేదు. బహుశా మీరు నాకన్నా 4-5 ఏండ్లు పెద్ద అయి ఉంటావు అన్నా. మీలాంటి కళాకారులను ఒక్క సారి చూసినా కుఫా జీవితానికి ఒక అర్ధం ఉంటుందేమో. మీలాంటి కళాకారులందరికి శతకోటి నమ సుమాంజలులు 🙏
100% elanti kavulani prostahiste inka kishore ana lanti ani mutyalu vastaru......ana garini gurtinchali ani na manavi.......mana pallaturi jevitalu gurtuku techaru ana garu.....onces again tanxs ana garu....🙏🙏🙏💐💐💐💐💐💞💐💐💐💐
తల్లి నీ ఒడి విడిచిపెట్టిన... కంటికి పుట్టెడు శోకం పెట్టిన... బతుకుదెరువుకై బాట పట్టిన... పొట్ట చేత బట్టి పట్నం వచ్చిన... యాడ ఉన్నగాని నిన్ను మరువనమ్మ... నీ ఒళ్ళోకి వస్తాను పల్లే నన్ను చల్లంగా దీవించు తల్లి...🙏🙏🙏🙏🙏💐💐💐💐
నెర్నాల కిషోర్ అన్న పాట తెలంగాణా ఉద్యమం కాలం నాటి నుంచి ఇప్పటికి వింటూనే ఉన్నాను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది నా పల్లె చిన్న తనం గుర్తుకు వస్తుంది 🙏✊✊⚘⚘
కళ్లముందు కనబడుతున్న పల్లె బ్రతుకు చిత్రం మనసును కదిలించింది, అచ్చమైన, స్వచమైన, తెలుగు జానపదం మన తెలుగు భాషలో వున్న కమ్మదనం మరి ఏ భాషలోనూ వుండదు అందుకే, దేశ భాషలందు తెలుగు లెస్స పంచదార కన్నా, పనస తొనల కన్నా, కమ్మని తేనె కన్నా, తెలుగు మిన్నా...... 🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏
నేర్నాల కిషోర్ అన్న నిజంగా ఎట్లున్నావ్ ఏ నా పల్లె అన్న పాట మీ పాట విన్నప్పుడు నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చాయి అన్న ఎక్స్లెంట్ excellent పాట అన్న
ఈ పాట వింటూ ఉంటే మా చిన్నప్పుడు జ్ణాపకాలు గుర్తు వచ్చింది, ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మీకు శతకోటి వందనాలు , రోజు ఈ పాట వినాలి అని పిస్తుంది, super ga undi
పల్లె లో ఉన్న వారి విషయంలో,.. ఇంత అందంగా పాట రూపంలో... కిషోర్ పాట మించింది..... ఉండదు... ఎందుకంటే 5 years పల్లె (దాచారం; బెజ్జంకి'karimnager dist...present siddipet dist)లో ఉన్న నాకు పాట తో ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి...Great...Song..❤🎉🎉
ఇందులో ప్రతి పదం వింటుంటే ఒకవిధమైన బాధ, బతుకు దెరువు కోసం తప్పని పరిస్థితి లో పల్లెను విడివాల్సిన పరిస్థితి 😢 నీవు పాడిన ఈ పాట ఇంకా కొన్ని సంవత్సరాలు అందరి హృదయాలను ద్రవిమపజేస్తుంది 😢🫂
ఈ పాట వింటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కన్నిలే కారుతున్నవి,ఎందరో పోయారు, మిగిలినా వారు తల ఒక్క దగ్గర బ్రతుకుతున్నారు,పాట పాడే వ్రాసినా అన్నకు హ్యాట్సాఫ్..
One of the the most heart-touching and moving folk songs. He is totally involved in the song. I don't think any other singer would have suited this song as much as Kishore.
ఈ పాట వినగానే ఎంతమందికి మీ బాల్యం గుర్తొచ్చింది.... గుర్తొచ్చినవాళ్ళు లైక్ చేయండి...
ఈ పాట వింటుంటే ఏదో తెలియని బాధ అన్న ఇప్పుడికి ఇప్పటికీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అన్న
S
సిఎం అన్నారు గద్దర్ అన్న అవార్డు లు ఇస్తామని.
ఈ పాట గాయకుడు కి ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ❤🎉🙏
మన తెలంగాణ ప్రభుత్వం కిషోర్ అన్న కు నంది అవార్డు ఇవ్వాలి ఇది తెలంగాణ ప్రజల కోరిక 💪💪💪
Super
Npp
100%right bro
Now it is Gaddar Award! So, a right demand
@@rajuchandagalla1731❤❤ se JB😊 8:06 😢
😮
ఈ పాట విన్నప్పుడల్లా ఎంతో ఆనందం ఏదో పోగొట్టుకొన్న తెలియని భాధ, అందమయిన ఆనందమయిన ప్రకృతికి దూరమయిన భాద కళ్ళలో నీళ్ళు తెలియకుండానే కారుతుంటాయి . నా బాల్యజీవితంలో ఇవన్నీ అనుభవించినాము. ఈ నిజమయిన పాటకు వందనాలు పాడిన వారికి వందనాలు 👏🙏
Sprrrt
అన్నా నేర్నాల అంటేనే మీరు నా కళ్ళల్లో కనపడుతారు ఈ ఒక్కా పాటతో నా హృదయంలో పల్లె రుచులను. కట్టుబాట్లను. పల్లెను వర్ణించి విధానం. అన్నీ పదిలాంగా దాచుకున్నాను. మీరు చెప్పినదాంట్లో ఒక 20% మాత్రమే నాకు అనుభవం లోకి రాలేదు. బహుశా మీరు నాకన్నా 4-5 ఏండ్లు పెద్ద అయి ఉంటావు అన్నా. మీలాంటి కళాకారులను ఒక్క సారి చూసినా కుఫా జీవితానికి ఒక అర్ధం ఉంటుందేమో. మీలాంటి కళాకారులందరికి శతకోటి నమ సుమాంజలులు 🙏
కామెంట్స్ చదువుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి చిన్ననాటి స్మృతులు గుర్తుకొస్తున్నాయి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
ఈ పాట రెగ్యులర్ గా వింటాను ఎందుకంటే నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. నా ఊర్లో చాలా పేర్లు ఇందులో భాగంగా ఉన్నాయి.
@@ananthreddy379😊
ఎన్నో సార్లు విన్ననూ, ఇంకా రోజూ వింటూనే ఉన్నాను. ధన్యవాదాలు కిషోర్.
పాటను ఎన్నిసార్లు విన్నా వినాలని అనపిస్తది చిన్ననాటీవీ ఎన్నోగుర్తుకొస్తుంటవి కీషోర్ గారికి నమశ్కారములు
సోదరా నీ పాటే నా చిన్ననాటి జీవన చిత్రం💯శాతం.మీకు కలభివండనాలు
1995 కంటే ముందు మా పల్లెకు ప్రతిపదం వర్తిస్తుంది
మంచి పాట బ్రదర్ నాది విజయనగరం జిల్లా గజపతినగరం నీ పాట లో నా చిన్న నాటి కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి
But
అన్న ఈ పాట వినగానే నాకు ముందుగా గుర్తుకు వచ్చేది మా ఊరు
ఈ పాట చినపుడ్డు దొస్తులతో మీము చేసిన పనులు గుర్తు వస్తుంది అన్న నీకు దాడ్డం
2024 lo vinevallu❤❤❤
❤
Me
😂❤sb❤
అన్నా.. నీకు నంది అవార్డు ఇవ్వాలి... ఈ పాట మహా అద్భుతంగ
నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చేంది ఈ పాట 👌👌👌కిషోర్ గారికి నా ధన్యవాదములు 🙏🙏🙏
ఈ పాట రూపంలో ఉన్న నాలంటి యువకులుకు మనస్ఫూర్తిగా అభినందనలు కిషోర్ అన్న గారికిప్రేమతో అర్థమయింది గనుక నేను చెప్పలేను
Hats ap memoraqle
మీరు పాడిన ఈ పాట నా జీవితంలో ప్రతి పదం నా బాల్యం లొ ఉన్న సంఘటనలే... అన్న నీకు ధన్యవాదములు...🙏
నా చిన్నతనం గుర్తుకు తెచ్చావ్ అన్నా.... మీకు వేల వందనాలు అన్నా....
100% elanti kavulani prostahiste inka kishore ana lanti ani mutyalu vastaru......ana garini gurtinchali ani na manavi.......mana pallaturi jevitalu gurtuku techaru ana garu.....onces again tanxs ana garu....🙏🙏🙏💐💐💐💐💐💞💐💐💐💐
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినవ్ అన్న
😢😢😢👌👌👌💐💐💐
Q
ఈపాటలోని ప్రతి పదం పల్లెటూరి జీవన చిత్రాన్ని కళ్ళముందు కనిపించేలా చేస్తుంది, ఒక్కసారి 40 ఏండ్ల తీసుకెళ్ళారు అన్నా... మీకు ధన్యవాదాలు
True Ann
పాట వింటుంటే నా చిన్న నాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు వచ్చాయి, ఈ రోజు పల్లెల్లో చాల మార్పులు వచ్చినవి, మీరు పాడిన ప్రతి "పధం" ను నేను ఆనుభవించాను. మీకు🙏.
Qa%
Hi hg kk జ్
Yifhuujhj
Hi oy t ii టి gggftt
@@miryalguda1
ఇదీ తెలంగాణా జీవిత గాధ.🙏🙏🙏🙏
రోజు ఒక సా రై నా వింటే గాని మనసు బాగుండదు. గ్రేట్ సాంగ్ ఈ🙏👍🌹
Yes brother
@@sureshtulasi8166 alwasgraet songanna
ఈ పాట పూర్తిగా గ్రామీణ నేపథ్యం.ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది.
కిషోర్ గారు మీరు పాడిన పాట ప్రతి పదం నాకు జ్ఞాపకాన్ని తెచ్చినందుకు మీకెలా అభినందనలు తెలపాలి...
తల్లి నీ ఒడి విడిచిపెట్టిన...
కంటికి పుట్టెడు శోకం పెట్టిన... బతుకుదెరువుకై బాట పట్టిన...
పొట్ట చేత బట్టి పట్నం వచ్చిన...
యాడ ఉన్నగాని నిన్ను మరువనమ్మ...
నీ ఒళ్ళోకి వస్తాను పల్లే నన్ను చల్లంగా దీవించు తల్లి...🙏🙏🙏🙏🙏💐💐💐💐
నెర్నాల కిషోర్ అన్న పాట తెలంగాణా ఉద్యమం కాలం నాటి నుంచి ఇప్పటికి వింటూనే ఉన్నాను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది నా పల్లె చిన్న తనం గుర్తుకు వస్తుంది 🙏✊✊⚘⚘
ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి 😢
కళ్లముందు కనబడుతున్న పల్లె బ్రతుకు చిత్రం
మనసును కదిలించింది, అచ్చమైన, స్వచమైన, తెలుగు జానపదం
మన తెలుగు భాషలో వున్న కమ్మదనం మరి ఏ భాషలోనూ వుండదు అందుకే,
దేశ భాషలందు తెలుగు లెస్స
పంచదార కన్నా,
పనస తొనల కన్నా,
కమ్మని తేనె కన్నా,
తెలుగు మిన్నా......
🙏🙏🙏 🇮🇳🇮🇳🇮🇳 🙏🙏🙏
❤❤కిషోర్ అన్న ఈ పాట వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.🎉
నేర్నాల కిషోర్ అన్న నిజంగా ఎట్లున్నావ్ ఏ నా పల్లె అన్న పాట మీ పాట విన్నప్పుడు నిజంగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చాయి అన్న ఎక్స్లెంట్ excellent పాట అన్న
q
అన్నా ఎం పాడినవ్ అన్నా.. ఈ పాట ఏప్పటికి.మరువం అన్నా..సొంత ఊరు మర్చి పోమ్ అన్నా.
Supper
🙏🙏🙏
@@shaikhussain3944 it's
నేను విన్నా మంచి పాటలల్లో ఇది ఒక్కటి❤️❤️❤️❤️🙏👍👌👌👌🌄🎊🎉
ఈ పాట వింటే మా ఊరు గుర్తుకు వస్తుంది ఎందుకంటే నేను గల్ఫ్ లో ఉన్నాను
Kick
Super annna chinnapative gurthucheshavu
@@shivaalone7976 n
P.sangameshwar
అన్న మన ఊరులో మన చిన్నతనంలో ముడువొందల అరవై ఐదు రోజులు మన జీవనవిధానాన్ని మీరూ ఒక పాటలో అద్భుతంగా చేపేరు..
❤❤
@@srinivasulucheerladanthano6535🎉🎉🎉🎉🎉
కిషోర్ అన్న నీకు వందనాలు మా అమ్మమ్మ ఊరు లక్ష్మీ పురం గుర్తుకు వస్తుంది....
1990 కిడ్స్ కి తెలుసు ఈ పాట గొప్పతనం, గ్రామీణ నేపథ్యO గల చక్కని పాట..
Super
Yes
నీకు నంది అవార్డు కూడా తక్కువ అన్నా సూపర్ గా వివరించి గుర్తు చేశారు ❤
ఈ పాట వింటూ ఉంటే మా చిన్నప్పుడు జ్ణాపకాలు గుర్తు వచ్చింది, ఈ పాట చాలా అద్భుతంగా పాడారు మీకు శతకోటి వందనాలు , రోజు ఈ పాట వినాలి అని పిస్తుంది, super ga undi
I am not stopping crying listening to this song.... this song is taking me to golden old childhood days..Hats off Kishor garu ..
yeah u r crct
Excellent 👌👌👌 sir present generation vallaki e song volume theliyadu
whatsapp lo forward ga vasthe chusa...pata vintunte..kallalo neellu thirugay...okkasariga chinnappati rojulu...anni gurtochinayi..one week lo chalasarlu chusanu ee song ni..hatsoff anedi chaala thakkuva bro.....chethulethi namaskaram miku...lyrics super..pata vinunte uru gurthurani telanaga vallu undaru....hatsoff bro....
ని పాట చిన నాటి జ్ఞాపకాలు గుర్తు తెస్తున్నాయి అన్న
అన్న ఈ పాటతో చిన్ననాటి జ్ఞాపకాలతో గుండెను పిండినవన్న....
కనీళ్ళు ఆగడం లేదన్నా.😭😭😭
🙏🙏 పాట అంటే ఇలా ఉండాలి కన్నీళ్లు వస్తున్నాయి 🙏🙏 మా ఊరు గుర్తుకొచ్చింది
పల్లె లో ఉన్న వారి విషయంలో,.. ఇంత అందంగా పాట రూపంలో... కిషోర్ పాట మించింది..... ఉండదు...
ఎందుకంటే 5 years పల్లె (దాచారం; బెజ్జంకి'karimnager dist...present siddipet dist)లో ఉన్న నాకు పాట తో ఆనాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి...Great...Song..❤🎉🎉
ఈ పాట కు లిరిక్స్ ఎవరైనా రాయగలిగితే... కామెంట్స్ బాక్స్ లో పెట్టండి
అచ్చంగా నా చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసినవు అన్నా!సూపర్బ్ అన్నా
అన్న గారు మీ పాట ను చూస్తే కంట్లో నీళ్లు తిరుగుతునవి😢😥😥😥😓
ఈపాట వింటుంటే మా ఆవంచ గ్రామములో మెదక్ జిల్లా ఉన్నప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తుంది
Kishore brother
Iam in Delhi
Your song as touch my heart
nowords
Congrats brother
ఈ పాట నన్ను 35 years నా చిన్నప్పుడు నా పల్లె కు తీసుకెళ్లింది చాలా ధన్యవాదాలు
ఈపాట నేనుఎన్నిసార్లు విన్న మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది
సూపర్ సూపర్
అలనాటి ఆటపాటలును అంతమోదిస్తున నేటి యువతరం
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినవ్ అన్న
ఇందులో ప్రతి పదం వింటుంటే ఒకవిధమైన బాధ, బతుకు దెరువు కోసం తప్పని పరిస్థితి లో పల్లెను విడివాల్సిన పరిస్థితి 😢
నీవు పాడిన ఈ పాట ఇంకా కొన్ని సంవత్సరాలు అందరి హృదయాలను ద్రవిమపజేస్తుంది 😢🫂
పల్లె అలానే ఉంది కాని మనమే పల్లెలో లేము అన్న. సూపర్ సాంగ్ అన్న
ఈ పాట వింటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి కన్నిలే కారుతున్నవి,ఎందరో పోయారు, మిగిలినా వారు తల ఒక్క దగ్గర బ్రతుకుతున్నారు,పాట పాడే వ్రాసినా అన్నకు హ్యాట్సాఫ్..
2023లో విన్నవాళ్లు ఎంతమంది 👍🏻
సూపర్ అన్న ఈ పాట చాలా మంచిగా ఉంది ఎట్లా నీకు ఎట్లా అని చెబుతున్నాను చాలా సూపర్ గా ఉంది నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
కిషోర్ అన్న నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని కళ్ళముందు తనపాటతో చక్కగా వివరించారు THA NKS
ఇలాంటి పాటలు ఈ జన్మలో మళ్ళీ రావు కావచ్చు....
kishore anna ku awrad ivvali
e song vinte mana chinna naati gnapakalu motham e song lo unnay
manam chesina panulu
chala baga padaru annaru
అన్న మీ పాటకు పాదాభివందనం
కిషోర్ అన్న పాట గురించి కామెంట్ మాటల్లో చెప్పలేము గ్రేట్ అన్న నువ్వు
Excellent. Everyone has their roots in villages 🙏🙏
ఈపాటలో మనచిన్నప్పుడు బతుకుచిత్రం మొత్తం ఉంది
Super song
Supper song anna
మళ్ళీ పల్లె నీ గుర్తు చేసావు మిత్రమా... ధన్యవాదములు అన్న...
Bro
Great song
Iwill go my child wood life
Once again bro keep it up
Thankyou
One of the the most heart-touching and moving folk songs. He is totally involved in the song. I don't think any other singer would have suited this song as much as Kishore.
Anna nuvvu cheppina Mata 100% true eppudu generation valakku thelvadanna best' song 🎉
Excellent song . It's shown the entire village climate & culture.
జీవితం మొత్తం ఈ పాటలో వుంది anna గారు 👌😍👌
very nice song anna u touch the all telanga and Andhra Pradesh people's hearts God bless u .
తెలంగాణ కోసం ఇంత మంచి పాటలు పాడిన మీరు ఇప్పుడు ఏమైపోయారు అన్నా
Gaddar is enjoying the song like a kid. Hats off Kishore, you impressed Gaddar and us a lot... I was just looking at Gaddar's expressions.. Super...
చిన్ననాటి ఙపకాలు గుర్తుకు థెచవ్ బ్రో
ఈ పాట వింటె కండ్లాల ల్ల నీల్లూ తిర్గుతయ్
మా ఊరు యాదీకి వస్తది
నేనూ సౌదీల ఉంట మాఊర్ని ఎప్పుడు సూస్తనో
Arif Azeez
సూపర్ అన్నా రెడ్ సెల్యూట్
Abba cha
Arif Azeez j
eppudu vasthau
కిషోర్ అన్న గారు స్వార్థం లేని మనిషి నిస్వార్ధంగా కష్టపడి పని చేసే వ్యక్తి. రసమయి ఇలాంటి వాళ్లే మా తెలంగాణకు పట్టిన దరిద్రం...
really hert touching song. iam cry after listening this song. because iam in dubai. good brother god bless you. jai hind
Shaik Asif Asif ,, desham kani desham lo unnav, etlunnaro anna, hayiga undandi
Sry bro akkada happyga undaalani korukuntunna
ఆధునికీకరణ పేరుతో అన్ని దురమవుతున్నాము...కళ్లకు కట్టినట్లు చూపించారు....
👍👍👍
ప్రాణం పోసినవ్ అన్న....
పల్లెను ప్రత్యక్షం చేసింవు
Chichu buddi puvvulla na chelle navvulla those lyrics touched my heart ❤️
Only people of Telangana have such great talent of putting simple words into wonderful life
చిన్ననాటి జ్ఞపకాలను గుర్తుచేశారు ఆన్న...🔥🥰❤️🙏
Feelings dominating the words, what can a person say when he listens such a beauty full song, Hat's off Kishore Garu
ఈ పాట ఒకప్పటి పల్లె జీవితాన్ని గుర్తు చేస్తుంది...
నేను వినేది 2022/4/19 అది కూడా ఆఫ్రికా నుంచ్చి (love it)
ఇది పాట కాదు, పల్లెలో పుట్టిన ప్రతివొడి జీవితం... మాటల్లేవ్...
అన్నా నువ్వు దేవునివన్నా almost completed 500 times
What a lyrics ,hats off bro
Yammmaaaaa em paaadnavay anna maaaasth paadnav ...... geee paata thoni fan ni aipoinanay neeku 😍
Gaddar reaction throughout the song is PRICELESS❤❤❤❤❤
Remembering those days Reallysuper song anna
Hats off to you 🙏🙏🙏
ఈ పాట విన్నప్పుడు చిన్న నాటి పల్లి జీవితం ఎంతో బాగుండింది అనిపించింది
1.1M views ki 4k likes aa endhi ee dharidhram idhi paata kaadhu okapati brathukulu 👌👍😭😭
brother excellent song. ne song ki nenu fedaa iyanu l lisen daily once. thank you.
Super song 100 times vinna daily vintanu thank you so much 👍👍👍👍👍👍👍👍👍
It's not a song it is sweet memories of my child hood real life of very one. Hat's of you kishor Thanks