చరిత్రలోనే అత్యంత పెద్ద దేశ ద్రోహి ఇతనే || India's Biggest Cheater || Mir Jafar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 393

  • @rajeshkanakamandla2629
    @rajeshkanakamandla2629 2 หลายเดือนก่อน +71

    ఏ విషయమైనా స్పష్టంగా,
    తక్కువ సమయంలో, ఎక్కువ సమాచారాన్ని ఒక్క మీ చానెల్లోనే తెలుసుకో కలుగుతున్నాము,
    సూటిగా, సుత్తి లేకుండా, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడంలో మీకు మీరే సాటి , అన్నా ❤

    • @chandranagaraju338
      @chandranagaraju338 2 หลายเดือนก่อน

      muslim rajulu vuntay mana india lo 5 % hindus under 95% muslim lu yunda varu britsh vari valla ippati 85 % hindus unnaru so thiis yoy tube channel support muslim kings dont support this channel

    • @BhavanaYelleti
      @BhavanaYelleti 14 วันที่ผ่านมา

      Muslimlu mana desanni yenni samastralu paalincharu mitrama

    • @ChVVv
      @ChVVv 11 วันที่ผ่านมา

      Very good video

    • @sampathkumarncs2696
      @sampathkumarncs2696 6 วันที่ผ่านมา

      నిజమే ! ఒక్క సొల్లు మాట లేకుండా విషయం వరకే మాట్లాడిన "మొదటి ఆంకర్ "ఇతనే నేమో ?!?

  • @adithyakrishna2060
    @adithyakrishna2060 2 หลายเดือนก่อน +49

    ఇప్పుడైనా - ఎప్పుడైనా
    !హిందువులకు శత్రువు హిందువే!
    ముస్లిం... - క్రిస్టియన్, హిందూస్...+✅
    క్రిస్టియన్ - హిందూస్, ముస్లిమ్..+✅
    హిందూస్ - హిందూస్

  • @vhn8346
    @vhn8346 2 หลายเดือนก่อน +29

    ఇప్పుడు కూడా ఇలాంటి దేశాధ్రోహులు చాలామంది వున్నారు

  • @MaheshPGDHHM
    @MaheshPGDHHM 2 หลายเดือนก่อน +48

    as a hindhu ga nenu chepthunna. aa time lo hindhuvulu dhaddhammalu kaabatte mundhu muslims, tharwatha Portuguese, dutch, britishers india ni naashanam cheyyagaligaaru.

    • @srinuvalasani9458
      @srinuvalasani9458 2 หลายเดือนก่อน

      Ippudu mana Hindus anthe yedavalu

    • @raghureddy6305
      @raghureddy6305 2 หลายเดือนก่อน +2

      Howla chithapathi shivaji maharaj...

    • @anasiakash
      @anasiakash 2 หลายเดือนก่อน +2

      Eppudu kuda daddamalame

    • @kiranatyam
      @kiranatyam 2 หลายเดือนก่อน +1

      dhadhammalu kadhu aasha/swardham ekkuva

    • @chadrashekar2097
      @chadrashekar2097 หลายเดือนก่อน

      ​@@raghureddy6305 nuv Pakistan vadiki pittinava..
      Iran. Vadika...

  • @Nikkiii6262
    @Nikkiii6262 2 หลายเดือนก่อน +32

    I love Telugu knowledge ❤🎉

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 2 หลายเดือนก่อน +68

    1947 కు ముందు భారత దేశం ఒక దేశం గా లేదు ఒక చట్టం,ఒక కరెన్సీ లేదు,
    ఒక జాతీయ విధానం లేదు,
    చిన్న చిన్న రాజ్యాలు గా విభజించ బడి ఉన్నాది
    దీని వలన బ్రిటిష్ వారు
    వ్యాపార నిమిత్తం వచ్చి
    బ్రిటిష్ ప్రభుత్వం ను
    ఏర్పాటు చేయగలిగారు అంటే
    మొగల్ చక్రవర్తి అంటే
    రాజపుత్రులు కు పడదు
    దక్షిణ భారతదేశంలో విజయనగరం రాజులు
    గోల్కొండ, బీదర్, బీజాపూర్, అహ్మద్ నగర్, సుల్తాన్ అంటే
    పడదు
    జమీందారు లు,
    పాలేగాడులు
    చిన్న, పెద్ద రాజులు
    సంస్థానాధీశులు,
    జవిందారులు,
    గిరిజన తెగలు,
    గిరిజన దొరలు,
    ఇలా మత్స్య న్యాయం ఉండేది,
    నిరంతరం యుద్దాలు,
    దాడులు, ఆక్రమణలు,
    దొపిడులు,
    దొంగతనాలు, ఉండేవి,
    వలసలు అధికంగా ఉండేవి
    ఇలా చిన్నాభిన్నం గా ఉన్నది భారత దేశం
    1947 లో సంపూర్ణ భారత దేశం గా ఏర్పాటు చేసుకొనడానికి
    మరల 1960 వరకు
    సమయం పట్టింది
    మిత్రమా
    స్వాతంత్ర్య తరువాత
    స్వదేశీ సంస్థానాలు
    దేశంలో విలీనం చేయడానికి 1948
    సంవత్సరం లొ నిజాం నవాబు పై సైనిక చర్య
    గోవా ను పోర్చుగీసు నుండి తీసుకోవడానికి
    1960 వరకు ఎదురు చూడ వలసి వచ్చింది,
    ఈనాడు మనం చూస్తున్న భారత దేశం ఏర్పాటు చేయడానికి
    ఎంతో మంది మేధావులు, నాయకులు కృషి ఉన్నాది
    ఒక ప్రక్కన పాలన చేస్తూ, పంచ వర్ష
    ప్రణాళిక లు రచన చేస్తే,
    ఆహారం సమస్య నుండి
    దేశాని కాపాడటానికి చేసిన కృషి మరిచి పోలేము,అది 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర మిత్రమా

    • @Dj_sathwik_smily_158
      @Dj_sathwik_smily_158 2 หลายเดือนก่อน +3

      Super

    • @kanaprathapreddy7342
      @kanaprathapreddy7342 หลายเดือนก่อน +2

      History ni curect ga anchana vecaru

    • @allaboutinformation9452
      @allaboutinformation9452 หลายเดือนก่อน +1

      నీ బొంద మిత్రమా . అదంతా నమ్మినవా . ఇవన్ని చూస్తూ కూడా

    • @nemalking5423
      @nemalking5423 หลายเดือนก่อน

      బత్తాయి గల్లు వాట్స్ అప్ మాత్రమే నమ్ముతారు. యెంతగా నమ్ముతారు అంటే మీ నాన్నను నేను అని wats up లో చెబితే నువ్వే నాన్నవు అంటూ గుడ్డిగా వాట్స్ అప్ యూనివర్శిటీ ని నమ్ముతారు. History చదివారు యెవడో చెబితే వింటారు. అఖండ భారత్ అంటూ తల తోక లేని విషయాలు నమ్ముతార్

    • @BhavanaYelleti
      @BhavanaYelleti 14 วันที่ผ่านมา

      Chala manchi visayam cheppaaru sir tnq

  • @suryaravalavalasa7342
    @suryaravalavalasa7342 2 หลายเดือนก่อน +45

    ఇప్పుడున్న రాజకీయ డ్రోహులగురుంచి చెప్పు అది నీ వల్ల కాదు బ్రో. ఇలాంటి మీర్ జాఫర్ లు విలేజీకి 10మంది ఉన్నారు. మరి డిస్టిక్.. స్టేట్.. దేశంలో లెక్కపెట్టలేము బ్రో.. ఇది మన ప్రభుత్వాలు అమలు చేసే అధికారక ప్లానింగ్.

    • @allaboutinformation9452
      @allaboutinformation9452 หลายเดือนก่อน +3

      నిజం చెప్పే దమ్ముందా బ్రో

  • @lavakushar4369
    @lavakushar4369 9 วันที่ผ่านมา +5

    అప్పుడు మీర్ జాఫర్, ఇప్పుడు రాహుల్ ఖాన్ ఇద్దరు దేశద్రోహులే.

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 2 หลายเดือนก่อน +71

    ఈ ముస్లిం పరిపాలన కన్నా బ్రిటిష్ పరిపాలన నయం అని నా ఉద్దేశం. వీళ్ళ హింస, అన్యాయం, అక్రమాలు తక్కువేం కాదు బ్రిటిష్ వాళ్ళ కన్నా.

    • @chadrashekar2097
      @chadrashekar2097 หลายเดือนก่อน

      True brother..
      I'm hindu..
      British government better then muslims...

    • @raffi2326
      @raffi2326 หลายเดือนก่อน

      Neeku Muslims meeda Baaga Paga Ruddarulee Poison,Ardhamindi Visham I can smell
      Britishers mana Taxes n Money Teskelli valla Countries' ni Develop cheskunnaru okka kavalante Museum's yee Saaksham
      Muslims ikkade batukutunnaru yeedo chinna panulu cheskoni But Britishers paaripoyaru
      Ikkada Savarkar lanti Vallu Britishers kaalu Naakaru

    • @naveenkumar2420
      @naveenkumar2420 หลายเดือนก่อน

      Avariki vaare dopididarulu

  • @r.narasimhacharychary3820
    @r.narasimhacharychary3820 2 หลายเดือนก่อน +16

    ఇప్పటికీ ఇ batch ఇలానే వుంది ⚠️😔😔😔

  • @AVPsPTech
    @AVPsPTech 2 หลายเดือนก่อน +21

    ఇప్పుడైనా - ఎప్పుడైనా
    !హిందువులకు శత్రువు హిందువే!
    ముస్లిం... - క్రిస్టియన్, హిందూస్...+✅
    క్రిస్టియన్ - హిందూస్, ముస్లిమ్..+✅
    హిందూస్ - హిందూస్ ✅

  • @rajasekhar1094
    @rajasekhar1094 2 หลายเดือนก่อน +37

    బ్రిటిష్ వారు రాకుంటే ఎప్పుడో భారత్ ఇస్లామిక్ దేశమయి ఉండేది.. భారత్ దేవాలయాలను సంస్క్రతిని బ్రిటిష్ వారే కాపాడిడారు...ఇస్లాం ప్రమాదకర మతం. బ్రిటిష్ వారే గొప్ప...

    • @dvk2684
      @dvk2684 หลายเดือนก่อน +3

      It's true 👍

    • @sharmismroy
      @sharmismroy 22 วันที่ผ่านมา +12

      😂😂😂😂 800 సంవత్సరాల పాలన లో హిందువులను ముస్లేములుగా మార్చడం ఇస్లామిక్ రాజ్యంగా చేయడం తురకల వల్ల కాలేదు. అది మన రాజుల సత్తా. బ్రిటిష్ వాడు మనల్ని కాపడినట్టు ఫీల్ అవ్వకు అది తప్పు అభిప్రాయం

    • @NiranjanreddyGummi
      @NiranjanreddyGummi 14 วันที่ผ่านมา

      Raja shekar Britesh vallaku putti navuraa...Crass breed na koduka

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 11 วันที่ผ่านมา

      ​@@sharmismroyమీ అభిప్రాయం నిజం ముస్లిం నవాబుల దాడుల నుండి తమశక్తి మేరకు హిందూ పాలకులే హిందూమతం ను కాపాడారు ఇందులో బ్రిటిష్ వారి సహకారం ఏమీ లేదు కాక పోతే తెలివైనవారు కనుక ఆ దేవాలయానికి వచ్చే ఆదాయం తో సరిపెట్టుకున్నారు వాటిని ధ్వంసం చేయలేదు

    • @aravindbandala8871
      @aravindbandala8871 9 วันที่ผ่านมา

      Correct
      Caste hindhu s antu deshamu mukkalu ayyedi,

  • @reddy2148
    @reddy2148 2 หลายเดือนก่อน +11

    వాల్మికి మహర్షి గురించి వీడియో చేయండి ❤❤❤

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 18 วันที่ผ่านมา +8

    బ్రిటిష్ వాళ్ళు కొంత నష్టం చేసినా చాలా లాభం, జ్ఞానం, సాంకేతికత నేర్పారు.

  • @aelatigangadhar
    @aelatigangadhar 7 วันที่ผ่านมา +1

    అప్పుడు బ్రిటిష్ వారు వచ్చిందే మంచిదైైంది లేకుంటే మన దేశం ముస్లింగా అవుతుందే

  • @Guru_nayak
    @Guru_nayak 2 หลายเดือนก่อน +5

    Kolkata junior doctor gurinchi full explain video cheyyi bro

  • @KrishnaMurthyBoggarapu-h4h
    @KrishnaMurthyBoggarapu-h4h 2 หลายเดือนก่อน +3

    సార్ గమనించండి..
    ఢిల్లీ సుల్తానుల పాలన 1526 లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంతో ముగిచినది.
    తర్వాత అంటే 1526 నుండి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తుల పాలన ప్రారంభం అయింది..
    కాబట్టి ఢిల్లీ సుల్తానులకు ఈ టాపిక్ కు సంబంధం లేనే లేదు..

  • @vijayreddy6504
    @vijayreddy6504 2 หลายเดือนก่อน +12

    వీర్ సావర్కర్ గురించీ ఎందుకు చెప్పలేదు బ్రో బయమా 😂😂😂

    • @FortisAnimus-y4d
      @FortisAnimus-y4d 2 หลายเดือนก่อน

      VIEWS TAGIPOVU BATHHAILU THOKKA THO KODATHARU ANNA NEE

    • @princek6896
      @princek6896 2 หลายเดือนก่อน

      ​@@FortisAnimus-y4d వీర్ సావర్కర్ ఏమైనా దేశానికి వెనుపోటు పొడిచారా లేదు కదా అండమాన్ జైలు లో వేసి శిక్షలు భరించలేక తనను విడుదల చేయాలి అని అర్జీ పెట్టుకున్నాడు

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu หลายเดือนก่อน +3

    యి భారత దేమొదటి దేశద్రోహి అంబి అంబి బ్రాహ్మణు డు 🇮🇳🌹🇮🇳🌹🇮🇳

    • @madinindia7997
      @madinindia7997 28 วันที่ผ่านมา +1

      ఈ అంబి ఎవరు...వినలేదు ఎప్పుడు... వివరించండి

  • @santhoshnakka8598
    @santhoshnakka8598 2 หลายเดือนก่อน +5

    Kolkata doctor incident gurinchi video chyyandii bro

    • @chadrashekar2097
      @chadrashekar2097 หลายเดือนก่อน

      Veedu thurkodu..
      Aa video cheyadu..

  • @Arun-vy2tz
    @Arun-vy2tz 2 หลายเดือนก่อน +23

    భారతదేశంలో కులం భాష ప్రాంతం విడిపోయి ఉన్నారు అప్పటికీ ఇప్పటికీ మారదు ఎన్నటికీ 😢

    • @chandu1779
      @chandu1779 2 หลายเดือนก่อน +1

      Avunu bro adhi konthamandhi sannasulu ki thelidhu emmana ante reservation valla castes divide ayinai antaru. Adhi edho reservation ki mundhu caste discrimination lenattu samajam lo equality vunnatu cheptharu sannasulu

    • @attitude_s0ul1
      @attitude_s0ul1 2 หลายเดือนก่อน

      Bharata desame kadu prapancham motham jathi matham vivaksha unnai ye desham lo ledo cheppura nen chupistha anni deshallo jathi matha bedham vivaksha undi even america ainakkada kuda jathi matham vivaksha undi. Inka Muslim dehsalu antava vere religion ni brathakanivvaru antha vivaksha vallaki vallalo valle sunni shia ani kottuku chastunnaru

  • @VinodKumarsinganamalaVinodKuma
    @VinodKumarsinganamalaVinodKuma 23 วันที่ผ่านมา

    Bro thank you ur voice nidhra rani time lo ekkuva mee video s chustha thvaraga nidhra vasthundhi

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 2 หลายเดือนก่อน +12

    ఇప్పటికీ దేశంలో అనేక మంది మీర్జాఫర్ లాంటి వారు చాలా మంది ఉన్ననారు

    • @vikramvvr
      @vikramvvr หลายเดือนก่อน +3

      Modi bjp rss

  • @FhaniPothala
    @FhaniPothala 2 หลายเดือนก่อน +12

    దేశద్రోహం మిర్జఫర్ రాష్ట్ర ద్రోహి జగన్ మోహన్ రెడ్డి

    • @victoryy369
      @victoryy369 2 หลายเดือนก่อน +2

      ప్రజా ద్రోహి చంద్రబాబు

    • @kalyangalam1181
      @kalyangalam1181 หลายเดือนก่อน

      ఎలాగో కాస్త చెప్పవా

    • @victoryy369
      @victoryy369 หลายเดือนก่อน

      @@kalyangalam1181 అధికారంలో లేనప్పుడు ప్రజల కు సాధ్యపడని హామీలు ఇచ్చి ప్రచారాలతో వైకుంఠం చూపించి వాటిని నెరవేరుస్తానని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకపోవడం ప్రజలకు చేసిన ద్రోహం కాక మరేంటి

  • @pruthvimididoddi9936
    @pruthvimididoddi9936 2 หลายเดือนก่อน

    Naaku telisi history andhariki kaavali,andharu telusukovali.kaani daanne pattukoni aaga kudadu.ee video chusaka chaala mandi mathala meeda charchalu jaruputhaaru.kaani ippudu manam andaram bayati deshala laaga kaakudante em cheyalo telusukovaali.ee deshamlo puttina prati manishi daani gurinchi alochinchali.endukante mana kosam kaadu mana mundu tarala kosam.
    Edi emayina video chala informative ga undi. ❤

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 17 วันที่ผ่านมา

    Good impression 🎉🎉🎉🎉🎉

  • @sathishdhulam96
    @sathishdhulam96 2 หลายเดือนก่อน

    I LOVE TELUGU KNOWLEDGE FOREVER BRO ❤️

  • @veerubabu2121
    @veerubabu2121 2 หลายเดือนก่อน +8

    Bro kolakatha incident pettu.....

  • @manojgoud4556
    @manojgoud4556 หลายเดือนก่อน

    Good information ❤❤we have known about history

  • @gangireddyanjireddy8813
    @gangireddyanjireddy8813 หลายเดือนก่อน

    Thanks u sir, valuable information sir

  • @SriKrishna-20
    @SriKrishna-20 2 หลายเดือนก่อน +14

    ఇంకా 2300 సంవత్సరాలు క్రితం అంభి అని కూడా ఒకడు ఉండేవాడు..

    • @gopalakrishnaaremanda3661
      @gopalakrishnaaremanda3661 16 วันที่ผ่านมา

      అసలు మొట్టమొదటి ద్రోహి అంభి మాత్రమే.ఈ భారతావని మీద విదేశీ దండయాత్రలకు మూలకారకుడు అంభి.

  • @sathibaburamoju
    @sathibaburamoju 6 วันที่ผ่านมา +1

    ముస్లిం ఎప్పుడు దేశద్రోహి లే

  • @jagarapulakshminarayana3355
    @jagarapulakshminarayana3355 29 วันที่ผ่านมา

    Nice information bro 👌

  • @varaprasadaraop1528
    @varaprasadaraop1528 หลายเดือนก่อน

    ఇప్పుడు వున్నా పిల్లలు కు తెలిసి లాగ చెప్పండి అప్పుడు మన భారతీయుల ప్రజలకు అవగాహన అవసరం 🙏

  • @varadhivenkateswarlu4028
    @varadhivenkateswarlu4028 2 หลายเดือนก่อน

    Thanks for your impermation sir

  • @suriraviteja1808
    @suriraviteja1808 2 หลายเดือนก่อน +3

    I am you r big fan ❤

  • @thesmark458
    @thesmark458 2 หลายเดือนก่อน

    Intro goosebumps bro ❤we love it😊

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 หลายเดือนก่อน

    మీరుజాఫర్ కి భారత రత్న పురస్కారం ఇవ్వాలి

  • @BunnySuri-uk8iz
    @BunnySuri-uk8iz 2 หลายเดือนก่อน

    Super video bro Continue old history videos ok Na 😍

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 2 หลายเดือนก่อน

    You Are Right now 100 Sir Good night sweet dreams Sir garu🎉🎉

  • @hanumappakrishnamurthy8052
    @hanumappakrishnamurthy8052 6 วันที่ผ่านมา

    World nations to stop fighting❤️pramote😘global peace, save humanity

  • @gurramsujatha246
    @gurramsujatha246 2 หลายเดือนก่อน +4

    వాడూ తురకనా కోడుకే చీ నీయమ్మ ఈ తురక బాడకౌ గాల్లని

  • @vinodyadav-cr4gd
    @vinodyadav-cr4gd 2 หลายเดือนก่อน +2

    MLC పదవి కోసం వివరణ ఇవ్వండి బ్రదర్

  • @balivada3d
    @balivada3d 2 หลายเดือนก่อน

    Great information 👍 👌

  • @lokeshloke7115
    @lokeshloke7115 2 หลายเดือนก่อน +1

    దీన్ని 1st రాజీవ్ దీక్షిత్ గారి speech video లో విన్న

  • @gouthamreddy.a3608
    @gouthamreddy.a3608 2 หลายเดือนก่อน +1

    ❤ super bro

  • @hydayathmd8324
    @hydayathmd8324 2 หลายเดือนก่อน +3

    Kalkata jr doctor rape case gurinchi purtiga vivarinchandi bro

  • @guna286
    @guna286 2 หลายเดือนก่อน

    Do more videos on Indian history ❤❤❤

  • @dadapeershaik6426
    @dadapeershaik6426 2 หลายเดือนก่อน +1

    Hi anna oka video chai anna oka military country nie ela undertake teesukoni rule chestado

  • @Renu-pm1yt
    @Renu-pm1yt 2 หลายเดือนก่อน

    Intro amazing bro🎉🎉❤

  • @nagarajuputtapaka5722
    @nagarajuputtapaka5722 2 หลายเดือนก่อน

    Kolkata doctor case gurinchi video chei anna

  • @asbabu5575
    @asbabu5575 2 หลายเดือนก่อน +3

    ఇస్లామిక్ imperialism నుండి ఇండియా ని కాపాడింది బ్రిటిష్ వారే

  • @mohangaddam133
    @mohangaddam133 2 หลายเดือนก่อน

    Do video on Kolkata incident

  • @veeraiahch9654
    @veeraiahch9654 2 หลายเดือนก่อน +3

    ఈ మరకలు ఎక్కడ ఉన్నా దేశద్రోహులు

    • @nagurbasha2340
      @nagurbasha2340 2 หลายเดือนก่อน

      మీరు దేశ సేవకులు కదా బ్రో😂

  • @Pawankalyan100
    @Pawankalyan100 2 หลายเดือนก่อน

    Kolkata Doctor Incident Gurunchi Video Chy Anna 😢 Please

  • @Mogilipavi
    @Mogilipavi 2 หลายเดือนก่อน

    Sir Kolkata junior doctor incident gurunchi cheyandi with correct information and details

  • @aasurya3335
    @aasurya3335 2 หลายเดือนก่อน +6

    Bro మహారాష్ట్ర లో sc+British vs brahmins యుద్ధం గురించి చెప్పు bro

    • @reddeppanaidu1505
      @reddeppanaidu1505 2 หลายเดือนก่อน

      అపుడు sc లుకుడు దేశం ద్రోహులే

  • @dattubhardwaj4767
    @dattubhardwaj4767 2 หลายเดือนก่อน

    Anna kolkata lo jarugutuna wor gurinchi video cheyandi

  • @Sunil22445
    @Sunil22445 2 หลายเดือนก่อน +1

    #INDIA Richest Country 😊 అందుకే అందరూ ఇండియా వచ్చారు

  • @MusthafaShaik-fl8oy
    @MusthafaShaik-fl8oy 2 หลายเดือนก่อน

    అన్న కోల్కత్తా ఇన్సుడెన్స్ గురించి ఒక వీడియో చెయ్ అన్న

  • @rockstarkhadeer
    @rockstarkhadeer 2 หลายเดือนก่อน

    Background next level

  • @KrishnaMurthyBoggarapu-h4h
    @KrishnaMurthyBoggarapu-h4h หลายเดือนก่อน +1

    సార్ 17 వ శతాబ్దం అని పదే పదేపదే అన్నారు.. అది 18వ శతాబ్దం సార్..
    ప్లాసీ యుధ్ధం 1757 జూన్ 23 న
    బ్రిటిష్ పక్షాన రాబర్ట్ క్లైవ్ కు బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ధౌల్ ల మధ్య జరిగింది..
    నవాబ్ ను మామ వరస అయినా మిర్ జా ప్పర్ చేసిన ద్రోహం వల్ల నవాబ్ ఓడిపోయాడు..

  • @rpkillerbgm5391
    @rpkillerbgm5391 2 หลายเดือนก่อน

    Kolkata rape incident gurinchi and uk Muslim gurinchi explain cheyy anna

  • @arunvirat1238
    @arunvirat1238 2 หลายเดือนก่อน

    Kolkata doctor case video chey bro

  • @Inrqqwqqowqqeq
    @Inrqqwqqowqqeq 2 หลายเดือนก่อน +3

    Rg kar hospital lo doctor paina jarige rape gurinchi video cheyyu anna please idhe comment ni andhru repeat chesi marala amarala comment pettandi please.

  • @samuelsam7796
    @samuelsam7796 2 หลายเดือนก่อน

    Anna Kolkata Incident Video Chey Anna

  • @ChittiBabu-mw8lp
    @ChittiBabu-mw8lp 2 หลายเดือนก่อน +318

    అప్పటికి భారత దేశద్రోహి మీర్జాఫర్ అంత పెద్ద దేశద్రోహి గా అనిపించలేదు. అంతకన్నా వందరెట్లు ఎక్కువ రాష్ట్రద్రోహి గా (2019--2024) కాలంలో వైస్ జగన్ మోహన్ రెడ్డి అనేవాడు ఒక్కడున్నాడు.

    • @pushpakbejjanki3345
      @pushpakbejjanki3345 2 หลายเดือนก่อน +9

      😅😂😅😂😅

    • @sainathreddytadipatri8246
      @sainathreddytadipatri8246 2 หลายเดือนก่อน +10

      If u get the chance u will also........
      By luck ur not so....... Ur like Commenting others........... 😂😂😂
      Poor kidddddd

    • @kurpakurpa8850
      @kurpakurpa8850 2 หลายเดือนก่อน

      నీ ఆస్తులు ఏమైనా తీసుకొన్నాడా ఎర్రి పుష్పము

    • @lokeshnaidu3111
      @lokeshnaidu3111 2 หลายเดือนก่อน

      Mi Amma ni ayya lani dengada ra lanjakodaka jagan rastra dhrohi ante CBN gadu Pawan gadu ra chetta lanjakodaka CBN gadu Kiran Kumar Reddy dramoji gadu congrass patry ra asalu aiena dhrohulu

    • @Jagadeesh.KumarJ
      @Jagadeesh.KumarJ 2 หลายเดือนก่อน

      TDP Pora kukka 😅😅😅

  • @LavakumarDanday-ot4yk
    @LavakumarDanday-ot4yk 2 หลายเดือนก่อน

    Bro say something information about the Kolkata case in your words waiting for that vedio

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 13 วันที่ผ่านมา

    మన మధ్యలో ఉన్న ద్రోహులను గురించీ చెప్పండి ఆయన ఒక్కడే ఇప్పుడు ఉన్న ఒవైసీ కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కాట్టినాడు వారిపైన్ యాక్షన్ తీసుకోండి ఓం నమోవెంకటేశాయ

  • @SrinuNeelawar
    @SrinuNeelawar 2 หลายเดือนก่อน

    Bro siddhu moose wala gurinchi oka video chey

  • @RamaLingeswaraRaotalluri
    @RamaLingeswaraRaotalluri 2 หลายเดือนก่อน +1

    Earlier Ambhi helped Alexander for defeat purushottam Raju. and later Raja jayachandra helped mohd ghori for defeat of pruthuvi Raju this was history.

  • @adithyabonkuri1841
    @adithyabonkuri1841 2 หลายเดือนก่อน

    Always First like,view,comment by me ❤

  • @radhakrishnapochincharla5210
    @radhakrishnapochincharla5210 หลายเดือนก่อน +1

    అసలు తురకలు కూడా పరాయి వాళ్లేగా

  • @samsonkampelli6370
    @samsonkampelli6370 2 หลายเดือนก่อน

    Hai bro

  • @YuhithanarayanVasantha-lq5mg
    @YuhithanarayanVasantha-lq5mg 2 หลายเดือนก่อน

    Sir plz Aadujeevitham movie real story cheppara

  • @sireeshasai2606
    @sireeshasai2606 2 หลายเดือนก่อน +1

    First view first comment 🥳🥳🥳

  • @RaviTeja-fw2bh
    @RaviTeja-fw2bh 2 หลายเดือนก่อน

    Sudden ga voice slow enduku chesthunnav anna alane continue chey

  • @raviprasadraokosuru828
    @raviprasadraokosuru828 17 วันที่ผ่านมา

    Appati desa drohulu gurinchi ippudu avasaram ledu. Ippati des drohula gurinchi aalochinchandi.

  • @Pradeep-j6m
    @Pradeep-j6m 2 หลายเดือนก่อน +3

    Bro telangana lo bjp ela edigindi video chey bro❤

  • @Kiran1998.
    @Kiran1998. 2 หลายเดือนก่อน

    Even before battle of Plassey (1757), in 1750's british already had full control on Hyderabad, carnatic (AP, Some parts of TN)🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Durga-lg8fd
    @Durga-lg8fd 2 หลายเดือนก่อน

    Bro Vivekananda murder video clerity ga chey bro❤

  • @sanjureddy7702
    @sanjureddy7702 2 หลายเดือนก่อน

    Anna bengal issue chepu anna

  • @chandranagaraju338
    @chandranagaraju338 2 หลายเดือนก่อน

    This channel support muslim kings

  • @bhavanireddy9999
    @bhavanireddy9999 2 หลายเดือนก่อน

    1st like 1st comment❤

  • @nagurbasha2340
    @nagurbasha2340 2 หลายเดือนก่อน +4

    హహ బ్రో ముస్లిమ్స్ ఏ కాదు పూర్వం BC కాలంలో మగధ రాజ్యం అని ఉండేది అందులో బింబిసారుడి కొడుకు అజాతశత్రువు సొంత తండ్రిని చంపాడు రాజ్యం కోసం. ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు వాళ్ళు హిందువులేగా. Alexander India పై దండయాత్ర కి వచ్చినపుడు అంభి(Porus మిత్రరాజు) అనే అతను అలెగ్జాండర్ కి హెల్ప్ చేసి Porus (పురుషోత్తముడు) అనే రాజుపై యుద్దానికి తెచ్చాడు. ఈరోజు Aug15 Jan26 వస్తే చాలు ఆ ఎర్రకోట కి వెళ్తున్నారు అవి ముస్లిం కట్టించిందే. ద్రోహం అనేది కులంలో మతం లో ఉండదు మనిషిలో ఉండిద్ధి. So don't point out any religion.

  • @lcbkraj
    @lcbkraj หลายเดือนก่อน

    Converting to Islam is in tremendous speed by the time, Marata /Vijayanagara Kingdom and European Interference slow down the process.

  • @srinivasrao-t2v
    @srinivasrao-t2v 6 วันที่ผ่านมา

    Sorry to reminder u, moguhals r also invaders of barath and then British, ur videos r good

  • @karimullahshaik1372
    @karimullahshaik1372 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @facts_only36.
    @facts_only36. 2 หลายเดือนก่อน

    Inka videos cheyandi history veeee

  • @ramdevkorra2504
    @ramdevkorra2504 2 หลายเดือนก่อน

    కలకత్తా ఇన్స్టంట్ చెప్పండి

  • @durgad833
    @durgad833 2 หลายเดือนก่อน

    Battle of Plassey entry of British India
    Battle of bauxar British rule in India
    Anglo Maratha wars
    War with
    Hyder Ali and tippu sultan

  • @PShiva-tx3jk
    @PShiva-tx3jk 2 หลายเดือนก่อน

    anna maha rana prathap singh mida ok video chey anna

  • @skn9909official
    @skn9909official 2 หลายเดือนก่อน +1

    British vallu rabatti poratalu jarigi swatantram vacchindi lekunte india kuda oka Muslim country ayyundedhemoo... just thinkk🤔

  • @JunaidShaik-wo2rl
    @JunaidShaik-wo2rl 2 หลายเดือนก่อน

    Anna world war -1 gurinchi cheppu anna plzzzzzz
    😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊☺️☺️☺️☺️☺️☺️☺️😥☺️😥☺️😥☺️☺️😥😥☺️☺️😥☺️

  • @darlingSrinu4
    @darlingSrinu4 2 หลายเดือนก่อน

    Kolkata rape case dhi video chey bro

  • @rajaeps3527
    @rajaeps3527 2 หลายเดือนก่อน

    Now same Rahul also same as the culprit

  • @SeenuVas-t5e
    @SeenuVas-t5e 2 หลายเดือนก่อน

    Ippude thini pakkesanu mee voice vintunte nidrosthundi

  • @janardhanreddy6948
    @janardhanreddy6948 หลายเดือนก่อน

    ఎపి లో ఉన్న బొల్లిబాబును మించిన ద్రోహి ప్రపంచ చరిత్రలో ఉండడు,బొల్లోడి ముందర ఇతను నథింగ్

  • @kundurujaganmohanreddy7241
    @kundurujaganmohanreddy7241 2 หลายเดือนก่อน

    It is 18 th.century(shathabdam).not 17th.

  • @dineshchowdarydc
    @dineshchowdarydc 2 หลายเดือนก่อน

    We got Independence in 20th century not 19th