ఫామ్ హౌస్ తాకట్టు.. రాజు కావ్య ని నిలదీసిన అపర్ణ ?Brahma Mudi serial

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • Today episode today Telugu serial
    రుద్రాణి ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీ వల్ల సాధ్యమవుతుందా కాదా చెప్పు నేను వేరే దారి చూసుకుంటాను నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని పెద్దగా మాట్లాడవు కానీ నీవల్ల ఏది సాధ్యం కాదు అంటూ అనామికని తిడుతూ ఉంటుంది
    అనామికేమో రేపు నీ మనమరాలు బారసాలలో నేను వచ్చి మాట్లాడుతాను కదా అని అంటుంది రుద్రాణి ఏమో అదేదో ఇప్పుడే చెప్పొచ్చు కదా అని అంటుంది మీరు రేపటి వరకు కనుల పండగ ఉంటుంది రేపు చూడండి కరించండి అని అంటుంది అనామిక
    తెల్లవారుజామున ఇంట్లో బారసాల జరుగుతూ ఉంటూ ఉండగా అందరూ ఉయ్యాల వేసి ఊపుతూ ఉండగా అనామిక అక్కడికి వస్తుంది వచ్చి అనామిక అంటుంది ఎందుకు వచ్చావు అని అందరూ అనామిక అని తిడుతూ ఉంటారు కానీ అనామిక అంటుంది నీకేం అవసరం నాకేం అవసరం లేకపోయినా ఇక్కడికి రావడానికి అవసరమే ఉంది ఈ దుగ్గిరాల ఇంట్లో రాజు కావ్య చేసే అరాచకాలు చూడలేక నేను వచ్చి చెప్తున్నాను అని అంటుంది ఏంటి అవి చెప్పు అని అడుగుతారు అనగానే ఈ రాజు కావ్య బ్యాంకులో 100 కోట్ల వరకు అప్పు తీసుకున్నారు అంటూ బ్యాక్టీరియా చూపిస్తుంది అపర్ణ ధాన్యలక్ష్మికి ఇట్లా ఒక్కసారిగా రాజును కావ్యను ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు నువ్వు ఎందుకు అప్పు చేసావు ఆ డబ్బు అంత 100 కోట్లు ఒక్కసారిగా ఆ డబ్బంతా ఏం చేశారు అని అపర్ణ ఉన్న దాన్ని లక్ష్మి అడుగుతూనే ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ డబ్బు విషయంలో అడుగుతూ ఉంటే కావ్య రాసి మాత్రం సైలెంట్ గా ఉండిపోతారు

ความคิดเห็น •