ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు 2023 కు ఆమోదం | APPSC | TSPSC | SSC | RRB | Entri App Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023)కు గురువారం లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ బిల్లు ప్రకారం.. దిల్లీ సీఎంతోపాటు ముగ్గురు సభ్యుల అథారిటీ జాతీయ రాజధానిలోని అధికారుల నియామకం, బదిలీలను చేపడుతుంది. ఇందులో సీఎం మినహా మిగిలిన ఇద్దరు (ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి) కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారు. మెజారిటీ అభిప్రాయం మేరకే నియామకాలు, బదిలీలను చేపట్టాల్సి ఉంటుంది. చివరగా లెప్టినెంట్‌ గవర్నర్‌ వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. అంటే అధికారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది.
    ఈ వీడియోలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును గురించిన పూర్తి సమంచారాన్ని శ్రీరామ్ సార్ గారు వివరించారు.

ความคิดเห็น •