ఎంత చూసినా తనివి తీరనిది ఎంత చూసినా తనివి తీరనిది తిరుమలేశుని సుందర రూపము ఎంత పాడిన మనసు నిండనిది శ్రీనివాసుని నిర్మల ధ్యానం తిరుమలేశా , శ్రీనివాస సిరులోసగే ఓ చిద్విలాసా // ఎంత // చరణం కోటి సూర్య ప్రభలు నీలో కొలువుతీరేనేమో కోటి సూర్య ప్రభలు నీలో కొలువుతీరేనేమో వేల చంద్రసుధలు నీలో వెల్లి విరిసెనేమో వెలుగును వెలుగై జ్ఞానదీపమై వెలిగే దేవా ఓ వెంకటేశా ఓ వెంకటేశా // ఎంత // హారకేయూ ర స్వర్ణ మకుట సంశోభిత రూపం శంఖ చక్ర మణి దీప్తి విరాజిత మంజుల దీపం శ్రీ నివాసం శ్రితపారిజాతం తిరుమలేసం వేంకటేసం సర్వ పాప నాశం సర్వపాప నాశం
ఎంత చూసినా తనివి తీరనిది
ఎంత చూసినా తనివి తీరనిది
తిరుమలేశుని సుందర రూపము
ఎంత పాడిన మనసు నిండనిది
శ్రీనివాసుని నిర్మల ధ్యానం
తిరుమలేశా , శ్రీనివాస
సిరులోసగే ఓ చిద్విలాసా // ఎంత //
చరణం
కోటి సూర్య ప్రభలు నీలో కొలువుతీరేనేమో
కోటి సూర్య ప్రభలు నీలో కొలువుతీరేనేమో
వేల చంద్రసుధలు నీలో వెల్లి విరిసెనేమో
వెలుగును వెలుగై జ్ఞానదీపమై
వెలిగే దేవా ఓ వెంకటేశా ఓ వెంకటేశా
// ఎంత //
హారకేయూ ర స్వర్ణ మకుట సంశోభిత రూపం
శంఖ చక్ర మణి దీప్తి విరాజిత మంజుల దీపం
శ్రీ నివాసం శ్రితపారిజాతం
తిరుమలేసం వేంకటేసం
సర్వ పాప నాశం సర్వపాప నాశం
ఇంకా ఉంది song
సప్తస్వారాములేమో నీకై ఏడుకొండలాయే
I like this song very much...Om Namo Venkatesaya Namaha
గోవిందా గోవింద
Song chalaa bagundi song Lyrics pettandi please
I like this song