@@Teja_agricultureఆవు దగ్గర దూడలు, వదిలితే సంవత్సరం వరకూ పాలు తాగుతాయి....కాని 4 నెలల వయసులొ గడ్డి తినడం నేర్చుకుంటాంయి...ఈ దశలో,రైతులు దూడలను వేరు చేస్తారు,ఇలా చేయడం ద్వారా ఆవు శరీర బలం పేరిగి, తిరిగి కట్టు దశకు వస్తుంది... వేరు చేసిన దూడలు గడ్డి తిని పెరగడం జరుగుతుంది.... ప్రతి సంవత్సరం ఆవుల మందల నుంచి,వందలాది దూడలు,గడ్డి తినడం అలవాటు అవ్వగానే,సంతకు తీసుకుని వచ్చి అమ్ముతున్నారు... ఇందులో దూడలకు, ఎలాంటి ఇబ్బందీ లేదు... కొనుగోలు చేసిన రైతులు కూడా,మంచి దాణాలు పెట్టి, జాగ్రత్తగా పెంచుతున్నారు,...ఈ ప్రక్రియ...ప్రతి రైతుకు, తెలిసిందే
@@Teja_agriculture 5 నెలలు దూడలతో వ్యాపారం పాపం అంటున్నారు....ఇది కటిక వ్యాపారం కాదు,రైతులు చిన్న దూడలను కొనీ,కాడి ఆలవాటు చేసి, వ్యవసాయం కొసం ,పంటలు పండించడానికి కొంటున్నారు.... చిన్న దూడలనుకొనడం ద్వారా మనుషులకు మచ్చిక అవుతాయి....చిన్నప్పటి నుంచి పెంచడం ద్వారా, యజమానిని పొడవడం, తన్నడం లాంటివి చెయ్యవు.... కుటుంబ సభ్యులతో అనుబంధం కలిగి వుంటాయి...అది పశువులను పెంచిన వారికి, మాత్రమే తెలుస్తుంది
పాలు తాగే దుడ లతో ఏం వ్యాపారం అన్న ఆ వ్యాపారం చేసేది ఎందుకు
@@Teja_agricultureఆవు దగ్గర దూడలు, వదిలితే సంవత్సరం వరకూ పాలు తాగుతాయి....కాని 4 నెలల వయసులొ గడ్డి తినడం నేర్చుకుంటాంయి...ఈ దశలో,రైతులు దూడలను వేరు చేస్తారు,ఇలా చేయడం ద్వారా ఆవు శరీర బలం పేరిగి, తిరిగి కట్టు దశకు వస్తుంది... వేరు చేసిన దూడలు గడ్డి తిని పెరగడం జరుగుతుంది.... ప్రతి సంవత్సరం ఆవుల మందల నుంచి,వందలాది దూడలు,గడ్డి తినడం అలవాటు అవ్వగానే,సంతకు తీసుకుని వచ్చి అమ్ముతున్నారు... ఇందులో దూడలకు, ఎలాంటి ఇబ్బందీ లేదు... కొనుగోలు చేసిన రైతులు కూడా,మంచి దాణాలు పెట్టి, జాగ్రత్తగా పెంచుతున్నారు,...ఈ ప్రక్రియ...ప్రతి రైతుకు, తెలిసిందే
రెండు పళ్ళ దూడల నుంచి ముసలి ఎద్దుల దాకా కూడా వ్యాపారం చేయొచ్చు గాని పాల పళ్ళ దూడతో వ్యాపారం చేయడం చాలా పాపం
@@Teja_agriculture 5 నెలలు దూడలతో వ్యాపారం పాపం అంటున్నారు....ఇది కటిక వ్యాపారం కాదు,రైతులు చిన్న దూడలను కొనీ,కాడి ఆలవాటు చేసి, వ్యవసాయం కొసం ,పంటలు పండించడానికి కొంటున్నారు.... చిన్న దూడలనుకొనడం ద్వారా మనుషులకు మచ్చిక అవుతాయి....చిన్నప్పటి నుంచి పెంచడం ద్వారా, యజమానిని పొడవడం, తన్నడం లాంటివి చెయ్యవు.... కుటుంబ సభ్యులతో అనుబంధం కలిగి వుంటాయి...అది పశువులను పెంచిన వారికి, మాత్రమే తెలుస్తుంది
Vallu manshulaena asalu
Thank you bro ❤
Santhaaa e rojuuu Anna
వాటి రేటు ఎంతో కూడా చెప్పు అన్న
Anna tharaou dhudalu 4000lo
Bro peyyi dhuda kavali unnaya
@@jekkalacheruvumadhu4552 మొత్తం పది పేయ్యలు ఉన్నాయి అన్నా.... అన్ని అమ్మకానికి వున్నాయి
@@bullracingclub3662 cost anthatlo unnayi bro okkati kavali peyyi dhuda
Anna naku oka chinna lyaga kavali ret enta avutundi
@@saddidinesh1455 10 వేల నుంచి 70 వేల వరకూ వుంటుంది అన్నా...వాటి వయసు, సైజు,జాతి లక్షణాలను బట్టి రేటు వుంటుంది
Cash amount na
@@sreedhar0311 పదివేల నుంచి 50 వేల వరకు ఉన్నాయి
Red tarupu duda kavali anna rate yentha
@@KNagendra-p7c sold out ₹52,000/- ...anna
Rey oka calf kinda padipoindi ra...travelling chusukovali kada ra...case book cheyyali ra mee meeda. Over load and cruelty case pettali
Py duda retu cheppanna
@@sathennapalliarthursimon5679 ఇక్కడ చాలా పేయ్యదూడలు ఉన్నాయి,మీకు ఏది కావాలో తెలపండి,పదివేల నుంచి 50 వేల వరకు ఉన్నాయి
Total load antha rate motham
@@MukkaraVenkatsubbareddy 5,00,000/- anna
Red avu dhuda rate entha anna
@@bullracingclub3662van tho kadhau anna only bulls
How much calf pics 5 lakh anna@@bullracingclub3662