'సంగీత' ఇంటికి శ్రీనివాస్ రెడ్డి..| Sangeetha Husband Srinivas Reddy Issue | Hyderabad | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @revathireddy1306
    @revathireddy1306 4 ปีที่แล้ว +4

    ఆడదాని మీద వేరే సంబంధం ఉంది చెప్పడం తప్ప మేరా ఏ పాయింట్ ఉండదా మీరు చూసుకునే పద్ధతి చూసుకుంటే ఏ ఆడదైనా బాగానే ఉంటుంది

  • @Tejavathbhasha
    @Tejavathbhasha 3 ปีที่แล้ว +44

    రెడ్డిగారు మీ ప్రవర్తన మంచిగా లేదు అని అర్థమైంది భార్యను బిడ్డను తల్లిదండ్రులను సమానంగా చూడాలి చదువుకున్నవారు సొసైటీలో జీవిస్తున్నారు జ్ఞానం ఉన్న వారు ఏదో విలన్ టైపులో మాట్లాడటం తమరు కు తగు మర్యాద కాదు జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో కన్న బిడ్డ ఎంత ముఖ్యమో భార్య కూడా అంతే ముఖ్యం అర్థం చేసుకోవాలి

  • @Manuchandri
    @Manuchandri 5 ปีที่แล้ว +6

    ఇదంతా ఎందుకు ఇద్దరికీ డ్రామాలు , ఇద్దరూ డివోర్స్ తీసుకుని, ఇద్దరూ కొత్త జీవితం మొదలెట్టొచ్చుకదా....

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el 4 ปีที่แล้ว +14

    అబ్బాయి తప్పుచేస్తే అబ్బాయి తో fight చేయు ..but వాళ్ళ parents amchesaru

    • @jagarapuambika6401
      @jagarapuambika6401 3 ปีที่แล้ว +5

      Parents are pillars of family.valla abbayi ki cheppa lera.vadu poyina I ammayi vallu accept chesi intlo ki ranivachhuga.vallu talalu vesi enduku povaali.they are supporting their son

  • @venkataravikumar1778
    @venkataravikumar1778 3 ปีที่แล้ว +3

    తల్లి తండ్రి కూడా ముఖ్యమె కానీ అమ్మాయి కుడ తల్లి తండ్రి వునరుగ అందరినీ విడిచీ రాలెద ఆమె ఎదవసొది వాడు వాని ఎమనలొ అసలు అర్థంకాలేదు

  • @santoshg2163
    @santoshg2163 3 ปีที่แล้ว +2

    😢😢😢 హో హో నో పాపం పచ్చని సంసారంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి .

  • @krgreddy7481
    @krgreddy7481 5 ปีที่แล้ว +17

    ఆ బేబిని చూసైనా మారండి మీరు.... పాప చూస్తున్న అమాయకపు చూపులకు కడుపు తరుక్కుపోతుంది...

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el 4 ปีที่แล้ว +2

    పెళ్లి అనేది ఇద్దరూ కలిసి చేసుకున్నారు.ఇద్దరు కలిసి పాపను కన్నరు..పాపను చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిది

  • @pranalisingh4056
    @pranalisingh4056 6 ปีที่แล้ว +38

    srinivas reddy is completely wrong, he should give full value to his wife & daughter also not only to his parents, he is talking like a rowdy

  • @santoshg2163
    @santoshg2163 3 ปีที่แล้ว +2

    భార్య ఉండగా రెండో భార్య ఎందుకమ్మా శ్రీనువాస్ . కావాలంటే వారికి నష్టపరిహారం ఇచ్చి రెండో పెళ్లి చేసుకో

  • @srinivasank6141
    @srinivasank6141 5 ปีที่แล้ว +16

    10tv good follow up..
    Seems still he is not concern with his wife & baby...
    May god only bless the poor girl....

  • @kusumakumari8151
    @kusumakumari8151 7 ปีที่แล้ว +96

    అతను మంచిగా మాట్లాడటం లేదు అతనులో సంసారం పదతలు లేవు అతను మంచి తనము లేనప్పుడు కేసులు కేసులు ఎలాతీసు కుంటుంది

    • @sarojinidevibhavanam1871
      @sarojinidevibhavanam1871 6 ปีที่แล้ว +4

      Vallu mararu

    • @sarojinidevibhavanam1871
      @sarojinidevibhavanam1871 6 ปีที่แล้ว +2

      Villu vedavalu

    • @VijayaLakshmi-li7kw
      @VijayaLakshmi-li7kw 6 ปีที่แล้ว

      L
      2

    • @sekhara4835
      @sekhara4835 5 ปีที่แล้ว

      I HV CV so that tx

    • @arunareddy7040
      @arunareddy7040 5 ปีที่แล้ว +1

      Avuna manchi psychiatristive ve...athanu police case latho mentally disturb ayyardu....media vedhava sooidiii....court kante videkkuva.....aina lolli pettukuni kapuram ela ra bhai...asalu ameku em kavali anedi open avvqniyatam lefu

  • @FunnyVideosYouTubeindia
    @FunnyVideosYouTubeindia 7 ปีที่แล้ว +5

    సంగీత 4 నెలలు కన్నా ఎక్కువ ఉండలెదు.

  • @kamalaganta6204
    @kamalaganta6204 7 หลายเดือนก่อน +2

    ఆస్థి ముక్యం కాదండి సంసారం సరి చేయండి

  • @Tejavathbhasha
    @Tejavathbhasha 3 ปีที่แล้ว +9

    రెడ్డిగారి ప్రవర్తన చూస్తుంటే మనసులో ఒక మాట బయట ఒక మాట ఇలా మాట్లాడటం జీవితమే ఒక నరకలోకం అవుతుంది ఏదైనా మాట మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా సూటిగా చెప్పాలి తమరికి తల్లిదండ్రులకు ఇష్టం అంటున్నావు బిడ్డ ఇష్టం అంటున్నావు కానీ భార్య ఇష్టం లేదు అంటున్నావు ఎందుకని అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావ్ తమరు పెళ్లి చేసుకున్న భార్య ఆమె జీవితం ఏమైపోవాలి కొంచెం ఆలోచించండి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో బిడ్డ ఎంత ముఖ్యమో కట్టుకున్న భార్య అంతే ముఖ్యము నాలుగు రోజులు బతకాలి జీవితం నాలుగు రోజులు నరకం ఎందుకు చేసుకుంటున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకుని కలిసి సుఖశాంతులతో జీవించండి కొట్లాటలు చికాకులు ఒకరిమీద ఒకరు ద్వేషం మానుకోండి హాయిగా సంసారం లో జీవించండి మనం పోయేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళాము ఒకటి మన మంచి ప్రవర్తన వెంట తీసుకొని వెళ్ళేది అర్థం చేసుకోండి

  • @svs7235
    @svs7235 7 ปีที่แล้ว +116

    అతను బాగా ఉషారు గాడు,వాళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు పాపం ఆ పాపకు అన్యాయం చేయకండి రా ఇద్దరి పొత్తుల

    • @sairamram7528
      @sairamram7528 6 ปีที่แล้ว

      SRINIVAS OLLALA very good comment

    • @kalikumari6262
      @kalikumari6262 6 ปีที่แล้ว +3

      Parents kosam vachadu. Manasu Leni kapuram waste

    • @sagirajupadma4147
      @sagirajupadma4147 6 ปีที่แล้ว

      Garudagamanasongs

  • @k..r5866
    @k..r5866 7 ปีที่แล้ว +137

    తప్పుచేసావు అది మరచిపోయావ్.ఇప్పుడేంటో కొత్తగా కేసులు.అరెస్ట్ లు అంటున్నావ్.డ్రామా చాలా బాగా ఆడుతున్నావ్.శ్రీనివాస్

    • @gandhamramya2651
      @gandhamramya2651 5 ปีที่แล้ว +2

      Elanti yadava ni cheputo kotina papam ledu oka amai life nasanam chesi enta telivi GA ESCAP avtunaru

    • @nallivijay2714
      @nallivijay2714 5 ปีที่แล้ว

      karuna palanati h

    • @appujanapareddi5855
      @appujanapareddi5855 4 ปีที่แล้ว

      @@gandhamramya2651 8i97yi

    • @subbaraovg-challapalli4148
      @subbaraovg-challapalli4148 4 ปีที่แล้ว +1

      Abbayee family motham ,Pre planning 100% anipistundi.

  • @kattasunitha4961
    @kattasunitha4961 5 ปีที่แล้ว +3

    good akka

  • @swethakotha2001
    @swethakotha2001 7 ปีที่แล้ว +14

    Great sangeeta very daring finally u success in ur life dt worry neeku baguntadi

  • @sudhareddy6348
    @sudhareddy6348 7 ปีที่แล้ว +5

    Court should lock all the properties and must decide what to do

  • @srinivasaraokorapati15
    @srinivasaraokorapati15 7 ปีที่แล้ว +151

    case lu వెనక్కు తీసుకుంటే మళ్లీ నువ్వు ఆమెని ఇబ్బంది పెట్టవని గ్యారంటీ ఏంది నువ్వు మీడియాతోనే ఎంత rude గా మాట్లాడుతున్నావు ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె ఏమైనా చేస్తావు నువు.

    • @sunilreddy4150
      @sunilreddy4150 7 ปีที่แล้ว

      dude do you deleted your previous message which lead to fight...

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 5 ปีที่แล้ว

      @@sunilreddy4150 nuvu public ga people ni baya pedutunnaru nuvu topu turum

    • @gangadharkodimela5151
      @gangadharkodimela5151 4 ปีที่แล้ว

      West west. Lgj kdki

    • @reddyysr4346
      @reddyysr4346 4 ปีที่แล้ว

      Ninu ayathi Natali na kan

    • @reddyysr4346
      @reddyysr4346 4 ปีที่แล้ว

      @@tadigirisambasivarao3556 lions

  • @424pasha
    @424pasha 7 ปีที่แล้ว +23

    Super Sangeetha

  • @easamnarasimharao9829
    @easamnarasimharao9829 7 ปีที่แล้ว +108

    He is cunning fellow

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el 4 ปีที่แล้ว

    U r right

  • @swethachinnu2093
    @swethachinnu2093 5 ปีที่แล้ว +50

    21:21 mm మహానటి......అసలు యాక్టర్ అత్త కొసరు గాడు మామ బేవార్సు గాడు మొగుడు...

    • @freedomfighter7089
      @freedomfighter7089 5 ปีที่แล้ว

      పక్క ప్లానింగ్ తోనే unnadu

    • @freedomfighter7089
      @freedomfighter7089 5 ปีที่แล้ว

      ఎందుకురా పాపం చిన్న పిల్లలు ఉన్నారు అని కూడా alochisthaledu

    • @freedomfighter7089
      @freedomfighter7089 5 ปีที่แล้ว

      ఎందుకురా ఎదవ న కొడక తాళిని కట్టినా నువ్వే ఇలా చేస్తే ఎవరా మి ఇద్దరికీ సమాధానం చెప్పాలి

    • @freedomfighter7089
      @freedomfighter7089 5 ปีที่แล้ว +1

      పాపం అమ్మాయి కి అన్యాయం చేయోడ్డుర

    • @freedomfighter7089
      @freedomfighter7089 5 ปีที่แล้ว +1

      దయచేసి🙏🙏🙏🙏🙏

  • @skmd9634
    @skmd9634 4 ปีที่แล้ว

    Freedom fighter sangeetha🙏 oka like

  • @thotasrinivasarao4107
    @thotasrinivasarao4107 5 ปีที่แล้ว +7

    సార్ మీరు తండ్రి లాంటి వారు పెద్ద వారు మామతండ్రి ఒక్కటే కదా సార్ ఒక్కసారి ఆలోచించండి

  • @RajuJekler
    @RajuJekler 6 หลายเดือนก่อน

    💪💪👍

  • @anthoniammairudayanathen1328
    @anthoniammairudayanathen1328 6 ปีที่แล้ว +7

    Anchor has a lot of patience.

  • @RajuJekler
    @RajuJekler 6 หลายเดือนก่อน

    👍👍👍👍🙏

  • @anushareddy5965
    @anushareddy5965 7 ปีที่แล้ว +79

    His behaviour shows that he doesn't wants her at all

    • @ramuluarmy9868
      @ramuluarmy9868 6 ปีที่แล้ว

      Anu Anshu look xssa0

    • @ramadevi3335
      @ramadevi3335 5 ปีที่แล้ว +1

      Very painful moment for women

    • @ramadevi3335
      @ramadevi3335 5 ปีที่แล้ว

      @Raghunath Reddy papa ni evaru chustharu job chesthay

  • @supriyasrinivas7262
    @supriyasrinivas7262 5 ปีที่แล้ว +2

    Very good Sangeetha be strong👍 chamatalu padutunaiyi srinivas ki

  • @srinivas.mummadi
    @srinivas.mummadi 7 ปีที่แล้ว +3

    సమస్య మీడియా ఉన్నంత వరకు సెటిల్ కాదు

  • @lakshmikalluri5501
    @lakshmikalluri5501 7 ปีที่แล้ว +2

    I really appreciate her boldness.

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 7 ปีที่แล้ว +8

    Sangeetha pls b safe papa undi b care ful

  • @dhivyashanigarapu439
    @dhivyashanigarapu439 5 ปีที่แล้ว +2

    Media Vallu Chaala Help Full Ga Vunnaru Thanks To Media

  • @ramakrishnadali9722
    @ramakrishnadali9722 3 ปีที่แล้ว +6

    అయ్య మీడియా వారు ఈమె తెగేదాకలాగింది ఇమెకేగాదు ఇక్కడ యవరికి సంసారం విలువలుతెలియవు నాకూతురైనాసరే అత్తయ్య మవయ్యల గౌరవం తోపాటు బర్త గౌరవం చాలాముక్యం సమస్య లు రావడం సహజం అవిసరిచేసుకోవాలి లేకపోతే విడాకులు కోరాలి అంతేగాని ఇలామాట్లాడితే బరితెగించినదిఅనె సమాజం అంటుంది

  • @narayanapalli5429
    @narayanapalli5429 4 ปีที่แล้ว +1

    అరే లపుట్ వాల్ల మానాన వాల్లను వదిలేయరా యాంకర్ గా కొద్దికాలం గడిస్తే వాల్లే సర్థకుంటారు నీవు సగం చెరుస్తున్నావు వాల్లను వదిలేయరా ఆమెకు కాపురం చేసే ఆలోచన ఏమాత్రం లేదు ఆస్తి కోసం తప్ప కాపురం చేసే ఆలోచన లేదు

  • @sriramdatta5771
    @sriramdatta5771 7 ปีที่แล้ว +81

    Bharya ishtam lekapothe pelli enduku chesukunnavra pandi. Manchi thalli thandrulu kodukuthopatu kodalnikuda premagachustaru. Antha pedda manasu lekapothe ippatidakachesina anyayamchalu.aasti ameku rasichhi a menu shanthiga brathakanivvandi.ippatinundi nuvvu manishila jeevinchuŕa srinivasreddyga.

    • @casendamien8809
      @casendamien8809 3 ปีที่แล้ว

      I know I'm quite off topic but does anybody know a good website to stream newly released tv shows online?

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el 4 ปีที่แล้ว +7

    అమ్మాయి చాల చలాకి లేడీ...అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా సప్పర్ అయినారు .చూస్తే కనపడుతుంది

  • @kanchamsrikanth3956
    @kanchamsrikanth3956 7 ปีที่แล้ว +23

    Sangeetha ki nyayam jaragadu

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 3 ปีที่แล้ว +1

    తల్లిదండ్రులు అని గొప్పలు చెప్పుకోవడం మంచిది కానీ భార్య. బిడ్డ. వద్దా కేసులు వేనుక కు తీసు కావద్దు వాడు నమ్మకం లేదు అరె చిన్న పాప చుస్తె నీకు సిగ్గు రాలేదా భార్య పిల్లలు. వద్దా

  • @mitnalavasantha3948
    @mitnalavasantha3948 7 ปีที่แล้ว +5

    Sangeetha I apriciate u ,u are very great

  • @srishivaji3026
    @srishivaji3026 4 ปีที่แล้ว

    Anna super

  • @deepukondareddy6136
    @deepukondareddy6136 7 ปีที่แล้ว +36

    sangeetha u don't leave that house

  • @ramakrishnadali9722
    @ramakrishnadali9722 3 ปีที่แล้ว +1

    అయ్య న్యయముర్తులూ యేదోఓకటి చేసి వీరినివిడదీసి పంపేయండి వీరినిచూసి సమాజం చెడిపొయేఅవకాశంవుంది ఇలాంటి ముదురులు మారుతార

  • @anandaraovijayabhanuprakas4485
    @anandaraovijayabhanuprakas4485 7 ปีที่แล้ว +33

    Family issues are really disturbing. Unfortunate he doesn't have value for marital life .
    As said in the previous comment , let us try giving them personal time to adjust with out interfering.

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 ปีที่แล้ว +1

    పెళ్ళి చేసుకుని బిడ్డని కని కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు..ఛీ..ఏం మనుషులో...

  • @sandeepe.9758
    @sandeepe.9758 7 ปีที่แล้ว +18

    vadu correct kadhu sangeeta ki treat chala problem thanaki valatho so better thanaki inka justice kavalii

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 5 ปีที่แล้ว +1

    వీళ్ళ గొడవలతో చిన్న పిల్ల జీవితం పై ప్రభావం చూపిస్తుంది...

  • @nandubattu7303
    @nandubattu7303 7 ปีที่แล้ว +41

    Bro.. Compromise kavali... Idi life adjustable undale

    • @sunilreddy4150
      @sunilreddy4150 7 ปีที่แล้ว +3

      correct

    • @skumar-zz4qz
      @skumar-zz4qz 5 ปีที่แล้ว +5

      @Raghunath Reddy : how you concluded she beat his mom, nuvvu chusava. You are not seen the videos that they showed before in front of media they beat. She may also face harassment from his parents. He is also having illegal affairs.

  • @reddyysr4346
    @reddyysr4346 4 ปีที่แล้ว

    I like

  • @naveengaddam8086
    @naveengaddam8086 7 ปีที่แล้ว +6

    అమే తో ఉండకుంటే అమేకు విడాకులు ఇవ్వు అమే దారి అమే చుసుకుంటది కాని అమే జీవితం నషణం చేయ్యకు

  • @chittiprolusandeep4396
    @chittiprolusandeep4396 5 ปีที่แล้ว +1

    Your correct bro

  • @aavlogsusa
    @aavlogsusa 7 ปีที่แล้ว +8

    srinivas reddy can try in Movies

  • @RS-hu2id
    @RS-hu2id 5 ปีที่แล้ว +2

    Journalist super

  • @mahivardhan1273
    @mahivardhan1273 7 ปีที่แล้ว +6

    Sangitha god bless you u r great women

  • @Tejavathbhasha
    @Tejavathbhasha 3 ปีที่แล้ว

    జీవితంలో ఏడు అడుగులు నడిచే భార్య చివర వరకు కాటికి పోయే వరకు నీతో ఉండే భార్య నీ కష్టసుఖాల్లో పాలు పంచుకునే భార్య ఇష్టదైవంగా ఇద్దరూ ఒకటయ్యారు ఈరోజు నీ భార్య నీ మీద నమ్మకం లేక పోయింది కారణం తమరి మీద నమ్మకం లేక పోయింది తమరిని ఒక శత్రువు లాగా చూస్తుంది అర్థం ఏమిటి తమరి ప్రవర్తన మంచిగా లేదు అనే కదా

  • @mamathakumar1338
    @mamathakumar1338 6 ปีที่แล้ว +7

    శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష కరెక్ట్

  • @vksujathasujatha2927
    @vksujathasujatha2927 5 ปีที่แล้ว +2

    పెళ్లిలు మీద పెళ్లిలు చేసుకొంటూ అసలు పెళ్ళాని , పిల్లలను పట్టించుకోకుండా తిరుగుతారు ఎందుకు పెళ్ళిలు చేసుకోవాలి ఎందుకు వదిలేయాలి అటు సైడు అమ్మాయిలకు సిగ్గులు ఉండవు తోటి ఆడదానికి ఇంత మొహం చేసినోడి వెంట తిరుగుతూ పెళ్లాం అని చెప్పుకొని తిరుగుతూ మానసికంగా భార్యను హింస పెడతారు ఒప్పుకోకుండా రు జైలుకు పంపింది అంటున్నారు తప్పు చేసి మారకుండా హింసిస్తే మరి భార్యలు బొమ్మలా చూస్తూ ఉండాలా?

  • @venkateshitharaju5935
    @venkateshitharaju5935 5 ปีที่แล้ว +29

    No no no no 💀💀😂 please vadu totally frod donga 420. Case lu venakki tisukovaddu. Please please please.

  • @merigummala9121
    @merigummala9121 3 ปีที่แล้ว

    Happy ga un andi

  • @udayamucharla2958
    @udayamucharla2958 5 ปีที่แล้ว +4

    Please imagine our family member in her place. Let us do some thing.

  • @naveene4938
    @naveene4938 7 ปีที่แล้ว +1

    I bless u

  • @govindasatish
    @govindasatish 7 ปีที่แล้ว +4

    She is behaving like a un matured .. ! all these drama was played by advocates suggestions! every one is speaking as per advocate .... she is not ready to compromise .. I hope this relation wont work for long time

  • @geeshine4448
    @geeshine4448 7 ปีที่แล้ว

    Super sangeetha you very strong women. Don't leave him

  • @Ranuwi
    @Ranuwi 7 ปีที่แล้ว +4

    నమ్మకం లేదు

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 3 ปีที่แล้ว

    పెద్దాయన కరక్ట్ చెప్పిండు, సూపర్

  • @kumaraswamykore8957
    @kumaraswamykore8957 7 ปีที่แล้ว +4

    Waast fallows

  • @nagarajboysnagaraj8266
    @nagarajboysnagaraj8266 2 ปีที่แล้ว +1

    బరితెగించిన ఆడదానితో ఎవరు అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అంటారు నీ అటువంటి ఆడదాన్ని సమాజంలోని ఇప్పుడు వరకు చూడలేదు అమ్మ తల్లి నువ్వు ఫస్టు అత్తమామలు బాగా చూసుకొని ఆ కేసు వెనక్కి నువ్వు ఎట్లా పోతే పోయావు కానీ జీవితం ఆధారపడి ఉంది శ్రీనివాస్ రెడ్డి మంచోడే వాడు ఎందుకు విసిగించకు జరిగిన తప్పేం లేదు అత్త మామ నీ కాలు పట్టుకొని అక్కడే చల్లగా జీవించాలని కోరుకుంటున్నాను ఇట్లు నీ అన్న

  • @murarilatha7081
    @murarilatha7081 7 ปีที่แล้ว +5

    Sangeetha gud keep it up u did rite justice to ur daughter 👍🏻

  • @sunnu614
    @sunnu614 7 ปีที่แล้ว

    Good acheived you

  • @reddy344
    @reddy344 7 ปีที่แล้ว +11

    Here I'm fully supporting SrinivasaReddy & family. I never seen such a Chase from female partner who is looking for real and strong relationship. Good lesson for guys before getting marriage

  • @tskmedia6998
    @tskmedia6998 5 ปีที่แล้ว

    ప్రతీ ఒక్క మగవాడు. ఆడదాని కడుపును చీల్చుకుంటు వచ్హిన అనే ఇంగీథ ఙానం. నెను పుట్టడానికి నా తల్లి నను ఎన్ని నెలలు బాధను భరించి కడుపులో మోసిన్ధి అనె కనీస జ్నానం వున్న. విలువలతో పెరిగిన యే మగావారు కుడా మన జీవితం లోకి వచ్చిన ఆడపిల్లను మోసం చేయడు.నాటకాలు ఆడరు. అతి తెలివి చూపించారు.... విలువలు ఉన్న యే మగావారు అయినా అందరి లా చెసుకునా ఆడపిల్లను కన్న తల్లి లా భార్యను ప్రెమిచి సంథిశంగ సంసారం చేసుకుంటూ.... ప్రశాంథమైన జీవితాన్ని కోరుకుంటారు.....
    విలువలు లేని వారే తప్పటడుగు వేస్థు... ఒక సమస్య నుండి ఒక సమస్య పెంచుకింటు ఈర్ష ద్వేషాలు పెంచుకుంటూన్నారు....
    కాని ఒకటి మాత్రం నిజమ ధొంగని ధొంగా అని అందరిముందు అంటె ఆ దొంగ కి ఒకటే మార్గం
    ఒకటి నిజంగా ఆ ధొంగా నెను తప్పు చేశానా.సమస్య నా వల్లె వచ్చిందా అని అలోచించి మంచిగా మారుథారు..
    లేదా.... ఈగో ధెబ్బ తిని... మూర్ఖ ట్వంగా బెహెవ్ చేస్తారు...

  • @sudhamundru2953
    @sudhamundru2953 6 ปีที่แล้ว +46

    Sachipora ..nee valla em use ledhu

  • @freedomfighter7089
    @freedomfighter7089 5 ปีที่แล้ว

    అమ్మ సంగీతా నికు అన్యాయమే చేస్తాడు నువు కావాలనుకుంటే తప్పకుండా అతనికి అతనే వస్తాడు

  • @togitagoud492
    @togitagoud492 7 ปีที่แล้ว +33

    Sangeetha nuvu correct

  • @jsrikanth03
    @jsrikanth03 7 ปีที่แล้ว +1

    May God help to solve this issue. Chinna papa kosam aina villu kalavali. No media or politicians or who ever can't solve this issue

  • @markamos4575
    @markamos4575 7 ปีที่แล้ว +42

    Adi gruhapravesham kadu narakapravesham

  • @kishanm7869
    @kishanm7869 7 ปีที่แล้ว +2

    I have seen this multiple times....really fantastic approach both husband and wife

  • @lasyamudragada9081
    @lasyamudragada9081 7 ปีที่แล้ว +14

    Sangeeta garu meru vallatho undakandi

    • @KSReddy-iz7vd
      @KSReddy-iz7vd 7 ปีที่แล้ว

      Lasya Mudragada yes correct unte champestaru kavochhu.

  • @tdvhufcftuvdyuf9687
    @tdvhufcftuvdyuf9687 3 ปีที่แล้ว

    Hi10TV

  • @maheshvelpularct
    @maheshvelpularct 7 ปีที่แล้ว +94

    Srinivas reddy media tho kuda tappugu matladutunnadu

    • @hydgoudstar1472
      @hydgoudstar1472 6 ปีที่แล้ว +1

      sangeetha pettina 307 attmept murder case thappu kaada, Reddy bro and sister pai and Rddy father sister pai, anyayanga case lu pettadam thappu kaada.

    • @ramaniupamaka85
      @ramaniupamaka85 6 ปีที่แล้ว

      mahesh velpula p

    • @hydgoudstar1472
      @hydgoudstar1472 6 ปีที่แล้ว

      nee bondem kaadu mahesh velpula, see in youtube the titel : TRS Leader Srinivas Reddy Vs Sangeetha
      by venky goud

    • @dommatakrishnamurthy7318
      @dommatakrishnamurthy7318 3 ปีที่แล้ว

      @@hydgoudstar1472 qqqqqqqqqqqqqq

  • @togoodbegood4098
    @togoodbegood4098 ปีที่แล้ว

    ఆమె లోబడాలి, అతను ప్రేమించాలి అంతే అన్నీ సర్దుకు పోతవి all is well

  • @stoyyeti3671
    @stoyyeti3671 7 ปีที่แล้ว +22

    Vadu entha vedavo Ardam avtondi.. Alanti vadi kosam Malli ocheva Amma neku Namaskaram be careful with this fraud. This is india

    • @ramadevip2699
      @ramadevip2699 7 ปีที่แล้ว

      S toyyeti
      Aa abbai kosam raledhu aasti property kosam vachindhi clear ga ardham avuthundhi..

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 7 หลายเดือนก่อน

    Good and great action by Srinivas Reddy.

  • @Mighty54
    @Mighty54 7 ปีที่แล้ว +7

    I respect Srinivas reddy brother you are correct. Laws has to be corrected

    • @Mighty54
      @Mighty54 7 ปีที่แล้ว +1

      Pelli cheskovadam kante moosuku kurchodam melu

  • @sudhakarkasyap7605
    @sudhakarkasyap7605 6 ปีที่แล้ว +1

    10టీవి పై కేసుపెట్టాలి ఫామిలీ మేటర్ బైటకు తీసి మీడియా దూరంగా ఉంటే కుటుంబీనికి వీదులుపెడతున్నారు

  • @shreekannthgeekampally9311
    @shreekannthgeekampally9311 7 ปีที่แล้ว +7

    Iddaru iddare......

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el 4 ปีที่แล้ว

    మీకు ఒకరిమీద ఒకరికి నమ్మకం లేదు..కలిసి ఉండాలని లేదు..బిడ్డ భవిష్యత్ గురించి ఆలోచించండి..బిడ్డ కోసమే ఇంకా కొంచం అగుతున్నరు

  • @kavithagundra7851
    @kavithagundra7851 7 ปีที่แล้ว +46

    3 pellillu chesukovadaniki u have capacity .biddaku property ivvadaniki ledantunnav.em manishivaiah

    • @fansofmahesh8840
      @fansofmahesh8840 6 ปีที่แล้ว +1

      kavitha gundra bidda sampadincbukuntadi tanadi chaduvukuney age astulu teskuneh age kadu

    • @freedomfighter7089
      @freedomfighter7089 5 ปีที่แล้ว

      What are you mean mahesh

  • @gvez6065
    @gvez6065 6 ปีที่แล้ว +1

    వాళ్ళకు దొరికింది వాళ్ళు వాళ్ళకి దొరికింది వీళ్ళు దోచుకున్నారు

  • @kriskris1609
    @kriskris1609 7 ปีที่แล้ว +4

    ఇద్దరిలో తప్పు వుంది. చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అంటే సంగీత కొంచెం తగ్గి భర్త కు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తే మంచిది. సంగీత డబ్బుల కోసమే అనే ఫీలింగ్ అందరికి కలుగుతుంది. అందుకోసమే అనుకుంట శ్రీనివాస రెడ్డి నాన్న గారు కొడుకు అక్కర్లేదు అంటున్నాడు. అలాగే శ్రీనివాసులు రెడ్డి కూడా తన దగ్గర డబ్బులు లేవు అని చెబుతున్నాడు. తండ్రి కష్టార్జితం అయితే కొడుక్కి ఆ ఆస్తిపై హక్కు ఉండదు. కావున సంగీత మూర్ఖత్వం తగ్గించి తెలివిగా వ్యవహరించక పోతే జీవితం సంకనాకి పోతుంది. చంటి పాప చంటి పాప భజన ఆపి రియాలిటీ లోకి వస్తే జీవితం బాగుంటుంది. ఎంతసేపు నాకు ఏమి అక్కర్లేదు చంటి పాప కి కోసమే అంటావు, మొత్తం ఎపిసోడ్ చూసిన వాళ్లకి నీ ఆలోచన డబ్బుకోసమే అనేది చెప్పకనే అర్థం అవుతుంది. నువ్వు శ్రీనివాసుల రెడ్డి ని బాగా హర్ట్ చేసినట్లు వున్నావు, అది ఆయన మాటల్లో అర్థం అవుతుంది. మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం ప్రయత్నం చెయ్యడం లేదు. శ్రీనివాసులు రెడ్డి కొత్త పెళ్ళాం చాల బాగా చూసుకొంటాడు అంటున్నది, ఆమె చెప్పేటప్పుడు ఆ ప్రేమ కనపడుతున్నది. నువ్వు కూడా ప్రేమ చూపితే శ్రీనివాసులు రెడ్డి నిన్ను కూడా సంతోషంగా చూసుకొంటారు అనే నమ్మకం వుంది. అతడు కొన్ని తప్పులు చేసిన అతని మాటల్లో నిజాయితీ వుంది. చెప్పుడు మాటలు విని నీ ఇంటి తలుపులు ఎలా పగలుకొట్టావో అలాగే జీవితాన్ని కూడా పాడుచేసుకొంటున్నావు. Locksmith పిలిచి తలుపులు తీయించివుంటే తలుపులు పగులకొట్టాల్సిన పని ఉండేది కాదు. ఇప్పుడు పగులకొట్టామన్న వాళ్ళు ఎవరు వచ్చి ఫిక్స్ చెయ్యరు, నువ్వే ఫిక్స్ చేసుకోవాలి. జీవితం కూడా అంతే నువ్వే ఫిక్స్ చేసుకోవాలి. మీడియా కి ఎక్కితే అందరు చులకన అవుతారు కానీ సాధించేది ఏమి ఉండదు. All the best సంగీత and శ్రీనివాసులు రెడ్డి. పాప కోసం మారండి.

    • @challaranjithreddylucky6297
      @challaranjithreddylucky6297 7 ปีที่แล้ว

      kris kris athanu ani pellilu chesukunna kottina nuvu ante estam ledhu Anna barinchala

    • @rowdyboy2967
      @rowdyboy2967 7 ปีที่แล้ว

      bhartha manchiga chusukunte ey ada pilla ala cheppadandi athani matalu chusi kuda ala matladthunnaru papakosam ey kadhu thanakosam kuda andi pelli chesukunnapudu bharyani chusukune capacity untene chesukovali parents mida adarapadi brathikevaniki 3 wife endukandi family motham irresponsible ga matladthunnaru valla kuthuru ki ela jarigithe orukuntara ..waste fellow

    • @sagaramuraji2005
      @sagaramuraji2005 6 ปีที่แล้ว

      Krish garu .papa dady ni gurthu paduthunadha cheppandi srinivas reddy naa daggara dabbulu levu ani chepthunnadu mari ela kapuram sesthadu mari

  • @basavanookambica816
    @basavanookambica816 6 ปีที่แล้ว +1

    Great medam

  • @ravikrishnamajji8161
    @ravikrishnamajji8161 7 ปีที่แล้ว +19

    Aa chinna papani cudandra ...entha badaga undi ....

  • @deepikasrinath943
    @deepikasrinath943 7 ปีที่แล้ว +2

    Bold lady Sangeeta

  • @Ailinjoyzophiel
    @Ailinjoyzophiel 7 ปีที่แล้ว +8

    Ilantodtho vundatam kanna case alane vunchi, vadini vadileyatam better

  • @sumankasarlakasarla5539
    @sumankasarlakasarla5539 6 ปีที่แล้ว +1

    Supar sangetha gaaru..🚺🚺🚺🙋

  • @abhir5880
    @abhir5880 7 ปีที่แล้ว +10

    అక్క నన్ను గెలిచావు అల్థీె బెస్ట్

  • @BPRAVEENKUMAR-sw6el
    @BPRAVEENKUMAR-sw6el 4 ปีที่แล้ว +1

    వాడు సంపాదించినది ఏమన్నా ఉంటే పాపకు ఇవ్వచ్చు..అది బాధ్యత..పాపను చదివిపించడం.పాప కర్చులు బరించలి వాడు తప్పదు...