Actress Yamuna Exclusive Interview with Swapna | Yamuna Emotional Words about Her Life Journey
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- Actress Yamuna Exclusive Interview with Swapna | Yamuna Emotional Words about Her Life Journey
#actressyamuna, #idreammedia, #idreaminterviews,
Please Follow Our Channel For More Videos : / @idreammirchi
చాలా మంచి ఇంటర్వ్యూ ఇది మా ఫ్రెండ్ చెబితే ఇంటిల్లిపాది అందరం చూసాం, చాలా మంచి విషయాలు తెలియజేశారు, అయితే *బుద్ధుడు ఎక్కడ కూడా ఆత్మ అనేది ఉంది అనేది చెప్పలేదు* , కానీ ఈ ఇంటర్వ్యూలో ఆత్మకోసం ఒక దగ్గర మాట్లాడటం జరిగింది, ఏది ఏమైనా మనకి కష్టాలు వచ్చినప్పుడు ఏ విధంగా నిలబడాలి అనేది చక్కగా వివరించారు. .......నమో బుద్ధాయ
Superb madam బుద్దుడు గురించి చాల బాగ చెప్పారు.❤❤❤❤
So so inspiring 🙏🙏
I fully educated by Yamuna gari interview. Hats off to both.
❤❤❤
Lot of respect to you Yamuna garu❤
Super interview I have ever watched
Great motivation Yamuna garu!Hats of to you the way you took the challenge🙏🙏🙏👌👌👌
Wow wht a beautiful interview...yamuna garu is very good soul. I was very emotional watching this interview. Very useful information .
Wonderful interview🙏
Yamuma garu is my dream girl who was innocent on those days & elevated her ideas through her experiences. Very immotional & motivational! Really great !
యమునమ్మ గారు, అనేక కృతజ్ఞతలు. You are a case study for our youth!!! Amma Swapna, you 💯justified this work. With Dhamma Blessings to You Both!!!!
Nice interview
Yamuna sooo cute
A lots of Affection, Love and Respect on Yamuna garu ❤❤❤🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారు యమున గారు
Super mam you are motivating so many ladies
Best interview
Bhagavanthudu Yamuna gariķi anubhavanni prasadincharu God bless you medam
Yamuna garu has mental & physical beauty . She is very soft & dignified woman . Because of such incident she became brave & confident.
Thank you yamuna garu
Nice mam
I love you yamuna mam ❤
Very good motivational interview madam❤
Yamuna garu. good person. Victim of system. Amma gariki 🙏🏼🙏🏼💐💐💐
You're great Yamuna Garu... You're a nice preacher... You're great... God is always with you
You dare and bold being as man👍👌
Good
Swapna garu... You're are presenting a beautiful program
యమునా గారు మౌనపోరాటం కి ముందే నాకు తెలుసు. నేను తీసిన ఫొటోలే ఆమెకు ఆ సినిమా అవకాశాని కి కారణం.
చాలా మంచి అమ్మాయి.
Super
Your super mam
Thank you bangaru talli super
Super yamuna garu
Your husband is a god he isyour back bone he is trust you .he is a great man your a great. Ur a vvv lucky yamuna
Really Madam
Tamara puvvula vunnaru
Please conduct this type of programs
👏👏❤❤
1:1:00 అత్యంత అత్బతం
Naku miru mama garu lo ela unnaro ippudu alage unnaru. Nako same miru e roju interview ichharu thank you somuch.
భార్య ను, కొడుకును, మమ్మల్ని అలా వదిలేసి వెళ్లిపోవడం...నీ లక్ష్యం కోసం, మమ్మల్ని కష్టపెట్టడం స్వార్ధం కాదా..... అని బుద్ధుడి తండ్రి... చాలాకాలం తర్వాత కలిసిన బుద్ధుడిని ప్రశ్నిస్తాడు....
దానికి సమాధానంగా బుద్ధుడు..... మానవ జాతి మొత్తం పడుతున్న దుఃఖానికి కారణం తెలుసుకుని... ఆ దుఃఖం నుంచి మనుషులందరిని విముక్తుల్ని చేస్తాను....నేను ఏం చేసినా... దాని కోసమే చేశాను.. అని వినమ్రంగా తండ్రికి నమస్కరించి - వెళ్ళిపోతాడు..
ఆ రోజు ఆ తండ్రి బుద్ధుడిని అర్ధం చేసుకోలేకపోయాడు.. కానీ బుద్ధుడు ఎంత కరెక్టు అన్నది.... బుద్ధ మార్గంలో దుఃఖం నుంచి విముక్తి పొందుతున్నవాళ్ళు... నిరూపిస్తున్నారు.... బుద్ధుడి ఆత్మలోని ఏ అంశ అయినా ఎక్కడ ఉన్నా... మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది.
Me interview chusakha, naku emi emi khavalo adi reach aayyanu అనిపించింది,yamuna garu meru ilage more videos cheyandi pls, meru chesina cource ela cheyali
సుభాష్ పత్రీజీ మహా పిరమిడ్ ధ్యాన కేంద్రం బోధించేది ఇదే గుడ్ గుడ్
మహా సముద్రాన్ని దాటి బయటకు వచ్చి న ఆనందం
Namo bhuddhaya
She is good lady . Some men are who creat like this when actors dont acceptdating with them they also try to take revenge on them.
How cruel society can be?. The worst of Human qualities in hurting fellow human beings needs to be highly discouraged. In advanced societies, impacted people can sue the others who are perpuating these pains. Model human being to overcome challenges in life.. Sankalpa ats Best demonstration for any human being. I wish Mahanati Savitri had a person like you . I want to wish you very best of Human qualities, ie being Godly qualities
🎉🎉🎉🎉👏👏👏👏👏🙏🙏🙏💐💐
Mila vundali madam miru chala estam mam
స్వప్న గారు మీరు కూడా సన్న బడండి.
నా పప్పి(పద్మజ)నా ఇద్దరు ఎదిగిన పిల్లలు తో బాటు బర్త నై నన్ను..ఒక పిల్లాడు లా..చేసేది?..నా దేవత కరుణ లేని కరోన తనని మానుంచీ తీసుకు వెళ్లింది
Idharu adapillalu puttadam mee adrushtam thappulu chesina vare dyryamga tirugutunaru meeru endhuku antha difrashanloki vellaru intha sensitive ga undakudadu
Paropacaram hitham sereeram
I think you shouldnt call her Nuvvu.
Akada nerchukovali ...vipashana ...hyd lo na
Easy ga hurt chestharu oka lady ni
Naamaskaaram andi tamilnaadu manchi temples vunai velandi ama gaaru gangapuram avaraina mandhu pedithay kerala lo kai visham shiva aalayam vundhi net lo choosukoni estam vuntay velandi ledha vuna chota nunday namaskarinchukovadamay taata
Great motivation Yamuna garu!Hats of to you the way you took the challenge🙏🙏🙏👌👌👌