ఇంతకు ముందు ముక్తినాథ్.....ఇప్పుడు గుహేశ్వరి! ఈ రెండు నేపాల్ ఆధ్యాత్మిక సౌందర్య స్థావరాలను సవివరంగా.. విశ్లేషణాత్మకంగా దర్శంప చేశావు అభినందనలు శర్మా 💐💐💐
సార్ శర్మ గారు మీరు ఎంతో శ్రమించి అందిస్తున్న ఆనేక వీడియోలలో ఇది ఒకటి.మీ విడియోలు అన్నీ ఎంతో విశ్లేషణలతో,వివరణాత్మకంగా చక్కని స్వరంతో వినసొంపుగా,అందరికీ అర్థం అయ్యే రీతిలో ఉదాహరణతో సహా వివరంగా తెలీజేస్తున్నారు. చాలా సంతోషం సార్. మీరు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలను అందించాలని కోరుకుంటూ మీ మిత్రుడు నాగేశ్వర్రావు P. నమస్తే 🙏
🌹ధన్యవాదములు 🌹
ఆద్యాత్మిక యాత్ర చాలా బాగుంది మరిన్ని ఆశిస్తూ
Chala baga vivarincharu Sarma garu Thank you
🙏🙏🙏🙏🙏
Dhanyavaadamulu
ఇంతకు ముందు ముక్తినాథ్.....ఇప్పుడు గుహేశ్వరి! ఈ రెండు నేపాల్ ఆధ్యాత్మిక సౌందర్య స్థావరాలను సవివరంగా.. విశ్లేషణాత్మకంగా దర్శంప చేశావు అభినందనలు శర్మా 💐💐💐
Dhanyavaadamulu
సార్ శర్మ గారు మీరు ఎంతో శ్రమించి అందిస్తున్న ఆనేక వీడియోలలో ఇది ఒకటి.మీ విడియోలు అన్నీ ఎంతో విశ్లేషణలతో,వివరణాత్మకంగా చక్కని స్వరంతో వినసొంపుగా,అందరికీ అర్థం అయ్యే రీతిలో ఉదాహరణతో సహా వివరంగా తెలీజేస్తున్నారు. చాలా సంతోషం సార్. మీరు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలను అందించాలని కోరుకుంటూ మీ మిత్రుడు నాగేశ్వర్రావు P. నమస్తే 🙏
Sir namaskarm, Amma Guhyeshwari vaari temple is excellent. Your explanation is also very good - thank you sir 🙏