F Minor నా యేసు ప్రభు నీ కనికరం ఎంతో గొప్పది నశించిపోయే నా ఆత్మను రక్షించితివి నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చను నిర్దోషమైన రక్తం నాకై కార్చితివి నాశన కరమైన గుంటలో నుంటిని నే మునిగితిని పాపపు ఊబిలో నా యేసు నన్ను నిలిపి నీ హస్తము చాపి నన్ను లేవనెత్తి రక్తముతో కడిగితివి జగత్ పునాదికి ముందే నన్నెరిగితివి జాలితో నీ ప్రేమ నాకు చూపితివి ప్రేమలో పరిశుద్ధునిగా నన్ను మార్చుటకై ప్రేమస్వరూపి యేసు నీ ప్రాణ మిచ్చితివి నా ఆత్మ కృంగిన వేళ నా చేయి విడువక నా వేదనలో నీవు ఏడబాయక పాతాళం నుండి నన్ను లెవనెత్తితివి పరిశుద్ధ మార్గంలో నడిపితివి నన్ను సహింపలేని నింద అవమానం కల్గెను సమయోచిత కృప నన్ను కాపాడెను నీ కనికరమె నన్ను స్వస్థపరిచెన్ నీ ఆత్మ అనుదినం సంతోషమిచ్చెను మారని నీ సంకల్పం నాలో నెరవేర్చుము మహిమ సన్నిధిలో నన్ను నిల్పు దేవా సీయోను షాలేముగా నన్ను రూపించుము శీఘ్రముగా రమ్ము మహిమలో చేర్చను
Avunu. Ne nithyasankalpam Neraverchumu thandri. Praise the Lord🙏
Love you ❤️ Jesus beautiful song naa korake e song
Love you jesus❤ thank you very much❤❤❤❤❤❤❤
Jesus is my saviour..🙏🙏🙏🙏
Deva veladi vandanalu suthi sothrlu the lord amin the lord
heart'touching song ,love you Jesus
My lovely song i like this song very much❤❤👌
F Minor
నా యేసు ప్రభు నీ కనికరం ఎంతో గొప్పది
నశించిపోయే నా ఆత్మను రక్షించితివి
నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చను
నిర్దోషమైన రక్తం నాకై కార్చితివి
నాశన కరమైన గుంటలో నుంటిని
నే మునిగితిని పాపపు ఊబిలో
నా యేసు నన్ను నిలిపి నీ హస్తము చాపి
నన్ను లేవనెత్తి రక్తముతో కడిగితివి
జగత్ పునాదికి ముందే నన్నెరిగితివి
జాలితో నీ ప్రేమ నాకు చూపితివి
ప్రేమలో పరిశుద్ధునిగా నన్ను మార్చుటకై
ప్రేమస్వరూపి యేసు నీ ప్రాణ మిచ్చితివి
నా ఆత్మ కృంగిన వేళ నా చేయి విడువక
నా వేదనలో నీవు ఏడబాయక
పాతాళం నుండి నన్ను లెవనెత్తితివి
పరిశుద్ధ మార్గంలో నడిపితివి నన్ను
సహింపలేని నింద అవమానం కల్గెను
సమయోచిత కృప నన్ను కాపాడెను
నీ కనికరమె నన్ను స్వస్థపరిచెన్
నీ ఆత్మ అనుదినం సంతోషమిచ్చెను
మారని నీ సంకల్పం నాలో నెరవేర్చుము
మహిమ సన్నిధిలో నన్ను నిల్పు దేవా
సీయోను షాలేముగా నన్ను రూపించుము
శీఘ్రముగా రమ్ము మహిమలో చేర్చను
God bless you brother
Nice song 😇👏👏🙏
Thank you for lyrics
Praise the lord🙏🙏🙏🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶
🙏🙏🙏 Yesayyaaa! Miku koti, koti lekkaleni Storalayyaaa! Na Yesayyaaa, Entha Goppa maha Devudavu Yesayyaaa! Nannu papa ubinundi levanethina, vidipinchi, nee biddalamuga sontham chesukunnaduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Krujnatalayyaaa Daddy Yesayyaa! 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Praisethelord
Praise the lord 🙏
Love you jesus❤ thank ❤you very much
Praise the lord 🙏
Yesu raktame jayam✝️🛐🛐🛐🛐
1st stanza .....................😊
Halleluya Amen 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amen🙏amen🙏amen
Amen ....❤🥺
Praise the lord 🙏
Praise the lord🙏🙏🙏
❤
Preise the lord super song
Amen 🙏 🙏 🙏
Praise the Lord 🙏
Amen 🙏
Super song
Praise be to god...
Good amen
Praise the lord
🥰😘💯😍
Praise the lord 🙏
Praise God
Praise the lourd
Praise the Lord Jesus 🙏👏👏👏👏👏
nice song👌
Hi
Bro message s pettandi live
P
Worship kuda pettandi bro praise the lord.🙏🙏
th-cam.com/video/MNSufrIDHG4/w-d-xo.html
@@VoiceofCeylonPentecost thanks .. praise the lord 🙏
Description lo lyrics kuda pettandi brother sthothram
Praise the Lord sister, Telugu lyrics updated in description chudagalaru
Uuujj😃😃😘
Praise the lord
Praise the Lord 🙏
Praise the lord 🙏
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏
Amen 🙏 🙏
Praise the Lord 🙏
Praise the Lord
Praise the Lord 🙏