నేను వెళ్ళా అక్కడికి మెట్ల మార్గం ద్వారా, ఎక్కుతున్నంత సేపు ఎదో తెలియని ఆనందం, ఆలయం చిన్నదేగాని ఏదో తెలియని ప్రశాంతం గా అనిపించింది, evening వరకు ఉండిపోయాం , నాకు కొండ దిగాలి అనిపించలేదు అస్సలు...తిరుమల, అరుణాచలం తరువాత అంత మంచి అనుభూతిని ఇచ్చింది ఈ ఆలయం🙏🙏...thanks for making this video...

Super.. Very well narrated.. Got to know new temple. Awesome feeling
Everyone Need to visit this place for sure.