నమస్తే ఉమా గారు 🙏 గండికోట లోపల ఉన్న మాధవరాయ టెంపుల్ రంగనాయకుల స్వామి టెంపుల్ ఆ దేవాలయాల లోపల విగ్రహాలు కూడా ఉండి ఉంటే ఇంకా బావుoడేది రాతితో నిర్మించిన మండపాలు రాతి స్తంభాల మీద చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీనార్. బందిఖానా. ధాన్యాగారం కోనేరు. కోట లోపల ఉన్న అద్భుతమైన కట్టడాలను చక్కగా వివరిస్తూ చూపించారు. కోట చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ పెన్నా నది ఒడ్డున సూర్యోదయం అక్కడినుంచి చూస్తుంటే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతమైన ప్రదేశాన్ని చూపించారు ధన్యవాదములు 🙏
ఇక్కడి మాధవరాయ స్వామి వారి విగ్రహం 50 కి.మీ. దూరంలోని మైదుకూరు పట్టణ ప్రజలకు ముఖ్యమైన దేవాలయం. ఇక్కడ ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఇక రంగనాయకుల వారి విగ్రహం భిన్నమైంది( శిధిల మైనది), ప్రస్తుతం ఇక్కడకు సమీపంలోని మైలవరం డ్యామ్ లోని పురావస్తు ప్రదర్శన శాల లో చూడవచ్చు.
We are very happy to see the grandeur of Gandikota and its beauty. First time we've seen inside of Kota and it's construction. Really amazing. This is what I formed to you in our earlier post. Thanks for sharing and showing.
ఉమా బ్రదర్ స్విట్జర్లాండ్ పారిస్ పొనక్కర్లేదు.. ఎక్కడికి చాలా ఆసక్తిగా చూడబుద్ది అవ్వుద్ది.. తన వాక్యానం చాలా చక్కగా తెలుగు లో వినసొంపుగా ఉంటుది. నీకు 1మిలియన్ అతి త్వరగా పక్కా
Gandikota the Indian grand canyon is wonderful ........ Fort, Temples and all the structures are Magnificent................. Unfortunately not even a single Deity been seen..... Shame on those who destroyed it...... Superb vlog
నమస్తే అన్నగారు, మీరు Karnataka western ghats లో, లొకేషన్స్ చూపించండి చాలా అందంగా ఉంటాయి. గొప్ప గొప్ప దేవాలయాలు అక్కడి సంస్కృతి అక్కడి ప్రకృతి చూస్తే మైమరచి పోతారు, నాది అనంతపురం కానీ టాక్సీ డ్రైవరుగా నేను అక్కడి ప్రాంతాలు చాలా తిరిగాను, మీకు అవసరం ఉంది అనుకుంటే అక్కడున్న ప్రతి చిన్న ప్రాంతాన్ని మీకు తెలియజేయగలను.
Uma Garu, First explore India in your way. So many great historical places and so many great religious places are there. Tammudu- Gurthu pettuko- Inta gelichi raccha gelavali “ Hope you understand our message.
Time leka morning half ippudu half chustunna annaya 😍 Miru inkaa chaala miss ayyaru annaya Library chupinchaledu & aa water lo chinna stone kaani pedda stone gaani vestey asalu water lo padadu side loki velli padutundhi Miru adi try chesi vuntey baagundedi experience chaala baaguntundhi adi
గండికోటలోని ఆలయాలు విజయనగర సామ్రాజ్యంలని హంపి ఆలయాలను పోలివున్నాయి.గండికోటలోని మాధవరాయ ఆలయం గతకాలంలో గొప్ప ఆలయంగా ఖ్యాతిగాంచింది. గండికోట మంచి లొకేషన్ లో నిర్మించబడింది. గండికోట పక్కనే ఇండియన్ గ్రాండ్ కెన్యాన్ గా పిలవబడే లోయ సహజంగా ఏర్పడి అద్భుతంగా వుంది.
Hi uma bro hru nice video thanks for the beautiful location gandikota port chala bagundi fist time mi chanale lo chustunna. Uma is back 😍😍💞💞🙏🙏🙏keep going to your journey.
Nenu maa anna november 2022 vellamuu gandikota ki chala cinema shootings jarigaii maryadaRamanna Radheshyam Sahasam Swami square etc ippudu Indian 2 feb 4 varuku jaruguthundhi shooting 🔥
Thanks for showing Gandikota…..we didn’t know how historical is this place. Government is not taking care much in developing such a great place. Had they developed this kind of places tourism would be possible to a great extent.
💐👍👌💐 కోటపక్కని పెన్నా నదికి ఆవలనున్న కొండపై "అగస్థీశ్వర కోన" ,శివాలయము ఉన్నాయి.కోనకు ఐదు కి.మీ.దూరంలో పెన్న తీరాన "ఖాదరాబాదు"అనే ఊరు మాఅత్తగారి ఊరు.మైలవరం డ్యాం నిర్మించటంతో 1975 లో ఆ ఊరు మరో పది ఊర్లతో బాటు జలాశయంలో మునిగి పోయింది.1967 నుండి పలుమార్లు గండికోట, కోన దర్శించాము.అప్పట్లో నదిలో వర్షాకాలం తప్ప ఏడెనిమిది నెలలు నీళ్ళుండేవి కాదు.కోటనుండి మెట్లుదిగి నది దాటి మళ్ళీ కొండమెట్లెక్కి కోనకు వెళ్ళే వాళ్ళం.ఇటీవల మరో జలాశయం (గండికోట జలాశయం)నిర్మించటంతో నది దాటటం అసాధ్యమయింది.కోట నుండి కోనకు బస్సు సౌఖర్యమైతే ఉంది కానీ 20కి.మీ. పైన ప్రయాణించాలి.
మళ్ళీ మీరు పూర్వవైభవం తో ఇంకా ముందుకు వెళ్లాలి అని కోరుకుంటున్నాను అన్న ....
సూపర్ గండికోట సూర్యోధయం హంపి సూర్య సూర్య స్టా మ్మ్ సూపర్ గా ఉంటుంది
Temple's చర్చ్ మసీదులు ఇలా అన్ని ఎలాంటి బేధాలు లేకుండా అన్ని చూపిస్తున్నారు సూపర్ బ్రో మీరు అందరూ అని కులాలు మతాలు ఒక్కటే
നിങ്ങളുടെ വീഡിയോകളിൽ ഉപയോഗിച്ചിരിക്കുന്ന ഭാഷ എനിക്ക് മനസ്സിലാക്കാൻ വെല്ലുവിളിയാണ് please provide subtitles
Wow.super location.... పెన్నా నదీ చుడ్డు కోట ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు wow super గా వుంది
సూపర్ ఉమా గారు ఇంతవరకు ఎవ్వరూ చూపించలేదు మీరు ఇలానే కొనసాగితే మీకు మంచి పేరు ఉంటుంది జై ఇండియా జై కర్ణాటక 💓🙏🇮🇳
మీరు అన్నట్టుగానే...ఇండియాని ఎక్సప్లోర్ చేస్తే...వరల్డ్ అంతా explore చేసినట్టే...చాలా సంతోషం...explore India చేస్తున్నారు...
Hai Andi chala bagundi miru ila chupinchadam ivvani mundu mundu unnadakapoyina bavitaralaku mi video lo kanipistundi tq 👍👌na Frist comment
నమస్తే ఉమా గారు 🙏
గండికోట లోపల ఉన్న
మాధవరాయ టెంపుల్
రంగనాయకుల స్వామి టెంపుల్
ఆ దేవాలయాల లోపల విగ్రహాలు కూడా ఉండి ఉంటే ఇంకా బావుoడేది రాతితో నిర్మించిన మండపాలు
రాతి స్తంభాల మీద చెక్కిన శిల్పాలు
చాలా అద్భుతంగా ఉన్నాయి.
మీనార్. బందిఖానా. ధాన్యాగారం
కోనేరు. కోట లోపల ఉన్న అద్భుతమైన కట్టడాలను
చక్కగా వివరిస్తూ చూపించారు.
కోట చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ
పెన్నా నది ఒడ్డున సూర్యోదయం
అక్కడినుంచి చూస్తుంటే లొకేషన్
చాలా అద్భుతంగా ఉంది.
చాలా అద్భుతమైన ప్రదేశాన్ని చూపించారు ధన్యవాదములు 🙏
ఇక్కడి మాధవరాయ స్వామి వారి విగ్రహం 50 కి.మీ. దూరంలోని మైదుకూరు పట్టణ ప్రజలకు ముఖ్యమైన దేవాలయం. ఇక్కడ ఘనంగా పూజలు అందుకుంటున్నారు. ఇక రంగనాయకుల వారి విగ్రహం భిన్నమైంది( శిధిల మైనది), ప్రస్తుతం ఇక్కడకు సమీపంలోని మైలవరం డ్యామ్ లోని పురావస్తు ప్రదర్శన శాల లో చూడవచ్చు.
వేరే దేశాల వెంట తిరుగే బదలు మన దేశంలోనే ఎన్నో మంచి మంచి ప్రదేశాలు ఉన్నవి. చూపించ గలరు.....ఉమా గారు.. ఆల్ ది బెస్ట్....
Gandi Kota is best tourist place God bless you all
Bayya sunny yadav
నిజం.ఒక్క ఆంధ్రప్రదేశ్ సంపూర్ణంగా సందర్శించటానికి ఒక జీవిత కాలం సరిపోదు.
Vaatitho paatu ivi, daani badulu anakkarledu.
ఉమగారు మీరు మళ్ళీ మొదల పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది,
గండికోట రహస్యం అనే నానుడి చిన్నప్పటి నుంచి వినేవారిమి ఇప్పుడు చూస్తున్నాం...... థాంక్స్ బ్రదర్.....
సిల్పకళలు మన ఇండియాలో చాలా ఉన్నాయి ఉమాగారు
ఒడిశా లో పూరి కోనార్కు చాలా బాగుంటాయి
ఇంత మంచి ప్లేస్ మన స్టేట్ లో వుందని తెలిదంది|| లేక్ ప్లేస్ సూపర్,👌
గండి కోట గురించి చాలా విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదములు అన్న
Uma garu chala manchi place ni chupincheru. Naku ippude velli chudalani anpistunnadi. Super
ఉమా గారు నేను గండికోట విషయం స్కూల్లో పాఠాలు చెప్పారు ఇప్పుడు మీరు నిజంగా చూపిస్తున్నారు థాంక్యూ ఉమగారు
గండికోటను చాలా బాగా చూపించారు ఉమ గారు
మీరు మా ఇంటి పేరు మీద ఉన్న గండికోట ను చూపించినందుకు ధన్యవాదములు ఒక మంచి వీడియో చేశారు అండి మీరు
Super chekkinaru Shilpa Kala Maha adbutam . Goppa goppa shilpulu . 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
All India trip miru kadapa nunchi start cheyadam Chala happy ga anipistundhi brother ....
We are very happy to see the grandeur of Gandikota and its beauty. First time we've seen inside of Kota and it's construction. Really amazing.
This is what I formed to you in our earlier post. Thanks for sharing and showing.
ఉమా బ్రదర్ స్విట్జర్లాండ్ పారిస్ పొనక్కర్లేదు.. ఎక్కడికి చాలా ఆసక్తిగా చూడబుద్ది అవ్వుద్ది.. తన వాక్యానం చాలా చక్కగా తెలుగు లో వినసొంపుగా ఉంటుది. నీకు 1మిలియన్ అతి త్వరగా పక్కా
E week end nanu valtunnanu❤
Very nice.. after watching this vlog.. I am planning to visit Gandikota.. Lot of historical places in India to explore. Keep going Uma!!
Many are there in our Telugu states
Excellent UMA, Chala Bagundi video రథ సప్తమి వీడియో కూడ excellent మన దేశం లో చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి please visit all. Thank You so much UMA.
Sss... He said correct... You're great you tuber😍😍😍👏👏👏👏
Gandikota the Indian grand canyon is wonderful ........ Fort, Temples and all the structures are Magnificent................. Unfortunately not even a single Deity been seen..... Shame on those who destroyed it...... Superb vlog
Gandikota chaaala sarlu chusa anna love from KURNOOL district ❤❤ (Allagadda)
Nandyal District bro epudu manam
Happy To See 👀
Good morning All. First view ,First like ,First share, First comment
India is another world. Keep rocking brother.
♥ from Tulunad, Kudla, Mangalore.
ఉమ బ్రదర్ మంచి వీడియో చూపించినందుకు TQ
Good to see you back and exploring India 🇮🇳
నువ్వు మళ్ళీ మంచిగా తిరిగి మంచి వీడియోలు చేసి మంచిగా వృద్ధి లోకి రావాలి ఆ భగవంతుని వేడుకుంటున్నాను మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది
Uma garu - superb , another iconic video 🎉
Amma gari karam looks tempting
Tq so much annaya from hyd, maku eitha manchi place chudalenivi chupichinadhuku
నమస్తే అన్నగారు, మీరు Karnataka western ghats లో, లొకేషన్స్ చూపించండి చాలా అందంగా ఉంటాయి. గొప్ప గొప్ప దేవాలయాలు అక్కడి సంస్కృతి అక్కడి ప్రకృతి చూస్తే మైమరచి పోతారు, నాది అనంతపురం కానీ టాక్సీ డ్రైవరుగా నేను అక్కడి ప్రాంతాలు చాలా తిరిగాను, మీకు అవసరం ఉంది అనుకుంటే అక్కడున్న ప్రతి చిన్న ప్రాంతాన్ని మీకు తెలియజేయగలను.
కర్ణాటక కు రండి అన్న ఇక్కడ మంచి ప్లేసెస్ చూపిస్తాను.
Super Anna 👌 idkkoskarane wait maadthidde🙂🙂
Ok వస్తాం బ్రో
Neenu vasthanu
🎉
Ka 16 karnataka chittradurga
all locations captured superbly, nice uma. keep going ahead.
Video chala bagundi uma garu malli meru video s chestunnanduku happy ga vundi 👌👌👍😍
Nice to see you in our district Anna, love from Kadapa ❤️
Great uma garu i am waiting for more videos from you
Gandikota and Penna lake views really amazing uma garu, thankyou so much for showing such a good things 🙏
Super Gandikota
Ysr kadapa my Yerraguntla 👍❤️🙋♂️
All the best ఉమా బ్రో ఇండియా మొత్తం చుట్టేయ్
Soo nice Uma Garu Take Care 👍👍👍
చాలా అద్భుతంగా ఉంది వీడియో అన్నగారు
Super bro. Be safe and have a safe journey ❤
చాలా బాధాకరమైన దృశ్యాలు చూపించారు ఆ ద్వంసమైన గుడిని చూస్తుంటే చాలా బాధగా వుంది anna
Uma Garu, First explore India in your way. So many great historical places and so many great religious places are there.
Tammudu- Gurthu pettuko- Inta gelichi raccha gelavali “
Hope you understand our message.
చాలా బాగుంది గండికోట
Love from Nandyal District chagalamarri village ♥️♥️
You know yerram narasimha reddy?
Nenu first chudatam Mee dwara nenu gandikota TH-cam lo chusanu from nandyal district
Time leka morning half ippudu half chustunna annaya 😍
Miru inkaa chaala miss ayyaru annaya
Library chupinchaledu & aa water lo chinna stone kaani pedda stone gaani vestey asalu water lo padadu side loki velli padutundhi
Miru adi try chesi vuntey baagundedi experience chaala baaguntundhi adi
Nice place ku nice vekthini theasukelthunnaru hadsaf ladhimar adhruatavanthude
Welcome to Karnataka. It is excellent state. Particularly Chikmagalur dist. Kodagu, Mysore palace,Bengalure surroundings.
ఉమాగారు ..దయచేసి..మీరు హళేబీడు, బేలూరు..టెంపుల్స్ కవర్ చెయ్యండి....అద్భుత శిల్ప కళ...
Chaala baagundhi...gandikota intha baguntadhani telidhu
Wow.. Beautiful video 👍🏻
Super anna...nee trip successful ga jaragali ....all the best..
I also visited Gandikota in bikes 🏍 with my friends in 22,excellent scenery bro 🕍
Super ga undi place. Mana India is great🇮🇳
గండికోటలోని ఆలయాలు విజయనగర సామ్రాజ్యంలని హంపి ఆలయాలను పోలివున్నాయి.గండికోటలోని మాధవరాయ ఆలయం గతకాలంలో గొప్ప ఆలయంగా ఖ్యాతిగాంచింది. గండికోట మంచి లొకేషన్ లో నిర్మించబడింది. గండికోట పక్కనే ఇండియన్ గ్రాండ్ కెన్యాన్ గా పిలవబడే లోయ సహజంగా ఏర్పడి అద్భుతంగా వుంది.
Good information brother Keep it up చాలా చక్కగా వివరించారు 👌We are always with you My dear Uma Prasad brother 😊
Very good video from vontimitta
Vontimitta temple ni oka sari visit cheyyara plsss
ఎట్లైనా పిలవండి తప్పేముంది కానీ ysr kadapa గా పిలుస్తారు kk గుడ్ luck uma👍👍👍👍👍
అన్నగారు మంచి మంచి ప్రాంతాలను చూపిస్తున్నారు
Universe blessing to u Uma😇😍
Enjoy cheyendi super bro 🌹💐🎉
Hi UMA great video about Gandi Kota.
Happy to see you in our district 💕☺️
సూపర్ explore గండికోట ఉమ బ్రో
Impressive update Bro......... waiting for your travel update
All the best ఉమాగారు
Hi uma bro hru nice video thanks for the beautiful location gandikota port chala bagundi fist time mi chanale lo chustunna. Uma is back 😍😍💞💞🙏🙏🙏keep going to your journey.
Wonderful video
Chala bagundi gandikota,and Penna nadi
All the best for Karnataka♥️
welcome back bro...best of luck
Very good dessision
Good to see you again brother❤
Wonderful experience to us brother, thq
Ahobilam chudandi Anna nandyal district from uyyalawada mandal peddaemmanur village
Good video. Thank you.
I always support to uma only
Very excellent location dear UMA BRO.
Nenu maa anna november 2022 vellamuu gandikota ki chala cinema shootings jarigaii maryadaRamanna Radheshyam Sahasam Swami square etc ippudu Indian 2 feb 4 varuku jaruguthundhi shooting 🔥
Thanks for showing Gandikota…..we didn’t know how historical is this place. Government is not taking care much in developing such a great place. Had they developed this kind of places tourism would be possible to a great extent.
💐👍👌💐
కోటపక్కని పెన్నా నదికి ఆవలనున్న కొండపై "అగస్థీశ్వర కోన" ,శివాలయము ఉన్నాయి.కోనకు ఐదు కి.మీ.దూరంలో పెన్న తీరాన "ఖాదరాబాదు"అనే ఊరు మాఅత్తగారి ఊరు.మైలవరం డ్యాం నిర్మించటంతో 1975 లో ఆ ఊరు మరో పది ఊర్లతో బాటు జలాశయంలో మునిగి పోయింది.1967 నుండి పలుమార్లు గండికోట, కోన దర్శించాము.అప్పట్లో నదిలో వర్షాకాలం తప్ప ఏడెనిమిది నెలలు నీళ్ళుండేవి కాదు.కోటనుండి మెట్లుదిగి నది దాటి మళ్ళీ కొండమెట్లెక్కి కోనకు వెళ్ళే వాళ్ళం.ఇటీవల మరో జలాశయం (గండికోట జలాశయం)నిర్మించటంతో నది దాటటం అసాధ్యమయింది.కోట నుండి కోనకు బస్సు సౌఖర్యమైతే ఉంది కానీ 20కి.మీ. పైన ప్రయాణించాలి.
Good morning🌞🌞🌞🌞 Uma garu
Hi uma sir baagunnara nenu mee videos chala miss ayyanu ika nundi miss avvanu sir tank you
Jamalmaduku nuchi banaganapalli po ana 60 km vasthdii visit chayandii nawab kotta undii masth undii
King 👑 of telugu traveller uma annayya
Love from Kadapa♥️
Congrats Thank You very much Uma garu
Love you from kurnool ♥️🙏🥰
Love from jammalamadugu ❤️