విపరీతంగా కురిసిన వర్షాలకు కొంత మెట్ల మార్గం లో అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే.కార్తీకపౌర్ణమి 19వతేదీ న మాకు దర్శనము ,నిన్న అనగా 24 వతేది చేసుకున్నాము.తిరుమల రోడ్డు మార్గం అంతా సరిపోయింది.ప్రశాంతమైన ,స్వామివారి దర్శనం కలిగింది.మెట్ల మార్గాలలో కొన్ని కొత్తకట్టడాలు చేపట్టిన తీరువల్లే మెట్లమార్గం దెబ్బతినింది. ఒకటి మాత్రం సత్యం కొండపై చేరిన అరాచక శక్తులు,స్వార్థ పాలకకులు స్వామి వారి సేవలకు పలు ఆటంకాలు కలిగిస్తున్నారు.వీరి చేరిక నుండే పలు అనర్థాలు ,నెలలు తరబడి దర్శనము లేకపోవడం,అర్జితసేవల రద్దు,పలు దోశపూరిత పాలకమండలి నిర్ణయాల తో స్వామివారి ఆగ్రహం కలిగింది. ఇది సత్యము.ముమ్మాటికీ సత్యము🙏🙏
Same bro nenu Kuda మొదటి సారిగా తిరుపతికి వెళ్ళాను ఒక 3 వారాల క్రితం మొట్ట మొదటి సారిగా వెళ్తున్నందుకు ఎంతో ఆనందంగా గోవింద నామ స్మరణ చేస్తూ కనుల నిండా ఆనంద భాష్పాలు తో వెళ్ళాను ఫ్రీ దర్శనం లేదు టిక్కెట్ అడిగారు నేను టికెట్ లేదండి కనీసం కొండ మీదికి అయినా వస్తాను అన్నాను అయినా లేదు అంటూ నిర్దాక్షిణ్యంగా బస్ నుండి దిగిపొమ్మన్నారు ఫుల్ గా వర్షం వస్తోంది రాత్రి వర్షంలోనే నిలబడి ఉన్నాను ఏడ్చుకుంటూ ఆ గోవిందుని చూడలేదే అని ఎంతగానో రిక్వెస్ట్ చేశాను అయినా చాలా డబ్బు ఇస్తే చూపిస్తాను అన్నారు నా దగ్గర బస్ చార్జికి తప్పా అంత డబ్బు లేదు అన్నాను అయితే వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో అన్నారు ఆ రోజు రాత్రంతా ఏడ్చాను అక్కడే డబ్బు ఉన్నవాల్లకే దేవుడు అని అనుకుని మరుసటి రోజు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాను😭😭😭 కానీ ఆ గోవిందుని దర్శనానికి నోచుకోలేనీ దురదృష్ట వంతుడిని నేను.....
Mada veedhulalo cameralu pattukoni celebrities peruto ....akkada kuda varini pedda varini chestunte...apacharam kada....? First media should be banned on mada veedhulu. Media should understand this that all are equal before God and at Gods place.
రాయలసీమ భూగర్భజలాలు పెరిగి ముందు ముందు సస్యశ్యామలం అవడానికే ఈ వరదలు. ఒక గొప్ప మంచి జరగడానికి " బలి" కింద ఈ వరదల్ని లెక్క కట్టవచ్చు ! ఇప్పుడు పాలిస్తున్నది అసలుసిసలు రాజు కదా!
అయ్యా మీ జాతక విశ్లేషణలు చివరకు శ్రీవారికి కూడా కట్టబెడుతున్నారు తిరుమల మహా పుణ్యక్షేత్రం కాదనలేని సత్యం ప్రళయం అనేదానికి అర్థాలు తారుమారు చేస్తూ దీనిని మహా ప్రళయం గా చిత్రీకరిస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే మీలాంటి కుహనా మేధావులకు వందనాలు ప్రళయం వస్తుందని ముందే తెలిస్తే చెప్పవచ్చు కదా ఫలానా ప్రదేశంలో వస్తుందని వీరు చెబుతున్నారు
విపరీతంగా కురిసిన వర్షాలకు కొంత మెట్ల మార్గం లో అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే.కార్తీకపౌర్ణమి 19వతేదీ న మాకు దర్శనము ,నిన్న అనగా 24 వతేది చేసుకున్నాము.తిరుమల రోడ్డు మార్గం అంతా సరిపోయింది.ప్రశాంతమైన ,స్వామివారి దర్శనం కలిగింది.మెట్ల మార్గాలలో కొన్ని కొత్తకట్టడాలు చేపట్టిన తీరువల్లే మెట్లమార్గం దెబ్బతినింది.
ఒకటి మాత్రం సత్యం కొండపై చేరిన అరాచక శక్తులు,స్వార్థ పాలకకులు స్వామి వారి సేవలకు పలు ఆటంకాలు కలిగిస్తున్నారు.వీరి చేరిక నుండే పలు అనర్థాలు ,నెలలు తరబడి దర్శనము లేకపోవడం,అర్జితసేవల రద్దు,పలు దోశపూరిత పాలకమండలి నిర్ణయాల తో స్వామివారి ఆగ్రహం కలిగింది. ఇది సత్యము.ముమ్మాటికీ సత్యము🙏🙏
True Guruji, your interpretation is meaningful
మీ విజ్ఞానం అద్భుతం మీ లాంటి వారు IAS IPS అనకుండా తరతరాల విజ్ఞానాన్ని కాపాడటం అదృష్టం
God never angered. God is so kind.
Our mistakes only the reason for devastations.
Climate change, global warming etc.
100 % nijam bro. Leka leka thirupathi Vella , ticket ledu so kanisham aa srinivasudu koluvai unna aa thirupathi konda Aina paina tirigi vaddamanukunte, paiki allow cheyamu annaru , 15000 iste darshanam chepistamannaru , appude anukunna aa srinivasudu villani athitwaralone sikshithadani.
Same bro nenu Kuda మొదటి సారిగా తిరుపతికి వెళ్ళాను ఒక 3 వారాల క్రితం మొట్ట మొదటి సారిగా వెళ్తున్నందుకు ఎంతో ఆనందంగా గోవింద నామ స్మరణ చేస్తూ కనుల నిండా ఆనంద భాష్పాలు తో వెళ్ళాను ఫ్రీ దర్శనం లేదు టిక్కెట్ అడిగారు నేను టికెట్ లేదండి కనీసం కొండ మీదికి అయినా వస్తాను అన్నాను అయినా లేదు అంటూ నిర్దాక్షిణ్యంగా బస్ నుండి దిగిపొమ్మన్నారు ఫుల్ గా వర్షం వస్తోంది రాత్రి వర్షంలోనే నిలబడి ఉన్నాను ఏడ్చుకుంటూ ఆ గోవిందుని చూడలేదే అని ఎంతగానో రిక్వెస్ట్ చేశాను అయినా చాలా డబ్బు ఇస్తే చూపిస్తాను అన్నారు నా దగ్గర బస్ చార్జికి తప్పా అంత డబ్బు లేదు అన్నాను అయితే వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపో అన్నారు ఆ రోజు రాత్రంతా ఏడ్చాను అక్కడే డబ్బు ఉన్నవాల్లకే దేవుడు అని అనుకుని మరుసటి రోజు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసాను😭😭😭 కానీ ఆ గోవిందుని దర్శనానికి నోచుకోలేనీ దురదృష్ట వంతుడిని నేను.....
THANKQ SWAMI
Guru garu meru chparu kadha yana chparu a katha savakavali ane chparu dane prbavamu Atar
I rojulalo a thandri ki ocheve dochesttunaru a thandri vurukuntada
తిరుపతి ప్రజలలో నిజాయితీ కరువైందా..
గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏శాంతి శాంతి శాంతి🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
Swamy miru last monthlonina chepaledu
ముందు వీళ్ళు చెప్పరు. నష్టం జరిగిన తర్వాత చెప్తారు. సావు కబురు చల్లగా చెప్పినట్లు చెప్తారు......
Meekubtelusu swami thirupati ala endukayinso Jagan garu thirupatilo velli disturb chesaru... 🙏
OUM NAMO BHAGAVATHE VAASU DEVAYA NAMAHA... 🙏 🙏
God also require rest. Atleast now TTD has to change
🙏 Jai Govinda 🙏
అయ్యా బ్రహ్మంగారు చెప్పినట్టు వారం రోజులు తిరుమల దారులు మూసుకు పోతాయి అని మీరు చెప్పారు ఆల్రెడీ మొదటి రెండవ విడత కరోనా లాక్ డై మూసుకుని పోయాయి
Gatham lo pedhhavari kalam lo enno nelalu cheruvulu morava poyevi apudu nadhula joliki kaluvala joliki cheruvula joliki poye varu karu kabatti entha varsam padina janalaki nasttam vundedhi kadhu kani ipudu manam chesindhenti inka kuda maraka pothe kasttame
Devudu cheysthy vallani cheyali kani..... Andriki shiksha vesthy yelaa
Very true..same question i have
Kani nenu em papam chesaaru swamy.... Tirumala velli mari darshanam cheskoleka poyaanu... Anukunna Job vaste ... Vasta ani mokkukunna .... Job Sangathi Ala unchithe ... Asalu tirumala kshetranike raakunda chesesaaru 🙏🙏🙏
ఏమి మించిపోయిందేం లేదు. ఈ వర్షాల్లో పోతే నువ్వు కొట్టుకుపోతావని దేవుడు నిన్ను రాకుండా కాపాడాడని గ్రహించు.....బ్రతికి ఉంటే మళ్ళీ దర్శించుకోవచ్చు.....
Rayala seema lo varsalu padavu karuvu jilla ani chala mandhi nadhulani cheruvulani kaluvalani akramunchi illu kattaru polalu ga marcharu idhi kuda nasttaniki karaname nadhula joliki cheruvula joliki kaluvala joliki pokunda vunde evariki pramadham vundadhu kevalam pantanasttam avuthundhi ipatikyna manusulu marithe manchidhi
Panchangam meeku telisina meeru mundhu chupuga apalekha poyaru bhavisyattu mundhe telisina evaru stop cheyaleka poyaru vast
Antha bagane vunnaru nadhula pakkana kaluvala pakkana cheruvula pakkana vunde varike ibandhi inka migatha variki panta nasttam jarigindhi dheenike pralayam ante ela
jagan పరిపాలన mahathyam
Sunday holiday evvandi marii
A Mandy ni talanoppy samadanam
Edukondalavada Venkata Ramana Govinda Govinda...🙏🙏🙏
Political involvement is more there.
This should be banned and every thing should go asper shastras.
🙏🙏
Udaharanaku Roja garu monthly
Two times vachi Vipdarsanamcheysukuni
Bayatakuvachi Rajakeeyalu
Itharulanu dooshinchadam
Inkokarini pogadadam nisheydamaniteylisina
Akkada avsaram leykapoyina cbn ni dooshistoo thamanayakunipoguduthoo
Veylipotundhi
Alagey dadapu eighty members board lo niyaminchadam
Jarugakapoyina leynidi srushtinchi Ramanadeekshitulu
Pink diamond poyindani
Swamyvaripotu thavvi akkadaebangaru abharanalu
Dongalincharani
Malli sahacharinileykunda
Deyvuniki sambandinchi
Yeykarykramamu ankurapana
Cheyakoodadani teylisina cm cheyta prambam cheyadam
Block lo darsanamtickets salescheyadam. Itaramatastulaku
Hinduvulakantey yeykkuva
Pramukyathaivvadam
Ivannidaiva Agraham. Devalayallo vigrahalu dwamsamcheyadam.
Bagavantuni radhalu thagaleyttadam yilajaragadaniki
Moolakaranalu
Motham jarigipoyaka cheptaru Swamy ellanti pralayam vastundi ani munde chepputhe bagundedi kada
వారికి తెలిస్తే కదా
నివారణ కు ప్రయత్నాలు చేయాలి ,చేయించాలి కానీ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేయవద్దు.
దయచేసి.నమస్కారములతో
Devudu... Ki.... Telidaa .... Papaam yevaru cheysaro...... Yevaru cheyledhoo.... Iyena mosam papaam cheysina vallani vadileysi..... Yem teliyani.... Valaani poor people varadalni karona ani devudu shiksha vesthaadaa???? Pedda thalakyalki yem kalaedhu eppativaruku
Yes...same question
Votes vesedhi Valle kada money thesukoni ,andhuvalla jarigi untundhaaa ani na doubt ... Emo naku theledhu.. doubt ante
Avnu yepudu ilane ndku manchicheysevalaki ah sikshalu papam cheysina valu bayata antha happy ga untunaru devudu ndku ila cheysthundo ardamkavadamledu
వీళ్ళు అంత ముందు చెప్పి కాపాడరు....అంత నష్టం జరిగిన తర్వాత ఇలా సోది చెప్తారు.....
Pop o{hi
Mada veedhulalo cameralu pattukoni celebrities peruto ....akkada kuda varini pedda varini chestunte...apacharam kada....?
First media should be banned on mada veedhulu.
Media should understand this that all are equal before God and at Gods place.
ఏరా ముందు చెప్పలేరు మీ జ్ఞానం. సోది అపురా.
ప్రపంచం అంతటా వీరు చెప్పినట్టే జరుగుతుంది.... అందరికి వీరే దిక్కు
రాయలసీమ భూగర్భజలాలు పెరిగి ముందు ముందు సస్యశ్యామలం అవడానికే ఈ వరదలు.
ఒక గొప్ప మంచి జరగడానికి " బలి" కింద ఈ వరదల్ని లెక్క కట్టవచ్చు ! ఇప్పుడు పాలిస్తున్నది అసలుసిసలు రాజు కదా!
అయ్యా మీ జాతక విశ్లేషణలు చివరకు శ్రీవారికి కూడా కట్టబెడుతున్నారు తిరుమల మహా పుణ్యక్షేత్రం కాదనలేని సత్యం ప్రళయం అనేదానికి అర్థాలు తారుమారు చేస్తూ దీనిని మహా ప్రళయం గా చిత్రీకరిస్తూ ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే మీలాంటి కుహనా మేధావులకు వందనాలు ప్రళయం వస్తుందని ముందే తెలిస్తే చెప్పవచ్చు కదా ఫలానా ప్రదేశంలో వస్తుందని వీరు చెబుతున్నారు
ముందు చెప్తే మాత్రం ఎన్ని రోజుల ముందు నుంచి మనం ఎక్కడికి పారిపోతారు