Public Talk on Sandhya Theatre Incident | Allu Arjun Controversy | CM Revanth Reddy | SocialPost TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 35

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny 19 วันที่ผ่านมา +50

    ఆమె చెప్పింది చాలా కరెక్ట్..జనం రద్దీ వున్నప్పు డు మహిళలు ,పిల్లలు ఆ చోటి కి వెళ్ళడం అనేది కోరి తెచ్చుకునే ఆపద. ఈ ఘటన తో మహిళలు జాగ్రత్త పడాలని సూచన.RIP రేవతీ తల్లీ. నీ ప్రాణం నీ బిడ్డల చుట్టే తిరుగు తుందేమో...😢😢😢

  • @RameshJonnalagadda-z9g
    @RameshJonnalagadda-z9g 18 วันที่ผ่านมา +25

    నిజమే పిల్లలకి మంచి చెడు విడమర్చి చెప్పాలి పిల్లలు అడిగారని అన్నిటికీ ఒప్పుకుంటే ఇలాగే బాధపడాల్సి వస్తుంది

  • @pushpanjalisanam2882
    @pushpanjalisanam2882 19 วันที่ผ่านมา +25

    ఆవిడ పిల్లల్ని తీసుకుని సినిమాకి వెళ్ళటం అంత అవసరమా అసలు పిల్లలకి పేరెంట్స్ సినిమాలకి తీసుకుని వెళ్ళడం ఫోన్ లు అలవాటు చేయడం చేస్తున్నారు సినిమా చూడకుండా ఉంటే ఏమైనా నష్టమా దానికి బుద్ధి లేదు పంపిన భర్తీకి అయినా తెలియాలి కదా ఆ మాత్రం తెలీదా ఆలోచన లేకుండా అలా ఎలా పంపిస్తారు

  • @krambabu4693
    @krambabu4693 6 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @rajeswarilanka6179
    @rajeswarilanka6179 19 วันที่ผ่านมา +13

    Avunu talli baga chepevamma

  • @silverstone.motivation3176
    @silverstone.motivation3176 18 วันที่ผ่านมา +1

    Super bro

  • @pravalikapotti6580
    @pravalikapotti6580 19 วันที่ผ่านมา +20

    Buddi ledu daniki first avasarama vellatam

  • @kuwaitq7842
    @kuwaitq7842 9 วันที่ผ่านมา

    లేని పోని బడాయ్ అంటే ఇదే..... మన డబ్బుతో మరణం కొనుక్కోవడం...... 😱

  • @Uday_76
    @Uday_76 16 วันที่ผ่านมา +2

    Wallmart ki D mart ki month first weeklo vellamu Rush ga untundani alantidi pillalani thisukuni movie ki ela veltharu buddi ledaa

  • @Sravanthi.2022
    @Sravanthi.2022 19 วันที่ผ่านมา +7

    Chanipotarani telisi evaru vellaru adi cinimaki vellite

    • @JangaRamana-k2g
      @JangaRamana-k2g 19 วันที่ผ่านมา +5

      @@Sravanthi.2022 so funny chanipotharani teliyadu kani benifit show ki pillalatho velladam chala risk ani teliyada

  • @gsmitha3863
    @gsmitha3863 19 วันที่ผ่านมา +12

    నీకు పిల్లల్ని కంటే తెలుస్తుంది వాళ్ళు మాట వినరని .తల్లి ప్రేమ అంతే.రేవతి నీ ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏

    • @JangaRamana-k2g
      @JangaRamana-k2g 19 วันที่ผ่านมา

      Meeku buddi Leda..idi vadu paddayyaka Ane mata(nenu chinnapudu Edo teliyaka adiganu meeru pedda vallu kada meeku ayina buddi vundali kada ani)

  • @amrutham8347
    @amrutham8347 17 วันที่ผ่านมา +5

    ఇవాళ రేపు పిల్లలు ఎంత నచ్చచెప్పినా వింట లేరండి అందరి ఇండ్లల్లో అలానే ఉన్నారు నీతులు చెప్పడం ఈజీ ఏ మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో అది ముందు చూసుకోవాలి

  • @KrishnaKumari-hf2qo
    @KrishnaKumari-hf2qo 11 วันที่ผ่านมา

    హాయ్ అమ్మ మీరు చాలా బాగా అం దరికిఅరమైట టునిజముచెపేవునీకుజోహర్❤నీలానాలఅందురూఆలోశనపెడితేబనీకిఇలాపరువుపోఏదికాదుబనీకిఅంతామంచెజరిగేది❤

  • @narabhupal6980
    @narabhupal6980 19 วันที่ผ่านมา +2

    Avsarama. Revati

  • @muralisai4768
    @muralisai4768 19 วันที่ผ่านมา +5

    Revathi de tappu frist dey velladamu correct kadu

  • @Glamkin
    @Glamkin 11 วันที่ผ่านมา

    allu rakapotee asla em jatigideekadu

  • @narabhupal6980
    @narabhupal6980 19 วันที่ผ่านมา +6

    Buddi. Ladu daniki avasarama. A. Time.l0. Move

    • @revathi-i5s
      @revathi-i5s 12 วันที่ผ่านมา

      Enduku ala tidataru chanipoyina vallani assalu tittaddu avida ki ayushuu ante vundi . E rojullo bayatiki velte intiki vachevaraku tension ye accident evariki avutundo teliyadu fans ki anta pichi enduku AA ki shakehand ivvakapote em kadu Asalu AA rakapote bouncers raru Valle fans ni tosaru vooriki veltu road cross chestu accident ayyi chanipoyevaru boldu mandi vunnaru valla life anta varake devudu rasadu Evida life kooda antavarake vundi benifit show ki ladies pillala tho families enno years nundi veltunnaru eppudu ila jaragaledu revathi expect cheyadu kada

  • @narabhupal6980
    @narabhupal6980 19 วันที่ผ่านมา

    Neve. Adatanevana a time. Lo. Avasaramana. Neku munda

  • @narabhupal6980
    @narabhupal6980 19 วันที่ผ่านมา

    Munda