🔴LIVE: నేను అసెంబ్లీ కి రాను.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా..! | YS Jagan Controversy Comments | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • 🔴LIVE: నేను అసెంబ్లీ కి రాను.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా..! | YS Jagan Controversy Comments | ABN
    #ysjagan #apassembly #cmchandrababu #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 126

  • @skbabjanee9196
    @skbabjanee9196 หลายเดือนก่อน +15

    మూసుకొని ఇంట్లో కూర్చో.నష్టం.లేదు.rules చదువుకోవడం మంచిది

  • @subbaraovaddlapudi2854
    @subbaraovaddlapudi2854 หลายเดือนก่อน +11

    నీలాంటి వారికి సీఎం హోదా ఇక ఎప్పటికీ రాదు ఎందుకంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కావాలి అది ఒక్క టీడీపీతోనే

  • @lakshmanaraodasari272
    @lakshmanaraodasari272 หลายเดือนก่อน +11

    18 seats gelavakunda Yela guru aduguthav HODA 😂

  • @adiviseeta3605
    @adiviseeta3605 หลายเดือนก่อน +9

    By this time you should be put into jail

  • @Chaitanya-n4i
    @Chaitanya-n4i หลายเดือนก่อน +5

    హోదా లేకపోయినా మనసుంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడొచ్చు. న్యాయస్థానం లో కేసు వేశారు కదా, తీర్పు కోసం వెయిట్

    • @127n59
      @127n59 หลายเดือนก่อน

      ఈ సన్నాసి కి హోదా కాదన్న కావలిసింది స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడు లేక అసెంబ్లీ కీ రావడం లేదు

    • @suneethach6331
      @suneethach6331 หลายเดือนก่อน

      బాగా చెప్పారు సర్.
      జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు వాస్తవానికి దూరంగా వున్నాయి అతని మొహం లో కనీస మానవుడు ఉండవలసిన లక్షణాలు ఏమీ కంపించటం లేదు. అధికార దాహం ఒక్కటే కన్పిస్తుంది . అహంకారం కన్పిస్తుంది. ఎందుకు ఓడిపోయాము? అనేదానిమీద సమీక్ష కూడా ఇంతవరకు చేసుకొని ఉండరు. YSRCP అధికారిగా ఇతను జీవితం లో CM అవ్వలేడు.

  • @vj_Director
    @vj_Director หลายเดือนก่อน +6

    నువ్వు చేసింది ఏంటి మావయ్య

  • @ranganathswami5990
    @ranganathswami5990 หลายเดือนก่อน +3

    సర్ మీరు సిఎం గా ఉన్నపుడు ఏం మాట్లాడారో తెలుసా 5 దో 6 అరో పికేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అనారు మీరు

    • @harigontla
      @harigontla หลายเดือนก่อน

      Anna rules pedatharu kani patincharu

  • @diwakardivvu
    @diwakardivvu หลายเดือนก่อน +6

    Veedi gurinchi veede cheppukuntunnadugaa?

  • @subbaraovaddlapudi2854
    @subbaraovaddlapudi2854 หลายเดือนก่อน +4

    నీవు ఒక ఎమ్మెల్యే మాత్రమే నీకు ప్రజలు ప్రతిపక్షం హోదా కలగ చేయలేదు

  • @gopalrao9146
    @gopalrao9146 หลายเดือนก่อน +3

    నీకు ఆ స్థాయి లేదు. అదేగా ప్రజల తీర్పు. అదే గవర్నమెంట్ చెప్పేది కూడా. ఇంకా ఈ ఏడుపులు ఎందుకు.

  • @Rao7789p
    @Rao7789p หลายเดือนก่อน +3

    నీ మొహం చూడరాదని ap ప్రజలు nirnayam

  • @yadallapallikondalrao1770
    @yadallapallikondalrao1770 หลายเดือนก่อน +3

    Inka nayam . CM istene vastanu analedu.

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 หลายเดือนก่อน +1

    ప్రతి పక్ష హోదా ఇటూ ప్రజలు కాని ప్రభుత్వం ఇవ్వాలి లేనప్పుడు అసెంబ్లీ కి ఎందుకు వెళ్లాలి అవసరం లేదు ...

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 หลายเดือนก่อน +2

    As CM, he insulted the house. Now he is crying for opposition status.
    What more he wants do with this status?
    Stupidity, now and then.
    That's all!

  • @yekulasudheer2558
    @yekulasudheer2558 หลายเดือนก่อน +2

    Eee okasari kanilemma

  • @gudapatiamala2684
    @gudapatiamala2684 หลายเดือนก่อน +2

    Vedi sode vaddu. Dont telecast. Leave him alone.

  • @rao6358
    @rao6358 หลายเดือนก่อน +2

    Mari neeku ledhuga prathipaksha nethaga hodha

  • @REVIEWERREVI
    @REVIEWERREVI หลายเดือนก่อน +3

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂begging to the best

  • @sridhararaosanapala3991
    @sridhararaosanapala3991 หลายเดือนก่อน +2

    Deyyalu vedalu vallistunnai

  • @rajugovinda7871
    @rajugovinda7871 หลายเดือนก่อน +2

    Nuvvu chesi nuvve abaddalu cheptanu prati Parham janasena vundile anna badapadaku

  • @gayatrivykuntam8982
    @gayatrivykuntam8982 หลายเดือนก่อน +2

    Next time 18 seats Kosam baaga try cheddam

  • @chejarlasrlnivasulu5645
    @chejarlasrlnivasulu5645 หลายเดือนก่อน +1

    ఇంత దరిద్రం ఏంటి ఏపీ కి

  • @chedalaratnareddy2660
    @chedalaratnareddy2660 หลายเดือนก่อน +2

    Miku ela estaru..18 seats kuda raledu... Nuvvu kavalane assemble ki ravatledu

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 หลายเดือนก่อน

    100% correct ఇటు ప్రజలు కానీ అటు ప్రభుత్వం కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వ లేనప్పుడు వెళ్లే అవసరం లేదు....

  • @koteswararaodevarala3069
    @koteswararaodevarala3069 หลายเดือนก่อน +2

    Why opposition part y

  • @chindukurukrishnamoorthy5449
    @chindukurukrishnamoorthy5449 หลายเดือนก่อน +1

    సార్ మీరు చెప్పినరుగా.చంద్రబాబు నాలుగు ఎంఎల్ఏ నీ లాగితే ప్రతిపక్షం హోదా కూడా పోతాది అన్నావ్ గదా

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel หลายเดือนก่อน +1

    MLA ki resign చేసేయి.

  • @onepluslatest
    @onepluslatest หลายเดือนก่อน +2

    జగన్ అంత త్వరగా బయటకు వచ్చి మాట్లాడుతారు అని ఊహించలేదు
    తాత రాజారెడ్డి పులివెందుల వరకు రౌడీజం కొనసాగించారు
    తండ్రి
    వైస్సార్ రాష్ట్రం దాటి దేశంలోను లూటికి తెగబడ్డారు
    ఇక
    మనువడు
    జగన్ అంతర్జాతీయ స్థాయికి మాఫియా స్థాయిలో ఒక ప్రజాస్వామ్య రాష్ట్రాన్ని తీసుకెళ్లారు....

    విత్తనం వేస్తె అదే చెట్టు మొలస్తుంది... ఇతను చెప్పినట్టు
    నీ
    నీతి ముక్తవాళి ఇక చాలు
    ప్రభుత్వం
    దర్యాప్తు చేయబోయే స్కాం ల కూ నీవు సమాధానం చెప్పాల్సి ఉంటుంది
    వైసీపీ అవినీతి పట్ల కూటమి ఉదాసినత ప్రదర్శిస్తే... ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది
    ఇతను ప్రతిపక్ష హోదా అడగటానికి వేరే కారణం ఉంది....
    ప్రభుత్వం నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి
    వైసీపీ ప్రతి పక్ష హోదాకు అనర్హులు అని ప్రజలే తెల్చేశారు
    ప్రతి పక్ష హోదా ఇవ్వటానికి
    చంద్రబాబు ఎవరు......?
    వైస్ కుటుంబం ఏపీ కీ శాపం
    తెలంగాణ ఎలాగో ఒకటి బయట పడింది
    కానీ
    ఏపీ తప్పించుకోలేక పోతుంది.....

  • @bsr8255
    @bsr8255 หลายเดือนก่อน +3

    Jagan is still an opposition leader but not on records. He can still fight.

    • @user-vi2bm2wg5q
      @user-vi2bm2wg5q หลายเดือนก่อน

      ఎందుకు Fight చేస్తుంన్నాడో మీకు తెలుసా? వాడు దోచుకున్న లక్షల కోట్ల ని కాపాడుకోవటానికి + తీహార్ జైలుకు పోకుండా ఉండటానికి .

  • @Akiqfinancialservices-d9v
    @Akiqfinancialservices-d9v หลายเดือนก่อน +2

    23 gelavalsindi kada

  • @boraramcharan1723
    @boraramcharan1723 หลายเดือนก่อน +2

    మనం ఇచ్చామా అన్న

  • @srinivaskandapalli6359
    @srinivaskandapalli6359 หลายเดือนก่อน +1

    State mee chethilo pedithe yenniini akramalu yenenni dopidulu yentha mandhini pottana bettukunaru ipudu yem mukam petti adugutunaru

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 หลายเดือนก่อน

    Pulivendula prajalu aalochinchukovali Veediki 2029 vote veyala vadda ani

  • @ravikumargudla6001
    @ravikumargudla6001 หลายเดือนก่อน

    Good decision by Jagan

  • @hsssoftllc6223
    @hsssoftllc6223 หลายเดือนก่อน +1

    11 seats

  • @hsssoftllc6223
    @hsssoftllc6223 หลายเดือนก่อน +1

    Babai

  • @narayanavasam6259
    @narayanavasam6259 หลายเดือนก่อน

    Ex.cm.pp. hoda estea court ku
    Ega namam pettach
    P pakka hoda radani jagan gare ke
    Telusu naku. Telese.nattu AP lo
    Evariki teluvadu

  • @patrora7444
    @patrora7444 หลายเดือนก่อน

    ఆ seats లేవు....ఎందుకు ఇస్తారు..రాజ్యాంగం నిర్ణయం

  • @nerellasrinivasarao1463
    @nerellasrinivasarao1463 หลายเดือนก่อน

    Yes yes yes yes hoo

  • @URAJ017
    @URAJ017 หลายเดือนก่อน

    Tuglak - veedu cheppevanni abaddale…

  • @balurejintal9490
    @balurejintal9490 หลายเดือนก่อน

    Enni sitlu vochayi ani avvali jegan sir jenam kosam gonthu vippalani a avarame ledu nivu chesede roudy rajakiyyam

  • @naveenj7033
    @naveenj7033 หลายเดือนก่อน

    Chocolate esthe school ki vastha Ani chinna pilladila matladuthunaru

  • @sivaramathiracha244
    @sivaramathiracha244 หลายเดือนก่อน

    నేను Income tax కట్టను .. జగ్గు ని లోపల(తీహార్ లో ) వేస్తే నే .. కడతా..

  • @Rao7789p
    @Rao7789p หลายเดือนก่อน +1

    Ap ki నువ్వు seni

  • @balajiraj4360
    @balajiraj4360 หลายเดือนก่อน

    11 Reddy

  • @sri26788
    @sri26788 หลายเดือนก่อน

    E sari oka seat kuda raadhu po..assembly pokuntae

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 หลายเดือนก่อน

    అయ్యా నీవు గతంలో నీవు చెప్పినట్లు, నీకు అర్హత లేదు. MLA గా కూడ అడగొచ్చు. ముందు అసెంబ్లీ కి వెళ్ళు. వెళ్ళే దమ్ములేదు.
    గత 5ఏళ్ళ లో నీవు నీవు చేసిన అఘాత్యాలు కి సమాధానం చెప్పు.

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 หลายเดือนก่อน

    Prajalu ivvandi hoda ni nuvvu ela aduguthavu

  • @MsSuvas
    @MsSuvas หลายเดือนก่อน +1

    ఒక బొచ్చ ఇవ్వండి ఆడుకున్నట్టాడు

  • @phanimarur9314
    @phanimarur9314 หลายเดือนก่อน

    అది నోరేనా !?

  • @sudhakarn5568
    @sudhakarn5568 หลายเดือนก่อน

    Manaku raleduga

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 หลายเดือนก่อน

    ఈ సారి MLA గా కూడ పనికి రావు.

  • @Babu-rv8un
    @Babu-rv8un หลายเดือนก่อน

    Nuvvu rakapothe nashtam ledu .neeku hoda rakunda prtipaksham ela istaru.nuvve cheppavuga 3 mla lu pothe pratipaksha hoda kuda vundadani

  • @user-rh8fi9db1r
    @user-rh8fi9db1r หลายเดือนก่อน

    11 SETLU VASTE NEKU PRAPIPAKSHA HODA ALA ESTARU

  • @mi-7472
    @mi-7472 หลายเดือนก่อน

    సాక్షి పత్రికకు డబ్బుబ్బు దేన్గావు దానికి సమాధానం cheppu

  • @chejarlasrlnivasulu5645
    @chejarlasrlnivasulu5645 หลายเดือนก่อน

    ఎందుకు గుర్తించాలి నిన్ను

  • @patrora7444
    @patrora7444 หลายเดือนก่อน

    11seats ఎంత సిగ్గు

  • @MrBadisaramesh
    @MrBadisaramesh หลายเดือนก่อน

    Andhukega meeru 175/175 korukunnaru

  • @dillin1445
    @dillin1445 หลายเดือนก่อน

    Eamitandi meku mere questions vesukuntunnara

  • @PeddirajuMotepalli
    @PeddirajuMotepalli หลายเดือนก่อน

    23 ఉన్నా. మీరు గుర్తించారా. సిగ్గులేదా😢

  • @sivaprasad-fw2ri
    @sivaprasad-fw2ri 13 วันที่ผ่านมา

    Neeku ivvarani telusu, Assembly ni face cheyaleka vedava veshalu vesthunnav.

  • @sucharesh
    @sucharesh หลายเดือนก่อน +1

    Avva Muthi Naa Ko…😂

  • @hari4524
    @hari4524 หลายเดือนก่อน

    Ninnu nammam Jagan.. Enka abadalu chepatam manavaa jagan

  • @suneethach6331
    @suneethach6331 หลายเดือนก่อน

    జూన్ 5 ఎన్నికల తర్వాత విశాఖపట్నం లో జగన్ మోహన్ రెడ్డి అనే నేను అని ప్రమాణం చేస్తారు అనింది మన నగరి గేదె.
    ఆంధ్రప్రదేశ్ అడ్డా జగన్ అన్న అడ్డా
    నగరి గడ్డ. రోజా అడ్డా.
    ప్రజలు చాలా చైతన్యవంతులు బాబూ. నీమొహం చూస్తుంటే ఎదో పిశాచి రూపం కన్పిస్తుంది. నీకు వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరి నుంచి అలివేలుమంగ, పద్మావతి అమ్మవార్లను బయటికి లాగి ఆ స్థానం నాది గంగిరెద్దులాగా రంకెలేస్తావు అన్పిస్తుంది.
    జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో చూస్తుంటే, మీరు immediate గా మంచి సైకియాట్రిస్ట్ ని సంప్రదించటం మంచిది. మీకు కౌన్సిలింగ్ చాలా అవసరం. కనీసం మీ మానసిక పరిస్థితి ఒక క్రమపద్ధతి ఏర్పడుతుంది. నువ్వు జీవితం లో ముఖ్యమంత్రివి కాలేవు. ఇది నిజం. మీరు మీ Sadism ఆలోచనలతో, అహంకారపు మాటలతో, నోటికి ఏమి వొస్తుందో కూడా గ్రహించకుండా మీరు ఎదురువెళ్ళింది వారాహి అమ్మవారితో. అధహ్ పాతాళానికి వెళ్లిపోయారు.

  • @jayantisekhar3282
    @jayantisekhar3282 หลายเดือนก่อน

    Pratipakdhs hodaa ervvaru neevu ravaddu jaga bokka neevu vacchevi aante godavalu testavu PADUKONNA GADIDANU LEPI TANNINCHU KONNATLU AAGUTUNDI KAVINA EEPPUFU SABHA HAPPY GA SAGUTUNDI so neevu aadugu pettaku

  • @phanimarur9314
    @phanimarur9314 หลายเดือนก่อน

    అసలు ఇలాంటి దరిద్రుడు YSR లాంటి మనిషికి పుట్టాడంటే నమ్మశక్యం కాదు !
    😢😢😢

  • @bhogikamalakarrao3803
    @bhogikamalakarrao3803 หลายเดือนก่อน +1

    Nuvvu marava

  • @kodalibabu9346
    @kodalibabu9346 หลายเดือนก่อน

    గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏ రోజన్నా ప్రజల కోసం పోరాడవలసి పోనీ గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షం ఒకటి ఉంది అని నువ్వు కానీ నీ మంత్రులు గాని ఎరోజు అన్న గుర్తించారా రూల్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి నీకు ఒక నిండు సభలో మీరు ఐదు సంవత్సరాలలో అసెంబ్లీలో మీరు మాట్లాడిన ప్రతి మాటని వీడియోలు మొత్తం ప్రజల ముందు పెట్టండి గత ఐదు సంవత్సరాలు మీరు మాట్లాడింది ఈ 50 రోజుల్లో ఈ ప్రభుత్వం మాట్లాడింది ఎలా ఉందో ప్రజలు నిర్ణయిస్తారు ఇంతకీ నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పు 11 సీట్లో సీట్లు వచ్చినాడు కూడా ప్రతిపక్ష నాయకుడు అనే హోదా ఇస్తే అసెంబ్లీకి అసెంబ్లీ కి హోదా ఉంటుందా

  • @venkatapathirajudantuluri1625
    @venkatapathirajudantuluri1625 หลายเดือนก่อน

    Meeru correct sir ,cm padavi esthene assembly ki vellandi sir
    Siggleni janma

  • @chejarlasrlnivasulu5645
    @chejarlasrlnivasulu5645 หลายเดือนก่อน

    నీ అంత తెలివితేటలూ లేవులే పరువు ఏమిలేదా neeku👌

  • @mi-7472
    @mi-7472 หลายเดือนก่อน

    బావి లో దూకి సావు, అసలు ఎందుకు ఇవ్వాలి నీకు. ని బతుకుకి నువ్వు ఎప్పుడైనా ఆలా నడుచుకున్నావా

  • @daraanilkumar6383
    @daraanilkumar6383 หลายเดือนก่อน

    ప్రతిపక్ష హోదా అంటే ప్రశ్నించే అధికారం.. అది లేనప్పుడు అసెంబ్లీ కి వెళ్లడం అనవసరం .

    • @user-vi2bm2wg5q
      @user-vi2bm2wg5q หลายเดือนก่อน

      ఇదో డొంక తిరుగుడు సాకు చూపెట్టి Assembly కి డుమ్మా కొడితే ఎలా? పులివెందుల ప్రజలు జలగ గాడికి ఓట్లు వేసి అసెంబ్లీ కి పోరా దొంగ మోహన్ రెడ్డి అంటే , వీడేమో డిల్లీ కి పోయి పిచ్చి కూతలు కూసి వచ్చాడు , ఇపుడు తాడేపల్లి గూడెం palace లో paide Fake Press meet లు పెట్టి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు .

  • @rajanaidu2617
    @rajanaidu2617 หลายเดือนก่อน

    First veediki bail cancel cheysi lopala veyandi apudu budhi vosthundhi veediki

  • @user-gw6vt8or4e
    @user-gw6vt8or4e หลายเดือนก่อน

    Rajashekar reddi garu bathiki nuvvu chachina bagundedi.

  • @Twins-shorts-0204
    @Twins-shorts-0204 หลายเดือนก่อน

    నువ్వు ఇంట్లోనే ఉండన్న నీ వల్ల ఎవరికి ఉపయోగంలేదు 😂

  • @mi-7472
    @mi-7472 หลายเดือนก่อน

    నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుందు

  • @FourthDSGms
    @FourthDSGms หลายเดือนก่อน

    11

  • @mi-7472
    @mi-7472 หลายเดือนก่อน

    నీకు సిగ్గు ఎగ్గూ లేదు

  • @narayanavasam6259
    @narayanavasam6259 หลายเดือนก่อน

    Jagan matalu.again&again
    Prasaramu. Vest vest.eda. chanal
    Teeru

  • @user-bb6ig8zz4r
    @user-bb6ig8zz4r หลายเดือนก่อน

    Nuvvu ne gajji fingrs

  • @krishnaz1175
    @krishnaz1175 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @user-yo4kz7mb8e
    @user-yo4kz7mb8e หลายเดือนก่อน

    Ann 11 seats namma లేకపొత్తున్న...nuvuu oka సింహం క ధ సింగ్ల గా రావాలి...కదా..

  • @VijayKumar-n4s3q
    @VijayKumar-n4s3q หลายเดือนก่อน +1

    Nuvvu asala mogadavi aah ? Jako laga assembly ki rakunda sollu chapputavu address chappu andaru oka set bangles and sari 🥻 pamputaru..

  • @anilkumartarigopula2618
    @anilkumartarigopula2618 หลายเดือนก่อน

    Nevu alane ichhava mike apposite nayakudiki

  • @RmanjuRmanju-di1so
    @RmanjuRmanju-di1so หลายเดือนก่อน

    నువ్వు ప్రతిపక్ష నాయకుడు అంటారా బేవకూఫ్

  • @kksandy76
    @kksandy76 หลายเดือนก่อน

    నీకు 11సీట్లు వచ్చినా ఇంక పొగరు దిగలేదు...

  • @user-gw6vt8or4e
    @user-gw6vt8or4e หลายเดือนก่อน

    Ninnu tharimi tharimi kottali.

  • @mi-7472
    @mi-7472 หลายเดือนก่อน

    నువ్వు అసెంబ్లీ కి రావద్దు. నువ్వు వచ్చి అపవిత్రం చేయవద్దు. ఏదో చేయలేని వాడు మంగళవారం మాటలు చెప్పకు

  • @cutechakrikakidsactivity2068
    @cutechakrikakidsactivity2068 หลายเดือนก่อน

    😂😂😂😂