సజ్జల అరెస్టు కావచ్చు, ఆపై జగన్... || Sajjala may face arrest, Next Jagan…? ||
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- #mlcnageshwar
#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#jagan
#ysrcp
#tdp
#sajjalaramakrishnareddy
#sajjalaarrest
#chandrababunaidu
#appolitics
సజ్జల అరెస్టు కావచ్చు, ఆపై జగన్... || Sajjala may face arrest, Next Jagan…? ||
Andhra: Sajjala appears for questioning in TDP office attack case
Asserting that he was not in Mangalagiri on the day of the attack, the YSRC leader maintained that he was in Badvel, campaigning for the by-election.
Andhra: Sajjala appears for questioning in TDP office attack case
Asserting that he was not in Mangalagiri on the day of the attack, the YSRC leader maintained that he was in Badvel, campaigning for the by-election.
Andhra: Sajjala appears for questioning in TDP office attack case
Asserting that he was not in Mangalagiri on the day of the attack, the YSRC leader maintained that he was in Badvel, campaigning for the by-election.
www.newindiane...
సజ్జలేమైనకోట్ల మంది అభిమానించే నాయకుడా, ycp లోనే సంతోషించే వాళ్ళున్నారు
బోస్.డి.కె అన్న పదం తప్పు అంటున్నారు... ఆ పదానికి వాళ్ళు చెప్పే అర్థాలు వదిలేద్దాం..
ప్రొఫెసర్ గారు మీరు ఆ పదానికి అర్థం చెబితే మేం ఫిక్స్ అవుతాం దానికే
Orey bosadike,
ante good boy ani bro😂
జైలుకెళ్తారు బెయిల్ మీద వస్తారు అది కాదు ముఖ్యం వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అక్కడ కొట్టండి దెబ్బ
YCP టైం లో పెద్దలస్థాయిలో అవినీతి జరిగుండొచ్చేమో కానీ క్రిందిస్థాయిలో మాత్రం 80% ప్రజలకు పైనే అవినీతి లేని మంచి జరిగింది ,,, ప్రస్తుతం అవినీతికి బూత్ లెవల్ ప్రాతిపదిక అయ్యింది,,, కొంత మనఃసాక్షి ఉన్న వారికి ఇది కనిపిస్తుంది
😂😂😂
నాగేశ్వరావు గారు ఐదు సంవత్సరాలు అధికారం ఉన్న వైఎస్సార్సీపీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు
100% wrong interpretation
100% Prof Nageswarrao Genuine person
సూపర్ 6 లో ఒక్క పథకం ఇవ్వలేదు ధరలు విపరీతం గా పెరిగిపోయాయి ఫ్
fees రీయింబర్సెంట్ లేదు జగన్ govt ఇచ్చిన అన్ని పథకాలు ఆపేశారు ఇసుకా మద్యం పాలిసిస్ అవినీతి మయం వాటి గురించి చర్చించకుండా రోజు జగన్ జగన్ అని ఒకటి సొల్లు కార్మాక్ రా బాబు ప్రొఫెసర్ గారు కోడా సిల్లీ విషయాల మీద చర్చా ఏంటి సర్
@@drmsbhushanphdఆలా అనియించిందా నీకు 😂
Hi sir,
We are preparing for the TGPSC groups exam. The previous government and present government are spoiling our career. Ultimately one generation has lost their career. The government is a trust and hope but we don't see in both governments. Paper leakages, incorrect questions and keys, postponement, not following minimum constitutional values in conducting the examinations. The previous government used forces for arrests and cases but the present government police force is entering into the libraries beating the aspirants for protesting against for following unlawful procedure for conducting exams.
Presently TGPSC group 1 is scheduled from 21st October but there are a lot of unconstitutional procedures followed for conducting exams.
I kindly request you to look into the issue and please raise the issue to the higher level authorities.
Thank you sir.
Miku notifications isthe oka badha... Ivvaka pothe oka badha
Discuss about Group 1 issues sir...is not important to you
ఎదో మాట్లాడతున్నాడు కానీ మొహంలో దిగులు కనిపిస్తున్నది. కర్మ ఎవరిని వదలదు.
సూపర్ సిక్స్ హామీలు అధికారంలోకి రావడానికి చెప్పినవె
సకల జైళ్ల ఖైదీ😂😂
వైసీపీ కాంగ్రెస్ తో పాటు వేరే పార్టీలను కూడా అందరినీ జైల్లో వేసేయండి అప్పుడే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం టిడిపి బిజెపి అడుగుజాడల్లో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎక్కెక్కడికో పోవాలి అంటే ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు అందరూ వెంటనే జైలుకు పోవాల్సిందే
ఏ పార్టీలు అధికారంలో ఉండనియ్యండి
అది ప్రజా నిర్ణయం.కానీ రాజకీయంలో,పరిపాలనలో
ప్రజాప్రతినిధులు,ప్రజలను ఎంత అభివృద్ధి
చేసారు?అనే ప్రక్రియ ముఖ్యంగాని
ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీ వారిని
ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వారిని
జైళ్ళకు పంపడం.ఈ ప్రక్రియ వల్ల ప్రజలకు
ఏమీ జరగదు. అవినీతి చేసిన వారినుండి
వెనక్కి ఏమీ రాదు.ఆరోపణలు,కక్ష సాథింపు తప్ప....నమస్తే....
I think Professor Nageshwar should be as unbiased as Ramesh Kandula and his analysis seems to be more genuine and logical than Prof Nageshwar . He really breaks down each issue and analyzes it .
Professor ji. Please emphasise why he was attending all press conferences when so many ministers were there in govt elected by people . What is his capacity.
Why lokesham act as no 2 in 14 to 19 rule, when he didn't win single election
Cheppu ra jaffa😂
@@polireddy3425 మీ భాష తో తెలుస్తుంది మీ వ్యవహార సరళి.
@@pragallapativ.v.rajendraku4899 me gnanam valla telustundi meru guddiga e state parjalani nammela chesi, state ni Inka brastu pattinchalani chustunaroo
నాగేశ్వర్ కు డబ్బు పిచ్చి దాని కోసం మాట్లాడుతాడు అది ఎవరిచ్చిన ఓకే డబ్బు కావాలి
నీవు నేర్పిన విద్య నీరజాక్ష
ఇంకా టిడిపి వాళ్ళు మీ అంత దారుణంగా ప్రవర్తించటం లేనందుకు సంతోషించండి
KCR ni eppudu jail lo peduthunnaru😂😂😂😂
అరెస్టు లు గురించి కాదు prof గారు సూపర్ 6 గురించి మీలాంటి ప్రొఫెసర్ లు మాట్లాడాలి .కోట్లాది మంది ప్రజల కి సంభందించిన విషయం కదా.
సూపర్ 6,,, ప్రభుత్వం రాగానే ఇస్తే మింగి తొంగుందామనా!!!
Sir,
im your hardcore fan, but why you are not talking about group one GO 29 issue, Students at ashoknagar are fighting from 2 days. All media covered it. But you are still sailent.
Plz react on Group one issue.
సాక్షి లాగా డప్పు కొట్టాల్సిన అవసరం abn కి లేదు, పై గా ఎ చ్చారుస్తున్నారని అర్థం చేసుకోవాలి
Sakshi ABN TV5 Mahatv gurinchi chepaku ra Babu vellu ysrcp ki TDP ki kukkali
Professor ji Don’t compare all cases to each other case
Prof Nageswar garu is ycp sympathizers He should come to know the excellet works done by SriNCBN during last 120 days pl
I think jagan will be arrested soon
First view sir
Sir....pls request
Tspsc gr 1 issue mida matladandi
Aayana ippataki YCP ke support. Indirectly you are warning to CBN for if he arrest Jagan CBN may loose next election.
Students amaina meeku anavasaram
Hi sir
Miru classes cheppina mi nundi inspire aina students unemployees akada 3days nundi struggle avtnnaru 2days lo exam petkoni vallu station chuttu tirguthunnaru.. okappati telanagana moment ni gurthu chesthundi police la Overactions , idantha miku and prabuthvaniki teliyatle da leka e tv9 kani 10tv kani e okka reporter kani mimmalni qstn cheyyatleda? Inka ntha time kavali sir miku Dini paina spandinchadanki… Exams Ayyaka valla future nashanam Ayyaka respond avtara ?
Sir, Hyderabad Ashok Nagar లో ఉద్యోగార్థులపైన జరుగుతున్న దురాగతాల పైన మీరు ఏమీ మాట్లాడారా.??
Sir first group 1 and go 29 gurinchi adagandi prof garini...essay ani ma daggara 15k kanishka institute teeskundhi...kaani classes cheppaneledu...ma paisal tinnanduku eppudu kanisam group 1 gurinchi matladatledu...
Dear Nageswar ji who have directly or indirectly confirming that Indian judiciary is under total control of ruling parties. I request you to introspect yourself with your opinion from this video.
Sir
Nenem Mik opposition kaadu and mi Prathi videos nen chustanu kavalante subscribe list lo kuda nen follow untanu chala years nundi chudandi kavalante …. Sabyathatho samskaram thone adguthunnamu…Mana state lo unna issues clear Ayyaka kada sir pakka state ki vere country ki vellali …
ORE Kojjala !! Your party was doing the same thing what you are saying now .
43 Thousand Cr seased. Is it not proof.........?
Do you think Jagan is geniune......?
వాడి అరాచానికి నీ సపోర్ట్
Saggela issue ippudi vasarama sir
Jaganna ni arrest cheyyatam. Malla adikaram loki tavatom jarigipotundi.prajalaku emi cheyyaka poyina Parva ledu.AP ki daridram pattinindi.prajalara paripoyyi bagupadandi.
Sajjalla did all nasty things when in Power
Sanu boothi unta, 2004 loo CNB galavali kadaa
Dear sajjala is mouth piece of ycp govt and ys jagan.without their consent neven an ant cannot bite sivuni agna lenide cheema kuda kuttadu iwas followed by sakala saka minisrerspl try to uderstand jaisriram jaisriram
Haleluya mana thappulani demude ( siluva demudu kani demudu) kapadali.
Ochina avakasanni meru entha varaku cheyyalo chesaru prajalu chusariu eka mimmalani evadura nammuthadu?
Eka janda etheyadame ,i
Achema naidu, chandra babu naidu lu dongathanam ( corruption) case la lo arrest ayyaru
Bokka yami kada, public land titling act kii bhayapadi, ysrcp nii odincharu
మీ విశ్లేషణ అంత తప్పు, exit poll వచ్చినప్పుడు జగన్ గెలుస్టున్నాడు అంటూ చెప్పుకొచ్చారు, రిజల్ట్ తరవాత ప్లేట్ మార్చారు., మీ విశ్లేషణ రూట్ మారింది మ్యాటర్ తగ్గింది.
ఆయానెప్పుడూ చెప్పలేదు
@@venkateshbezawada9622చెప్పాడు చూసుకో
evaru jail ki vellinaa meeku mahaa anandam.....chillara erukovadaaniki
నాగేశ్వరావు గారు జగన్ అరెస్ట్ అంటే చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు కానీ మీరు మాట్లాడాల్సింది దీని గురించి కాదు సూపర్ సెక్స్ ఏమైంది ఆరు 6 నెలలు అయితే
Its tit for tot
లిక్కర్ కుంభకోణం లో జగన్ దొరకొచ్చు. Online ప్రెమెంట్స్ లేకుండా, చీప్ లిక్కర్ డిస్టలారీస్ ద్వారా బుక్ అవుతాడు.
Nee Abba CBN 2019 lo a distelleries ki permission ichadu.know the facts first.
నాగేశ్వర రావు గారు మీరు వెళ్లి అక్కడ అక్కడే జాయిన్ అవ్వండి😂
Navarartalu.ki.aru.nelalu.pattimdi
Yes correct, but current govt not even saying that they will implement later
Group 1 gurinchi matladandi sir students are protesting hardly
Who initiated first must be find fault with
Enti veedu inkaa bayata unnada ?😂😂
Next Bolli babu lokesh gadi situation enti 😂
Sir,
im your hardcore fan, but why you are not talking about group one GO 29 issue, Students at ashoknagar are fighting from 2 days. All media covered it. But you are still sailent.
Plz react on Group one issue.