ప్రస్తుతం బోధించే పాస్టర్లకు తెలిసినంత జీజస్ క్రైస్ట్‌కి కూడా తెలియదు. 😁 జీజస్‌చెప్పిన ఒక్క లైన్‌కు వెయ్యి అర్థాలు తీయగలరు. ఔనా.. నేను ఆ ఉద్దేశంతో అన్నానా అని జీజసే ఆశ్చర్యపోతాడు.
హెబ్రీయులకు 5:7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.🌹అంగీకరింపబడేను అంటే చెనిపోయడు అని అర్ధం వస్తుందా నిజమైన గొఱ్ఱెలు అంటే మీరే 🌹
మత్తయి 26:24 మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.🌹మరి యేసుక్రీస్తు ను సిలువ వేయాలి అనేది దైవా నిర్ణయం అయితే మరి పట్టించువానికి శ్రమ ఎందుకు అది దైవ నిర్ణయం అయితే 🌹
లూకా 24:23 కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.🌹యేసు సిలువలో చెనిపోలేదు ఇ వాక్యం లో అర్ధం చేసుకోండి 🌹
మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.🌹దీనికి వివరణ సరిగా తెలుసుకోండి మిడి మిడి జ్ఞానం తో మాట్లాడకండి 🌹
అన్న గారు వందనాలు అసలు విషయం ప్రక్కన పెట్టారు షఫీ గారి వాదన ఏంటంటే, యోనా బ్రతికే ఉన్నాడు యేసు కూడా బ్రతికే ఉన్నాదు చనిపోలేదు అని మీ మాటల్లో దీని ప్రస్తావన తక్కువగా ఉంది మరో వీడియోలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ పెట్టండి.
లేచిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్లినట్లు. సమాధానం అనేది సర్వులకు సమానంగా ఉంటుంది. అదే నిజమైన ప్రశ్న లేని సమాధానం ఔతుంది. దేవుడికి కథలు ఉండవండి బాబు దయచేసి కథలల్లి మోసం చేసే ఈ వెధవల్ని నమ్మకండి. ఆత్మకి గుడి లేదు బడి లేదు కథ లేదు ఐనప్పటికీ సర్వులకు సమానమైన ఆధారంగా ఉంటుంది. హైందవులు చెప్పారు అంటే సనాతన ధర్మాన్ని ఆసరా చేసుకుని చెప్పారు. అది అర్థం కాకనే మత మార్పిడి జరుగుతుంది. అందులో వీడొకడు
Em bro.. nee aasthulu ammukuni (10% to pastors) road na padaalani undha.. koncham common sense vaadu. Kallu therichi nijalani chudu.. entha mandhi mosapoyaro thelusuko..
పాస్టర్ గారికి వందనాలు.. సిలువ మరణం అనేది ఒక ట్రాష్ ,ఊహ మాత్రమే.. వాస్తవానికి ఆయన సిలువ మీద మరణించలేదు.. నేను చెప్పడం లేదు సుమా.. బైబిల్ బోధిస్తుంది.. Galatians 3:1 [1]ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా! O foolish Galatians, who hath bewitched you, that ye should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you?
గలతీయులకు వ్రాసిన పత్రిక, 1: 1. యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను..... యేసుక్రీస్తు చనిపోకపోతే, తండ్రి ఆయనను మృతులలో నుండి ఎలా లేపారండి? గలతీయులకు వ్రాసిన పత్రిక,2: 31. నీతి, ధర్మశాస్త్రము వలన నైతే, ఆ పక్ష మందు క్రీస్తు చనిపోయినది నిష్ ప్రయోజనమే. మీరు చెప్పిన 3:1 లో పౌలు గలతి వారిని అందుగుతున్నారు... సిలువ వేయబడిన యేసుక్రీస్తు ను మీరు నమ్ముతున్నారా? లేదా? అది నేను తెలుసుకోగోరుతున్నాను. ఇలా ఎందుకు అడిగారు అంటే, ధర్మశాస్త్రము అనుసరించి నంత మాత్రాన, ఎవరు నీతిమంతులు కాలేరు. 3: 6 లో... అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతి గా ఎంచబడెను. విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందుకుని, యేసుక్రీస్తు సిలువ వేయబడి, చనిపోయి తిరిగి లేచెను అని నమ్మాలి. అదే అధ్యాయము 3:14, క్రీస్తు మనకోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచ్చించెను. ఇందును గూర్చి, మ్రాను మీద vreladina ప్రతి వాడును శాపగ్రాస్తుడు అని వ్రాయబడి వున్నది. బైబిల్ లో ఒక line కి ఇంకొక line link అండి. ఒక్క line తో స్టేట్మెంట్ కష్టం.
@@subhashiniasirvadam6355 Galatians 3:1 [1]ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా! O foolish Galatians, who hath bewitched you, that ye should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you? దీనికి సమాధానం ఇవ్వండి మొదటగా.. ఇది కూడా బైబిల్లోని వాక్యమే..
VP గారు కొన్ని సందేహాలు : 1. అసలు యేసు నీ భూమిలో పాతి పెట్టలేదు కదా మిరెంటి భు గర్భం లోంచి వచ్చారు అని అంటారు . పెట్టింది ఒక బాక్స్ లో అది కూడా కొండ గుహలో పెట్టారు. 2. చేప కడుపులో యోన బ్రతికి ఉన్నాడు అలాగే ఉంటాను అని యేసు చెబితే ఆయన కూడా అలాగే బ్రతికి ఉండాలి కదా . 3. యేసుని హత్య చేశారు అన్నారు అసలు యేసు వచ్చింది పాప బలి కోసం అయినప్పుడు వాళ్ళు చేసింది హత్య అని ఎలా అనాలి . వాళ్ళు కూడా దేవుడి చిత్త ప్రకారం అలా చేశారు అని అనుకోవచ్చా. 4. మరణాన్ని గెలవడం అంటే అసలు చావ కుండా ఉండాలి . యేసు చనిపోయి లేచాడు మరి మరణాన్ని ఎలా గెలిచాడు ఏ విధంగా గెలిచాడు మనం అందరం కూడా మరణించిన తర్వాత తిరిగి మళ్లీ లే. అందులో వింత ఏముంది.
Praise the lord Annayya...shafiki gattiga bhuddhi cheppav Anna. Thank you so much.
Naku navu vastundhe me hakf knowledge chusi
అస్సలు యేసుక్రీస్తు సిలువలో చెనిపోలేదు బైబిల్ లో చాలా వచనాలు ఉన్నాయి
Bible curet ga chadhuvu brother thelusthundhi
🌹యేసు సిలువలో చెని పోలేదు అలా అంటే యోహాను కూడా మృతులలో నుండి తిరిగి లేచాడు బైబిల్ ప్రకారం 🌹
ప్రస్తుతం బోధించే పాస్టర్లకు తెలిసినంత జీజస్ క్రైస్ట్‌కి కూడా తెలియదు. 😁
జీజస్‌చెప్పిన ఒక్క లైన్‌కు వెయ్యి అర్థాలు తీయగలరు. ఔనా.. నేను ఆ ఉద్దేశంతో అన్నానా అని జీజసే ఆశ్చర్యపోతాడు.
Viji anna super speech love you anna ❤
Good massage❤annaya❤super
హెబ్రీయులకు 5:7
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.🌹అంగీకరింపబడేను అంటే చెనిపోయడు అని అర్ధం వస్తుందా నిజమైన గొఱ్ఱెలు అంటే మీరే 🌹
మత్తయి 26:24
మనుష్యకుమారునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.🌹మరి యేసుక్రీస్తు ను సిలువ వేయాలి అనేది దైవా నిర్ణయం అయితే మరి పట్టించువానికి శ్రమ ఎందుకు అది దైవ నిర్ణయం అయితే 🌹
షాపి తో డిబేట్ చెయ్యాలి....😮😮😮😮😮😮
Yes its true my lord jesus.... Thank you.... Amen
God bless you more brother prasad garu
Praise the Lord Anna garu god bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లూకా 24:23
కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.🌹యేసు సిలువలో చెనిపోలేదు ఇ వాక్యం లో అర్ధం చేసుకోండి 🌹
Anna Vijay Anna nuvu great 👍 anna super mesage thankyou anna
🙏🙏🙏🙏🙏🧎♂️🧎♀️👦👦👧👧👧👦👦🙏🙏🙏
సఫీ గారితో డిబేట్ అంటే కత్తి మీద సాము లాంటిది
శక్తిని మడత పెట్టేస్తాడు ఒక్క క్షణంలో ఒక్క క్షణంలో ఓడిస్తాడు మెషిన్
మీరు బ్రధర షఫీ గారితో డిబేట్ చేసి అతను వాధన సరి చేయండి అన్నయ్య... Plc.. అతను ఒడిస్తే నిన్ను మించిన వారు లేరు అన్నా...
విజయ్ అన్నయ్య డిబేట్ కి రమ్మన్నారు షఫీ గారికి రాలేదు
యేసుక్రీస్తు సిలువలో చెనిపోతాడు అని పాత నిబంధన లో ఒక్క లేకణం లేదు
@sunilkallepalli6266mifonnambar
Super annaya praise the lord
Praise the Lord brother run for jesus vizag beach
Praise the lord Anna my name Aswani naku oka Babu 6years completed second baby kosam prayer for me please Anna 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
మత్తయి 12:40
యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.🌹దీనికి వివరణ సరిగా తెలుసుకోండి మిడి మిడి జ్ఞానం తో మాట్లాడకండి 🌹
Jai shree Ram 🙏
Thurakollu eppudu potharo gaani....!
Hallelujah ✝️🙏
Half knowledge fellow...
Sakramanga bible chadivi savandra foolish fellows....
వందనాలు బ్రదర్ ❤
హలో బ్రదర్ ఇక్కడ మాట్లాడడం గొప్పతనం కాదు వారితో డిబేట్ చేయండి అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో
ఉండాలిసింది దమ్ము కాదు సత్యం తేలిసుండాలి అది ONLEy JESUS లోనే ఉంది రా పప్పుగా
❤ thanks anna
super anna.......okka sari aayanatho debate pettandi ann aa muslims andhariki ardham avali lekunte ento egasi egasi padathintaru ....
Entra
Mee pungi pagalagottadu...
Mee jivitham lo meeru telsukoleru...
Half knowledge fellows
Me messages fact untai Anna 🙏🙏
Praise the Lord
మీకు దమ్ముంటే షఫీతో డిబేట్ చేయండి
Aree picchoda shafi debet cheyyaleka motivational speech istunnadu rah murkuda 😂😂😂
అన్న గారు వందనాలు
అసలు విషయం ప్రక్కన పెట్టారు
షఫీ గారి వాదన ఏంటంటే,
యోనా బ్రతికే ఉన్నాడు యేసు కూడా బ్రతికే ఉన్నాదు చనిపోలేదు అని
మీ మాటల్లో దీని ప్రస్తావన తక్కువగా ఉంది మరో వీడియోలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ పెట్టండి.
Andharam devune pellaluga aseryadham podhukovali. Varu kuda thelusu kuntaru. Time paduthundhe. Manam prayer chedhham
చాలా ప్రవర్తన కర్త కాదు గాని జీవితం లో బ్రతుకు కోసం ప్రవచనాలు చెబుతూ ప్రవచన కర్తల కోసం బ్రతికేవాడివి నీ బ్రతుకు నీవు బ్రజికే
నీవు ముందు మెసేజ్ చేయటం నేర్చకో....
లేచిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్లినట్లు. సమాధానం అనేది సర్వులకు సమానంగా ఉంటుంది. అదే నిజమైన ప్రశ్న లేని సమాధానం ఔతుంది. దేవుడికి కథలు ఉండవండి బాబు దయచేసి కథలల్లి మోసం చేసే ఈ వెధవల్ని నమ్మకండి. ఆత్మకి గుడి లేదు బడి లేదు కథ లేదు ఐనప్పటికీ సర్వులకు సమానమైన ఆధారంగా ఉంటుంది. హైందవులు చెప్పారు అంటే సనాతన ధర్మాన్ని ఆసరా చేసుకుని చెప్పారు. అది అర్థం కాకనే మత మార్పిడి జరుగుతుంది. అందులో వీడొకడు
Anna nenu Hinduni Anna nenu ni videos chustunta chala bagguntay are all equal
Em bro.. nee aasthulu ammukuni (10% to pastors) road na padaalani undha.. koncham common sense vaadu. Kallu therichi nijalani chudu.. entha mandhi mosapoyaro thelusuko..
పాస్టర్ గారికి వందనాలు.. సిలువ మరణం అనేది ఒక ట్రాష్ ,ఊహ మాత్రమే.. వాస్తవానికి ఆయన సిలువ మీద మరణించలేదు.. నేను చెప్పడం లేదు సుమా.. బైబిల్ బోధిస్తుంది..
Galatians 3:1
[1]ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!
O foolish Galatians, who hath bewitched you, that ye should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you?
గలతీయులకు వ్రాసిన పత్రిక, 1: 1. యేసుక్రీస్తు వలనను, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను..... యేసుక్రీస్తు చనిపోకపోతే, తండ్రి ఆయనను మృతులలో నుండి ఎలా లేపారండి? గలతీయులకు వ్రాసిన పత్రిక,2: 31. నీతి, ధర్మశాస్త్రము వలన నైతే, ఆ పక్ష మందు క్రీస్తు చనిపోయినది నిష్ ప్రయోజనమే. మీరు చెప్పిన 3:1 లో పౌలు గలతి వారిని అందుగుతున్నారు... సిలువ వేయబడిన యేసుక్రీస్తు ను మీరు నమ్ముతున్నారా? లేదా? అది నేను తెలుసుకోగోరుతున్నాను. ఇలా ఎందుకు అడిగారు అంటే, ధర్మశాస్త్రము అనుసరించి నంత మాత్రాన, ఎవరు నీతిమంతులు కాలేరు. 3: 6 లో... అబ్రాహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతి గా ఎంచబడెను. విశ్వాసముతో వినుట వలన ఆత్మను పొందుకుని, యేసుక్రీస్తు సిలువ వేయబడి, చనిపోయి తిరిగి లేచెను అని నమ్మాలి. అదే అధ్యాయము 3:14, క్రీస్తు మనకోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచ్చించెను. ఇందును గూర్చి, మ్రాను మీద vreladina ప్రతి వాడును శాపగ్రాస్తుడు అని వ్రాయబడి వున్నది. బైబిల్ లో ఒక line కి ఇంకొక line link అండి. ఒక్క line తో స్టేట్మెంట్ కష్టం.
@@subhashiniasirvadam6355
Galatians 3:1
[1]ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!
O foolish Galatians, who hath bewitched you, that ye should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you?
దీనికి సమాధానం ఇవ్వండి మొదటగా.. ఇది కూడా బైబిల్లోని వాక్యమే..
@@subhashiniasirvadam6355mivasapnambar
🙏🙏🙏
❤❤❤
Pravachanam uona fish kadpalo chanipoledu alagay yesu Prabhu chanipoledu
నీకు. తెలుస్
VP గారు కొన్ని సందేహాలు :
1. అసలు యేసు నీ భూమిలో పాతి పెట్టలేదు కదా మిరెంటి భు గర్భం లోంచి వచ్చారు అని అంటారు . పెట్టింది ఒక బాక్స్ లో అది కూడా కొండ గుహలో పెట్టారు.
2. చేప కడుపులో యోన బ్రతికి ఉన్నాడు అలాగే ఉంటాను అని యేసు చెబితే ఆయన కూడా అలాగే బ్రతికి ఉండాలి కదా .
3. యేసుని హత్య చేశారు అన్నారు అసలు యేసు వచ్చింది పాప బలి కోసం అయినప్పుడు వాళ్ళు చేసింది హత్య అని ఎలా అనాలి . వాళ్ళు కూడా దేవుడి చిత్త ప్రకారం అలా చేశారు అని అనుకోవచ్చా.
4. మరణాన్ని గెలవడం అంటే అసలు చావ కుండా ఉండాలి . యేసు చనిపోయి లేచాడు మరి మరణాన్ని ఎలా గెలిచాడు ఏ విధంగా గెలిచాడు మనం అందరం కూడా మరణించిన తర్వాత తిరిగి మళ్లీ లే. అందులో వింత ఏముంది.
Hebrews(హెబ్రీయులకు) 2:10
10.ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూ ర్ణునిగా చేయుట ఆయనకు తగును.
Hebrews(హెబ్రీయులకు) 2:14,15,16,17,18
14.కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
15.జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
16.ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొనియున్నాడు.
17.కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై, దేవుని సంబంధమైన కార్య ములలో కనికరమును నమ్మకమునుగల ప్రధానయాజకుడగు నిమిత్తము, అన్నివిషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను.
18.తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడై యున్నాడు.
Hebrews(హెబ్రీయులకు) 9:16,17
16.మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
17.ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
Yesu prabhuvaru siluvamide pranamunu vudiladu adi niku telavada
Jesus Really God 🙏 Bro
14 సంవత్సరాలా తరువాత నిద్ర లేచారు 😂
హలో పాస్టర్ గారూ బైబిల్ లో ఎం ఉంది అదే చెప్పండి ,మీరు అనుకుంటూ చెప్పకండి
V a g
వీరిని మానవులు గా సహవాసం చేద్దాం
యేసు క్రీస్తు వారి గురించి చేడుగా మాట్లాడితే
బైబిల్ లోని సత్య వాక్కు ప్రవచ నాలతో తొక్కెద్ధ్చం
Nuv superrrrr Anna...
Poye kalam kuda daggarlo undi....athanikante goppa ante chachipoyi lechinatta..
Neku eme teliyadi ane epudu naku telisindhe sir 😂
అయ్యా షఫీ మీ ప్రవక్త చనీపోయినాడు కదా మళ్ళీ బ్రతికి వచ్చి నాడా మీ వాళ్ళతొ మాట్లాడినారా
Shafi abaddikidu
ఇప్పుడు విన్నది అంతా తెలుగులోనే గా ఇంగ్లీష్ ఎందుకు. మీలాగా నాకు చదువు రాదు అర్థం కాదు
మరి ఈ కామెంట్ ను ఇంగ్లీష్ వున్నా కీ బోర్డు ను ఎలా టైప్ చెసినావు
Jai shriram राम ने जिंदा किया
✝️🙏🙌
Caste kadu mukhyam gunam mukhyam
Please apandi brothers jesus's he is a messenger of Allah not God
Enta mosam ante asal kanisum minimum education laydu
Asal jesus death eh kale subra babu
Oreni philosophy meeda banda pada... goppodante chanipoyi levadam ani nee philosophy chappakura swami...
Lekanam lo chupinchu chanipoyadani ...
Nee philosophy maa daggara kudaradu...
Nuvventi medaku vesedi meekandariki vesesi vadiladu inkanu meeru gila gila ladutunnaru...
Ana meki 0 knowledge asal
Sharfi .. pehle jaake apni bahen urfi Javed ko theek kar le...
aak is paak paak is aak aak pak kare pak anteyaga em chepparandi
😂😂😂
Jesus gay 😂 I have proofs
అవునా అయితే మీ దేవుళ్లు కూడ గే లు