అప్పటి పాటలు ,ఆ అమాయకత్వం, అప్పటి మంచితనం ,ఆ ముఖంలో ఆనందం, మనుషులతో కలిసి మెలసి ఉండటం ఇప్పుడు ఏమీ లేదు, డబ్బు ఉంటే చాలు ఎలాంటి వాడైన గొప్పవాడు ,కాలం లో ఎంతటి మార్పు కనిపిస్తుంది
మన తెలుగు భాష గొప్పది అద్భుతమైన సాహిత్యం అధ్బుతంగా పాడినందుకు యస్. పి. బాలు, గార్లను అభినందించాల్సిందే.. మన తెలుగు సినీపరిశ్రమ ఇంద్ర 'ధన'స్సేఅద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది SELUTES TO TELUGU CENE INDUSTRY
రచన: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి సంగీతం: కె.వి.మహదేవన్ దర్శకత్వం: కె.విశ్వనాథ్ గానం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీలమ్మ మావిచిగురు తినగానే .. ఏ ఏ ఏ కోయిల పలికేనా? మావిచిగురు తినగానే .. ఏ ఏ ఏ కోయిల పలికేనా? కోయిల గొంతు వినగానే .... మావిచిగురు తొడిగేనా? కోయిల గొంతు వినగానే....మావిచిగురు తొడిగేనా? ఏమో .... ఏమనునో గానీ ....ఆమని....ఈవని! ఆ..ఆ.. మావిచిగురు తినగానే .. ఏ ఏ ఏ కోయిల పలికే నా..ఆ..ఆ..ఆ.. తెమ్మెరతో తారాటలా .. తుమ్మెదతో సయ్యాటలా.... తారాటలా.... సయ్యాటలా.... సయ్యాటలా....తారాటలా.... వన్నెలే కాదు, వగలే కాదు, ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు? వన్నెలే కాదు, వగలే కాదు, ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు ? బింకాలు..బిడియాలు..పొంకాలు.. పోడుములు.. ఏమో.. ఎవ్వరిదో గానీ ఈ విరి? గడసరి! ఆ .ఆ..ఆ.. మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోయిల పలికేనా..ఆ..ఆ..ఆ.. కోయిల పలికేనా? ఒకరి ఒళ్ళు ఉయ్యాల .... వేరొకరి గుండె జంపాల.... ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల.. ఒకరి ఒళ్ళు ఉయ్యాల....వేరొకరి గుండె జంపాల.... ఒకరి పెదవి పగడాలో.... వేరొకరి కనుల దివిటీలో! ఒకరి పెదవి పగడాలో.... వేరొకరి కనుల దివిటీలో! పలకరింతలో .... పులకరింతలో.... పలకరింతలో.... పులకరింతలో.... ఏమో.... ఏమగునో గానీ ఈ కథ....మన కథ.... మావిచిగురు తినగానే.... ఏ ఏ ఏ కోయిల పలికేనా ? కోయిల గొంతు వినగానే.... మావిచిగురు తొడిగేనా? ఏమో.... ఏమనునో గానీ.... ఆమని.... ఈవని.... మావిచిగురు తినగానే.... ఏ ఏ ఏ కోయిల పలికేనా....ఆ..ఆ..ఆ..కోయిల పలికేనా? Excellent song with beautiful lyrics and evergreen song 🌷🌷🌷🌷
M మావిచిగురు తినగానే...ఏ ఏ ఏ కోవిల పలికేనా F మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా M కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా F కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా M ఏమో ఏమనునో గానీ ఆమని ఈవని F మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా ఆ ఆ...కోవిల పలికేనా F తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటల తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటల తారాటల సయ్యాటల సయ్యాటల తారాటల M వన్నెలే కాదు, వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు, వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు F బింకాలు, బిడియాలు పొంకాలు, పోడములు M ఏమో ఎవ్వరిదోగానీ ఈ విరి, గడసరి F మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా ఆ ఆ...కోవిల పలికేనా M ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల ఉయ్యాల, జంపాల జంపాల, ఉయ్యాల F ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల M ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో F పలకరింతలో, పులకరింతలో M పలకరింతలో పులకరింతలో ఏమో ఏమగునోగానీ ఈ కథ మన కథ M మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా ఏమో ఏమనునో గానీ ఆమని, ఈవని F మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా ఆ ఆ...కోవిల పలికేనా ........ENDED........
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారు నటి తాళ్ళూరి రామేశ్వరి గారి అభినయం వర్ణనాతీతం.
This THE heart of KV Viswanath and MS Vishwanath. Looking inside of human feeling for good. I am going to paste what I wrote for other song. For the last few years I was singing this song. My son name is Sangeeth and my daughter name is SahAaja (Sahaja Sangeetham). My mother died in Feb this year and I visited with this song. At this moment, I am sitting and watching the nature singing this song inside of me. All my family asks me why do you sing this song always. Now, I am listening to Kokila(lu). I remember the great song that hits me "Mavi Chiguru Thinagane! Kokilapalikena!! Kokhila Gonthu Vinagane! Mavi Chiguru Thodigena!! Yemo Yemounu gaani! Aamani, eemani (not E Money) :-) Dhesha Bhasha landhu Thelugu Lessa! Namsthe, Babu Alluri.
@@sridevi1646 గారు ఎంత చక్కగా వర్ణించారు. ఆనందపడడాని వయస్సు తో. పనేంటండీ. వినే మంచి హృదయం కావాలి కాని. మీలాంటి. పాతపాటలు. లైకు. చేసే వారంటే. నాకు చాల ఇష్టం. మాండీ. ఏమంటారు మేడం గారు
This is from k.viswanads Seethamahalakshmi movie,K.murari and Sri KvMahadevan gari combination, Achha Telugu patalu, Mama KvMahadevan music melody, Suseelamma and Balu beautiful performance... satyanandam
Amma Telugu talli mana bhashaku tirugu ledu e prapamchamlo ekkadiki vellina saho telugu bidda Saho antundi lokam mana bhashalo vunna tiyadanam ade mana bhasha mana patalu hatsoff
I love old songs ..but it not old song the buti of telugu ...l love them ..but my friends ask them mi you r this generation boy or old generation ...i smile them..
I am surprised to listen the second line which was inferred from the response of plants to music! Protect our language and the lyricists, they are our pride.
Mee andari ki oka question Chandra Mohan gariki Padma Sri gani Padma vibhushan gani enduku evvaledu emi tkkuva Indi please aalochichandi manamu andaram galam etti sms chayyali Satya Narayana garu ,Ranga nadh garu inta manchi actors ni marchi povadam Mana duradrusta Karam.......
Italian of the east . Idhi kada mana telugu . .........my chest will increase when I say I'm telugite. desha bhasalandu telugu lessa. ..let's protect our language. .
This movie shooted near Madanapalli, 40 years back, the places so beautiful there, Chandramohan and Talluri Rameshwari done extraordinary, songs so melodious, every green even after generation.
అప్పటి పాటలు ,ఆ అమాయకత్వం, అప్పటి మంచితనం ,ఆ ముఖంలో ఆనందం, మనుషులతో కలిసి మెలసి ఉండటం ఇప్పుడు ఏమీ లేదు, డబ్బు ఉంటే చాలు ఎలాంటి వాడైన గొప్పవాడు ,కాలం లో ఎంతటి మార్పు కనిపిస్తుంది
మన తెలుగు భాష గొప్పది
అద్భుతమైన సాహిత్యం
అధ్బుతంగా పాడినందుకు యస్. పి. బాలు,
గార్లను అభినందించాల్సిందే..
మన తెలుగు సినీపరిశ్రమ ఇంద్ర 'ధన'స్సేఅద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది
SELUTES TO TELUGU CENE INDUSTRY
ఎంతో అద‌్రృష‌్టం చేసేయుంటె గాని ఇలాంటి పాటలు వినలేం thanks to yutube
ఈ పాటలు చాలా అద్భుతమైన పాఠం చాలా బాగుంటాయి చంద్రమోహన్ గారు
Thinadaaniki kaadhu vinadaaniki kooda thiyyaga umdedhi okka mana telugu bhasha❤️🙏🏻🙏🏻🙏🏻
Kovela.. Kadu.... Kokila 👌
Good song
Super koreograghy
Very nice music Best lyric 👌👌
నాకు చాలా ఇష్టమైన మధురమైన పాట మరో జన్మలో ఇలాంటి పాట ఎప్పటికి వినలెం
Old is gold.. Beautiful song
3
4
Old is gold
ఎన్ని సార్లు అయిన వినాలనిపించే పాట ...దేవులపల్లి కృష్ణ శాస్త్రిగారు మీ సాహిత్యం మధురం...
3
Super
Venturi garu kaadu andi ... Krishna Sastry garu
Gl
Avunu sir..thank u
Super hit song నేను ఎంత టెన్షన్ లో ఉన్నా కూడా ఈ సాంగ్ వింటే సంతోషం కలిగించే పాట ఇది
మళ్లీ అలాంటి సాహిత్యం అలాంటి పాటలు అలాంటి జ్ఞాపకాలు రావాలని ఆశిద్దాం
రచన: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
సంగీతం: కె.వి.మహదేవన్
దర్శకత్వం: కె.విశ్వనాథ్
గానం: ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీలమ్మ
మావిచిగురు తినగానే .. ఏ ఏ ఏ కోయిల పలికేనా?
మావిచిగురు తినగానే .. ఏ ఏ ఏ కోయిల
పలికేనా?
కోయిల గొంతు వినగానే .... మావిచిగురు తొడిగేనా?
కోయిల గొంతు వినగానే....మావిచిగురు
తొడిగేనా?
ఏమో .... ఏమనునో గానీ ....ఆమని....ఈవని!
ఆ..ఆ.. మావిచిగురు తినగానే .. ఏ ఏ ఏ కోయిల పలికే నా..ఆ..ఆ..ఆ..
తెమ్మెరతో తారాటలా .. తుమ్మెదతో సయ్యాటలా....
తారాటలా.... సయ్యాటలా....
సయ్యాటలా....తారాటలా....
వన్నెలే కాదు, వగలే కాదు, ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు?
వన్నెలే కాదు, వగలే కాదు, ఎన్ని నేర్చినది
మొన్నటి పువ్వు ?
బింకాలు..బిడియాలు..పొంకాలు.. పోడుములు..
ఏమో.. ఎవ్వరిదో గానీ ఈ విరి? గడసరి!
ఆ .ఆ..ఆ.. మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోయిల పలికేనా..ఆ..ఆ..ఆ..
కోయిల పలికేనా?
ఒకరి ఒళ్ళు ఉయ్యాల .... వేరొకరి గుండె జంపాల....
ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల..
ఒకరి ఒళ్ళు ఉయ్యాల....వేరొకరి గుండె జంపాల....
ఒకరి పెదవి పగడాలో.... వేరొకరి కనుల దివిటీలో!
ఒకరి పెదవి పగడాలో.... వేరొకరి కనుల
దివిటీలో!
పలకరింతలో .... పులకరింతలో....
పలకరింతలో.... పులకరింతలో....
ఏమో.... ఏమగునో గానీ ఈ కథ....మన కథ....
మావిచిగురు తినగానే.... ఏ ఏ ఏ కోయిల
పలికేనా ?
కోయిల గొంతు వినగానే.... మావిచిగురు తొడిగేనా?
ఏమో.... ఏమనునో గానీ.... ఆమని.... ఈవని....
మావిచిగురు తినగానే.... ఏ ఏ ఏ కోయిల పలికేనా....ఆ..ఆ..ఆ..కోయిల పలికేనా?
Excellent song with beautiful lyrics and evergreen song 🌷🌷🌷🌷
Mi sramaku vondanam
@@tsuryanarayana3462 Thank you 🙏
పాట వింటుంటే మాటలు రావడం లేదు...
M
మావిచిగురు తినగానే...ఏ ఏ ఏ కోవిల పలికేనా
F
మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా
M
కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
F
కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
M
ఏమో ఏమనునో గానీ
ఆమని ఈవని
F
మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆ ఆ...కోవిల పలికేనా
F
తెమ్మెరతో తారాటలా
తుమ్మెదతో సయ్యాటల
తెమ్మెరతో తారాటలా
తుమ్మెదతో సయ్యాటల
తారాటల సయ్యాటల
సయ్యాటల తారాటల
M
వన్నెలే కాదు, వగలే కాదు
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు, వగలే కాదు
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
F
బింకాలు, బిడియాలు
పొంకాలు, పోడములు
M
ఏమో ఎవ్వరిదోగానీ
ఈ విరి, గడసరి
F
మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆ ఆ...కోవిల పలికేనా
M
ఒకరి ఒళ్ళు ఉయ్యాల
వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల, జంపాల
జంపాల, ఉయ్యాల
F
ఒకరి ఒళ్ళు ఉయ్యాల
వేరొకరి గుండె జంపాల
M
ఒకరి పెదవి పగడాలో
వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో
వేరొకరి కనుల దివిటీలో
F
పలకరింతలో, పులకరింతలో
M
పలకరింతలో పులకరింతలో
ఏమో ఏమగునోగానీ
ఈ కథ మన కథ
M
మావిచిగురు తినగానే....ఏ ఏ ఏ కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే మావిచిగురు తొడిగేనా
ఏమో ఏమనునో గానీ
ఆమని, ఈవని
F
మావిచిగురు తినగానే... ఏ ఏ ఏ కోవిల పలికేనా
ఆ ఆ...కోవిల పలికేనా
........ENDED........
Good
ఆ రోజులు ఆ మనుషులు.. నిజంగా స్వర్గమే. మనకి లేదు ఆ అదృష్టం
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చంద్రమోహన్ గారు నటి తాళ్ళూరి రామేశ్వరి గారి అభినయం వర్ణనాతీతం.
Excellent song with wonderful lyrics and evergreen song brother....
అమర జీవులు
This THE heart of KV Viswanath and MS Vishwanath. Looking inside of human feeling for good. I am going to paste what I wrote for other song.
For the last few years I was singing this song. My son name is Sangeeth and my daughter name is SahAaja (Sahaja Sangeetham). My mother died in Feb this year and I visited with this song. At this moment, I am sitting and watching the nature singing this song inside of me. All my family asks me why do you sing this song always.
Now, I am listening to Kokila(lu). I remember the great song that hits me "Mavi Chiguru Thinagane! Kokilapalikena!! Kokhila Gonthu Vinagane! Mavi Chiguru Thodigena!! Yemo Yemounu gaani! Aamani, eemani (not E Money) :-)
Dhesha Bhasha landhu Thelugu Lessa!
Namsthe,
Babu Alluri.
ఈ పాటను. ఇంత అందముగా. మలచిన మహనుభావులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐🌹🌹🌹 16/4/2020
😊😊
21-10-2024 time 23:19 night
ఎంత హాయిగా వుంది
నా age కి ఈ అస్సలు సంబంధం లేదు కని నాకు old songs అంటే చాలా ఇష్టం ❤
@@sridevi1646 గారు ఎంత చక్కగా వర్ణించారు. ఆనందపడడాని వయస్సు తో. పనేంటండీ. వినే మంచి హృదయం కావాలి కాని. మీలాంటి. పాతపాటలు. లైకు. చేసే వారంటే. నాకు చాల ఇష్టం. మాండీ. ఏమంటారు మేడం గారు
🙏🙏🙏👍👍👍❤️❤️❤️👌👌👌💐💐🎂
ఇలాంటి పాటలు వింటే మనసుకు చాలా హాయిగా ఉంది
Feel good melody
ఆహా ఎంత చక్కటి పాఠ
ఈ పాటలు వింటు ఉంటి చెవులకు వింపుగా ఉన్నాయి ఇంకా వినాలని అనిపిస్తుంది
❤❤❤ excellent melody songs 🎉🎉 🎉
This is my all-time favorite song.. listen in maa tv in 2004
ఈ పాటని వర్ణించడానికి ఏ భాషలో కూడా పదాలు ఉండవు.
కళ్ళు మూసుకుని తన్మయత్వంలో తేలిపోవలసిందే!
తెలుగు తల్లి నీకు వందనం.నా తెలుగు మధురం కు నేను దాసోహం. ఇంత స్పష్టత మరి ఏ భాష లో లేదు.
Wwwxnxxcom
suresh reddy ,
desha bhasha landu Telugu lessaa
Entha sahityam dagi vundi ... chaala baga chepparu
.ayappa SONG s
suresh reddy
E song 2019 lo chusinavaru like cheyandi....old is gold..
ఎంత చక్కటి తెలుగు పాట!!
Telugu velugu in Etv2
Adarsh GUPTA
Çhandrasekhar Kalis
etti very l
చాలా మంచి పాట.
మేము పుట్టకముందు తీసిన ఈపాట చాల అద్భుతం
కురబల కోట ఎక‌్కడుంది ఈరైల‌్వే శ‌్టేషన్ చూడాలనిపిస్తుంది ఆ రాతి గుట‌్టపై ప‌్రాచీనమైన చెక‌్కడం లాగా యుంది
Annamayya gilla
Madanapalle road railway station ku 9 kilometrlae duramloude kurabalakota railway station
This is from k.viswanads Seethamahalakshmi movie,K.murari and Sri KvMahadevan gari combination, Achha Telugu patalu, Mama KvMahadevan music melody, Suseelamma and Balu beautiful performance... satyanandam
Wonderful song. Does anyone know the setting of the huge rock?
Maavi chiguru tinagaane, koyila palikena) * 2
(Koyila gontu vinagaane, maavi chiguru thodigena) * 2
Yemo, yemanuno gaani, aamani, ee vani
Maavi chiguru tinagaane, koyila palikena, koyila palikena…
(Temmera tho taraatala, tummeda tho sayyaatala) * 2
Taraatala sayyaatala, sayyaatala taraatala
(Vannele kadu vagale kadu, enni nerchinadi monnati puvvu) * 2
Binkalu, bidiyalu, ponkalu, podumulu
Emo evvarido gani, ee viri, gadasari
Maavi chiguru tinagaane, koyila palikena, koyila palikena…
Okari ollu uyyala, verokari gunde jampala
Uyyala jampala, jampala uyyala
Okari ollu uyyala, verokari gunde jampala
(Okari pedavi pagadalo, verokari kanula divitilo) * 2
Palakarinthalo pulakarinthalo, palakarinthalo pulakarinthalo
Yemo yemaguno gani, ee katha mana katha…
Maavi chiguru tinagaane, koyila palikena
Koyila gontu vinagaane, maavi chiguru thodigena
Yemo, yemanuno gaani, aamani, ee vani
Maavi chiguru tinagaane, koyila palikena, koyila palikena… 😉
very nice
Wow great 👍 yr old my favourite songs
కొత్తగా వచ్చిన ఏ హీరోయిన్ అయినా చంద్రమోహన్ హీరో ప్రక్కన చేసేవారు
E feel ..ye patalu vinna radu ..na telugu talliki...vandanalu ...
An....excellent relation created by the lyricst....b/w the
maavi chiguru.& kokila....and.
.theyrics r very nice
pinnapureddy sakethreddy
జుమఁదినదమసయనదినా
2020 lo vintunna vallu like vesukondi
K SUSEELA ... suuuuuper
Excellent classical song..
Just observe the beauty of lyrics.. explaining the nature and it's response...
?B.tbb.hnyn byB😂
21-10-2024 time 23:19 night
ఎంత హాయిగా వుంది
నా age కి ఈ పాట కి అస్సలు సంబంధం లేదు కని నాకు old songs అంటే చాలా ఇష్టం ❤
Entha manchi songs maku echinandhuku really thank Malli enthati chekani songs dorukuthaya
Amazing song.... Happy feeling Yuntadi e song vinapudu
Super suseelamma m voice amma aha really ur gaanakokila
Amma Telugu talli mana bhashaku tirugu ledu e prapamchamlo ekkadiki vellina saho telugu bidda Saho antundi lokam mana bhashalo vunna tiyadanam ade mana bhasha mana patalu hatsoff
సూపర్ సాంగ్స్
awesome work ravoori you rock mate
Super song
Another Old Telugu Classic still worth to view and listen.
నిజంగా... చెబుతున్నా..ఆ రోజుల దగ్గర నుంచి మళ్ళీ..మన జీవితాలు ప్రారంభమైతే...ఎంత బావుంటుంది.... అనిపిస్తుంది....🌸
🙏🙏🙏
If I am correct, the actress did the role of Maheshbabu mother in movie Nijam
Yes u r right
Old is always gold
Telugu is great, thanks to all involved in this Sweet song
+
😊😊
superb lyrics ,superb action telugu lo ni bhava amruthanni aswadinchae song telugu vallaga puttinandhuku garwa pade song....
This one song is enough to know the sweetness of telugu............
Shaik Sameer
Shaik Sameer on
Shaik Sameer s
Harsha A nice song
Shaik Sameer u. M
Eepata ante naku chala istam
niceఎంత చక్కటి తెలుగు పాట
this song is nice & marvelous sweet memories
మావి చిగురు తినగానే... కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు పూచేనా
ఏమో
super song .
moses ravoori. thank's for upload.
Year 2019 still ....evergreen song....telugu.....songs
దేవులపల్లి పాట బాలు నోట వింటుంటే ఇంకేం కావాలి అన్నీ రుచులు ఉన్నట్లు.
Super song. I like this type of old melodies.
perfect matching chandramohan gary&thalluri rameswari garu👍👍👍
K Viswanath's presentation is very nice and natural way.
I love old songs ..but it not old song the buti of telugu ...l love them ..but my friends ask them mi you r this generation boy or old generation ...i smile them..
thank you sir, songs uploaded by you are very nice and have good audio n video quality.
అప్పుడెలా ఉంది. ఇప్పుడెలా ఉంది . ప్రపంచం మొత్తం నాశనమైపోయింది .
Santhosh Reddy yes
Vasthai emo manchi rojulu :)
kamalhasan marocharitra ade year vachindi bayya.bale bale magadivoy aa song chudu
Santhosh Reddy,ఎందుకీ నైరాశ్యం?ప్రయత్నం చేస్తున్నవారితో కలవండి.
0
Same ipppudu vastunna bangaru panjaram heroine laga vundi talluri rameswari
తాల్లూరి రామేశ్వరి ,చంద్ర మోహన్ ల అభినయం ఈ పాటకి తావి అబ్బినట్లు ఉంది
ఈ తరం నటులలో ఆ ఆహా బావాలు అమాయకత్వం ?
i am very very happy after listening to this song and we forget all fatigueb
I am surprised to listen the second line which was inferred from the response of plants to music! Protect our language and the lyricists, they are our pride.
old is gold 😘
Hiranmaya.K Ramadugu
Tq super song and super voice lu
Great person Vishwanath
Late Sri Devulapalli has written this immrtal song. Adopted by Shri K Viswanath.
Eee Song vintunte Malli Malli Vinalanipistundi
Best songs ever and ever
Super song chala istam ee song
My favirat old songs nice super
Ipuudu vasthunna paatalaki em poyekaalam .... old is gold
Mee andari ki oka question Chandra Mohan gariki Padma Sri gani Padma vibhushan gani enduku evvaledu emi tkkuva Indi please aalochichandi manamu andaram galam etti sms chayyali Satya Narayana garu ,Ranga nadh garu inta manchi actors ni marchi povadam Mana duradrusta Karam.......
One of the best Telugu song forever.
Mavi chiguru what a sweet memories.....
eternal classic. Thanks for posting this my friend...!
What a beautiful melody..👌👌👌👌👌👌👌
What a Melody song?
Super song, marvelous song
this heroine's name is,I think , Rameshwari. Her expressions are good.She did not get chances subsequently.Song is good.
i am very very happy after listening to this song and we forget all fatigue
Italian of the east . Idhi kada mana telugu . .........my chest will increase when I say I'm telugite. desha bhasalandu telugu lessa. ..let's protect our language. .
my favorite song ever green song
my favorite song ever green song
geamini
Thanks
I really appreciate u..... And ur comment....
అద్భుతమైన పాట
real tones with least music going to heart
eppudo elanti songs rauo great sangs
superb song as well as movie
Nice video
TalluriRameshwari is my favourite actor
❤❤❤❤❤😂😂😂😂😂😂excellent 👌
What a beautiful song ever in tollywood.
Chandra Mohan acting his activeness was really super n awesome
OLD IS GOLD REALLY ONE OF MY FAVORITE MELODY SONG
konda venkat is
konda venkat
+Pedalanka Krishnarao ఈ రోజులో సంగీతం మొత్తం నాశనంచేశారు
She is Talluri Rameswari. This is from Seetha Mahalikshmi movie.
maavi chiguru .tho..entha adhbuthamaina sambandham telugu vallaku
This movie shooted near Madanapalli, 40 years back, the places so beautiful there, Chandramohan and Talluri Rameshwari done extraordinary, songs so melodious, every green even after generation.
This song was picturized in Chittoor district .Kurabalkota Railway station having Meter Guaze ,and then seems Penumur area hill regions
TELUGU LYRICS IN BEST SONG VERY VERY SUPERB