వాయిస్ వీడియో పెట్టేవారికి రాబోయే రోజుల్లో యూట్యూబ్ వల్ల ఎవైనా ప్రాబ్లమ్స వస్తాయా ఒకరు చేసిన వీడియో లో చెప్పగా విన్నాను వాయిస్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఆపేస్తారు అని నిజమేనా ప్లీజ్ దీని గురించి కుడా చెప్పండి
ఇప్పటిదాకా చాలా వీడియోస్ చూశాను మీరు చెప్పే పద్ధతి బాగుంది సార్ నేను నావెల్ స్టోరీస్ ఆడియో యూట్యూబ్ అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను నాకు సలహా చెప్పగలరు ప్లీజ్
This is my first comment for ur videos andi saikrishna garu :) Am great follower of ur videos, Chala informative, clarity,Good content include ayi vuntai mee videos, You are a very big inspiration to many, keep going andi, Tq 👍
మీరు degree discontinue annaru gaani oka audio engineer ki telisinatha subject undi mee dhaggara. ❤️❤️🔥
వాయిస్ వీడియో పెట్టేవారికి రాబోయే రోజుల్లో యూట్యూబ్ వల్ల ఎవైనా ప్రాబ్లమ్స వస్తాయా ఒకరు చేసిన వీడియో లో చెప్పగా విన్నాను వాయిస్ ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఆపేస్తారు అని నిజమేనా ప్లీజ్ దీని గురించి కుడా చెప్పండి
అన్న ని ఛానల్ చూస్తూఉంటే కడుపు నిండా ఆనందంగా భోజనం చేస్తూన,అంత,త్రుప్తిగా,ఉంది
అన్నా ,పెద్ద వాయిస్ ఓవర్ చానెల్ లో use చేస్తున్న background మ్యూజిక్ ని (అది కూడా ఫ్రీ మ్యూజిక్ )మన వీడియొలో use చేస్తే కాపీ రైట్స్ ఇష్యూ వస్తుందా ?
ఇప్పటిదాకా చాలా వీడియోస్ చూశాను మీరు చెప్పే పద్ధతి బాగుంది సార్ నేను నావెల్ స్టోరీస్ ఆడియో యూట్యూబ్ అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను నాకు సలహా చెప్పగలరు ప్లీజ్
Hi anna mobile ki sambandichina mic 🎤 gurunchi okka dedicated video cheyandi anna ❤️
అన్న మంచి జ్ఞానం ఇచ్చినవ్ సూపర్ సాయి అన్న ✅️💚
Anna mick lekundaa ..., voice over ala evvaloo cheppandii anna pls ...., I want to start a new you tube chenel 😊
Simple ga, oka mobile too vedio audio editing atla chestaroo cheyaraa please
Super video
Entha clear ga Telugu lo microphone 🎤 kosam entha clear ga explain Tq Sai Anna ... Very good work
చాలా crystal clear ga cheppavu Anna.... Mike's types and position and జాగ్రత్తలు..... Thank you so much
Every one must watch n learn from this thank you soo much bro for the great informative video ❤️
Thank you for valuable information sir.
Very Useful and Helpful video bro thank you so much 😊 🙏🏻 I definitely follow your suggestions and tips
Tq అండి అడిగిన వెంటనేసలహా చెప్పినందుకు
This is my first comment for ur videos andi saikrishna garu :) Am great follower of ur videos, Chala informative, clarity,Good content include ayi vuntai mee videos, You are a very big inspiration to many, keep going andi, Tq 👍
Asla em explain chesav brooo...
HI.SAI KRISHNA GARU.meru chese vedios chala usefull ga vuntayi.dirct ga information.also great personality.
Thank you anna for giving a valuable information❤️