Amardeep cheppindi correct eh veediki rendu face lu unaayi, reality ippudu kanipistundi after winning big boss title! Chillara maatalu, chillara panulu... Bigboss lo pilli laa unde vaadu Nagarjuna gari mundu, camera mundu, anni drama lu!
Veduki nijanga sivaji anna support lekapothe e over action ki eppudooo vwlipoyevadu. Amar annna annattu veduki 2 faces unnai and edhi amaina we love amardeep anna. Amar is the real winner
ప్రశాంత్ కి పొగరు పెరిగిపోయింది... మీడియా తల్చుకుంటే ఏం ఏం చెయ్యగలదో కొంచం తెల్సుకొని మాట్లాడితే బాగుండు...ఈ వీడియో చూశాక మీడియా వాళ్లకు క్షమాపణ చెప్పకుంటే తప్పకుండ ప్రశాంత్ కి ముందు ముందు మోసళ్ళ పండగ ఉంటాది అనిపిస్తుంది..
Taggutadi le mellaga barrelakka ki social media tega hype chesindi ippudu evvaru dekatle ilage big boss show valla vidiki hype ochindi taruvata evaru dekaru vidni
మామూలు రైతుబిడ్డ బిగ్ బాస్ కి వెళ్లకూడదా అని వీడియోలు తీసిన పల్లవి ప్రశాంత్ విలేకరి ఏం అడుగుతున్నారు 14 ఊర్లకి సమస్య ఉంది నువ్వు ఏమైనా చేసావా అని దానికి సమాధానం పల్లవి ప్రశాంతి నేనేమైనా సీఎం నా అని ప్రశ్నిస్తున్నాడు ఇదే ప్రశాంత్ అదే 14 ఊర్ల కోసం వీడియోలు చేసి చేసి చేస్తే సీఎం వరకు వెళ్లదా మిస్టర్ పల్లవి ప్రశాంత్ అప్పుడు ప్రభుత్వమే దిగివచ్చి చేస్తుందేమో బిగ్బాస్ కి వెళ్లి ఇంట్రెస్ట్ ఎన్ని వీడియోలు తీసినావు నువ్వు బిగ్బాస్ కి వెళ్లాలని అదే 14 ఊర్ల కోసం చేయమంటే నేను సీఎం అని కాదు అనే అహంకారంతో సమాధానం చెబుతున్నావ్
ప్రశాంత్ bigg Boss లో అంతో ఇంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ ఫ్యాన్స్ ఆ ఉన్న పేరు కూడ చెడగొట్టారు. ప్రశాంత్ winner,spy batch in top 5. ఇంకేం కావాలి రా మీకూ ప్రశాంత్ ఫ్యాన్స్ అంత రచ్చ చెయ్యడానికి. ప్రశాంత్ ఫ్యాన్స్ అంత రచ్చ చేసి కార్స్ అద్దాలు పగులగొట్టారు. దానికి ప్రశాంత్ అస్సలు ఏం react కాలేదు కనీసం తన ఫ్యాన్స్ తరుపున sorry అయిన చెప్పలేదు. వాడు ఒక రైతు బిడ్డ వానికి వీళ్ళు ఫ్యాన్స్ .....ఏం కర్మ రా బాబు. బాగా bigg boss కి బుద్ది చెప్పారు ఇంకోసారి బుద్ది ఉంటే కామన్ మ్యాన్ నీ bigg boss లోకి తీసుకోకూడదు అని.✅
House lo matladamante gammuna undevaadu nominations lo tappa... Chusthuntey 2nd week lo anattu 2 faces kanapadutunnayi... Migita vallu attitudes oke la unnayi but this guy just got head weight which will throw him down..
Vidu barrelakka laga social media hype istundi kada ani edo ooinchu kuntunadu kani social media lo attitude chupiste alage kindaki padestadi ani twaralo telusu kuntadu
Brother em matladtunaru asalu meru.chetulu ekada katkovalo akada katkuntaru..media mundu matladetapudu kuda chetulu katkoni matladtara endi .konchem sense petkoni matladandi brother.over ga matladadu konchem cheptara.tanu adigindi correct e kada tanaki vachina amount tho maha ithe oka 20 families ni help cheyagaladu anthe kani me chutupakala urla valaki andarki help chestara ante ayana em rich ah leka emana MLA mp na..
అసలు p ప్రశాంత్ ఒక మానసిక వ్యాధి ఉన్న సైకో .. కేవలం రైతు పై ఉన్న గౌరవం రైతు కార్డ్ చాలాసార్లు.. ఉపయోగించారు కాబట్టి ప్రశాంత్ సైకోగా నడుచుకున్న రైతుకార్డు వర్కౌట్ అయింది... ప్రశాంత్ నటన కమల్ కూడ చేయలేని అద్భుతంగా నటించి సింపతి +రైతు కార్డు రెండు ఈ బిగ్బాస్ 7లో వర్కౌట్ అయ్యాయి.... నిజానికి ప్రశాంత్ తప్ప బిగ్బాస్7 కి అందరు విన్నర్సే......
మీరు మాటలాడే మాటలు సరిగా లేదు.. అతను అడిగిన ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడం నేరుచకో నేను ఒక్క రైతు బిడ నే.. అతను పక్క నా ఉన్నా ఊరు లో రైతు ల కొరకు ఏం అయినా చేస్తారా అని అడిగారు కానీ ను చేపే జవాబు సారిగా లేదు నికు సీఎం పదవి pm పదవీ ఇవడనికి ను ఏం అయినా ప్రజలను అడుకున్వా సిగు ఉండాలి అల మీడియా ప్రతినిధుల తో మాట్లాడానికి.. V6 కీ నికు సీఎం పదవికి ఎలా ఇస్తుంది రా.. V6 ప్రజా గోతు కోశం మాట్లాడుతున్నారు నీ లాగ కాదు ను గెలిచిన ఓటమి తో సమానం నా దుటి లో
ఈ చానెల్ ఓనర్ వివేక్ వెంకట స్వామి చెన్నూరు MLA అయ్యాడు వెళ్లి వాడి దగ్గర mike pettandi చెన్నూరు కి em చేస్తావు అని Comman man ఆ మాత్రం చేస్తాను అన్నాడు అది చాలు తాను చేసిన చేయక పోయినా జనానికి వచ్చే నష్టం em లేదు problem అంతా ఈ poltitions వల్లనే
చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఒకడి మీద బురద జల్లడం ఈజీ , కింది స్థాయి నుంచి కష్టపడి అలా విన్న రావడం అంత ఈజీ కాదు బ్రదర్స్, కంగ్రాజులేషన్ ప్రశాంత్...❤
Vidi valla amar ni papam anta negetive chesaro chusara vidi double faces ippudina ardam chesukondi avaru original ga unnaro avaru mask vesukunnaro house lio😂😂
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పిల్లలెకుండు కొప్పు గెలువ అనే విర్రవీగుతుండు ఆ దేశానికి ఉపయోగపడుతుందని కప్పు రేపటి నుంచి ఏడ ఉండాల్నా ఆడుండు మూసుకొని కూర్చో నీ కప్పు కారణం శివాజీ అన్న శివాజీ అన్న లేకపోతే నిన్ను నీకు కప్పు వచ్చేదే కాదు ఫస్ట్ వీక్ లో సెకండ్ లో బయటకు వచ్చేవాడిని నీ ఓవరాక్షన్ బాగాలేదు అసలు కప్పు శివాజీ అన్నకు వచ్చేది ఉండే బిగ్బాస్ ఏ పెద్ద వేస్ట్ షో ఆ కప్పును పట్టుకొని నువ్వు ప్రపంచ కప్ లేక ఫీల్ అవుతున్నావ్ నీకు ఓటేసి అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్న శివాజీ అన్న చూసి నీ ఓటు వేశాం
Amardeep cheppindi correct eh veediki rendu face lu unaayi, reality ippudu kanipistundi after winning big boss title! Chillara maatalu, chillara panulu... Bigboss lo pilli laa unde vaadu Nagarjuna gari mundu, camera mundu, anni drama lu!
Nenu amayna chesada ra
now it makes sense, why they get irritated with his raithu bidda drama. Regret voting for him
Every one minute he keep on saying..Raitu..sympathy & psycho path..
చాలా మంది విన్నర్ లు కనుమరుగు అయ్యారు . రేపటి నుంచి ఎవ్వడు పట్టించుకోరు 😂
Corect bro😂
Correct
Supper
Anthega 😂😂😂
Currect
Veduki nijanga sivaji anna support lekapothe e over action ki eppudooo vwlipoyevadu. Amar annna annattu veduki 2 faces unnai and edhi amaina we love amardeep anna.
Amar is the real winner
ప్రశాంత్ నీకు అందరం ఓటు వేసాం నువ్వు ఎవరికి పెట్టకున్నా పర్వాలేదు కాని ముందు ఆ ఎక్స్‌ప్రెషన్స్ Marchu over cheyaku haa
Super
Votes vaadiki thakkuva vachayi lol rowdies tho bhayapettichi Saturday episode tharuvatha top 2 lo ❤Amar 🏆🔥🤗 vunnadu ani telisi velli annapoorna studio ni tagalapedatham ani betharisthe veediki ichesaru winning waste candidate 😂🤣 lol 😆😆😆
@@Biggbossunijama andi
గెలవటం కోసం ఇవన్నీ ఎసాలు అసలు ఎవడైనా ఒక్కడు నాగలి పట్టినవడు ఉన్నడారా
Amar starting lo pallavi prashanth kosham em cheparu adhi antha correct Ani eppudu prove iendhi and Amar is a genuine person..Love you Amar Anna...
Yes
Bayata pp ela unnado poni. But bb lo aite genuine ga aadadu kabatte deserved ayyadu. amar gadi laga donga buddi chupettale.
Yes
Miku kanipinchaledhu emo pp garu bb lo teliviga natincharu.it's my opinion.
He's attitude completely changed in a day wow that's our goats
ఓట్లు వేసి గెలిపించారు..భరించాలి తప్పదు...నేను ఒక రైతునే కాని వాడిని చూస్తుంటే చిర్రెతుకొస్తుంది వాడు వస్తుంది ఓవర్ యాక్షన్
ప్రశాంత్ కి పొగరు పెరిగిపోయింది... మీడియా తల్చుకుంటే ఏం ఏం చెయ్యగలదో కొంచం తెల్సుకొని మాట్లాడితే బాగుండు...ఈ వీడియో చూశాక మీడియా వాళ్లకు క్షమాపణ చెప్పకుంటే తప్పకుండ ప్రశాంత్ కి ముందు ముందు మోసళ్ళ పండగ ఉంటాది అనిపిస్తుంది..
NAA ANVESHANA EPPUDO CHEPPADU PALLAVI PRASHANTH MANCHI WADU KADANI...నా అన్వేషణ ఎప్పుడో చెప్పాడు..పల్లవి ప్రశాంత్ మంచి వాడు కాదని
అపరిచితుడు వీడు... మాట మాటకి రైతు అంటాడు.... వీడు కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి.... 💯
BB కప్ కొట్టగానే. సీఎం పదవి ని చులకన చేస్తున్నావ్. చాలా ఓవర్ కాంఫిడెన్స్ నీకు
Chaa Amar gadiki cup raledu ana
Winner ainanduki happy ne undi gani we abbai ki etla matladalo em matldali thlvadiiii
dantlo tappu emundhi, 30 lakhs tho 14 villages ni ela adhukuntaru, adigina vallaki thalakayi lekapothe.
andhuke CM chesthe tappakunda adhukunta ani cheppadu
35 lakhs tho 14 village's ni aadhukuntava ani adugutunnadey edhey maata political leaders endhuku adagaleru bro bayama vallantey 35 lakhs 1 village kuda chaladhu akkada vallaki vachina nastam chala chala vundhi
Next cm avvaniki videos chesthad😂
నేను మొదటి నుండి చెప్తూనే వున్నా...ప్రతి రోజూ
అయినా వినలేదు...వాడో చిల్లర గాడు...
రైతు పరువు తీశాడు
Nijamandi veedu raithu raithu Ani enni sarlu antunte vinadaniki kuda chiragga undhi.
Correct veedu simpathi kosam raithulani vadukunnadu
పొర పూ...
Correct
Janaalu gorrelu
He acted very well 105 days very good action by him Actually Oscar should go to him
😂😂😂Good one
Credit goes to shivaji
😂
back sivaji vundi nadipinchadu lekapotay epudo bayata padavadu
@@myaccount8194 100% agreed
ఈ ఒక్కరోజు నీది..... తర్వాత నువ్వు ఎవరో... పట్టించుకునే వాడే ఉండరు.. గుర్తు కూడా ఉండదు..😂
షకీలా అమ్మ చెప్పింది నిజమే కరెక్ట్ గా చెప్పింది సూపర్ గా చదివేసింది
Over action chestundu respect aa ledu vedi moham lo
షకీలా అమ్మ 100% ట్రూ గా చెప్పింది అప్పుడు జనాలుకు అర్థం కాలేదు ఇప్పుడు జనాలకి అర్థమైంది అంతే తేడా
చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం ప్రశాంతి యాక్టింగ్ పర్సన్ అని ఫస్ట్ ఇంక తెలుసు కానీ జనాలకి అర్థం కాలా
Avunandi naku ade anipistundi Mari pp ila behave chestadu anukoledu shock chusi
Em chepperu qndi
రైతు రైతు మాటకు ముందు రైతు. మాట తరువాత రైతు. నువ్వు రైతును అడ్డం పెట్టుకొని వచ్చావు. నువ్వు ఒక్కడివే పంట పండించి జనాలని పెంచుతున్నావా.
అది ఓట్లు వేసి ముందు ఆలోంచించి ఉంటే బాగుండేది
Nenu ithe okasari kuda veyaledhu veedki. Raithu bidda Ani dappu kottukuni padagottesadu .
Ade kada. Veedu veedi overacting
Lekapothe nuv pandithunnava
@@Saikumar75363mari nuvvu pandistunavaaa Bro
Over yekkuva ayindi...2weeks tarvata ninnu yevadu dekadu
బయటకి వచ్చినాక ఈడికి బాగా attitude పెరిగింది 😡😡😡😡😡
😂😂
జై ప్రశాంత్
Taggutadi le mellaga barrelakka ki social media tega hype chesindi ippudu evvaru dekatle ilage big boss show valla vidiki hype ochindi taruvata evaru dekaru vidni
@@keshavkittuvelli Vadi Mogga kuduvu
హౌస్ లో కూడా అంతేగా నామినేషన్లో ఒకటి అడిగితే ఇంకోటి చెప్పుతాడు
Worst behavior of Pallavi Prashant..he is just a manipulator..he is fake ...look at his attitude..
మామూలు రైతుబిడ్డ బిగ్ బాస్ కి వెళ్లకూడదా అని వీడియోలు తీసిన పల్లవి ప్రశాంత్ విలేకరి ఏం అడుగుతున్నారు 14 ఊర్లకి సమస్య ఉంది నువ్వు ఏమైనా చేసావా అని దానికి సమాధానం పల్లవి ప్రశాంతి నేనేమైనా సీఎం నా అని ప్రశ్నిస్తున్నాడు ఇదే ప్రశాంత్ అదే 14 ఊర్ల కోసం వీడియోలు చేసి చేసి చేస్తే సీఎం వరకు వెళ్లదా మిస్టర్ పల్లవి ప్రశాంత్ అప్పుడు ప్రభుత్వమే దిగివచ్చి చేస్తుందేమో బిగ్బాస్ కి వెళ్లి ఇంట్రెస్ట్ ఎన్ని వీడియోలు తీసినావు నువ్వు బిగ్బాస్ కి వెళ్లాలని అదే 14 ఊర్ల కోసం చేయమంటే నేను సీఎం అని కాదు అనే అహంకారంతో సమాధానం చెబుతున్నావ్
Vidu tittle winner respect 😂😂
Erripapa lu ainaru kada ra pp fans enjoy vote vesinavallu bakkara lu ainaru 😂😂😂😂
First time kada, tanu edayna success choosindhi, so inka nerchukovali
@@freeschool1 నేర్చుకోవచ్చు బట్ ఆటిట్యూడ్ ఉండకూడదు తనకది పుష్కలంగా ఉంది తను వీడియోస్ తన సమాధానాలు దానికి నిదర్శనం
ప్రశాంత్ bigg Boss లో అంతో ఇంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ ఫ్యాన్స్ ఆ ఉన్న పేరు కూడ చెడగొట్టారు. ప్రశాంత్ winner,spy batch in top 5. ఇంకేం కావాలి రా మీకూ ప్రశాంత్ ఫ్యాన్స్ అంత రచ్చ చెయ్యడానికి. ప్రశాంత్ ఫ్యాన్స్ అంత రచ్చ చేసి కార్స్ అద్దాలు పగులగొట్టారు. దానికి ప్రశాంత్ అస్సలు ఏం react కాలేదు కనీసం తన ఫ్యాన్స్ తరుపున sorry అయిన చెప్పలేదు. వాడు ఒక రైతు బిడ్డ వానికి వీళ్ళు ఫ్యాన్స్ .....ఏం కర్మ రా బాబు. బాగా bigg boss కి బుద్ది చెప్పారు ఇంకోసారి బుద్ది ఉంటే కామన్ మ్యాన్ నీ bigg boss లోకి తీసుకోకూడదు అని.✅
House lo matladamante gammuna undevaadu nominations lo tappa...
Chusthuntey 2nd week lo anattu 2 faces kanapadutunnayi...
Migita vallu attitudes oke la unnayi but this guy just got head weight which will throw him down..
ఆ బిగ్ బాస్ ఏంటో వీళ్ళ ఓవర్ యాక్షన్ ఏంటో మళ్ళీ ఇంటర్వ్యూ కూడ 😮
Chusara vidi over action. Bigg boss lo yela vunadu ekada ami chestunadu. Ni thamudu kuda Bigg boss ki velamanu simple raithu sympathy
😂
Miku kuda Media Ila aduguthe appudu navvukondi
Chusam
ఇవే తాగించుకుంటే మంచిది గెలిచినా అన్ని పొగరు ఎక్కువ అయింది 😡
Annaki attitude vachesindhiroi 🙄
Vidu barrelakka laga social media hype istundi kada ani edo ooinchu kuntunadu kani social media lo attitude chupiste alage kindaki padestadi ani twaralo telusu kuntadu
Very bad behaviour 🎉🎉🎉🎉
Seriously worst fellow 😒 😑
Just 2 days malli nuvv unnavani kuda evadiki telvadu like ex bb winners 😡😡
well said bro
రేవంత్ రెడ్డిగారిని రాజీనామా చెయ్ మంటావా మరి నీకు cm పదవి ఇవ్వడం కోసం
ముందుంది ముసళ్ల పండుగ..
బిగ్ బాస్ కాదు బారాబర్ గవర్నమెంట్ చూపిస్తుంది....
నీకు సీఎం పదవి కావాలా.....
రేవంత్ అన్న ని అడుగు రాడ్డు దింపుతాడు
100words to 80words mundu venaka Raitu pedte sympathy kaka em ostadi 😅 Hope audience will get to see his true colours soon🎉
ఎన్ని రోజులు అభిమానం ఉండే eppudu జీరో
Anduku Naku ardham kaledu can you explain pls
Respect to journalist first
😂😂
Amar anna cheppindhi 100% correct
Over action gadu
Bigboss ఒకలా ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నాడు...రైతు పల్లవి ప్రశాంత్
చాలా ఓవర్ గా మాట్లాడుతున్నావ్. హౌస్ lo చేతులు కట్టుకొని వినయం చుపించావ్. ఇపుడు చిటికెలు వేస్తూ మాట్లాడుతున్నావ్. ఒక 4 రోజుల ముచ్చట నీది ఇలా చేస్తే
Brother em matladtunaru asalu meru.chetulu ekada katkovalo akada katkuntaru..media mundu matladetapudu kuda chetulu katkoni matladtara endi .konchem sense petkoni matladandi brother.over ga matladadu konchem cheptara.tanu adigindi correct e kada tanaki vachina amount tho maha ithe oka 20 families ni help cheyagaladu anthe kani me chutupakala urla valaki andarki help chestara ante ayana em rich ah leka emana MLA mp na..
Prashant house lo kooda action ki reaction ichaadu indulo over attitude emundi
అతని మాటలు వింటే మీకు సెన్స్ గా ఉందా ఓవర్ గా అనిపివలేదా మేడమ్ మీకు
@@ballarajeshb5091 mer chepandi mek em over kanipichindi ani?
@@Aparna918 press vallu adigina quettion ki prashanth esthuna answer over గా undhi
నేను రైతు బిడ్డ నే అంతా ఓవర్ యాక్షన్ ఎందుకు నీకు
తప్పు ఉంటే లోపలేసి తాట తీయండి.
అసలు p ప్రశాంత్ ఒక మానసిక వ్యాధి ఉన్న సైకో .. కేవలం రైతు పై ఉన్న గౌరవం రైతు కార్డ్ చాలాసార్లు.. ఉపయోగించారు కాబట్టి ప్రశాంత్ సైకోగా నడుచుకున్న రైతుకార్డు వర్కౌట్ అయింది... ప్రశాంత్ నటన కమల్ కూడ చేయలేని అద్భుతంగా నటించి సింపతి +రైతు కార్డు రెండు ఈ బిగ్బాస్ 7లో వర్కౌట్ అయ్యాయి.... నిజానికి ప్రశాంత్ తప్ప బిగ్బాస్7 కి అందరు విన్నర్సే......
Nijam Anna
Yes
కేసులకు సరిపోతాయి ఆ డబ్బులు
True😂
well said brother...!
Veediki baaga madham ekkindhira govardhana😂😂😂
true
Amardeep is correct Prasanth anna ki rendu faces unnaye
Neeku kuda unnai 4 faces comment pettavu chudu super 😂😂😂
@@Kittuloverboy143Support chesthunnav
Vaadi dhi thaaguthunnava daily 🖕
@@darksoul6309 nuvvu thaggu poo amar dhi 😂😂😂...
Veediki 2 faces ani amar epudo chpadu... always amar anna❤
ప్రశ్న విను ర ఫస్ట్
బయటికి వచ్చేసరికి మాటలు బాగా మాట్లాడుతున్నావు ప్రశాంత్
అసలి character బయటకి వచ్చింది 😂😂😂..
ఓట్స్ vesinollaki తెలుస్తుంది epphudu 😂
Original character of pp came out😂😂🤭🤭e attitude em ayyindhi bb showlo
Chala over action chestunnadu orasanth
Babu question విను first after answer చై రా బాబు నీ ఓవర్ యాక్షన్ ఆపు రా
Vinnadu ra Babu nuvu paduko
@@maheshyadav4067nuvvu kuda velli paduko inka
మీరు మాటలాడే మాటలు సరిగా లేదు.. అతను అడిగిన ప్రశ్నకు సమాధానం సరిగా చెప్పడం నేరుచకో నేను ఒక్క రైతు బిడ నే.. అతను పక్క నా ఉన్నా ఊరు లో రైతు ల కొరకు ఏం అయినా చేస్తారా అని అడిగారు కానీ ను చేపే జవాబు సారిగా లేదు నికు సీఎం పదవి pm పదవీ ఇవడనికి ను ఏం అయినా ప్రజలను అడుకున్వా సిగు ఉండాలి అల మీడియా ప్రతినిధుల తో మాట్లాడానికి.. V6 కీ నికు సీఎం పదవికి ఎలా ఇస్తుంది రా.. V6 ప్రజా గోతు కోశం మాట్లాడుతున్నారు నీ లాగ కాదు ను గెలిచిన ఓటమి తో సమానం నా దుటి లో
Me vodu ఎసిన ప్రశ్న ne thapu
Jai pp
Reporter దే తప్పు... పొలిటికల్ angle lo question చేశాడు...
Aina vadu kastapadi win Aina price asalake iyadu peekutata anadaru kalisi govt adagandi dammuntey😮
ఈ చానెల్ ఓనర్ వివేక్ వెంకట స్వామి చెన్నూరు MLA అయ్యాడు వెళ్లి వాడి దగ్గర mike pettandi చెన్నూరు కి em చేస్తావు అని Comman man ఆ మాత్రం చేస్తాను అన్నాడు అది చాలు తాను చేసిన చేయక పోయినా జనానికి వచ్చే నష్టం em లేదు problem అంతా ఈ poltitions వల్లనే
Shivaji deserves to be winner 🏆..ilanti undeserved vallu ayyaru
CM seat kavala Reventha reddy ni rajinama cheyamantava
Me shivaji gare pp gelavali ani kroukundi
With out sivaji there is no pp waste fellow.Real winner is amar 🎉🎉
Then now only people knows about originality..
Winner ayindemo ika aguthaledu nomination lo unna prashanth malli vachindu
😂😂kocham overacting😂😂 attitude start😂
Elections aipoinai ani చెప్పండి politics loki వద్దామని చుస్తున్నడెమో 😂
Evarikana chupinchadi ala vadaleyakandi big boss mathu lounnadu em matladutundoo😂
Amar chepindi correct veediki rendu facelu unae houselo okati chuenchadu epudu enko face reveal chesadu chi
Currect
Attitude perigindhi roy😅😅😅
This is pallavi Prasanth Real Face no respect he is two faces
Pp Neeku baga Balupu yekuvaidhira😂😂😂😂
Monday nominations content ichindu... 😄
Inka bigg boss lo unna ankuntundemo...😆😆
ప్రశాంత్ ని సీఎం చేయండి మీకు పుణ్యం ఉంటాది
Prashant bro edhi bb kadu reality konchem chusi matladu ❤🎉
Correct cheppavu eh attitude lo big boss lopala entha chupettina avathala vadiki chiraku ochina control cheskuntadu ade bayata ade behaviour tho attitude chupiste kodtaru
This is not a correct way to talk with media people...pp rude behaviour...🙄
veniki shivaji lekapote kastame
Amar deserve the winner
CM post ne chulakana chesina pallaviprasanth.. reporter ki respect ivvvadam telida.e rithu biddaki
Tiktok,reels shorts vachina daggarnundi pichollu ekkuvayyaaru
youtube kooda bro...!
ryithubeda ani over action attitude bagana undi house lo unaapudu pilli laga unnavoo
2.19 real character of Ruthy bidda
చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కానీ ఒకడి మీద బురద జల్లడం ఈజీ , కింది స్థాయి నుంచి కష్టపడి అలా విన్న రావడం అంత ఈజీ కాదు బ్రదర్స్, కంగ్రాజులేషన్ ప్రశాంత్...❤
Vidi valla amar ni papam anta negetive chesaro chusara vidi double faces ippudina ardam chesukondi avaru original ga unnaro avaru mask vesukunnaro house lio😂😂
Correct andi
Yedi real face
Vadiki shaport chesina vallu ki okkokkati piki istadu chudandi😊
Attitude star now he is ppp "pookulo pallavi prasanth " 😂😂😂😂
👏👏👏
Re eripuka nuv Amar fan ha, manduthunatundhiga
😂😂😂😂😂
@mrnaidu6397 rey nenu evari fan kaadhu but aadu bayataki vacchaka aadi attitude chusaaka nak mandindhi... aadu raithu bidda kaadhu pedda fake gaadu.. neelanti erripukulu unnaru kaabattey ilanti eeripukulu win avuthunnaru.. inka janmalo saamanyulaki chance ivvakunda chesaaduga.. Let's wait and see konni days lo pp gaadu jail loki pothaadu
@@ravichandra679 bro vede lanti erripuku valaki reply ivvalisina avasram ledhu👍
అస్సలు ఈయన bb ఎలా గెలిచాడు🤔
Rythu sentiment tho
@@Akshay13134Veedi chillara fans Annapurna studio nu tagalapedatam ante nagarjuna bayapadi Vedini winner chesaru, ante vediki anta seen ledu broo
@@SivaKumar-vh7gi Vidi attitude mamulga undadu
Fake pr vote
ఒక నిజమైన రైతు ఇంత ఓవర్ యాక్షన్ అయితే చేయరు..
సీఎం పదవి ఏమైనా bb 7 నా బిడ్డ...
పికొని వచ్చి ఇవ్వదానికి
ఇప్పడు గిట్ల అర్ధం అయినది లే....
నీగురించి..
నువ్వు bb లో చేసిందట నాటకం కపటి నాటకం.
రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ప్రశాంత్ ని సీఎం ని చేయండి బరా బర్ చూపిస్తాడు అంట
ఇక్కడ Negative కామెంట్ పెడుతున్న వారు అందరూ అమర్ గాడి ఫ్యాన్ మెయిన్ ఆంధ్ర ప్రదేశ్ వాళ్లు 😂😂
Behaviour change indi
Totally changed his behaver 😮
Thagi undu Prasanth manchi futere untadi
Prashant ilane matladada bigboss loki raavadaniki 🤔
Mari emi peekudam ani poyinav bigg boss ki
Pekadu ga dimpadu okkokadiki
Over action
Veediki overaction akuvaindhi roi
True colors came out
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు పిల్లలెకుండు కొప్పు గెలువ అనే విర్రవీగుతుండు ఆ దేశానికి ఉపయోగపడుతుందని కప్పు రేపటి నుంచి ఏడ ఉండాల్నా ఆడుండు మూసుకొని కూర్చో నీ కప్పు కారణం శివాజీ అన్న శివాజీ అన్న లేకపోతే నిన్ను నీకు కప్పు వచ్చేదే కాదు ఫస్ట్ వీక్ లో సెకండ్ లో బయటకు వచ్చేవాడిని నీ ఓవరాక్షన్ బాగాలేదు అసలు కప్పు శివాజీ అన్నకు వచ్చేది ఉండే
బిగ్బాస్ ఏ పెద్ద వేస్ట్ షో ఆ కప్పును పట్టుకొని నువ్వు ప్రపంచ కప్ లేక ఫీల్ అవుతున్నావ్ నీకు ఓటేసి అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్న శివాజీ అన్న చూసి నీ ఓటు వేశాం
OVER ACTION
Rayathulaki icchesada money abbo icchestadu tisukovadaniki rady gaa unndandi😂
Message అంటే ఫోన్ లో పంపే message అనుకుంటున్నాడు...😂😂😂😂
Kanisam prasanth fans ila attack chesaru ani ma fans tharupuna sorry ani chepalisindhi kani dani gurinche matladam ledu vuna respect antha pothundi
Yes baga attitude petinadi.. already amar told avaru patichukoleru appudum.ippudu kanipistunai double faces
Ippudu plan politics aa ,start chey mari edupu videos
Super
Vadu cm😂😂😂😂
Life li edagali ante aadi reddy laga undali..
Vidi laga kaadu
Manodu rajakeyalu ravaalani anukuntunnademo😂😂😂 politics
Inka pm seat am adha
Oscar award evvali p prashant ki theskelthadu inkoka award intiki
Nuvvu elanti behavior bb lo chupinchunte 1stlone bayatiki poyevadivi
Niku edhe ekua.. Malli CM anta cheputho kotevalluu leka