జగన్ టైమ్‌లో స్కామ్‌లపై బాబు సర్కారు వైఖరేంటి? |CM Chandrababu On YS Jagan Scams | THE DEBATE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • జగన్ టైమ్‌లో స్కామ్‌లపై బాబు సర్కారు వైఖరేంటి? | CM Chandrababu Focus On Jagan Scams | THE DEBATE | ABN Telugu
    #thedebate #thedebatewithvk #cmchandrababu #chandrababuonjaganscams #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 53

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +14

    YCP social media మీద stringent action తీసుకోకపోతే...ప్రజలు చూస్తూ ఊరుకోరు.

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +9

    పెట్టుబడులు AP కి బాగా రావాలి అంటే ...ముందు నేరగాళ్ళని, అరాచకవాదులని తొందరగా అరెస్టులు. చేయాలి..

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +6

    జగ్గడు అలాచకాలలో, రౌడీయిజాన్ని చేయించడంలో కులం. మతం, ప్రాంతం చూడకుండా ఈ విషయంలో మాత్రం సామాజిక న్యాయం చూపించాడు..అని చెప్పొచ్చు.

  • @muralimd1803
    @muralimd1803 หลายเดือนก่อน

    Good debate

  • @boyaseenu3902
    @boyaseenu3902 หลายเดือนก่อน

    ఏమి..సార్ వన్ వీక్ అయింది సార్.. తమరి డిబేట్ చూడక.. మీరు లేక ఏబీఎన్ లో డిబేట్ చూడలేకపోతున్నాను.. హమ్మయ్య మొత్తానికి వచ్చేసారు.. థాంక్స్ వెంకటకృష్ణ 🙏🏻🙏🏻సార్

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +4

    ఓర్చుకున్నమ్మ కి తేట నీరు..

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 หลายเดือนก่อน

    Srinivas garu చేప్పినాది కరెక్ట్.

  • @jayasd523
    @jayasd523 หลายเดือนก่อน +2

    After longtime vk ji

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน

    లేటు ఏంటి ,,,బాబు గారి నిర్ణయం ఎప్పుడు అలాగే ఉంటది కదా,,, తెలిసి కూడా

  • @jupiter9123
    @jupiter9123 หลายเดือนก่อน +2

    మీ వాలకం చూస్తుంటే ....మీకు మసాలా కావాలేమో...అనిపిస్తోంది..మీ మీడియా కూడ సంయమనం పాటించి ...ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి జరగడం లో మీ మీడియా యొక్క పాత్ర కూడ అనుక్షణం ఉండేటట్టు గా వ్యవహరిస్తారని తలుస్తాను.. అభ్యర్ధుల ప్రకటన ఆ పార్టీలు చూసుకుంటాయి..ప్రకటన చేసే క మీకు list వస్తుంది కదా.!

  • @Ucpj
    @Ucpj หลายเดือนก่อน +1

    You are right sir why Kutami is not working on attacks from ysrcp. Atleast lokesh and Pawan should work on it

  • @atmakuryvenugopal8580
    @atmakuryvenugopal8580 29 วันที่ผ่านมา

    Important is financial implication is involved

  • @chinnaraju7708
    @chinnaraju7708 หลายเดือนก่อน

    వెంకటకృష్ణ గారు మీరు సూపర్ అండి తెలుగుదేశం కార్యకర్తల మనోభావాలు కరెక్ట్ గా చెప్పారు. వీరు ముందు ఏమి మాట్లాడారు ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు సార్ వీళ్ళను ఇలానే వదిలేయండి..వీళ్ళు మారరు..

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 หลายเดือนก่อน

    Brtish వారి పరిపాలన కంటే YCP వారి పాలన ఘోరం

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 หลายเดือนก่อน

    గత 5 సంవత్సరం లు ఓర్పు తొ ఉండం ఈరోజు కూటమికి అధికారం వచ్చింది

  • @BabuBabu-zg4et
    @BabuBabu-zg4et หลายเดือนก่อน +1

    కూటమీగెలిపింఛింధేవైశీపిఛేశేఅరాఛాకాలుఆపాలనికధా

  • @palakollusomasekhararao3296
    @palakollusomasekhararao3296 หลายเดือนก่อน +1

    M L C ఎలక్షన్ కౌంటింగ్ తరువాత మాత్రమే Y C P రాజకీయ నాయకులు మరియు అవినీతి పరులు వారిపైన కోర్ట్ ద్వారా శిక్షలు అంతవరకూ కూటమి ప్రభుత్వం ఆగమని మోడీ గారి సలహా కనుక అంతవరకు ఆగండి

    • @boyaseenu3902
      @boyaseenu3902 หลายเดือนก่อน

      కర్రెక్ట్ అన్న.. కరెక్ట్ గా చెప్పారు. బహుశా అదే అనుకుంటాను.

  • @Ramu56772
    @Ramu56772 หลายเดือนก่อน +1

    Wait and watch for 5 years, fulfill all demands of Tuglak Jagan Mohan Reddy. CBN is very weak in Controlling Corrupt Jagan Mohan Reddy, Jagan Mohan Reddy is oversmart and cunning he used Andhra Pradesh Police properly and put CBN behind bars for 52 days, but CBN though there is much evidence against Jagan Mohan Reddy unable to touch Jagan Mohan Reddy that's the greatness of Jagan Mohan Reddy, only talking will not do implementation also should be done. The new Government only talks but do nothing.

  • @gangavarapug.gayathri5619
    @gangavarapug.gayathri5619 หลายเดือนก่อน +1

    Jagan , YCP vallani elantivati medha action thesukokapothe.. AP ni respected CBN garee APni nasanam chesinattu. CBN garu alochinchali

  • @Kumar-yd6jd
    @Kumar-yd6jd หลายเดือนก่อน +1

    Avasaraniki Annamu radhu Samayamu Avasaram yuvandi Adige Jarnalist ki Adige adhi kararamu Untadhi Sarwasa ka Mantri Sajjala A/s

  • @TalasilaShiva
    @TalasilaShiva หลายเดือนก่อน +1

    CBN CHETHAGANITHANAME YCP BALAM, STATELO DECOITTES MEEDHA SEVEREST PUNISHMENT UNTETHAPPA INVESTERS' CONFIDENCE BUILDUP KAADHU, STATE BHAGUPADADHU.

  • @hanumantharaoyellapragada8193
    @hanumantharaoyellapragada8193 หลายเดือนก่อน

    Emicheyyadu, swathapatralutappa, wellu, wallu mainege chesukunaru, inrha aveenethi unte innirojula

  • @obulraju4628
    @obulraju4628 หลายเดือนก่อน

    Suttikottoddu brother

  • @muralimd1803
    @muralimd1803 หลายเดือนก่อน

    Venkata Krishna is good

  • @sekharsekhar2743
    @sekharsekhar2743 หลายเดือนก่อน

    Yme సార్ లాస్ట్ week రాలేదు meeru

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 หลายเดือนก่อน

    YCP ముఖ్య నాయకులను వెంటనే ఒరి తీయాలి. ఆ శుభ వార్త కోసం ఈ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 หลายเดือนก่อน

    YCP SOCIAL MEDIA ను వెంటనే కంట్రోల్ చేయాలి.

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 หลายเดือนก่อน

    Babu garu Late Cheyyavaddu Me Vadda proofs Unti Open Cheyyanadi Andaru Manm Chetagani Vallu antunnaru Mana Nayakulu ki Opika ledu Game Start Cheyyandi Tq sir

  • @sekharsekhar2743
    @sekharsekhar2743 หลายเดือนก่อน

    మీరు రాలేదు అని ఆ week అంత డిబేట్ చూడలేదు sir

  • @palakollusomasekhararao3296
    @palakollusomasekhararao3296 หลายเดือนก่อน

    ఇది నా ఆలోచన

  • @hararao876
    @hararao876 หลายเดือนก่อน

    Vengkatkrishna garu no point haring discusdion. Sorry to say.

  • @murthy2233
    @murthy2233 หลายเดือนก่อน

    Oka party karyakarthaga social media lo THAPPUDU COMMENT pedithe, ELECTION COMMISSION AA PARTY NI DIS QUALIFY CHEYYALI, PARTY NI REGISTER CHESINAPPUDU terms and conditions lo rajyangam prakaram vuntamu ani sign chestaru

  • @UpendraKosaraju
    @UpendraKosaraju หลายเดือนก่อน

    Meeru bagane unaruga meru happy ga undadi 1996 nudi memu chusutuna unamu

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    నిజమే దెబ్బలు తిన్న రఘురామకృష్ణం రాజుగారు ఒక్కరోజు మాత్రమే ఆయన్ని కొట్టారు.
    సుప్రీమ్ కోర్టు అతి తక్కువ వాళ్ళకి ఇచ్చే మినహాయింపుతో ఆయనకి బెయిల్ ఇచ్చారు.
    హైకోర్టులో కేసు ఉన్నా కూడా హైకోర్టు నుంచి తీర్పు వచ్చేవరకు వేచి ఉండమని అనకుండా.
    సుప్రీంకోర్టులో ఆయనకున్న గాయాలు ద్వారా ప్రత్యేకంగా రక్షణ హాస్పిటల్ లో సర్టిఫికెట్ తీసుకొని దాని ఆధారంగా.
    ఎందుకు ఆయనకు డబ్బు ఉండబట్టి వెంటనే ఉపశమనం పొందగలిగారు.
    కాబట్టి అదే సమయంలో మాజీ జడ్జి రామకృష్ణ గారు పెద్దిరెడ్డి మీద వీడియోలుతో సహా ప్రదర్శిస్తున్నారని ఆయన అక్రమ అరెస్టు చేసి,
    కరోనా సమయంలో సెల్ లో మూడు నెలలు ఉంచారు తర్వాత కొంతమంది సహాయంతో ఆయన బయటికి వచ్చారు .ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యున్ని పోగొట్టుకున్నారు కరోనా ఉంది అలాగా.
    ఆరోజు అసెంబ్లీలో దాన్ని మీద కేసులో ఉన్నాయంటే? అంటే ఒక ఐదుగురి మీద తప్పితే అందరి మీద కేసులు ఉన్నాయి.
    కాకుంటే రఘురామకృష్ణ రాజుకి మీరు ఇచ్చే హైట్ వలన రోజూ అయిన మీడియాను ఉపయోగించుకోవటం వలన ,కొంత ఆయనకు మాత్రమే దెబ్బలు తగిలి ఆయనకు మాత్రమే ఇంకా ఉన్నత పదవులు ఇవ్వలేదని ,మీరు ప్రచారం చేయటంలో విజయవంతం అయ్యారు ,
    ముందు కూడా ఇంత కంటే ఎక్కువగా చర్చలు జరిపి అధ్యక్షులు ఎవరు అనగా టిడిపి కానీ బిజెపి అధ్యక్షులు ఎవరు పొత్తుల గురించి ప్రకటించకుండా ని.
    ఒక రోజు దెబ్బతిన్న రఘురామకృష్ణ రాజును పక్కన పెట్టుకొని (అంటే ఆయన గెలవాలి అంటే బిజెపి జనసేనతో టిడిపి తప్పనిసరిగా పొత్తు ఉండాలి కాబట్టి, ఆయన సొంత సర్వేలో ఆ విధంగా బిజెపి జనసేనకు గెలిచే అంతగా ఓటింగ్ పెరగలేదు కాబట్టి)
    ప్రధాన అంశంగా చర్చలు జరిపే వాళ్ళు, ఆ విషయంలో మీరు విజయం సాధించారు,
    ఫలితంగా టిడిపిలో మీరు చెప్పినట్లుగా కేసులు ఎదుర్కొన్న వాళ్లు ,మరియు ఆంటీ ఒత్తిళ్లకు లొంగకుండా ఉన్న మంతెన రామ రాజు గారి లాంటి వాళ్ళు( ఇంకా రఘురాం గారు ఎన్నికల ముందు వైసీపీకి మారి పోటీ చేస్తారని గమనించాలి) ఎంతోమంది ఇన్చార్జిస్ గా ఉండి సీట్లు త్యాగం చేయాల్సి వచ్చింది .
    మీకు రఘురాం గారు ఒక్కరే రోజు మీ మీడియాలో మిమ్మల్ని ఉపయోగించుకొని చర్చలు జరపటం వలన బాగా హెల్ప్ చేశారు.
    జెసి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు సిటీ బస్సుల వ్యాపారం మానుకొని మరి టిడిపిలో నిలబడ్డారు కరోనా సమయంలో అరెస్టు ఆయనకు కోలుకోవడానికి సంవత్సరం పట్టి
    లోకేష్ ఫుల్లు పడినప్పటికీ కూడా పాదయాత్ర చేసి విజయానికి కారణం లో మూడు ఎమ్మెల్సీలు గెలిపించి చూపించారు.
    కొల్లు రవీంద్ర మీద పైస ఆధారం లేకుండా హత్య కేసులు. పట్టాభి ఎదుర్కొన్న దాడులైతే చెప్పనలివి కాదు.
    కానీ మీకు రఘురాం గారు మాత్రమే ఆయనకున్న డబ్బులు. ఆయనకున్న మీడియా మ్యానుఫ్యాక్షన్ ఇచ్చా. పోరాటం చేసినట్లుగా ప్రాజెక్ట్ చేయాలని చూస్తారు.
    రఘురామ మీద దాడి జరగలేదు అనటం లేదు ఆయనతోపాటు ఆయన ఢిల్లీలో ఉండి సెక్యూరిటీ పెట్టుకొని ఉదయం రచ్చబండ చేసే వాళ్ళు సాయంత్రం మీతో కూర్చొని పొత్తులు గురించి మాట్లాడేవాడు.
    కానీ వైసిపి అక్రమ కేసులు ఎదుర్కొని ఆర్థిక విధ్వంశాలు ఎదుర్కొని నిలబడిన ఎంతోమంది పొత్తుల ద్వారా సీట్లు త్యాగం చేశారు.
    వాళ్ల గురించి కనీసం సానుభూతి చూపించలేకపోవటం.
    పార్టీ అధిష్టానం ప్రకటించకుండానే జనసేనకి 40% టిడిపికి 60% అని ఇంతకుముందు.
    పొత్తుల గురించి అధ్యక్షులు ప్రకటించకుండానే. రఘురామన్న పక్కన పెట్టుకొని ఎలా లీకులు ఇచ్చి మీ అభిప్రాయాలని పార్టీ అధినేతల అభిప్రాయాలు లాగా. చర్చలు జరిపి ఎలా ప్రభావితం చేయాలని చూశారు?
    మరలా అదే ప్రయత్నం మీరు చేస్తున్నారు.
    ఐడియా పరంగా మీరు ప్రజల సమస్యలు వీటిపై చర్చించడం మానేసి.
    నామినేటెడ్ పదవుల నుంచి పొత్తుల గురించి అన్ని అసలు పార్టీ అధినేతల ప్రకటించకుండానే మీరు చర్చలు .
    శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆశాభావాలు రేపిస్తూ మీరు తయారు చేస్తున్నారు వెంకటకృష్ణ గారు

  • @kvenkatasivaiah2669
    @kvenkatasivaiah2669 หลายเดือนก่อน

    మేము అధికారంలో వుంటే మీజోలికి మేము రాము,ఒకవేళ మీరు అధికారం లోకి వస్థే మా అవినీతి పై మరియు మాజోలికి మీరు రావద్దు అని ప్రజలు అనుకుంటున్నారు

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk หลายเดือนก่อน

    గొయ్యి దగ్గర నక్కల్లాగా అని అనబోయి నాలుక కరచుకున్నారు కదూ? వి.కే.గారు

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    మీరు మీ వైఖరి మార్చుకుంటారు పార్టీ నిర్ణయాలు పార్టీలకు వదిలేయండి.
    ప్రకటించిన తర్వాత అందులో మంచి చెడు గురించి చర్చిస్తే బాగుంటుంది.
    మీకు ఒక రఘురాం గారి బాధితులకు కనిపిస్తారు. ఆంధ్రాలో ఉండి బాధపడిన వారు వాళ్ళు కాస్త పేదవాళ్లు అవటంతో మీ దృష్టికి రాకపోవచ్చు. వాళ్లు వైసిపి నేదురుకున్నట్లుగా కనిపించకపోవచ్చు.
    రఘురాం గారు వైసీపీ ఎంపీగా పార్టీ అధినేత సస్పెన్షన్ చేయనిప్పటికీ ఆయన పార్టీ పదవి అనుభవిస్తూ మీడియాలో పాల్గొంటూ ఉండేవాళ్ళు పార్టీకి వ్యతిరేకంగా అది పోరాటం ఎలా అవుతుంది జగన్ పైబెయిల్ రద్దు చేయాలని హరీరమా జోగయ్య కేసు వేశారు
    మరి ఆయన కూడా పోరాటం చేసినట్లే కదా కేవలం బెయిల్ రద్దు చేయమని కేసు వేయటమే జగన్ రెడ్డి మీద పోరాటం అయితే.
    మరి అదే చంద్రబాబు గారిని జీవో నెంబర్ వన్ పై పోలీసులు హఠాత్తుగా సమావేశం రద్దు చేస్తే.
    ఎలాగా రాత్రిపూట చీకట్లో ఏడు కిలోమీటర్ నడిచి మరి ఈ ప్రభుత్వ వైసిపి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు?
    ఎన్ని రాళ్లదాడులు ఎదుర్కొన్నారు?
    నీకు ఏమీ అనిపించకపోవచ్చు.
    కానీ ఆంధ్రులకు మటుకు టిడిపి నాయకత్వం ప్రజల్ని కన్ను రెప్పలాగా కాపాడుకోవడానికి అమరావతి పరిరక్షణ సమితి స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమితి. అంటే ఆ రాష్ట్రాన్ని నిలబెట్టిన వాళ్ళు.
    మీడియా పరంగా ప్రజల సమస్యలు ఎక్కడ నా దోపిడీల మీద దృష్టికి వస్తే వాటిపై చర్చలు జరిపితే బాగుంటుంది.
    గానీ పార్టీలు నిర్ణయాలు తీసుకోకముందే మీ అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా ప్రాజెక్ట్ చేయటం అనేది సరియైన పద్ధతి కాదు.
    అది ఏబీఎన్ బ్రాండ్ ను చెడగొడుతున్నారని చిన్న సూచన

  • @parvathichittineni620
    @parvathichittineni620 หลายเดือนก่อน

    2012 నుంచి ఉన్న సిబిఐ ఈడీ కేసులు పై ఇంతవరకు చర్యలు తీసుకో లేకపోతే మాట్లాడలేని మీ మీడియా వాళ్ళు,
    60 రోజులు మాత్రమే అయినా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ప్రయత్నించటం .
    నిబంధనలకు విరుద్ధంగా కట్టిన బిల్డింగ్ ని కూల్చేస్తుంది కదా వైసిపి పార్టీ భవనాన్ని.
    ఆరోజు జేపీ లాంటివాళ్ళు కక్ష సాధింపు కక్ష సాధింపు అన్నప్పుడు మీరు ఎందుకు కక్ష సాధింపు కాదు అడ్డంగా కట్టిన బిల్డింగు అని చెప్పారా?
    మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా కట్టిన నిర్మాణాన్ని కూలిస్తేనే, సూచించిన న మేరకు చట్టబద్ధంగా వెళ్ళమని కక్ష సాధింపు అంటారు. తటస్థలం ముసుగులో కొంతమంది మేధావులు మీడియా.
    మరి చట్టబద్ధంగా సీత పత్రాలు ద్వారా నిరూపించబడిన దోపిడీని చట్టబద్ధంగా కమిటీలు వేసి ప్రయత్నించదాన్ని ఇంకా చర్యలు తీసుకోలేదు అని చెప్తున్నారు..
    జగన్ రెడ్డి అరెస్ట్ చేశారు కదా? అర్ధరాత్రి పూట అని టిడిపి వాళ్ళు జగన్ రెడ్డి బ్యాచ్ ని అలాగా అర్ధరాత్రి పూట అరెస్టు చెయ్యరు పక్క ఆధారాలతో మాత్రమే చేస్తారు.
    అదే వైసిపికి టిడిపికి ఉన్న తేడా.
    జగన్ రెడ్డి స్కామ్స్ అన్ని కూడా వ్యవస్థల పరంగా అవి పరిష్కరించాలని తెలిసికూడా అది టీడీపీ ప్రభుత్వం యొక్క ఫైల్యూర్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
    ఇంకా మీరు వీలైతే ఈ సుందరపు విజయ్ కుమార్ మీద పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు అన్న ఆరోపణ ,
    సీఎం రమేష్ అవి రక్షణ నిర్మాణ సంస్థను బెదిరిస్తున్నారు అన్నది తనకి ఆ పరిశ్రమల వదిలేయమని మీ దృష్టికి వస్తే( మా దృష్టికి వచ్చింది)
    వాళ్లకు అప్పుడు వైసీపీకి మీకు ఉన్న తేడా ఏంటి అని అడగండి .
    అంతేగాని శిక్షించడం అనేది వ్యవస్థలు పరంగా చేయాలి వెంకట కృష్ణ గారు..
    అంటే రైతులు 1750 కోట్లు వైసిపి ఇవ్వని వాటిని ఈ ప్రభుత్వం విడుదల చేస్తుంది అని ఆ ఒక్క మాట చర్చలో పెట్టటానికి మీకెందుకు మనసు రాదు ?
    అన్న క్యాంటీన్లు కానీ ఒక్కొక్క కోరిక నెరవేర్చుకుంటూ ముందు ప్రజల తరఫున ప్రజలకు కావాల్సిన ఫండమెంటల్ ఏర్పరుస్తూ ,
    రెండో పక్క అమరావతి పోలవరానికి , కేంద్ర ప్రభుత్వంతో ఒక పక్కా
    ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ. హామీలు నెరవేరుస్తూ ఈరోజు ప్రత్యేకంగా రైతులు నిధులు విడుదల చేసి ,
    కొత్తగా కూడా రైతులకు ధాన్యం 48 గంటల్లో బ్యాంక్ ఖాతాలో నిధులు వేస్తామన్నా కూడా ఆ మెయిల్ గురించి ఒక చిన్నమాట మీ నోటి వెంట ఎందుకు రాలేదు వీకే గారు?
    ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కరెక్టే ఇంచటానికి పరిమితం కాకుండా ప్రభుత్వం చేసిన మంచి నుంచి చెప్పాలి చెడుని విమర్శించాలి కదా మీడియా పరంగా?
    ఈ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది మీడియా ద్వారా జరుగుతుంది అని చిన్న సూచన.
    వెంకటకృష్ణ గారు.
    నేను చెప్పినట్టు మిమ్మల్ని వినమని కాదు.
    మీ అంతరాత్మని ప్రజలకు జగన్ రెడ్డిని శిక్షించడం మాత్రమే కాదు ,
    వాళ్ళ సమస్యలు పరిష్కరించటం కూడా ప్రాధాన్యత అని పెట్టాలని చిన్న సూచన మాత్రమే.
    గమనించారో? లేదో ?
    రేటు ప్రాజెక్ట్తుంగభద్ర కొట్టుకుపోతే ఆరోజు అర్ధరాత్రి నుంచి రామానాయుడు అక్కడే ఉన్నారు.
    జగన్ రెడ్డి లాగా 60 మంది మరణించిన పట్టించుకోకుండా ఉన్నట్లు ఉండలేదు

  • @sridhararaoparijathatayi2538
    @sridhararaoparijathatayi2538 หลายเดือนก่อน

    Venkat Krishna garu meeru over action chestunnaru meru rechhakodutunnaru chief minister is very intelligent so don't put fire between parties

  • @srinivaskalyan9967
    @srinivaskalyan9967 หลายเดือนก่อน

    Cbn kaburllu padavi lo laynappudai

  • @sarathchandrareddy6849
    @sarathchandrareddy6849 หลายเดือนก่อน

    Jai jagan anna

  • @eriswamy1445
    @eriswamy1445 หลายเดือนก่อน

    Emi ledu last five years meeru tinnaru ipudu memu tintaam…..next mee govt vaste mammalni kuda arrest cheyakudadu….laloochi anthe

  • @chigurupatimadanmohanrao7242
    @chigurupatimadanmohanrao7242 หลายเดือนก่อน

    Oka panikimalina vaadu CM aithe elakakuda sulla chupisthundhi..