మన కర్మలను బట్టి మన జీవితం, మీ అత్త తప్పు లేదు మన కర్మలను తొలగించడం కోసం ఆయా క్యారెక్టర్లు దేవుని సృష్టి, చిన్న వయసులో బాధలు పడితే వయసు మళ్ళిన తరువాత సుఖ పడతారు, పెద్ద వయసులో కష్టాలు వస్తే భరించడం కష్టం, కష్టాలు చవి చూసిన వారికి ఓర్పు, సహనం ఎక్కువ ఎవరిని కించపరచరు god bless you sister
మీకు కర్మ సిద్దాంతం బాగా తెలిసినట్టుంది 🤔, దుర్యోధనుడి ని దుర్యోధనుడు అనక రాముడని అంటారా??? మీరు కర్మ అని మాట్లాడటం correct కాదు. మానవత్వం వుంటే కర్మ గిర్మ ఏమి ఆలోచనకి రావు.
Hi అమ్మమ్మ 🙂 నీ వీడియోస్ చూస్తుంటే నువ్వు పడిన కష్టాలు వింటుంటే చాలా బాధగా ఉంది. But,in that bad situations one good and great thing is, you had a supporting and loving husband. Bye ammamma👋.
హృడయవిదారకమైన సంఘటనల సమాహారం ప్రతి ఒక్కరి జీవితం. U ట్యూబ్ అవకాశం ఆమె కష్టాల కధా చిత్రం వెలుగు చూసింది.చీకటి తప్ప వెలుతురు చూడని కునారిల్లుతున్న జీవితాలు ఎన్నో...ఎన్నెన్నో కర్మ తొ ముడిపడిన జీవితాలు ఎవరికీ ఆదర్శం,మార్గదర్శం కాదు.ఎవరి ఖర్మ ఫలితం వారనుభవించి తీరాల్సి వుంది .అంతే ...గుడ్డి లో మెల్లగా అర్ధం చేసుకొనే భర్త ఆమెకు తొడూ నీడై ఉన్నాడు.పెద్ద వాళ్లు చెప్పినట్లుగా ఆడదానికి భర్టైనా...డబ్బైనా ఈ లోకంలో బ్ర తకడానికి ఉండాలనే వారు. భగవంతుడు ఆమెకు అన్ని తలుపులూ మూసినా భర్త అనే అదృష్టాన్ని ఇచ్చాడు.
మ నానమ్మ కూడా మ అమ్మను ఇలాగే కష్టపెట్టింది మ అమ్మ మాత్రం తన ఇద్దరు కోడళ్ళను కూతురుకన్నా ప్రేమగా చూస్తుంది మ మ్యారేజ్ అయి 17 సంవత్సరాలు ఇప్పటివరకు ఒక చిన్నమాటకూడా అనలేదు కోడళ్ళను
Aa rojullo aina ee rojullo aina atta lu chala mandi ilane unnaru. Ee rojullo individual life's and technology undabatti Konchem safe side lo untunnaru. Kodukulni kanna 70% ladies ilane chestaru. Oka sthree kodalki atta ayindante, Au kodalu koduku ni kante. Inko roju tanu atta ayi alane chestundi. Anthaaaa igos. Pettanam. Domination. Mee life really painful. Tatayya same ma tatayya lane manchivaru.
Adapilla vunna prathi thalli thandri mi katha vinali...life lo entho mukhyamaina Pelli vishayamlo sariaina nirnayam thiskovali.. a tharvatha valla jathakam Ela vunte ala....
7 th month delivery ki theesukoni velatharu kada ammamma Meeku health bagaleka poyina Mee Amma vallu theesukelli treatment ippinchaleda Kasayi manushulu
Ammamma, ila anacho ledo teliyadu naku...but mee life story vintunte kallaki kattinattuga undi...okalaga meeto patuga bada ga untundi meeru bada padite....malli happy moments appudu happy ga untundi....nenu mee past choostunnatte undi....evaraina copy chesi movie teestaremo😀👌👌👏👏🙏🙏🙏🙏🙏
Ma Rakasi attha nenu ma papa to pregnant unna 1 month lo Nuvvula unda roju okata tenu...bedda ku Chala manchedane cheppindi...nenu tene evvala naku okkate papa...putted kademo. 😭😭😭😭😭😭 Bhagavantudu aaroju nannu kapadadu...valla kuturu ku kadupu pandakunda chesadu...That is Karma🙏🙏
they did not give folic acid tablets during pregnancy and tetanus injection etc.i think you got tetanus during 8th month and some how by god s grace you have survived. the doctors were not proper in your area.very pathetic condition
never-ending suffering...you enjoy life now.hearty congratulations for the award you received for your hard work and patience in bearing the sufferings all these years.you are great madam.
madam...too much of suffering at 14yrs...not able to hear your suffering...how can they do this to a 14yr child...no proper treatment..no proper care...this is like killing ...your child born ar 8th month and did not survive....unbearable suffering. we are not able to listen to your sufferings...you dont think about this bitter past...you are healthy and well of now..enjoy life now.
సెంటిమెంటు, 8 వ నెలలో పుట్టింటికి తీసుకెళ్ళకూడదు. 9వ నెల రాగానే తీసుకెళతానని చెప్పింది.మా వదిన డెలివరి అయ్యి 3 నెలలయింది. అప్పుడు వదిన అమ్మ వాళ్ళింటిలోనే ఉంది. బాలింత, సూలింత ఎదురవకూడదని, పనికిమాలిన పట్టింపులతో మా అమ్మ అలా చేసింది.
@@tulipkhan368 అమ్మా మారోజుల్లో మూర్ఖులు ఎక్కువ ఉండేవారు. చదువులేదు. ఆడవాళ్ళు పుట్టిందే మగనికి వారి కుటుంబ సబ్యులకు, వారి బందు జనానికి సేవలు చేసే దాసిగా, జీతంలేని పనిమనిషిగా చాకిరి చేసిపెట్టే యంత్రం కోడలంటే. ఆ రోజుల్లో పుట్టింటి వారు కూడా సింటీ మెంట్ల పేరుతో, పెళ్ళయిపోగానే బాధ్యత తీరినట్టు భావిస్తారు. మగపిల్లలమీద ఉన్న ప్రేమ ఆడ పిల్లల మీద ఉండదు. ఇప్పుడలా కాదు. కాలపరిస్థితులు మారి పోయి ఆడపిల్లకు, కోడలికి స్వేచ్చ వచ్చింది. ఆ స్వేచ్చ దుర్వినియోగం చెయ్యకుండా మంచిగా ఉపయోగించుకుంటే సంబంధభాందవ్యాలు మంచిగా ఉంటాయి. అందరూ సుఖంగా ఉండవచ్చు.
ఇక్కడ చదువుకాదు ముఖ్యం. డామినేషన్. ఆమె మాటకు ఎవరు ఎదురుమాట్లాడినా వాళ్ళ పని అయిపోయినట్టే. కుక్కనోట్లో ఎవరు కర్ర పెడతారు. ' ఆమె సంగతి మీకు తెలియదు. తెలిసింది గోరంత తెలియాల్సింది కొడంత. ఇప్పుడు ఆమె లేదుగా,? ఎందుకులే వదిలేద్దాం. జరిగిందంతా నామంచికే ,అన్ని కష్టాలు పడబట్టే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను.
మా వదిన నా కంటే 20 రో" పెద్దది. మా అమ్మ మా వదినను చూడటం అంటే ఏమి లేదు మేన కోడలు కదా! అంతా ఆమె కే వదిలేసింది. మాతమ్ముళ్ళు చిన్న వాళ్ళు మాచెల్లి అందరికన్నా చిన్నది. 5 సం" ఉంటాయి. ఆ సామ్రాజ్యానికి ఆమె మహా రాణి. వాళ్ళ పుట్టినింటిలో అనుభవించ లేని వన్ని మెట్టినింటి లో ఎంజాయ్ చేసింది. మా వదిన.
మన కర్మలను బట్టి మన జీవితం, మీ అత్త తప్పు లేదు మన కర్మలను తొలగించడం కోసం ఆయా క్యారెక్టర్లు దేవుని సృష్టి, చిన్న వయసులో బాధలు పడితే వయసు మళ్ళిన తరువాత సుఖ పడతారు, పెద్ద వయసులో కష్టాలు వస్తే భరించడం కష్టం, కష్టాలు చవి చూసిన వారికి ఓర్పు, సహనం ఎక్కువ ఎవరిని కించపరచరు god bless you sister
Avunadi nijam
మీకు కర్మ సిద్దాంతం బాగా తెలిసినట్టుంది 🤔, దుర్యోధనుడి ని దుర్యోధనుడు అనక రాముడని అంటారా??? మీరు కర్మ అని మాట్లాడటం correct కాదు. మానవత్వం వుంటే కర్మ గిర్మ ఏమి ఆలోచనకి రావు.
మీరు అన్న ఈ మాట ..వారి బలహీనతలను కూడా ప్రేమించగలగాలి...చాలా గొప్ప మాట.
అమ్మ, నేటికీ కొంతమంది కోడళ్ళ పరిస్థితి అలాంటిదే.
Supar
Prema kosam baga chepparamma
కన్నీళ్లు ఆగలేదమ్మ.. వింటూ ఉంటే.. Hope you are well now
Ma atta kuda nannu atlane himsa pettindi amma
చాలా స్ఫూర్తిదాయకమైనది మీ కథ❤️
Great
Amma nuvvu edustunte naku edupu vachindi kani annikastalu padda meru enta grace fullga lifeni lead chesaramma hatsup miku
Hi అమ్మమ్మ 🙂
నీ వీడియోస్ చూస్తుంటే నువ్వు పడిన కష్టాలు వింటుంటే చాలా బాధగా ఉంది. But,in that bad situations one good and great thing is, you had a supporting and loving husband.
Bye ammamma👋.
హృడయవిదారకమైన సంఘటనల సమాహారం ప్రతి ఒక్కరి జీవితం. U ట్యూబ్ అవకాశం ఆమె కష్టాల కధా చిత్రం వెలుగు చూసింది.చీకటి తప్ప వెలుతురు చూడని కునారిల్లుతున్న జీవితాలు ఎన్నో...ఎన్నెన్నో కర్మ తొ ముడిపడిన జీవితాలు ఎవరికీ ఆదర్శం,మార్గదర్శం కాదు.ఎవరి ఖర్మ ఫలితం వారనుభవించి తీరాల్సి వుంది .అంతే ...గుడ్డి లో మెల్లగా అర్ధం చేసుకొనే భర్త ఆమెకు తొడూ నీడై ఉన్నాడు.పెద్ద వాళ్లు చెప్పినట్లుగా ఆడదానికి భర్టైనా...డబ్బైనా ఈ లోకంలో బ్ర తకడానికి ఉండాలనే వారు. భగవంతుడు ఆమెకు అన్ని తలుపులూ మూసినా భర్త అనే అదృష్టాన్ని ఇచ్చాడు.
correct andi
మ నానమ్మ కూడా మ అమ్మను ఇలాగే కష్టపెట్టింది
మ అమ్మ మాత్రం తన ఇద్దరు కోడళ్ళను కూతురుకన్నా ప్రేమగా చూస్తుంది మ మ్యారేజ్ అయి 17 సంవత్సరాలు ఇప్పటివరకు ఒక చిన్నమాటకూడా అనలేదు కోడళ్ళను
మీ అత్తగారిని తలుచుకుంటే ఒళ్ళు మండిపోతోంది, ఎంత కఠినంగా బాధ పెట్టింది మిమ్మల్ని. ఆవిడ వల్లే మీ health ఇంకా పడైపోయిందేమో. మీరు చాలా great అండి
Aa rojullo chalala mandi jeevitalu ilane vundevi. Inka badhalu vundeyi kontamandiki. Inka uncle ikkada sahayam chesi prema chuperu. Chalamandi magavaallu emi jaali chupevaaru kadu.
Ammama Mee gathamu vintunttay challa Bhaadagavunnadhi ,But you are so brave ,Love you ❤️🙏
Amma 🙏🙏🙏🙏🙏
Love you Ammamma
Amma you are great because from that bad situation now you achieved your goal by getting the award
Amma🙏🙏🙏🙏❤️
Present generation ki mee kastalu chala lesson narputayi amma
Chala chinnaa vayasulo thallayyaru kadamma
Ammamma garu meru innikastalu anubhavincharu kabatte e generation ki manchi ga cheptaru a vishyam ina🙏🙏
Aa kalam lo child marriage ki example mee story
Super amma
Aa rojullo aina ee rojullo aina atta lu chala mandi ilane unnaru. Ee rojullo individual life's and technology undabatti Konchem safe side lo untunnaru. Kodukulni kanna 70% ladies ilane chestaru. Oka sthree kodalki atta ayindante, Au kodalu koduku ni kante. Inko roju tanu atta ayi alane chestundi. Anthaaaa igos. Pettanam. Domination. Mee life really painful. Tatayya same ma tatayya lane manchivaru.
Great madam
Maa amaa Life story 😢
Tatayya your great husbend
Super life history ammamma garu.anni cheppandi.100 episodes pai ga ravali.all d best
I ❤️ you maa
ఆడవాళ్ల కే కదా అన్ని కష్టాలు. మీ అత్త ఓ రాక్షసి. ఇప్పుడు అయితే చెంపలు పగిలేవి.. ఎన్ని మంది బంధువులు ఉన్నారు. కానీ నిష్ప్రయోజనం. చాలా బాథగా ఉంది
Nijame baagaledu mareee
ఏమండీ మీరు ఒక TVసీరియల్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది
❤️❤️
Ammama garu🙏🙏🙏🙏🙏🙏
may god bless you amma
Pichi ammama
Amma ❤❤💖
Rajeswari .Meeru chebuthunte kallaki kattinatlu drusyaalu kanabaduthunnaayi pinnigaru chala badha vesthundhi
Adapilla vunna prathi thalli thandri mi katha vinali...life lo entho mukhyamaina Pelli vishayamlo sariaina nirnayam thiskovali.. a tharvatha valla jathakam Ela vunte ala....
😍🥰🙏🙏🙏🙏🙏🙏🙏❤
Amma miiki malle naku kuudaa jarigindi amma naaku babu putti chanipoyaadu nanu avaru patichukoleadu amma
bhada padakandi Lakshmi garu vidhi ratha
Avunamdi
7 th month delivery ki theesukoni velatharu kada ammamma
Meeku health bagaleka poyina Mee Amma vallu theesukelli treatment ippinchaleda
Kasayi manushulu
😭😭😭😭😭😭😭😭
Mi life story sinema thiyochu amma mi kastam evvariki ee aadapillaki rakudadu
Sad amma.
Amma Nijam cheppaaru🙏🙏🙏
Ammamma nuvvu cheptunte jarigindi nenu yeduruga chustunnattu undi ammamma. Ni bada anta కళ్లకు కట్టినట్టు kanabadutundi.
Ammamma, ila anacho ledo teliyadu naku...but mee life story vintunte kallaki kattinattuga undi...okalaga meeto patuga bada ga untundi meeru bada padite....malli happy moments appudu happy ga untundi....nenu mee past choostunnatte undi....evaraina copy chesi movie teestaremo😀👌👌👏👏🙏🙏🙏🙏🙏
🙄
Ma Rakasi attha nenu ma papa to pregnant unna 1 month lo Nuvvula unda roju okata tenu...bedda ku Chala manchedane cheppindi...nenu tene evvala naku okkate papa...putted kademo. 😭😭😭😭😭😭 Bhagavantudu aaroju nannu kapadadu...valla kuturu ku kadupu pandakunda chesadu...That is Karma🙏🙏
Naku yedupu vasthundhi
Amma okka manishi(mee athagari) valla inni badhala..,.
Tatayya chesinavi rendu tappulu. Okati age difference to , minority ammayini pelli chesukovadam, Rendu konni years varakaina pregnancy rakunda jagratta padaka povadam.
Adhenti first delivery mee amma vaallu theesukellaledhaa ammammaa
Ammo, enta kastam paddaru meeru.
Na husband kuda chala chesadu amma
So sad about your past amma
Hi అమ్మమ్మ....
🙏🙏
😥
they did not give folic acid tablets during pregnancy and tetanus injection etc.i think you got tetanus during 8th month and some how by god s grace you have survived. the doctors were not proper in your area.very pathetic condition
never-ending suffering...you enjoy life now.hearty congratulations for the award you received for your hard work and patience in bearing the sufferings all these years.you are great madam.
So sad amma
Meeru kuda chudakunda undalsindhi mee atthaya chani poeinappudu kani meeru alacheyaleru manchivallu memu cheyalemu
Mee atta KADU municipality chattha
Maku indigo powder kavali
Kg enta money ela pay cheyyali
Akka madhi veeranapleam
madam...too much of suffering at 14yrs...not able to hear your suffering...how can they do this to a 14yr child...no proper treatment..no proper care...this is like killing ...your child born ar 8th month and did not survive....unbearable suffering. we are not able to listen to your sufferings...you dont think about this bitter past...you are healthy and well of now..enjoy life now.
Meku yenni years ki babu puttadandi
14 సం" లకు ,వాడుపుట్టిన డేట్ కూడా తెలియదు. కనీసం వారం కూడా తెలియదు. ఎంత దురదృష్టం. ఈ పరిస్తితి ఏతల్లికీ రాకూడదు.
🙏🙏❤❤
Amma mee pilluperlu vallanu shopichndi pleas
first delivery ki amma tisukellali kada mi babu brathikivundavaadu kada
సెంటిమెంటు, 8 వ నెలలో పుట్టింటికి తీసుకెళ్ళకూడదు. 9వ నెల రాగానే తీసుకెళతానని చెప్పింది.మా వదిన డెలివరి అయ్యి 3 నెలలయింది. అప్పుడు వదిన అమ్మ వాళ్ళింటిలోనే ఉంది. బాలింత, సూలింత ఎదురవకూడదని, పనికిమాలిన పట్టింపులతో మా అమ్మ అలా చేసింది.
@@tulipkhan368 అమ్మా మారోజుల్లో మూర్ఖులు ఎక్కువ ఉండేవారు. చదువులేదు. ఆడవాళ్ళు పుట్టిందే మగనికి వారి కుటుంబ సబ్యులకు, వారి బందు జనానికి సేవలు చేసే దాసిగా, జీతంలేని పనిమనిషిగా చాకిరి చేసిపెట్టే యంత్రం కోడలంటే. ఆ రోజుల్లో పుట్టింటి వారు కూడా సింటీ మెంట్ల పేరుతో, పెళ్ళయిపోగానే బాధ్యత తీరినట్టు భావిస్తారు. మగపిల్లలమీద ఉన్న ప్రేమ ఆడ పిల్లల మీద ఉండదు. ఇప్పుడలా కాదు. కాలపరిస్థితులు మారి పోయి ఆడపిల్లకు, కోడలికి స్వేచ్చ వచ్చింది. ఆ స్వేచ్చ దుర్వినియోగం చెయ్యకుండా మంచిగా ఉపయోగించుకుంటే సంబంధభాందవ్యాలు మంచిగా ఉంటాయి. అందరూ సుఖంగా ఉండవచ్చు.
@@RarandoiAmmammaIntiki e roju mi delivery gurinchi vinte chaala yedupu vachindi adapilla paristhithi thalachukoni
Meru ipudu eakada utunaru
mee atta dabbu kosame mimmalni kodaliga chesukundi,
Ammagaru mee peru chappande amma
Koteswaramma. Ammammagari peru
Mee husbend degree chadivukunnaruga ayana doctor ki chupinchcvachuga
ఇక్కడ చదువుకాదు ముఖ్యం. డామినేషన్. ఆమె మాటకు ఎవరు ఎదురుమాట్లాడినా వాళ్ళ పని అయిపోయినట్టే. కుక్కనోట్లో ఎవరు కర్ర పెడతారు. ' ఆమె సంగతి మీకు తెలియదు. తెలిసింది గోరంత తెలియాల్సింది కొడంత. ఇప్పుడు ఆమె లేదుగా,? ఎందుకులే వదిలేద్దాం. జరిగిందంతా నామంచికే ,అన్ని కష్టాలు పడబట్టే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను.
Hii
𝕹𝖊𝖓𝖚𝖈𝖍𝖆𝖑𝖆𝖇𝖆𝖉𝖍𝖆𝖕𝖆𝖉𝖉𝖆𝖓𝖚𝖆𝖒𝖒𝖆
Mari mi vadina garidi child marriage kada? Mi amma garu ela chuskunevaru mi vadinanani???
మా వదిన నా కంటే 20 రో" పెద్దది. మా అమ్మ మా వదినను చూడటం అంటే ఏమి లేదు మేన కోడలు కదా! అంతా ఆమె కే వదిలేసింది. మాతమ్ముళ్ళు చిన్న వాళ్ళు మాచెల్లి అందరికన్నా చిన్నది. 5 సం" ఉంటాయి. ఆ సామ్రాజ్యానికి ఆమె మహా రాణి. వాళ్ళ పుట్టినింటిలో అనుభవించ లేని వన్ని మెట్టినింటి లో ఎంజాయ్ చేసింది. మా వదిన.
@@RarandoiAmmammaIntiki avuna mi amma garu chala manchi varu ammama